రాత్రులు చాప్టర్ – 2 52

అందుకే మరుసటి రోజు టీవీ వాళ్ళు ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం నన్ను సంప్రదించారని గాయత్రి నాకు చెప్పినప్పుడు, ఆమె లాగే నేను కూడా అందుకు ఒప్పుకోనని అనుకున్నాము.

“నన్నెందుకు పిలిచారు ? ఎవరైనా జ్యోతిష్కుడు వస్తా అని చెప్పి కాన్సల్ చేసుకున్నాడా ? ఎవరైనా రచయిత చివరి నిమిషంలో రానని చెప్పాడా ?” అని నేను అడిగాను.

“తాజా ఆర్థిక మాంద్యం మీద మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు నాతో మాట్లాడిన దాన్ని బట్టి అది కేవలం పది నిమిషాల కోసం మాత్రమే.” అని గాయత్రి చెప్పింది.

“వెళ్ళను,” అని నేను చెప్పాను.

అయితే అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. “ఒక్క నిమిషం ఆగండి – ఇది ఏ కార్యక్రమం అని మీరు చెప్పారు ?” అని అడిగాను.

“దాని పేరు ‘Business Prime Time’,” అని గాయత్రి చెప్పింది. ఆ కార్యక్రమం మీద ఆమెకు అంత మంచి అభిప్రాయం లేదని ఆమె చెప్పే విధానాన్ని బట్టి నాకు తెలిసింది. ఆ నిరసన స్వరం నాకు బాగా అర్ధమైంది.

“‘Business Prime Time’ లోనా ?” అని నేను ఆలోచిస్తూ అన్నాను. “ఫర్హానా అందులో ఉండాలి కదా – మీకు గుర్తుందా, ముద్దుగుండే కొంచెం నత్తి గా మాట్లాడే సెక్సీ గోధుమరంగు జుట్టు వున్న అమ్మాయి ?”

“ఏమో నాకు తెలియదు,” అని గాయత్రి చెప్పింది.

“అవును, ఆమెనే ఉండాలి,” అని నేను అన్నాను. నేను నా వాచ్ వైపు చూశాను; అది మూడు యాభై. “మనం కొన్ని నిమిషాల్లో అది తెలుసుకోవచ్చు. ఈ ఫర్హానా అమ్మాయి నిజంగా చాలా అందంగా ఉంటుంది. మీకు గుర్తుందా, ఇప్పుడు నేను ‘F’ పేరున్న అమ్మాయి కోసం వెతుకుతున్నాను.”

గాయత్రి ఒక కనుబొమ్మ పైకి లేపింది. “ఫర్హానా ? అది ఆమె నిజమైన పేరేనా శ్రీకర్ గారూ ?” అని ఆమె అడిగింది.

“ఒహ్హ్, మళ్లీనా,” అని నేను మూలుగుతూ అన్నాను. “మళ్ళీ మొదటికొచ్చిందా ? చూడండి, మారుపేర్లు సరైన పేర్లు కాదని నాకు అర్థమైంది – నాకు భావన బాగా గుర్తుంది – అయితే ఇది మారుపేరు కాదు, ఇది – బహుశా – ఒక TV పేరు అయి ఉంటుంది. అలా అయితే అది తప్పకుండా లెక్కలోకి వస్తుంది. జయప్రద ని తీసుకుంటే, నేను ఆమెను లలితా రాణి అసలు పేరు కాబట్టి తనని ‘L’ కింద పెట్టాలా ? దయచేసి కొంచెం జనరల్ నాలెడ్జి తో ఆలోచించండి.”

గాయత్రి నిట్టూర్చింది. “నిజమే, అది చర్చించుకోవాల్సిన విషయమే అవుతుంది. అయితే నేను దానిని మీ మనస్సాక్షికి వదిలివేస్తాను, శ్రీకర్ గారూ” అని చెప్పింది.

“మంచిది,” అని నేను అన్నాను, ఆమె ఊహించినట్లుగానే నేను ఆ సమాధానంతో పూర్తిగా సంతోషించలేదు.

కొన్ని నిమిషాల తర్వాత నేను ఆఫీసు గది మూలలో ఉన్న టెలివిజన్ సెట్ ని రిమోట్ తో ఆన్ చేసి దానిని కావలసిన ఛానెల్ కి ట్యూన్ చేశాను. కార్యక్రమం మొదలైనప్పుడు “ఆ, అవును,” అని నేను చెప్పాను. “అది ఆ అమ్మాయే, OK.”

