జ్ఞాపకాలు 586

సంవత్సరం : 1971
ఈ భాగంలో వచ్చే పాత్రలు
నాన్నగారు : వయస్సు 56
సుందరమ్మ: వంట మనిషి, వయస్సు 40
దమయంతి: పక్కింటి ఆంటీ, వయస్సు 37
నా అక్క : వయస్సు 31
నేను: వయస్సు 18
గౌరి: దమయంతి ఆంటీ కూతురు, వయస్సు 18

అది నేను 12 వ తరగతి చదువుకునే రోజులు. మేము వుండే ఇల్లు 4 వాటాలు గా వుండేది. మా నాన్న గారు Advocate గా పని చేసే వారు. నేను మా నాన్న గారికి 2 వ సంతానం. మొదటి సంతానం మా అక్కయ్య. ఒక్కడినే మగ బిడ్డ ని అని నన్ను చాల గారాబం గా చూసే వారు. మా పక్క వాటాలో ఒక Medical Representative అద్దెకు వుండే వాడు. అతనికి ఒక కూతురు వుండేది. దాని పేరు గౌరి. తను కూడా 12 వ తరగతి చదువుతూంది, గర్ల్స్ హైస్కూల్ లో. వాళ్ళ అమ్మ పేరు దమయంతి. ఎర్ర గా సన్నగా వుండేది. మా School లో ఎక్కువ గదులు లేక ఒక పూటే school నడిపేవారు. 8 గంటలకు వెళ్ళి, మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చేసే వాడిని.

కొన్ని రోజుల కు నాకు పక్కింటి ఆంటీ తో పరిచయం కలిగింది. ఆవిడ అస్తమానూ నన్ను పిలిచి ఏవో ఒక Sweets పెట్టేది. అప్పుడప్పుడు బజార్ పనులు చేసి పెట్ట మని అడిగేది. అలా మెల్లి గా ఆంటీ కి బాగా చనువు అయ్యాను.

మా నాన్న గారికి నేను ఆలస్యం గా పుట్టిన సంతానం. మా అమ్మ నా చిన్న తనం లో చని పోయింది. మా అక్కని మా మేనమామ కు ఇచ్చి పెళ్ళి చేసారు. ఆమె నేను 5 యేళ్ళ వయసులోనే కాపురానికి వెళ్ళి పోయింది. ఇంక మిగిలింది నేను, మా నాన్న గారే. నాన్న గారు 10 గంటలకు Court కి వెళ్ళి పోయేవారు. మల్లీ సాయంత్రం 5 గంటలకు వచ్చేవారు. మాకు వంట చేయడానికి సుందరమ్మ అని ఒక అరవ ఆవిడ వచ్చేది. తెల్లగా, లావుగా, పొట్టి గా వుండేది. టైము ప్రకారం భోజనం, టిఫిన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పోయేది.

మా అమ్మ పోయిన దగ్గర నుంచి మా నాన్న గారు ఒంటరి వారు అయ్యారు. ఆయన కు ఏమీ తోచేది కాదు. సాయంత్రం నన్ను బజార్ కి కూడా తీసుకెల్లి Sweets తినిపించే వారు.
వచ్చేటప్పుడు ఆయన జర్దా కిల్లి కొనుక్కొని, ఆ కొట్టు దగ్గరి పుస్తకాలు అద్దెకు తెచ్చుకిని చదువుకునే వారు. ఆ రోజులలో టీ వి లేదు. పుస్తకాలు ఒకటే కాలక్షేపం లేదా సినిమా. మా నాన్న గారు సినిమా చూసే వారు కాదు. ఎప్పుడైనా నేను సినిమాకు వెళ్ళాలంటే మాత్రం నాకు డబ్బులు ఇచ్చేవారు.

