న్యూ హ్యాపీ ఎండింగ్ Part 7 88

“ఏంటి ఇక్కడ ఆపావు?” అంది పూర్ణ ఎదురుగా ఉన్న కాఫీ షాప్ ని చూస్తూ

“ఎప్పటి నుండో నీతో ఇలా కాఫీ తాగాలని ఉంది అది ఇప్పుడు కుదిరింది” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ

పూర్ణ కూడా చిన్నగా నవ్వింది. ఇద్దరు మెల్లగా లోపలికి వెళ్లారు. అది లవర్స్ కోసమే డిజైన్ చేసినట్టు ఉంది. ఎక్కడికి అక్కడ కాబిన్స్ ఉన్నాయి. పక్కన వాళ్ళు ఎవరు కనపడట్లేదు. అది చూసి పూర్ణ వెంటనే శ్రీకాంత్ వైపు చూసింది. శ్రీకాంత్ చిలిపిగా నవ్వుతూ పూర్ణ చేయి పట్టుకొని లోపలకి తీసుకొని వెళ్ళాడు.

“కావాలనే ఇక్కడికి తీసుకొని వచ్చావ్ కదా?” అంది పూర్ణ చిరుకోపం గా

“హా అవును” అన్నాడు పూర్ణ పక్కనే ఆనుకుని కూర్చుంటూ.

“ఎదురుగా కూడా ప్లేస్ ఉంది కదా అక్కడ కూర్చోవచ్చు కదా?” అంది పూర్ణ

“నాకు ఇలానే కూర్చోవాలని ఉంది” అంటూ పూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా బిగించాడు.

పూర్ణ కి ఊపిరి ఆగినట్టు అనిపించింది. తన వయసు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్టు అనిపించింది.

“ఇంత ధైర్యం గా చేయి పట్టుకున్నావ్ అంటే ఇక్కడికి చాలా సార్లు చాలా మందితో వచ్చే ఉంటావు” అంది పూర్ణ మూతి తిప్పుతూ

“చాలా మందితో అంటే మా ఫ్రెండ్స్ తో వచ్చాను కానీ ఇలా లవర్ తో రావటం ఇదే మొదటిసారి” అన్నాడు నవ్వుతూ

“నేను నీ లవర్ అని నేను చెప్పానా?” అంది పూర్ణ

“చెప్పక్కర్లేదు తెలిసిపోతుంది లే” అన్నాడు శ్రీకాంత్ తన చేతిని గట్టిగా బిగించి. దాంతో పూర్ణ మెత్తని చేయి కసిగా నలిగింది.

“మెల్లగా….” అంది పూర్ణ

ఇద్దరి చూపులు కలిసాయి. పూర్ణ నల్లని కాటుక కళ్ళు తనలోని మగతనాన్ని రెచ్చగొడుతున్నాయి. గులాబీ రంగులో ఊరిస్తున్న పెదాలు రుచి చూడు అంటూ కవ్విస్తున్నాయి. తన మొహం మీదకి వాలిన ముంగురులని చేత్తో వెనక్కి నేడుతుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది పూర్ణ. ముందుకు వొంగి పెదాలను అందుకుందాం అనుకున్నాడు అంతలో

“ఆర్డర్ సార్” అంటూ వెయిటర్ వచ్చాడు.

“రెండు లాటే కాఫీ” అన్నాడు శ్రీకాంత్, వెయిటర్ ని తిట్టుకుంటూ.

“ఇంకేమన్నా కావాలా సార్?” అన్నాడు

“అంతే” అన్నాడు శ్రీకాంత్

వెయిటర్ వెళ్ళిపోయాడు. అది చూసి పూర్ణ చిన్నగా నవ్వుకుంది. పూర్ణ నవ్వుని చూసిన శ్రీకాంత్

“హీహీహీ చాలా హ్యాపీగా ఉంది కదా నీకు” అన్నాడు.

“హహహ” అంటూ పూర్ణ నవ్వింది.

ఇంతలో కాఫీ తీసుకొని వెయిటర్ వచ్చాడు. టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.

“అసలు నువ్వు ఒప్పుకుంటావ్ అని అనుకోలేదు” అన్నాడు పూర్ణ కళ్ళలోకి చూస్తూ.

“నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఇలా నా లైఫ్ ఉంటుంది అని” అంది పూర్ణ మెల్లగా.