ఫర్హానా ఇంకో యాంకర్ తో మాట్లాడుతుంది. ఫర్హానా అదే గోధుమరంగు జుట్టుతో అందంగా కనిపించింది – బహుశా ఈ సీజన్లో అదే జుట్టుతో కనిపిస్తుందేమో – ఆమెకు అద్భుతమైన చెంపలు, పండిన నోరు, సొగసైన, బాగా Gym చేసిన శరీరం ఉన్నట్లు కనిపించింది, అయితే చాలా వరకు డెస్క్ వెనుక నుండి ఆమె పైభాగం మాత్రమే కనిపించింది. ఆమెను చూడటం నా హార్మోన్లకి మంచి అనుభూతిని కలిగించింది. నా అదృష్టానికి ఆమె పేరు ‘F’ తో మొదలవడం, గాయత్రి తో నా పందెం, గాయత్రిని పందెంలో గెలవడానికి ఫర్హానా ఇంకో మెట్టు కాబోతుందని అనుకోవడంలో నాకు ఎలాంటి అనుమానమూ లేదు.

“‘Business Prime Time’ కి మీరు, వాళ్ళ అందమైన కార్యక్రమంలో నేను పాల్గొంటానని చెప్పండి,” అని నేను గాయత్రితో చెప్పాను. దాంతో ఒక రోజుకు సరిపడా పని చేశానని నేను అనుకున్నాను.

***

మరుసటి మధ్యాహ్నం కార్యక్రమం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు నేను టెలివిజన్ స్టూడియోకి వెళ్లాను. నిర్మాత నన్ను వెంటనే సురేష్ కి అప్పగించాడు, అతను కార్యక్రమంలో నన్ను ఏమి ప్రశ్నలు అడగాలో చెప్పమని అడిగాడు. ఈ విషయం లో అతని తెలివి అతని జుట్టు లాగే తక్కువగా ఉందని నాకు అర్ధమైంది. అతను నా సూచనలు రాసుకున్న తర్వాత, అతని అందమైన సహ యాంకర్ ని కలవడం నాకు సంతోషంగా ఉందని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సురేష్ నాకు సెట్ యొక్క ఒక వైపున ఉన్న ఒక అలంకరించిన చిన్న టేబుల్ ని చూపించాడు, అక్కడ ఫర్హానా కూర్చుని వుంది.

“రాణిని చూడండి,” అని సురేష్ వెటకారంగా అన్నాడు.

అతను చూపించిన మర్యాదకి థాంక్స్ చెప్పి, నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. ఫర్హానా తన ముఖానికి, జుట్టుకి చివరి నిమిషంలో మెరుగులు దిద్దుతోంది, అవి నాకు అప్పటికే పూర్తిగా కనిపించాయి.

“ఫర్హానా గారూ, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రీకర్” అని నేను చెప్పాను. నేను అక్కడికి ఎందుకు వచ్చానో చెప్పాను, మధ్యలో ఒకటి రెండు ప్రశంసలు కూడా కలిపాను. ఆమె నన్ను చూడలేదు; ఆమె కళ్ళు అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ కనిపించాయి.

“OK, నిన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు ఆనందంగా వుంది, సాధారణంగా మనం మాట్లాడే అన్ని విషయాలు బోర్ కొట్టిస్తాయి” అని ఆమె చెప్పింది.

“హ్మ్మ్ —అవునా ?” అని నేను నవ్వుతూ అన్నాను, అయితే ఆమె నా నవ్వుని గమనించలేదు. “అయితే నేను ఎప్పుడూ బోర్ గా ఉండను, మీకు ఒకటి చెప్పనా ? నేను నిజానికి చాలా అందంగా ఉండగలను. అది ఎలానో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు బిజీగా లేకపోతే ఈ కార్యక్రమం తర్వాత మనం ఒక డ్రింక్ కోసం వెళదామా ?”

“నీ కలల్లో ఊహించుకో, Friend,” అని ఆమె చప్పగా చెప్పి, నన్ను చూడకుండా లేచి వెళ్ళిపోయింది. ఆమె కాళ్ళు నేను చూశాను, ఆమె మిగిలిన భాగం లాగే అందంగా వున్నాయి.

