నా భార్య – Part 1 535

ఈ సంఘటన వలన నా fantacy లని తనతో చేప్పలేని పరిస్దితి కావడంతో నేను ఉహలలోనే గడిపాను. తను నాతో మాటలాడటం మొదలు పేట్టిన తరువాత నేను తన Facebook ని ఎపుడు open చేయలేదు. ఎందుకంటే తనకి Facebook మీద ఆశక్తి లేదు అని నాకు అర్ధమైంది. తనకి నచ్చిన విధముగా ఉండాలని అనుకున్నాను. అలా రోజులు గడుస్తున్నాయి.

మా 7వ పేళ్ళి రోజని మేము ఇద్దరం చాలా గ్రాండ్ గా జరుపుకోవాలి అనుకున్నాను. అందుకు గాను 3 రోజులు సేలవు కూడా తీసుకున్నాను. ముందు రోజు నా భార్యను shoping కి తీసుకు వేళ్ళి తనకు కావలసినవి కోనిచ్చాను.

పేళ్ళి రోజు తను తేల్లవారుజామున లేచి తల స్నానం చేసి తయారు కావడానికి సిద్ధంగా ఉన్నది. నన్ను లేపి బాత్రుం కి పంపింది. తను వంట గదిలోకి వేళ్ళింది. నేను స్నానం ముగించుకుని వచ్చేసరికి పాయసంతో ready గా నా ముందు ఉన్నది. పాయాసం ఒక spoon నాకు తినిపించి నాకు surprise ఇచ్చింది. నా కోసం కొత్త readymade dress నాకు ఇచ్చి వేసుకోమన్నది. పాయసం తినడం పూర్తి అయిన తరువాత బట్టలు వేసుకుని hall లో TV చూస్తున్నాను. ప్రతి సంవత్సరం లా ఈ సంవత్సరం కూడా బయట గడపాలి అనుకున్నాను. తను మా పడక గది లో తయారవుతుంది. తను పాత కాలం మహిళ లా ఉన్న నేను తనని ప్రేమిస్తున్నాను. ముందు రోజు చేసిన shopping చీరలో నా భార్య ఎంత అందంగా ఉండబోతున్నదో నేను ఊహలలోకి వేళ్ళాను. ఈ రోజు కుదిరితే బహిరంగ ప్రదేశంలో తనకి ముద్దు పేట్టం గురించి ఆలోచనలలో మమేకమైపోయాను.

ఎమండి? ఎమండి అని పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాను. ఇది అంత ఊహ.. నిజం అయితే బాగుండు అనుకుంటు.. నా భార్య వైపు చూసాను. నేను షాక్ తిన్నాను. సంవత్సరం క్రితం ఇలాంటి బట్టలు కట్టించి నన్ను బజారు దానిని చేస్తారా అని నాతో 7 వారాలు మాటలాడటం మానేసి శైలజ నేనా అని నాకు అనుమానం వచ్చింది. ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు అనిపించింది. తను సిగ్గు పడుతు ఎలా ఉన్నానండి అని అడిగింది. నేను ఒక సారి పరిక్షగా చూసాను. సంవత్సరం క్రితం నేను కొని ఇచ్చిన ఆ లంగా వోణిలో రతి దేవి దివి నుండి భువికి దిగి వచ్చినట్లు ఉన్నది. ఒక సారి జాకేట్ ను పరిక్షగా చూసాను. అప్పుడు నేను కొన్న జాకేట్ నే.. కాని లోపట లైనింగ్ లేదు. పూర్తి పారదర్శకంగా ఉన్నది. వీపు భాగం నగ్నంగా ఉన్నది. రేండు తాడులు మాత్రమే ఉన్నాయి. ఆ రేండు తాడులు ముడి వేయగా మీగతా తాడు భాగము నడుము కింద వరకు వేలాడుతున్నాయి. జాకేట్ కి చేతులు లేకపోవడంతో చేతిని పైకి ఎత్తినపపుడు తన చంకలు నగ్నంగా కనిపిస్తున్నాయి.

