నేను అలాగే రవిని కౌగిలించుకొని … “ సరేగానీ ఇంతకీ ఏంటి విషయం… అంత పెద్ద ఒట్టు వేయించుకున్నారు… ఏం చెయ్యమంటారో చెప్పండి…” అని అడిగా…
రవి ఏం మాట్లాడలేదు…
“చెప్పరేం…” అన్నాను నేను రవి మొహంలోకి చూస్తూ..
“నువ్వూ… నువ్వూ…” అంటూ తటపటాయించాడు రవి …
రవి గొంతులో సన్నటి వణుకు కనబడింది.. ఏదో చెప్పడానికి రవి సంశయిస్తున్నాడని అర్థం అయింది నాకు… కానీ అదేమిటో నా ఊహకి అందడం లేదు… తెలుసుకోవాలన్న ఆత్రుత నాలో ఎక్కువ కాసాగింది..
“ఫరవాలేదు చెప్పండి… నన్ను ఏం చెయ్యమంటారో…” అన్నాను నేను.. ధైర్యం చెబుతున్నట్టు రవి చేయి మీద చేయి వేసాను..
రవి నా చేతుల్ని పట్టుకున్నాడు…
“అక్షరా… నువ్వు…… రాజు… పెళ్లి చేసుకోవాలి… ఇదే నా కోరిక…” అన్నాడు..
“ఏమిటీ….” అన్నాన్నేను… రవి అన్న మాట విని వెయ్యి వోల్టుల కరెంట్ తీగ పట్టుకున్నంత షాక్ తగిలింది నాకు… వెంటనే రవి చేతుల్లోంచి నా చేతుల్ని లాక్కునే ప్రయత్నం చేసాను కానీ వాటిని రవి గట్టిగా పట్టుకోవడంతో సాధ్యం కాలేదు… అసలు రవి ఆ మాట నిజంగానే అన్నాడా… నేను సరిగానే విన్నానా అని డౌట్ వచ్చింది నాకు…
నా అనుమానం గ్రహించినట్టుగా రవి మళ్లీ అన్నాడు…
“ అవును అక్షరా…రాజు, నువ్వు పెళ్లిచేసుకోవాలి…”
“ఏం మాట్లాడుతున్నారు మీరు… అసలు తెలివిలో ఉండే మాట్లాడుతున్నారా…. నేను, రాజు పెళ్లి చేసుకోవడం ఏంటీ… మీకేమైనా పిచ్చి పట్టిందా…” అంటూ గట్టిగా అన్నాను నేను… నా గొంతు వణకడం నాకు స్పష్టంగా తెలుస్తుంది… ఒక్క గొంతు మాత్రమే కాదు నా ఒళ్ళంతా వణుకుతూనే ఉంది…
“నేను బాగా ఆలోచించాకే అంటున్నాను అక్షరా… ఇప్పుడు మన ముగ్గురికీ ఉన్న సమస్యలకు ఇదే సరైన పరిష్కారం అనిపించింది…”
“ముగ్గురి సమస్యలు ఏంటీ…”
“ నాకున్న సమస్య అయితే నీకు తెలుసుగా అక్షరా…
జీవితాంతం నేను నిన్ను సుఖపెట్టలేను అని తలంపుకు వస్తేనే ఈ మధ్య నాకు చాలా గిల్టీ గా ఉంటుంది…”
“సుఖపెట్టడం అంటే అదొక్కటేనా…”
“అదొక్కటే కాకపోవచ్చు కానీ ఉప్పూ కారం తినే మనిషికి అది కూడా కావాలి… నీకు నేను అది ఇచ్చే పరిస్థితి లేదు…”
“నేను అది లేకున్నా సంతోషంగా ఉండగలను…”
“నువ్వు ఉండగలవేమో కానీ నాకు మాత్రం బాధగా ఉంటుంది…”
“అయినా డాక్టర్ నీకు నయమవ్వొచ్చు అన్నాడు కదా…”
“అందులో నిజం లేదు అక్షరా… చాలా తక్కువ అవకాశం ఉంది… ఒక రకంగా లేదనే దానర్థం… నువ్ నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళమని చెప్పక ముందే నేను అమెరికాలో ఇద్దరు ముగ్గురు డాక్టర్లని కలిశాను… నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఆమె మాట్లాడే దాన్ని బట్టి ఆమె చెప్పేది అబద్ధం అని నాకు తెలిసిపోయింది… నీ సంతృప్తి కోసం అవి నమ్మినట్టు మాట్లాడా నేను… వెయ్యిలో ఒక వంతు మాత్రమే అవకాశం ఉందని అక్కడి డాక్టర్స్ చెప్పారు…
అయినా నువ్ బాధ పడతావని నేను మాములుగా ఉండేందుకు ప్రయత్నం చేసా… నీకు చెప్పినట్టు ఆ విషయం మర్చిపోయేందుకు ప్రయత్నం చేసా… కానీ నా వల్ల కావట్లేదు … “
“నీకు నయం కాకపోయినా సరే… కానీ ఈ పిచ్చి పనులు వద్దు.. ఎవరైనా వింటే నవ్వి పోతారు..”
