మేఘన ని చూడగానే వెళ్లి కౌగిలించుకోవాలి అనిపించింది కానీ తను ఏమనుకుంటుందో అని కంట్రోల్ చేసుకున్నాడు. అటు మేఘన పరిస్థితి కూడా అలానే ఉంది. కాకపోతే ఇప్పుడు తను జాన్ కి కరెక్ట్ అని అనుకుంది మేఘన. అందుకే సైలెంట్ గా ఉండిపోయింది. ఇద్దరు ఏం మాట్లాడుకోకుండా మెల్లగా నడుచుకుంటూ ఒక బెంచ్ మీద కూర్చున్నారు. ఇద్దరి నోటి వెంట మాటలు రావట్లేదు. కాసేపటికి జాన్ మెల్లగా నోరు తెరిచాడు.
“ఎలా ఉన్నావే?” అన్నాడు
“హ్మ్ బానే ఉన్నాను రా” అంది కళ్ళ నుండి వస్తున్న నీళ్ళని ఆపుకుంటూ.
“బాగుంటే ఈ కన్నీళ్లు ఏంటే?” అన్నాడు జాన్ కూడా మెల్లగా కన్నీళ్లు కారుస్తూ
“ఏదో కంట్లో పడింది రా” అంది మేఘన కళ్ళు తుడుచుకుంటూ
“నీకు ఇంకా అబద్దం చెప్పటం కూడా రాలేదే” అన్నాడు మేఘన తల మీద తట్టి
“మరి నువ్వెలా ఉన్నావ్?” అంది మెల్లగా
“నువ్వు లేవు కదా, ఉన్నాను అంటే ఉన్నాను అంతే” అన్నాడు జాన్
“హ్మ్” అంది మేఘన కన్నీళ్లని తుడుచుకుంటూ
“నన్ను పెళ్లి చేసుకుంటావా?” అన్నాడు జాన్ గట్టిగా ఊపిరి పీల్చుకుని
ఆ విషయం అడుగుతాడు అని మేఘన కి అర్ధం అయింది. కానీ జాన్ లాంటి మంచివాడికి తనలాంటి లంజ సరైన జోడి కాదు అనుకుంది. మనసుని మెల్లగా రాయి చేసుకుని
“నీ లాంటి మంచోడికి నేను కరెక్ట్ కాదు రా” అంది జాన్ మొహం చూడలేక తల పక్కకి తిప్పుకుని.
“ఇక్కడ ఎవరు మంచివాళ్ళు లేరే, మనం చేసిన దాంట్లో ఇద్దరిదీ తప్పు ఉంది” అన్నాడు మెల్లగా మేఘన చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
“అది కాదు రా, నేను అసలు మంచిదాన్నే కాదు. ఒక లంజని” అంది మేఘన ఏడుస్తూ
అది విని జాన్, మేఘన చెంప మీద కొట్టాడు.
“ఇంకొక మాట అలా మాట్లాడావ్ అనుకో చంపేస్తా” అన్నాడు.
“చంపెయ్ రా నీ చేతుల్లోనే పోతాను” అంది మేఘన
“ఉష్…..” అంటూ మేఘన ని తన కౌగిలిలోకి తీసుకున్నాడు.
మేఘన వెక్కి వెక్కి ఏడుస్తూ జాన్ ని గట్టిగా వాటేసుకుంది. అటు జాన్ కూడా ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియదు. కాసేపటికి మేఘన తేరుకుని
“నా మాట వినరా నేను నీకు కరెక్ట్ కాదు. డబ్బు మీద ఆశతో చేయరాని పనులన్నీ చేసాను. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా” అంది మేఘన
“నువ్వేం మాట్లాడకే, అయినా నేను నీలో చూసింది నీ అందం కాదే. చిన్నప్పటి నుండి నువ్వంటే తెలియని ఇష్టమే నాకు. ఇప్పటి వరకు నువ్వేం చేసావో, ఎంతమందితో పడుకున్నావో నేను అడగను. నువ్వు మారావు అని నా మనసు చెప్తుంది. ఈ క్షణం నుండి నా పాత మేఘన లా ఉంటావా?” అన్నాడు ప్రేమగా మేఘన కళ్ళలోకి చూస్తూ
అది విని మేఘనకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. జాన్ దగ్గర నిజం దాస్తే ఇంకా మోసం చేసినట్టే అనుకుంది.