“ఐ లవ్ యు పూర్ణ” అన్నాడు శ్రీకాంత్

ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. పూర్ణ ఏం మాట్లాడకుండా శ్రీకాంత్ భుజం మీద తల పెట్టి పడుకుంది. పూర్ణ కురుల నుండి వస్తున్న కమ్మని వాసన శ్రీకాంత్ ముక్కు పుటలని తాకింది. ముందుకు వొంగి ఆ కురుల మీదనే ముద్దు పెట్టాడు. ఇద్దరు కాసేపు అలానే ఉండిపోయారు.

“కాఫీ చల్లారిపోతుంది” అన్నాడు శ్రీకాంత్

“హ్మ్” అంటూ పూర్ణ మెల్లగా అతని భుజం మీద నుండి లేచింది.

ఇద్దరు మెల్లగా ఒక్కొక్క సిప్ వేస్తూ తాగటం మొదలుపెట్టారు. కాసేపటికి శ్రీకాంత్ తన చేతిని పూర్ణ భుజం మీద వేసాడు. ఎవరికీ కనపడదు అని పూర్ణ కి నమ్మకం రావటంతో ఏం అనలేదు. శ్రీకాంత్ మెల్లగా తన చేత్తో పూర్ణ భుజాన్ని వత్తటం మొదలుపెట్టాడు. మెల్లగా పూర్ణ లో కోరికలు కలుగుతున్నాయి.

“బేబీ?” అన్నాడు శ్రీకాంత్ మత్తుగా

పూర్ణ తల పక్కకి తిప్పి శ్రీకాంత్ కళ్ళలోకి చూసింది. ఇద్దరి కళ్ళలో కోరిక స్పష్టంగా కనపడుతుంది. శ్రీకాంత్ ఇంక ఆలస్యం చేయకుండా ముందుకి వొంగాడు. ఆ మరుక్షణమే ఇద్దరి పెదాలు కలుసుకున్నాయి. మొదటిసారి ఎందుకో ఈ ముద్దు చాలా కొత్తగా అనిపించింది శ్రీకాంత్ కి. ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతం గా పూర్ణ పెదాలని నోట్లోకి తీసుకున్నాడు. కింద పెదవిని పూర్తిగా నోట్లోకి తీసుకొని చప్పరించాడు. ఇప్పటివరకు తాగిన కాఫీ రుచి కూడా తెలుస్తుంది శ్రీకాంత్ కి. కాసేపటికి పై పెదవిని నోట్లోకి తీసుకున్నాడు. పూర్ణ అతనేం చేసిన పూర్తిగా సహకరిస్తుంది. కాసేపటికి మెల్లగా శ్రీకాంత్ తన నాలుకని పూర్ణ నోట్లోకి తోసాడు. ఇద్దరి నాలుకలు కోడె నాగుల్లాగా పెనవేసుకున్నాయి. ఇద్దరు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి రసాలని మరొకరు జుర్రుకున్నారు. అలా ఇద్దరి పెదాల యుద్ధం ఒక 10 నిముషాలు జరిగింది. ఇద్దరు మెల్లగా రోప్పుతూ విడిపోయారు. పూర్ణ కి మత్తు మత్తు గా ఉంది. అసలు ఎలా ఉండే దాన్ని ఇప్పుడు ఎలా అయిపోయాను అనుకుంది కానీ ఈ మార్పు తనకి నచ్చుతుంది ఎందుకో తనకి అర్ధం కావట్లేదు.

ఇద్దరు కాఫీ కంప్లీట్ చేసారు. వెయిటర్ బిల్ తీసుకొని వస్తే శ్రీకాంత్ పే చేసాడు. ఇద్దరు మెల్లగా బైక్ దగ్గరికి వచ్చారు.

“ఏంటి రెండు కాఫీ కి 700 బిల్ ఆ?” అంది పూర్ణ ఆశ్చర్యం గా

“హాహా బిల్ కాఫీ కి కాదు” అన్నాడు తన పెదాన్ని రుద్దుతూ

“ఛీ నిన్ను” అంటూ పూర్ణ అతని గుండెల మీద చిన్నగా కొట్టింది.

ఇద్దరు అక్కడ నుండి పూర్ణ ఇంటికి బయలుదేరారు. పూర్ణ ని డ్రాప్ చేసి అక్కడ నుండి తన ఫ్లాట్ కి వెళ్ళిపోయాడు శ్రీకాంత్.

***** ***** ***** ***** ***** ***** ***** *****