నేను సురేష్ ని చూడటానికి వెనక్కి తిరిగాను, అతను ఎవరూ గమనించకుండా అక్కడికి వచ్చాడు. అతను నన్ను చూసి వ్యంగ్యమైన నవ్వు నవ్వాడు, అది చూసి అతన్ని రెండు పీకాలని నాకు అనిపించింది. “అందమైన అమ్మాయి, అవునా ?” అని అతను నవ్వుతూ అన్నాడు. “సలహా ఏమన్నా కావాలా ?”

“మీరు సలహాలు ఇస్తారా ?” అని నేను అన్నాను. “నాకు అలాంటివేవీ వద్దు, Thanks.”

అతను మళ్ళీ భుజాలు ఎగరవేశాడు. “అయినా సరే చెబుతాను, కార్యక్రమం అయిపోయాక ఇంకోసారి ప్రయత్నించండి. అప్పుడు పూర్తిగా వేరేగా ఉంటుంది. ఆమె కెమెరా ముందు ఉన్నప్పుడు చాలా Hot గా ఉంటుంది, అదయ్యాక తాగుబోతును కూడా దెంగుతుంది ఆ ఆడకుక్క.” అని అతను చెప్పాడు.

సురేష్ అనుభవంతో మాట్లాడుతున్నాడేమో అని నేను ఆశ్చర్యపోయాను, అయితే నేను అతని సలహా పాటించాలని అనుకోలేదు. నా అవకాశం కోసం, నేను కార్యక్రమం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను.

నా సమయం కోసం ఎదురుచూస్తూ, నేను తెరవెనుక మానిటర్లో కార్యక్రమం చూశాను. కెమెరాలో, ఫర్హానా వేరే వ్యక్తిలా కనిపించింది – వెచ్చగా, బహిరంగంగా, ఆకర్షణీయంగా, TV ద్వారా అంత బలంగా వచ్చిన లైంగికతను పట్టించుకోనట్లుగా ఉంది.

నా సమయం తర్వాత ఉంటుందని నిర్మాత వచ్చి నాకు చెప్పాడు. నేను ఫర్హానాని చూడడం గమనించి “చాలా మంచి అమ్మాయి, కదా ?” అని అతను అన్నాడు.

“అవును, నిజమే,” అని నేను అన్నాను. “నాకో సంగతి చెప్పండి, ఫర్హానా ఆమె నిజమైన పేరా ?”

అతను నవ్వాడు. “మొత్తం పేరు అది కాదు. ఫర్హానా తర్వాత ఇంకేదో పేరు వుంది. అయితే దాన్ని కట్ చేసి అందరికి ఫర్హానా అనే చెబుతుంది. ఇంకోసంగతి ఏమిటంటే, ఆమె చెప్పుకుంటున్నట్లుగా ఇరవై ఏడు ఏళ్ళు కూడా కాదు !”

ఆమె వయస్సుతో నాకు అనవసరం. కానీ ఆమె నిజమైన పేరు “F” తో మొదలవడం, నా మనస్సాక్షి గురించి నేను లేదా గాయత్రి చింతించాల్సిన అవసరం లేదని నాకు సంతోషంగా ఉంది.

నా ఇంటర్వ్యూ సాఫీగా నడిచింది, నిస్సందేహంగా ఫర్హానా చెప్పినట్లే బోరింగ్ గా ఉంది. నేను మిగిలిన కార్యక్రమం చూశాను. చివరిలో, నవ్వుతూ ఉన్న యాంకర్ వాతావరణ నివేదిక చెబుతున్నప్పుడు, ఫర్హానా మళ్ళీ అద్దంలో తనను తాను చూసుకోవడానికి కొద్దిసేపు సెట్ నుండి బయటకు వచ్చింది. నేను దగ్గరలో నిలబడి ఉండటం ఆమె చూసింది.

“ఇంకా ఇక్కడే ఉన్నావా ?” అని ఆమె మొదటిసారి నన్ను నిశితంగా చూస్తూ అడిగింది. ఆమెలో ఏదో తేడా ఉంది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. మేకప్ లో ఆమె చర్మం ఎర్రగా ఉంది. ఆమె దాదాపుగా నిప్పులు చెరుగుతున్నట్లుంది.

