నా కథ 6 259

రవిని హాస్పిటల్ లో జాయిన్ చేసాక రాజు చేసిన మొదటి పని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం… కేవలం కంప్లైంట్ ఇచ్చి వదిలేయకుండా పైలెవెల్లో సెక్యూరిటీ ఆఫీసర్ల మీద వత్తిడి తేవడంతో రవిని కొట్టినవాళ్ళని మా డ్రైవర్ సహాయంతో తొందరలోనే పట్టుకున్నారు … వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు ప్రకాష్ పేరు చెప్పారు… వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రకాష్ ని అరెస్ట్ చేశారు… అయితే ప్రకాష్ బెయిల్ మీద విడుదలయ్యాడు… కేస్ కోర్టుకు వెళ్ళింది… ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాష్ కి శిక్ష పడేలా చేయాలని రాజు ఒక ప్రముఖ లాయర్ ని మాట్లాడి ఉంచాడు… ఈ లోపు రవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకొచ్చాం….

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసాక రవి పూర్తిగా కొలుకోవడానికి మరో రెండు నెలలు పట్టింది…
ఎప్పుడూ బెడ్ మీద పడుకొని ఉండడం రవికి బోర్ గా ఉండేది… వీలయినంత వరకు నేను దగ్గరే ఉండి రవి తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని…
రాజు కూడా రోజు వచ్చి బిసినెస్ విషయాలు రవితో చర్చించి వెళ్ళేవాడు… ప్రకాష్ మీద పెట్టిన కేస్ కి సంబంధించి కూడా చర్చించే వాళ్ళు…
నేను రవికి సమయానికి మందులు, ఆహారం ఇస్తూ ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉండేదాన్ని…
నెమ్మదిగా రవిని లేపి కూర్చోబెట్టడం అదీ చేసేదాన్ని…
కొన్నాళ్లయ్యాక పట్టుకొని నడవడం ప్రాక్టీస్ చేయించాను… మొదట్లో ఇబ్బంది పడ్డా కూడా తర్వాత తర్వాత బాగానే నడవగలిగాడు… మొదట్లో నేను సపోర్ట్ గా పట్టుకునే దాన్ని.. కొన్నాళ్లయ్యాక వాకర్ సహాయంతో తనంత తానే నడిచాడు… మరి కొన్నాళ్ళకి స్టిక్ సరిపోయింది… ఇంటికి వచ్చిన రెండు నెలలకి పూర్తిగా తనంత తానే నడవడం వచ్చేసింది…
కాళ్ళకి ,చేతులకి తగిలిన గాయలన్నీ మాని పోయాయి… అయినా డాక్టర్ ఇంకో నెలా, రెండు నెళ్లు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకొమ్మని చెప్పడంతో రవి ఇంట్లోనే ఉండే వాడు…

ఇక్కడే నాకు సమస్య మొదలయ్యింది…
బెడ్ మీద ఉన్నన్నాళ్లు రవికి వేరే ఆలోచనలు రాలేదు.. కానీ ఇప్పుడు ఊరికే ఇంట్లో ఉండడంతో తన ఆలోచనలు నా మీదికి రాసాగాయి…

రవిని ఇంటికి తీసుకు వచ్చినప్పటి నుండి కూడా నేను జాగ్రత్తగానే ఉంటున్నాను…
రవి ఉన్న రూమ్ లొనే వేరే బెడ్ వేసుకుని పడుకునేదాన్ని…
డ్రెస్సింగ్ పూర్తిగా మార్చేసుకున్నా…
పూర్తిగా చీరలే కట్టుకుంటున్నా… బ్లౌస్ లన్నీ మార్చేసా… ఏ విధంగానూ రవికి ఇంకో రకమైన ఆలోచన నా డ్రెస్సింగ్ వల్ల గానీ, నా బిహేవియర్ ద్వారాగానీ కలగకూడదని నా ఆలోచన…

కానీ రవి అప్పుడప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేవాడు…
మందులివ్వడం కోసం నేను దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా నన్ను తన మీదికి లాక్కునే వాడు…
కష్టం మీద విడిపించుకొని డాక్టర్ దూరంగా ఉండమన్న విషయం గుర్తు చేసే దాన్ని నేను…
రవి శరీరం సంగతి ఏమో గానీ మనసు మాత్రం నన్ను కోరుకుంటుందని అర్థం అయ్యింది నాకు…
రవి కూడా పూర్తిగా నేను కావాలని కాకుండా నన్ను ఆట పట్టించేలా ప్రవర్తించేవాడు… ఏదోలా రవికి అసలు విషయం చెప్పాల్సిన సమయం తొందరగా రాకూడదని కోరుకునే దాన్ని నేను…

