నా భార్య – Part 1 535

నాకు అలసటగా ఉన్నా.. నాలో ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సమాధానం కోసం వేతుకులాట మొదలు పేట్టాను. Laptop లో తను Facebook account open చేసాను. మొదటిగా మెసేజ్ లలోకి వేళ్ళాను. మొదట నాలుగు గ్రూప్ చాట్ లు ఉన్నాయి..

18 నుండి 23 అపరిచితుల గ్రూప్,

రేండవదిగా..
24 నుండి 30 అపరిచితుల గ్రూప్,

మూడవదిగా..
30 నుండి 40 అపరిచితుల గ్రూప్..

నాలుగవదిగా..
25 నుండి 40 వయసు గృహిణిలు గ్రూప్..

మరి కొంత మంది పంపిన మేసేజేస్ ఉన్నాయి. అవి చదివినట్లుగా లేదు.

నేను గ్రూప్ లలోకి వేళ్ళి తను చివరి మేసేజ్ ఎపుడు చేసిందా అని చూసాను. అన్ని గ్రూపులలో 1day ago అని ఉన్నది. మిగతా గ్రూప్ సభ్యులు మాత్రం ఆ గ్రూప్ లో మేసేజేస్ చేస్తునే ఉన్నారు. 1day ago అంటే.. నిన్న అంత నాతో షాపింగ్ లో ఉన్నది.. తన ఫోన్ కూడా తీసుకు రాలేదు.. అంటే మొన్న చాట్ చేసిందా?.. కావచ్చు.. 24 గంటల నుండి 48 గంటల వరకు ఉన్న సమయాన్ని 1day గానే చూపిస్తారు అని జ్ఞాపకం వచ్చింది.. అంటే మొన్న సాయంత్రం నేను ఇంటికి వచ్చే వరకు తను చాట్ లో ఉన్నది అని నాకు అర్ధమైంది. గృహిణిల గ్రూప్ లో మాత్రం ఇతర సభ్యుల చివరి మేసేజ్ సాయంత్రం 7 గంటలకు ఉన్నది.. అంటే అపుడు వాళ్ళ భర్తలు ఇంటికి వస్తారు కదా.. అందుకే 7 గంటలకే వాళ్ళ చాట్ ముగించేవారు..

తను రోజు Facebook లో చాట్ చేస్తుంది.

ఎప్పటి నుండి తను చాట్ కి అలవాటు పడినదో తేలుసుకోవాలి?

నాలో ఉన్న అలసట పూర్తీగా పోయింది. నేను మా గది నుండి బయటకు వచ్చి హాల్ లో కూర్చుని తనిఖీ మొదలు పేట్టాను.

తనకు అబ్బాయిలతో మాటలాడటం ఇష్టం లేదు.. అలాగే.. తనకు మాటలాడటం చేత కాదు.. కాబట్టీ.. తను మొదటిగా మహిళలతోనే మాటలాడే అవకాశం ఉన్నది. అందుకే
మొదటిగా నేను ఈ గృహిణీల గ్రూప్ లోకి నేను ప్రవేశించాను.
ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఎమి మాటలాడుకుంటారో ఎవరికి తేలియదు.. అలాంటిది ఆ గ్రూప్ లో 30 మంది ఆడవాళ్ళ మాటలు ఏలా ఉంటాయో ఊహించుకునే సరికి వళ్ళు జలదరించింది. పాత మేసేజస్ లోకి వేళుతున్నాను.. అలా వేళ్ళే కోలది.. ఇంకా మేసేజస్ వస్తునే ఉన్నాయి.. అర్ధ గంట సమయానికి మొదటి మేసేజ్ లోకి వచ్చాను. ఎవరో మహిళ తనని add చేసినట్లు చూపిస్తున్నది. మొదటిలో 10 మంది ఈ గ్రుప్ లో ఉన్నట్లు నాకు అర్ధమైంది.. మొదటి మేసేజస్ లో.. వాళ్ళ పేరు ఊరు పేరు, భర్త పేరు, పిల్లలు సంఖ్య, వాళ్ళ చదువులు, భర్తల పని వివరాలు తో పాటుగా వాళ్ళ ఫోటోలని జత చేసి పంపించారు. అలా వాళ్ళ వివరాలు తేలియచేసి ఫోటోలని పంపిన వాళ్ళని మాత్రమే గ్రూప్ లో ఉంచారు. వివరాలు పూర్తీగా తేలపని లేదా ఫోటో పంపని వాళ్ళని గ్రూప్ నుండి తోలగించినట్లు చూపిస్తుంది.. ఆ 10 మందిలో నా భార్య చివరిగా తన వివరాలు, ఫోటో అందులో పేట్టింది.. కొద్ది రోజులకి కొంత మంది వచ్చి చేరడం జరిగింది.. అపుడపుడు గ్రూప్ విడియో కాల్ మాట్లాడినట్లు చూపించింది.. Fake I’d లని ఈ విధంగా వాళ్ళు remove చేసేవారు అని నాకు అర్ధమైంది. కొద్ది రోజులకి ఎవరైనా గ్రూప్ లో చేరాలి అంటే వాళ్ళ వినరాలు, ఫోటో తో పాటు, ఫోటోలో వ్యక్తి తప్పని సరిగా విడియో కాల్ లో మాట్లాడాలి అని నిబంధన కూడా పేట్టడం జరిగింది. విడియో కాల్ మాట్లడని వారిని తోలగించడం కూడా జరిగింది.

3 Comments

  1. I should not use filthy language but it is necessary to use on the delay in updating new stories.

Comments are closed.