“మీరు నన్ను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది,” అని నేను అన్నాను. “మీరు చాలా… ప్రొఫెషనల్.”

“ఒహ్హ్, థాంక్ యు.” ఆమె అద్దం దగ్గర కూర్చుని తన జుట్టును సరిచేసుకోవడం మొదలుపెట్టింది.

“ఆ డ్రింక్ గురించి…” అని నేను మొదలుపెట్టాను.

ఆమె నన్ను మళ్ళీ వెంటనే చూసింది. “నీకేం కావాలి, Friend ?” అని ఆమె అడిగింది. “నువ్వు టీవీ స్టార్ ని దెంగాలనుకుంటున్నావా ?”

“హా, అవును…”

“ఖచ్చితంగా అందరూ అదే కోరుకుంటారు. నువ్వు ఇక్కడే ఎదురుచూస్తుండు. నేను మళ్ళీ వస్తాను.”

నేను అక్కడే ఎదురుచూస్తూ ఉన్నాను. ఆమె ఇంకా సురేష్ కార్యక్రమం ముగిస్తున్నప్పుడు కొంచెం ముద్దుగా మాట్లాడటం మానిటర్లో చూశాను. క్రెడిట్స్ రోల్ అవ్వడం ఆగిపోయేలోపే ఆమె నా పక్కన ఉంది. “రా,” అని ఆమె అంది. “నన్ను ఫాలో అవ్వు.” నేను ఒక్క మాట కూడా మాట్లాడే లోపే వెళ్ళిపోయింది.

నిజం చెప్పాలంటే ఆమె అలా ప్రవర్తించినందుకు నేను బాధపడాలి, ఒక్క క్షణం నేను అక్కడి నుండి వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాను. అయితే ఆమె అందమైన శరీరం, సొగసైన కదలిక, ఆమె పొడవైన కాళ్ళ ఆకర్షణీయమైన గుర్తులని చూస్తూ, నా గజ్జలు కొట్టుకున్నాయి. వాస్తవానికి నాకు ఆమె అంతగా నచ్చలేదు, కానీ నా గజ్జలు దాని గురించి పట్టించుకోలేదు. నేను ఆమెను అనుసరించాను.

ఆమె నన్ను తన డ్రెస్సింగ్ రూముకి తీసుకెళ్ళింది, అది చిన్నగా చిందరవందరగా ఉంది. శృంగార కార్యకలాపాలకు పెద్దగా స్థలం లేనట్లు అనిపించింది. అయితే అది R.K. టైలర్స్ డ్రెస్సింగ్ రూమ్ కంటే పెద్దగా వుంది. చుట్టూ చాలా అద్దాలు ఉన్నాయని నేను గమనించాను. డ్రెస్సింగ్ టేబుల్ అద్దంతో పాటు, ఒక గోడ మీద పూర్తి నిడివి అద్దం, తలుపు వెనుక ఒక చిన్నది వేలాడుతోంది, అలాగే అక్కడక్కడా కొన్ని వేరే వస్తువులు కూడా ఉన్నాయి. ఫర్హానా తలుపు మూసివేసి లాక్ చేసింది. అప్పుడు ఆమె నా వైపు తిరిగి, నన్ను తల నుండి కాళ్ళ వరకు చూసింది.

“OK,” అని ఆమె అంది. “ఇది నీ అదృష్టమైన రోజు. నేను ఈ మేకప్ తీస్తున్నప్పుడు నువ్వు నీ బట్టలు తీసేయ్.”

నేను వెంటనే బట్టలు విప్పడం మొదలుపెట్టలేదు. నేను గోడకు ఆనుకుని చుట్టూ చూశాను, ఆమె టేబుల్ దగ్గర కూర్చుని తన టీవీ మేకప్ తీయడం మొదలుపెట్టింది.

“నువ్వు నన్ను ఇంతకు ముందు వద్దని చెప్పినప్పుడు, నువ్వు చల్లని రకం కావొచ్చని నేను అనుకున్నాను” అని చెప్పాను.