నాకు అప్పటిలో అంతగా సెక్స్ గురించి పరిజ్ఞానం వుండేది కాదు. ఆ పరిజ్ఞానం ఎలా వచ్చింది అంటే, నేను ఒక రోజు స్కూల్ నించి ఇంటికి వచ్చి భోజనం చేసి, మా నాన్న గారి గదిలో మంచం మీద దుప్పటి మార్చడానికి వెళ్ళాను. మంచం మీద పరుపు తీసి దులుపుదామని పరుపు కిందకు లాగాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పరుపు కింద చాలా సెక్స్ పుస్తకాలు వున్నాయి. వాటి పేర్లు నాకు ఇంకా బాగా గుర్తు రమణి, మన్మధ, కామకేళి మొదలైనవి. మొదటి సారిగా చూసి భయం వేసిసింది. మల్లీ పుస్తకాలు పరుపు కింద పెట్టి దుప్పటి మార్చి మళ్ళీ నా గది లోకి వచ్చేసా.
నా గది లోకి వచ్చిన నాకు సస్పెన్సు పోలేదు. మెల్లిగా వీధి తలుపులు వేసి వచ్చి నాన్న గది లోకి వెళ్ళి పరుపు కింద నుండి ఒక పుస్తకం తీసి నా గది లోకి వచ్చి మంచం మీద పడుకొని పుస్తకం తిరగేయడం మొదలు పెట్టాను. దాని లో చాలా కధలు వున్నాయి. బొమ్మలు కూడా వున్నాయి. అవి కేవలం ఆడ వాళ్ళ దిగంబర చిత్రాలు, కౌగిలింతలూ మాత్రమే. ఆ పుస్తకం లో బొమ్మలు చూసిన నాకు వొళ్ళు అంతా వేడి ఎక్కి పోయింది.

బొమ్మల లో ఆడ వాళ్ళ నగ్న సౌందర్యం చూడడం అదే నాకు మొదటి సారి. పుస్తకం అంతా చదివేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు గా పరుపు కింద పెట్టేసాను.

ఆ రోజు నించి స్కూల్ నించి వచ్చాకా కొత్త కొత్త పుస్తకాలు తీసి చదవడం నాకు అలవాటు అయిపోయింది. కధలు చదివినా అసలు రతి క్రీడ ఎలా వుంటుంది తెలియదు. చాలా రకాలు గా నా వూహలు వెళ్ళేవి. ఏదయినా అవకాశం దొరుకు తుందా చూడడానికి అని ఎదురు చూసే వాడిని.

ఒక రోజు అలాంటి అవకాశం రానే వచ్చింది. మా స్కూల్ లో ఒక మాస్టార్ సినిమా కు వెళదామని ప్రొపోజల్ చేసారు. ఒకొక్కడు Rs.3/- ఇవ్వాలి. స్కూల్ దగ్గరకు మధ్యాహ్నం 1.30 కి రావాలి. శుక్రవారం రాత్రి నేను నాన్న గారి కి ఈ విషయం చెప్పాను. నాన్న గారు చాలా ప్రేమగా డబ్బులు ఇచ్చి జాగ్రత్త గా వెళ్ళి రమ్మన్నారు. శనివారం మధ్యాహ్నం 1.30 కల్లా నేను స్కూల్ దగ్గరకు వెళ్ళాను. నాకు చాలా నిరాశ ఎదురయింది. ఎవ్వరూ కనబడలేదు. వాచ్ మేన్ ని అడిగితే ఆ ప్రోగాము వేరే కారణం వల్ల కేన్సిల్ అయింది అని చెప్పాడు. నాకు చాల బాధ కలిగి మెల్లగా ఇంటి వేపు దారి పట్టాను.

ఇంటి దగ్గరకు వెళ్ళగానే మా ఇంటి తలుపు తాళం లేకుండా కనపడింది. ఎప్పుడైనా నేను నాన్న గారు లేనప్పుడు బైటకు వెలితే, తాళాలు మా పక్కింటి దమయంతి ఆంటీకి ఇచ్చి వెళతాను. అలాంటిది ఆంటీ ఇల్లు తాళం వేసి వుంది. ఎప్పుడూ ఆ టైముకు ఇంటిలో వుండని నాన్న ఇంటిలో వున్నారు. నా మనసులో ఏదో సందేహం కలిగింది.

1 Comment

  1. Second part please

Comments are closed.