“ఎవరికీ ఈ విషయం తెలియవలసిన పని లేదు అక్షరా… ఈ ఇంట్లో మాత్రమే మీరు భార్యభర్తల్లాగా ఉండండి… బయట ప్రపంచానికి మనమే భార్యభర్తలం….
నువ్వన్నట్టు ఇది పిచ్చి పని కాదు అక్షరా… బాగా ఆలోచించి చేస్తున్న పని… దీనికి సరైన కారణం ఉంది… నిజం చెప్పాలంటే..
నేను నీకు మూడు సార్లు అన్యాయం చేసాను అక్షరా…
ఒకటి మన పెళ్లికి ముందు నిన్ను బలవంతంగా అనుభవించడం… దాని వల్ల నువ్ ఎంత క్షోభ అనుభవించి ఉంటావో నాకు తెలుసు…
రెండోది మన పెళ్లయ్యాక నువ్ మళ్లీ సంతోషంగా ఉంటున్న సమయంలో వచ్చిన ప్రెగ్నెన్సీని నీకు ఇష్టం లేకుండానే తీసేయించాను… నాకు తెలుసు నీకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో… అయినా నేను నా స్వార్థం కోసం అబార్షన్ చేయించాను…
ఇక మూడోది నిన్ను పూర్తిగా సంసార సుఖానికి దూరం చేసాను… ఇది నేను కావాలని చేయకపోవచ్చు కానీ నీకు ఇది నా వల్ల జరిగిన నష్టమే కదా …
కొన్నింటిని మనం సరిచేసే అవకాశం ఉండదు అక్షరా… నీకు ప్రెగ్నెన్సీ తీసేయించాను… దాన్ని ఇప్పుడు నేను సరిచేయలేను… కానీ కొన్ని మనం సరి చేసుకోవచ్చు… నువు సంసార సుఖాన్ని జీవితాంతం అనుభవించేలా నేను చేయవచ్చు… కాకపోతే అది నా ద్వారా కాదు రాజు ద్వారా.. అంతే తేడా…”
“ఎంత సింపుల్ గా అనేశారు.. అంతే తేడా అని… చొక్కా మార్చినంత ఈజీగా మనిషిని మార్చేస్తున్నారు…”
“ఇదంతా ఈజీ అని నేను కూడా అనుకోవట్లేదు అక్షరా… కానీ నాకు వేరే మార్గం కనబడట్లేదు… నువ్వంటే నాకు చాలా ఇష్టం … పాతికేళ్ల వయసులోనే నిన్ను భర్త ఉన్న విధవగా చూడడం నాకు చాలా కష్టంగా ఉంది…”
“ఏమండీ ప్లీస్ అలాంటి మాటలు మాటాడకండి.. మీకు దణ్ణం పెడతా…”
“కటువుగా ఉన్నా ఉన్నా అది నిజం అక్షరా… నాకు అలాగే అనిపిస్తుంది… ప్రతి రాత్రి నాకు నరకం కనిపిస్తుంది… పక్కనే నువ్ పడుకొని ఉంటే నిన్ను నేను సుఖపెట్టట్లేదే అని నా మనసు దహించుకు పోతుంది… ఈ ఆలోచనతో ఏ రోజు కూడా నాకు నిద్ర పట్టట్లేదు … నీకు మనసులో ఇదేమీ లేకపోవచ్చు… నా పరిస్థితి చూసి… ..అర్థం చేసుకొని….. నువ్ నా నుండి ఏమీ కోరుకోకపోవచ్చు.. నీకు నా మీద ఉన్న ప్రేమ కారణంగా నువ్ అన్నీ అనుచుకోవాలని అనుకుంటున్నావు…
కానీ మనసు వేరు శరీరం వేరు అక్షరా… పడుకున్నాక నీ బాడీ కదలికలను బట్టి నీ శరీరం నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో నేను అర్థం చేసుకోగలను ..”
