కొన్నాళ్లయ్యాక మళ్లీ డాక్టర్ ని కలిసాం… డాక్టర్ రవిని ఆఫీస్ కి వెళ్లి తన పనులు చూసుకోవచ్చు అని చెప్పాడు… నేను సైగ చేస్తే.. నాకు మాత్రం ఇంకొన్నాళ్లు దూరంగా ఉండమని చెప్పాడు…
కొన్నాళ్ళు రవి బుద్దిగానే ఉన్నాడు…
కానీ ఇంకో నెల రోజుల తర్వాత పదే పదే నా వెనుకపడడం మొదలు పెట్టాడు… రాత్రి పడుకున్నప్పుడు నన్ను ముద్దు పెట్టుకునేందుకు, నా ముందరెత్తుల్ని వత్తేందుకు, బ్లౌస్ హుక్స్ విప్పేందుకు ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు…
డాక్టర్ పేరు చెప్పి రవిని దూరంగా ఉంచడం నాకు చాలా కష్టంగా మారింది… ఒక రోజైతే చాలా బలవంతం చేసాడు… నేను ఎంతకీ ఒప్పుకోకపోయే సరికి ఒక నాలుగు రోజులు అలిగి మాట్లాడడం మానేశాడు.. అయినా నేను పట్టు వీడలేదు… రవికి కోరికలు బలంగా ఉన్నాయి… కానీ తన శరీరం అందుకు సహకరించదనే విషయం రవికి తెలియదు… నేను ఏమాత్రం ఎంకరేజ్ చేసినా రవికి అసలు విషయం తెలిసిపోతుంది… అప్పుడు రవి ఏ విధంగా స్పందిస్తాడో అని నా భయం…
అందుకని మెల్లిగా రవికి నచ్చ జెప్పాను.. డాక్టర్ వద్దు అన్నప్పుడు మనం తొందరపడటం కరెక్ట్ కాదని… హెల్త్ అన్నింటికన్నా ముఖ్యమనీ.. కొన్నాళ్ళు ఆగుదామని బతిమాలుతూ నచ్చ జెప్పాను…
రవి ఏమనుకున్నాడో గానీ అలక మాని మాములుగా ఉంటున్నాడు… రాత్రి పూట నన్ను వేరే గదిలో పడుకోమన్నాడు… నేను సరే అని వేరే గదికి మారిపొయా …. ఇంకొన్నాళ్లు అలాగే కామ్ గా గడిచి పోయింది… కానీ అది తుఫాను ముందటి ప్రశాంతత అని నాకు అప్పుడు తెలియలేదు…
కొన్నాళ్ల తర్వాత రవి కొంచెం మూడీగా ఉండసాగాడు… ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు… భోజనం సరిగా చేయట్లేదు… ఆఫీస్ కి కూడా సరిగా వెళ్లట్లేదు…. బయటకి వెళ్తే ఇంటికి తొందరగా రావట్లేదు…
రవిలో ఈ ఆకస్మిక మార్పుకి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు… ఏమైంది అని అడిగితే రవి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేవాడు… ఒక వారం పది రోజుల పాటు ఇదే తంతు..
నేను చాలా సార్లు అడిగి చూసా.. కానీ సమాధానం రాలేదు… ఇంక లాభం లేదని ఒక రోజు చెప్పేవరకు కుదరదని పట్టుబట్టాను…
“ఎందుకు రవీ… ఇలా ప్రవర్తిస్తున్నావ్ … ఏమైందో చెప్పు… ఇవాళ చెప్పే వరకు నిన్ను వదలను…
“ఏమీ లేదు… ”
“ఏమీ లేకపోతే ఇలా ఎందుకు ఉంటున్నావ్… ఏదో ఉంది.. నువ్ నాకు చెప్పకుండా దాస్తున్నావ్… నాకు చెప్పకూడని విషయమా….
అయినా భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉంటాయా..”
“ఏం.. నువ్వు దాయలేదా అక్షరా….”
“నేనేం దాచాను…”
“డాక్టర్ నా ఆరోగ్యం గురించి మీకు చెప్పిన సంగతి చెప్పావా…”
ఈ ప్రశ్న విని నా గుండెల్లో రాయి పడ్డట్టయింది…
ఏ టాపిక్ అయితే రవి దగ్గర మాట్లాడకూడదు అనుకుంటున్నానో…. అదే టాపిక్ రవి తీసుకొచ్చాడు… రవి మూడీగా ఉంటున్న మొదటి రోజు నుంచీ విషయం తెలిసిపోయిందా అని నాకు అనుమానంగానే ఉంది… ఇప్పుడు రవి అడుగుతుంటే నా అనుమానం బలపడింది … అయినా నా అంతట నేను బయట పెట్టకూడదు అని మనసులో బలంగా అనుకోని…
“డాక్టర్ మీ ముందే అన్నీ చెప్పాడుగా… ఇంకా నేను దాచిందేమిటి… ” అన్నాను…
“నేను ఉన్నపుడు చెప్పింది కాదు.. నేను లేనప్పుడు చెప్పిన దాని గురించి …”
“వేరే ఇంకే మాటా డాక్టర్ చెప్పలేదు..” అన్నాన్నేను వణుకుతున్న స్వరంతో…
“ఇంకా దాయాలని చూడకు అక్షరా… నాకంతా తెలిసిపోయింది…”
“ఏం తెలిసింది…”
“నేను ఇంక జన్మలో సెక్స్ కి పనికి రాను అని”…..
“ఎ.. .ఎ.. ఎవరు చెప్పారు…”
” ఎవరు చెప్తే ఏం… అది నిజమా కాదా… మీరు నా దగ్గర దాచారా లేదా…”
” కాదు.. అది నిజం కాదు… కొన్ని రోజులు మందులు వాడితే …..”
“నేను డాక్టర్ ని కలిశాను అక్షరా…. ఇంకా నా దగ్గర దాచాలని ప్రయత్నం చెయ్యకు… ఆయనే అంతా చెప్పేసాడు.. ”
“లేదండీ డాక్టర్ మందులు వాడితే నయమవుతుంది అన్నాడు….”
” 10 శాతం మాత్రమే అవకాశం ఉందన్నాడు అవునా…”
నేను అవును అన్నట్టు తలూపాను..
“నేను మన డాక్టర్ కాకుండా ఇంకో ఇద్దరు డాక్టర్లకు నా రిపోర్ట్స్ చూపించా అక్షరా… వాళ్ళు ఆ పది శాతం కూడా కష్టమే అన్నారు…”
నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు…ఎం మౌనంగా తల దించుకొని నిలబడ్డా…
ఇంతలో రవికి ఫోన్ వస్తే మాట్లాడి … వెంటనే వచ్చేస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు…
నేను అక్కడే ఆలోచిస్తూ నిలబడిపోయాను..