అత్తయ్య వచ్చాక ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులు, షాపింగ్ లాంటివి నేను, రాజు కలిసి చేయవలసి రావడం వల్ల రాజు కొద్దిగా నాతో మాట్లాడుతున్నాడు… కానీ ఇప్పటికీ బాగా దూరంగా ఉండే వాడు…
కొన్నాళ్ల తర్వాత అత్తయ్యకి ఆరోగ్యం పాడవడంతో ఆవిణ్ణి వారం పది రోజులు హాస్పిటల్ లో ఉంచాల్సి వచ్చింది…
ఆ టైం లో నేను రాజు వంతుల వారీగా అత్తయ్యకి తోడుగా ఉండే వాళ్ళం…
ఇంటికి తీసుకొచ్చాక కూడా అత్తయ్యకి సేవ చేసే విషయంలో నేను రాజు ఎక్కువగా మాట్లాడుకోవలసిన అవసరం ఏర్పడింది…
కొన్నాళ్ళకి రాజు నాతో కొంచెం ఫ్రీగా మూవ్ అవడం మొదలెట్టాడు…
నేను మరింత చొరవ తీసుకొని రాజుతో చ్లొసె గా ఉండే ప్రయత్నం చేసాను…
రాజు అందరితో ఎలా ఉంటాడో నాతోనూ అలాగే ఉండాలి అనేది నా కోరిక…
అందుకని అందరిలో ఉన్నప్పుడు కూడా నేను రాజుతో మాట్లాడడం, తన మీద జోక్స్ వేయడం చేసేదాన్ని…
జోక్ వేసినపుడు రాజు నవ్వి ఊరుకునే వాడే గానీ ఏమీ అనేవాడు కాదు…
అలా కొన్నాళ్ళు గడిచాక ఒక రోజు నైట్ అందరం డిన్నర్ చేస్తున్నాం…
రవి, నేను, అత్తయ్య, రాజు నలుగురం ఏదో మాట్లాడుకుంటూ తింటున్నాం…
మాటల మధ్యలో ఎవరిదో పెళ్లి టాపిక్ వచ్చింది…
నేను అత్తయ్యతో…” అవును అత్తయ్యా… రాజుకు పెళ్లి చేయరా?…” అని అడిగి… రాజుతో ” ఏంటి రాజు నువ్ పెళ్లెప్పుడు చేసుకుంటావ్” అని అడిగా….
అంతే రాజు తినే వాడల్లా ప్లేట్ లో చేయి కడుక్కుని ఏమీ మాట్లాడకుండా వెళ్లి పోయాడు…
అది చూసి అత్తయ్య కూడా లేచి వెళ్ళిపోయింది…
నాకేమీ అర్థం కాలేదు…
నేనేం తప్పుగా మాట్లాడానో తెలియలేదు…
పెళ్లి చేసుకోమనడం తప్పా?..
అదే మాట రవిని అడిగా…
ఆయన “నీ తప్పేం లేదు గాని.. ముందు తిను .. తర్వాత మాట్లాడుకుందాం” అని తనూ గబగబా తినేసి వెళ్ళిపోయాడు…
నేను కూడా ఏదో తిన్నాననిపించి ముగించాను…
మిగతా పనులన్నీ పూర్తి చేసుకొని మా బెడ్ రూమ్ కి వెళ్ళాను….
అంత సేపూ నేను అదే ఆలోచిస్తున్నాను…
రాజు పెళ్ళిమాట ఎత్తేసరికి ఎందుకు అలా వెళ్ళిపోయాడు…
అత్తయ్య కూడా ఏమీ మాట్లాడలేదు ఎందుకు…
కారణం ఏమై ఉంటుందా అని ఎన్ని విధాలుగా ఆలోచించినా వాళ్ళ ప్రవర్తనకి సరైన కారణం ఏదీ కనిపించలేదు…
నేను బెడ్ రూమ్ కి వెళ్లే సరికి రవి మంచం మీద పడుకొని ఉన్నాడు…
నేను వెళ్లి తన పక్కన కూర్చున్నా…
నేను బెడ్ రూమ్ కి వెళ్లే సరికి రవి మంచం మీద పడుకొని ఉన్నాడు…
నేను వెళ్లి తన పక్కన కూర్చున్నా…
రవి బెడ్ మీద అటు తిరిగి పడుకొని ఉండడంతో నేను వచ్చింది గమనించలేదు…
నేను తన పక్కన పడుకుని ఏమండీ అంటూ తన మీద చేయి వేసి పిలిచా..
వెంటనే రవి నన్ను తన మీదికి లాక్కునే ప్రయత్నం చేస్తుంటే
నేను రవిని విడిపించుకొని
“అబ్బా ఉండండి… పెళ్లి గురించి మాట్లాడితే రాజు ఎందుకు అలా చేసాడో చెప్పండి ముందు” అని అడిగా…
“ఈ టైం లో అవన్నీ ఎందుకు పిల్లా… తర్వాత మాట్లాడుకుందాం… ఇప్పుడు ఆడుకుందాం” అంటూ నా మీదికి రాబోతుంటే చేతులు అడ్డు పెట్టి ఆపి.. ” లేదు నాకు ఇప్పుడు తెలియాల్సిందే… రాజు ఎందుకు నాతో అంటీ ముట్టనట్టు ఉంటాడు… ఈ రోజు నేను ఏమన్నాని అలా కోపగించుకొని వెళ్లి పోయాడు.. ” అన్నా…
“అబ్బా రాజుకి నీ మీద కోపం కాదే… వాడిది వేరే సమస్య… అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది… నీకు తర్వాత చెప్తాలే” అన్నాడు రవి…
“లేదు నాకిప్పుడే చెప్పండి” అన్నా నేను లేచి కూర్చుంటూ…
ఇక తప్పదన్నట్టు రవి చెప్పడం మొదలు పెట్టాడు…
” అక్షరా నువ్విప్పుడు చూస్తున్న రాజు వేరు.. నాలుగేళ్ళ కింద రాజు వేరు…
అప్పుడు రాజు ఎంతో చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వాడు… ఒక అమ్మాయి వాన్ని మోసం చేయడంతో వాడిలా అయిపోయాడు…
గంభీరంగా ఉండడం … అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడడం… ఆడవాళ్లకు దూరంగా ఉండడం… ఇవన్నీ దాని ప్రభావమే… అంతే గానీ నీ మీద ప్రత్యేకమైన కోపం ఏమీ కాదు..”
“అసలు ఏం జరిగింది…” అన్నా నేను మళ్ళీ రవి పక్కన పడుకుంటూ…
“ముందు ఆఫీస్ పనులన్నీ మేమిద్దరమే చూసుకునే వాళ్ళం…
తర్వాత ఒక కొత్త బిసినెస్ ని ఇంకొక పార్టనర్ ప్రకాష్ తో కలిపి ప్రారంభించాం…
ప్రకాష్, మేము క్లాస్మేట్స్….
వాడితో కలిపి బిసినెస్ స్టార్ట్ చేసాం..
రాను రాను పని భారం ఎక్కువవడంతో పర్సనల్ సెక్రెటరీలను పెట్టుకోవాలనుకున్నాం…
ఇంటర్వ్యూలో నెగ్గిన ఇద్దరిని సెలెక్ట్ చేసాము..
మహేష్, లావణ్య అనే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు…
అమ్మాయిలతో పని చేయడం నాకు కాస్త ఇబ్బందిగా ఉండేది…
అందుకని మహేష్ ని నాకు సెక్రెటరీ గా, లావణ్యని రాజుకి సెక్రెటరీ గా అపోయింట్ చేసుకున్నాం…