ఈ మాట విన్నాక నాకు మొన్నటి కల గుర్తొచ్చింది… తప్పకుండా ఆ రాత్రి నేను ఏదో చేసి ఉంటాను… రవి అది గమనించి ఉండొచ్చు.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు…
“అది శరీర ధర్మం అక్షరా… దానికి నేను నిన్ను తప్పు పట్టట్లేదు… నువ్ పడక సుఖం కావాలని వెంపర్లాడుతున్నావు అని కూడా అని అనను… కానీ ప్రతి మనిషికి ఆ కోరిక ఉంటుంది.. అంతెందుకు నాక్కూడా నిన్ను అనుభవించాలని ఇప్పుడు కూడా అనిపిస్తుంది… కానీ నా శరీరం సహకరించదు… నీకేమో శరీరం కావాలని అడిగినా నువ్ దాన్ని మనసుతో కంట్రోల్ చేయవలసిన పరిస్థితి…”
“జీవితం అంటే అదొక్కటే కాదండీ…”
“నేను కూడా ఆ ఒక్క దాని గురించే నువ్వు, రాజు పెళ్లి చేసుకోవాలని అనట్లేదు అక్షరా… ఇంకా కారణాలున్నాయి…
మొదటిది ‘నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు’ అనే బాధ నాకు తప్పుతుంది…
ఇంకా ఇప్పుడు నాకు మగతనం పోయింది అనే విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు…
ఇంకో రెండేళ్లయితే అందరూ అడుగుతుంటారు మీకింకా పిల్లలు కావట్లేదు ఎందుకు అని… తర్వాత అందరూ నిన్ను గొడ్రాలు అనీ, నన్ను నపుంసకుడు అనీ అంటుంటారు… జనాల మాటలు భరించడం కష్టం… నన్ను అన్నా సరే.. నిన్ను అంటుంటే భరించడం నా వల్ల కాదు…
ఇంకోటి నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని తెలుసు… నేను మూర్ఖత్వంతో నిన్ను మాతృత్వానికి దూరం చేసాను… ఇప్పుడు నువ్ రాజు ద్వారా పిల్లల్ని కంటే నీకు మాతృత్వాన్ని తిరిగి ఇవ్వవచ్చు.. నేను కూడా తండ్రిగా చెలామణి అవ్వొచ్చు… ఇలా ఇందులో నా స్వార్థం కూడా ఉంది…
రాజు కోణంలో చూసినా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అక్షరా…
వాడు ఆ లావణ్య మోసం చేసినప్పటి నుండీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండి పోయాడు…. ఆ తర్వాత ఏ అమ్మాయినీ దగ్గరకు రానీయలేదు… వాడు అంతో ఇంతో క్లోస్ గా ఉండే అమ్మాయివి నువ్వు ఒక్కదానివే… వాడికి పెళ్లి చేసి ఒక ఇంటివాన్ని చేయాలని నువ్వు కూడా చాలా సార్లు అన్నావు…”
“అందుకని ఇప్పుడు నన్నే చేసుకొమ్మంటారా…”
“ అందుకని కాదు అక్షరా… నాకోసం, ఇంకా వాడి కోసం… వాన్ని చిన్నప్పట్నుండి చూసిన వాడిగా చెబుతున్నాను…వాడు ఇంకో అమ్మాయిని తన లైఫ్ లోకి రానిచ్చే అవకాశం లేదు… అయితే నాకోసం , నీ కోసం అయితే వాడు నేను చెప్పిన ఈ పని చేస్తాడు… చెప్పడం నాకోసం అని చెప్పినా వాడికీ ఇది మంచి చేస్తుంది… ఒంటరి వాడిని అన్న ఫీలింగ్ వాడికి ఉండదు…ఒక్క పనితో ఇటు నీకు అన్యాయం చేసానే అనే గిల్టీ ఫీలింగ్ నుండి నన్ను…. ఒంటరిని అనే ఫీలింగ్ నుండి వాన్ని … నువ్ దూరం చేయగలవు… ప్లీజ్ అక్షరా నాకు ఈ ఒక్క సహాయం చేయు… ”
“మీరు ఎన్నైనా చెప్పండి ఈ పని నేను చెయ్యలేనండీ…”