“ముందు నేను చెప్పేది వినరా, అప్పుడు ఈ మాట చెప్పు” అంటూ తను జాన్ దగ్గర నుండి వెళ్లిన దగ్గర నుండి జరిగిన విషయాలు మొత్తం పూస గుచ్చినట్టు చెప్పింది మేఘన. అవి విన్నప్పుడు జాన్ మనసు చాలా బాధ పడింది. కానీ మేఘన మారిన సంగతి మాత్రం స్పష్టంగా అర్ధం అవుతుంది.
“చెప్పాను కదా నేను లంజని అని, నా మాట విను నువ్వు బంగారం రా. నీ లాంటి వాడికి మంచి అమ్మాయి వస్తుంది. నన్ను ఇలానే వదిలేయ్” అంది
జాన్ కాసేపు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఎన్నో ప్రశ్నలు అతని మనసులో మెదులుతూ ఉన్నాయి. కాసేపటికి గట్టిగా ఊపిరి పీల్చుకుని
“అవునే నువ్వు చెప్పినట్టు మంచి అమ్మాయే వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే” అన్నాడు.
“పిచ్చేమన్నా పట్టిందా?” అంది మేఘన
“అవును నీ పిచ్చే పట్టింది. అయినా నువ్వు, నేను మొదటిసారి సెక్స్ చేసుకున్నప్పుడు కూడా నువ్వేం వర్జిన్ కాదే. నీ నుండి నేను ఎక్సపెక్ట్ చేస్తుంది ఆ సుఖాన్ని కాదే. నాది పిచ్చి అనుకుంటావో, ప్రేమ అనుకుంటావో నీ ఇష్టం. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నీ నిర్ణయం చెప్పు” అన్నాడు మేఘన కళ్ళలోకి చూస్తూ
అది విని మేఘన మనసంతా ఆనందంతో నిండిపోయింది. తనలాంటి గతం ఉన్న అమ్మాయిని ఎవరైనా వదిలించుకోవాలనే చూస్తారు. కానీ జాన్ మాత్రం అలాంటి వాడు కాదు అని అర్ధం అయింది. ఏం చెప్పాలో అర్ధం కాక అతన్ని గట్టిగా వాటేసుకుని అతని గుండెల మీద తల పెట్టి ఏడవటం మొదలుపెట్టింది.
జాన్ తన తల దించి మేఘన తల మీద ముద్దు పెట్టాడు. మేఘన మోసపోయింది కానీ తన తప్పు తాను తెలుసుకుంది. బయట ఇలాంటి ఉచ్చులో ఎంతోమంది పడుతున్నారు. వాళ్ళ సైడ్ నుండి ఆలోచిస్తే వాళ్ళ కష్టం మనకి అర్ధం అవుతుంది. ఇప్పుడు మేఘన కి కావాల్సింది మానసికంగా ఒక సపోర్ట్. జరిగింది దాచి ఉంటే తన క్యారెక్టర్ నిజంగానే మంచిది కానీ తను ఏం దాచకుండా జరిగింది మొత్తం చెప్పేసింది. ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తారు. వాటికి తగ్గ మూల్యం కూడా చెల్లించుకుంటారు. గోవా లో ఉన్నన్ని రోజులు మేఘన తను చేసిన తప్పులకి శిక్ష అనుభవించింది. అసలు ఇది మొదలవటానికి కారణం నేనే, తనని అనవసరంగా హైదరాబాద్ తీసుకొని వచ్చి జాబ్ లో ఇరికించాను. తర్వాత డబ్బు కోసం లైవ్ క్యామ్స్ లోకి దింపాను. నా వల్లే తనకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. దానిని సరిదిద్దాల్సింది కూడా నేనే అనుకున్నాడు జాన్ మనసులో.

Adhi ilaa kadhubro plz deeni continue cheyandi meghana tiffin centerlo lanja kavali vadi business apulu
kavali alka cheyy purna lanja kavali