“OK, మామూలుగా నేను అలానే ఉంటాను, డార్లింగ్. నేను నిన్ను నింఫోనో లేదా ఇంకెదోనో అని అనుకోవడం లేదు. కానీ షో తర్వాత నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. చాలా వేడిగా. ఇక్కడ ఎవరినైనా కనుక్కోండి.” అని ఫర్హానా చెప్పింది. ఆమె అద్దంలో నన్ను చూసి నవ్వింది, ఒక వంకర నవ్వు, అయితే ఆమె కళ్ళు వెలుగుతున్నాయి. నేను అనుకున్న భావాన్ని ఆమెకి తగినంతగా చూపించానని అనుకున్నాను, దాంతో నేను బట్టలు విప్పడం మొదలుపెట్టాను.

“ఎందుకో నీకు తెలుసా ?” అని ఫర్హానా అడిగింది, అయితే ఆమె నా సమాధానం కోసం ఎదురుచూడలేదు. “ఎందుకంటే నేను Live లో ఉన్నప్పుడు, వందల, వేల మంది మగాళ్లు నన్ను చూస్తున్నారని, నన్ను కోరుకుంటున్నారని నాకు తెలుసు. అది నిజం, నీకు తెలుసా. మగాళ్లు నాతో అలా చెప్పారు. వాళ్ళు అలా అనుకున్నామని నాకు రాస్తారు. కేవలం విచిత్రమైన మనుషులు మాత్రమే కాదు. అన్ని రకాల మగాళ్లు. వాళ్ళు నన్ను ఆకాశం ఎత్తులో చూస్తారు, నన్ను దెంగడం గురించి ఆలోచిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు అక్కడ కూర్చుని, నన్ను చూస్తూ తమను తాము HP కొట్టుకుంటారు. నేను కెమెరాలో లైవ్ లో ఉన్నప్పుడు, నేను దాని గురించి ఆలోచిస్తే, నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. నా చనుమొనలు గట్టిగా అవుతాయి, నా కాళ్ళ మధ్య చెమ్మ వస్తుంది. అప్పుడు, నాకు ఎవరో ఒకరు కావాలి. నాకు తప్పకుండా కావాల్సిందే.”

నేను నా ప్యాంటు తీసేశాను. “అందుకని చుట్టూ ఎవరుంటే వాళ్ళని పట్టుకుంటావు,” అని నేను అన్నాను.

“అంత నీచంగా అనుకోకు డార్లింగ్.” ఆమె లేచి నిలబడి పూర్తి నిడివి అద్దం వైపు తిరిగి చూసింది. “ఆ మగాళ్లందరూ కలలు కనేది నీకు దొరుకుతుంది. వాళ్ళు నన్ను తమ ఊహల్లో విప్పేస్తారు, నేను నా బట్టలు తీయడం ఎలా ఉంటుందో ఊహించుకుంటారు.” ఆమె తన బట్టల మీద చేయి వేసి ముందు నుండి గుండీలు తీయడం మొదలుపెట్టింది, తర్వాత బట్టలని తన భుజాల మీదినుండి జారవిడిచి నేల మీద పడేసింది. బ్రా ఇంకా ప్యాంటీలో ఆమె శరీరం నేను ఊహించిన దానికంటే నిండుగా ఉంది. ఆమె మొత్తం అందం ప్రభావం, ఆమె సన్నగా ఉండడంతో రెట్టింపు అయ్యింది. నా పురుషాంగం తన సంతోషాన్ని చూపించడానికి లేచి నిలబడింది. అయితే ఆమె నన్ను చూడలేదు. ఆమె తన ప్రతిబింబాన్ని చూస్తోంది. ఆమె చేతులు తన శరీరాన్ని తేలికగా నిమురుతూ ఉన్నాయి. అప్పుడు ఆమె తన బ్రా హుక్ కోసం వెనక్కి చేరుకుంది.

“నా రొమ్ములు ఎలా ఉంటాయో చూడటానికి మగాళ్లు ఏమైనా ఇస్తారు,” అని ఆమె గుణుక్కుంది. బ్రా తీసేసింది.

అవి అద్భుతంగా ఉన్నాయి. పూర్తిగా గుండ్రంగా, గట్టి గోధుమ రంగు చనుమొనలతో. ఆమె వాటిని తాకింది. ఆమె కళ్ళు అద్దంలో తన శరీరాన్ని ఎప్పుడూ వదలలేదు. నావి కూడా వదలలేదు. నేను నా షార్ట్స్ ని కిందకి దించాను.