చంకల దగ్గర కొవ్వు పట్టి ఉండటం వలన జాకేట్ లో దాయలేని మీగత శరీర భాగం పైకి ఉబికి అందంగా కనిపిస్తుంది. వోణిని రేండు పోరలు గా మడికి పమిట చేంగులా వేసుకోవడం వలన తన ఎద పోంగులని చూసే అవకాశం లేదు. జాకేట్ ముందు భాగంలో ఎలా ఉన్నదో చూడాలని ఆరాటపడ్డాను కాని ఆ ప్రయత్నం విరమించుకున్నాను. పట్టు లంగాని బోడ్డు కిందకి కట్టింది. నేను నిజంగా చాలా ఆశ్చర్య పోయాను. ఆ లంగా వోణి కట్టు బోట్టు నిజంగా నన్ను సంబ్రమాశ్చర్చర్యం లో నింపాయి. నేను, తను ఎలా ఉండాలనుకుంటున్నానో.. అచ్చం నా మనసు చదవినట్లుగా తను అలా తయారయింది. తలలో ఆ పూవ్వులు నాకు మత్తు కలిగిస్తున్నాయి. తను ఇపుడు అచ్చం 21 సంవత్సరాల కొత్త పేళ్ళి కూతురిలా ఉన్నది. తనకు 28 సంవత్సరాలు ఒక బాబు ఉన్నాడు అన్న సరే ఎవరు నమ్మరు. అంత అద్భుతందా తయారైంది. పైళ్ళి అయింది అని గుర్తుగా మేడలో బంగారం తో చేసిన నల్లపూసల దండను మాత్రమే దరించింది. నేను, అందంగా ఉన్న బోడ్డు మీద ముద్దు పేట్టేశాను. ఛీ పోండి అని సిగ్గు పడుతు గదిలోకి వేళ్ళి పోయింది. మీరు ఇలా చేస్తే నేను ఈ బట్టలు మార్చేస్తాను అని చేప్పింది. నేను సరే సరే ఎమి చేయను బయటు వేళదాం నీకు surprise అన్నాను. తను ఎక్కడకి అని అడిగింది. Surprise అన్నాను. ఈ రోజు మీరు నేను చేప్పినట్లు వినాలి. నేను చేర్పిన ప్రదేశంకు మీరు రావాలి. ఈ రోజు అంత మీరు నా మాట వినాలి. ఇప్పటి నుండి మనము తిరిగి ఇంటికి వచ్చే వరకు మీరు నేను భార్య భర్తలము అని ఎవరికి మీరు చేప్ప కూడదు. నేను చేపితే తప్ప.. నన్ను ప్రతి క్షణం అనుసరించ వచ్చు కాని నాతో మాటలాకుడదు. ఒక అపరిచితుడిలా ఉండాలి.. నా మాట జవదాటను అని మీరు నాకు ప్రమాణం చేయండి అన్నది. నేను ప్రమాణం చేసాను. ఈ రోజు మీకు నా మీద ఏ హక్కు లేదు అంటే.. నేను చేప్పేది మాత్రమే మీరు చేయాలి. అన్నది. నేను సరే.. నీ సంతోషమే నా సంతోషం అని తనని పైకి ఎత్తాను. ఇంతలో నా ఫోన్ రింగ్ అవుతుంది. తనని కిందకు దింపి ఎవరా అని చూస్తే.. మా మేనేజర్.. ఈ రోజు కూడా ప్రశాంతగా ఉండనివ్వరా అనుకుంటు.. ఆ ఫోన్ ని మంచం మీద పడేశాను. తనతోపాటు బయటకు వచ్చి కారు తీస్తుంటే.. వద్దు ఈ రోజు కారు లేకుండా వేళదాం అన్నది. మేము అపార్ట్ మేంట్ నుండి గేటు బయటకు వస్తుంటే వాచ్ మేన్ నా భార్యని చూసి నోరేళ్ళబెట్టాడు. నాకు చాలా సంతోషం వేసింది. రోడ్డు మీద నడుస్తుంటే.. కొంత కుర్రవాళ్ళు నా భార్యని హిందీలో కామేంట్లు చేసేవారు. నా భార్యకు హిందీ రాకపోవడంతో వాళ్ళ మాటలని పట్టించుకోలేదు. క్రితం మన పేళ్ళి రోజు న నేను మీ మనసుని గాయపరిచి చాలా బాధ పేట్టాను. 7 వారాలు మీమ్ములని చాలా ఇబ్బంది పేట్టాను. అందుకు ప్రాయశ్చితంగా.. ఈ పేళ్లి రోజుని నేను మీకు జీవితాంత గుర్తు ఉండిపోయే రోజులా మారుస్తాను. నేను మిమ్ముని ప్రేమిస్తున్నాను అని నా చేతిని గట్టిగా పట్టుకుంది. నాకు ఆ స్ఫర్శ బరోసా ఇస్తున్నట్లు అనిపించింది. తనలోని ఈ మార్పు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

3 Comments

  1. I should not use filthy language but it is necessary to use on the delay in updating new stories.

Comments are closed.