ఫ్రీ గా నడవగలిగి గాయలన్నీ మానిన కొన్నాళ్లకే మా గదిలో నేను పడుకుంటున్న సెపరేట్ బెడ్ తీసేయించాడు రవి… నేను డాక్టర్ చెప్పిన విషయాన్ని మళ్లీ గుర్తు చేయగా “దూరంగా ఉండడం అంటే దూరంగా పడుకొమ్మని అర్థం కాదు… ఒకే బెడ్ పై పడుకొని కూడా దూరంగా ఉండవచ్చు..” అన్నాడు…
నాకు ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాను…
ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల అప్పుడప్పుడు నా మీద కాళ్ళు, చేతులు వేసినా అంతకు మించి ఇంకే ప్రయత్నమూ చేయకపోవడంతో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను…

కొన్నాళ్లయ్యాక ఒక రోజు నేను స్నానం చేద్దామని బట్టలు తీసుకొని బాత్ రూమ్ కి వెళ్లబోతుంటే రవి ఆపాడు…
నా చేతిలో ఉన్న బట్టల్ని టవల్ తో సహా తీసుకొని…
“వెళ్లి స్నానం చేసి రా.. ” అన్నాడు..

“ఇదేంటి కొత్తగా ” అన్నాను…

“నాకు నిన్ను బట్టలు లేకుండా చూడాలని ఉంది…”

“ఇంతకు ముందెప్పుడు చూడనట్టు ఏంటిది కొత్త కోరిక…”

“ప్లీస్ అక్షరా… ఎలాగూ అసలు పనికి దూరంగా ఉండమన్నావ్ కదా… కనీసం నిన్ను అలా చూసైనా సంతోషిస్తా… కాదనకు ప్లీస్…”

వద్దని ఎంతగా బతిమాలినా రవి వినట్లేదు..
చాలా సేపు నచ్చజెప్పే ప్రయత్నం చేసి రవి వినకపోయే సరికి…

“సరే .. ఆ టవల్ అయినా ఇవ్వండి..” అన్నా..

“ఏదీ వద్దు… నువ్ స్నానం చేసి ఒంటి మీద ఒక్క నీటి చుక్క కూడా తుడవకుండా… అలాగే బయటకు రావాలి…”

“సరే గానీ వచ్చాక నా దగ్గరికి రావద్దు, నన్ను తాకొద్దు మరి… ”

“ఓకే నువ్ చెప్పినట్టే చేస్తా ” అన్నాడు రవి..

“ఒట్టేయ్యండి” అంటూ చెయ్యి చాపా…

ఒట్టు అంటూ చేతి మీద చేయి వేసాడు రవి

రవి చేతిని అలాగే పట్టుకుని… “ఇప్పుడే కాదు డాక్టర్ చెప్పే వరకు నన్ను మీరేమీ చేయవద్దు” అన్నాను…
“అది చూద్దాం.. గానీ ఇప్పుడైతే స్నానం చేసి రా.. వేళ్ళు..” అంటూ నా చేతిలోంచి తన చేయి విడిపించుకున్నాను…

నేను ఇంకేమీ మాట్లాడకుండా బాత్రూం లోకి వెళ్ళా…

స్నానం చేస్తున్నంత సేపు ఒకటే ఆలోచన…
రవి ఎలా రియాక్ట్ అవుతాడా అని… తన పరిస్థితి ఏంటో తనకు తెలిసిపోతే ఎలా అని…
కానీ ఇప్పుడు చేసేదేమీ లేకపోవడంతో స్నానం పూర్తి చేసి అలాగే బయటకు వచ్చాను… నేను ఎప్పుడు బయటకు వస్తానా అని రవి బాత్రూం డోర్ వైపే చూస్తూ కూర్చున్నాడు… నేను బయటకు వచ్చి సరాసరి బట్టలు ఉన్న వైపు వెళ్తుంటే రవి తన వైపు రమ్మని పిలిచాడు…
నెమ్మదిగా తన వైపు వెళ్ళాను… రవి కాసేపు పైనుండి కింది వరకు నా నగ్న దేహాన్ని చూసి టవల్ తో తుడవబోయాడు…. నన్ను ముట్టుకొనని చెప్పారు.. అంటూ నేను అనడంతో తన ప్రయత్నం మానుకొని టవల్ నాకు అందించాడు…
నేను తుడుచుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ వైపు వెళ్లి బట్టలు వేసుకున్నాను….
ఆ రోజు నుండీ ప్రతి రోజు రాత్రి స్నానం చేసాక నన్ను ఇలాగే రమ్మంటున్నాడు రవి… నేనూ అలాగే వస్తున్నాను… కానీ రవి ఏమీ చేయకుండా బుద్దిగా ఉండడం నాకు ఆశ్చర్యం వేసేది… ఒట్టేసాననే ఊరుకుంటున్నాడా… లేక తనకు కోరికలేమీ కలగడం లేదా అనేది తెలిసేది కాదు…