రాత్రులు చాప్టర్ – 7 29

“ఇంకా ప్రతిదీ చేస్తాం,” వెన్నెల అంది.

“ఉమ్… OK, అది అద్భుతం,” నేను అన్నాను. “అది కేవలం… ఉమ్… అద్భుతం.”

ఆ సమయంలో నాకు ఖచ్చితంగా అలాగే అనిపించింది.

***

అయితే అది అంత సులభం కాదు. ఆ సమయంలో నేను పావనితో నా రాత్రిని పూర్తిచేసుకుని, ఇప్పుడు ఒక ‘Q’ పేరున్న అమ్మాయి కోసం చూస్తున్నాను, అందువల్ల వెన్నెల, వినీల లని కొంతకాలం ఆపడానికి ఒక దారి వెతకాల్సి వచ్చింది. (ఈ ప్రక్రియలో స్నేహితుడి ఆటోమోటివ్ కంపెనీని కొనకుండానే)

ఇదిగాక ఇంకొక సమస్య ఉంది.

“ఉహ్… మీరు… మిమ్మల్ని ఎవరెవరో ఎలా కనుక్కోవాలి ? మిమ్మల్ని ఎలా వేరు చేయాలి ?” నేను అన్నాను.

“చేయలేరు,” వెన్నెల అంది.

“చేయలేము,” వినీల అంది.

“అసలు మార్గమే లేదు,” వెన్నెల అంది.

“మేము ఒకేలా ఉంటాము,” వినీల అంది.

“రెండు బఠానీలు లాగా,” వెన్నెల అంది.

“ఉహ్-ఉహ్…” నేను అన్నాను. “మరి మీరు అంతగా చేయాలనుకుంటున్నారని చెప్పిన ఈ పనులు—వాటిని మీరు… కలిపి చేస్తారా, లేక కొన్నిసార్లు—”

“ఓహ్, మేము అన్నీ కలిసే చేస్తాము,” వినీల అంది.

“అన్నీ,” వెన్నెల అంది.

“ఎప్పుడూ,” వినీల అంది.

“మేము కవలలం, తెలుసుగా,” వెన్నెల అంది.

“అవును, నాకు తెలుసు,” నేను అన్నాను.

“మమ్మల్ని బెడ్ రూముకి తీసుకెళ్లాలనుకుంటున్నారా ?” వినీల అంది.

“అతను ఖచ్చితంగా కోరుకుంటాడు,” వెన్నెల అంది.

“నాకు తెలుసు, పిచ్చిదానా,” వినీల అంది. “నేను కేవలం మర్యాద కోసం అడిగాను.”

“తప్పకుండా,” నేను అన్నాను. “నాకు చాలా ఇష్టం. కానీ నేను, ఉహ్… కొంతకాలం బయటికి వెళ్తున్నాను, కాబట్టి అది ఇంకోసారి జరుగుతుంది…”

“ఎప్పుడైనా సరే,” వెన్నెల అంది.

“మేము అందుబాటులో ఉంటాము,” వినీల అంది.

“కేవలం మాకు ఫోన్ చేయండి చాలు,” వెన్నెల అంది.

***

మంచిది. బాగుంది. అయితే ఆ మరో సమస్య అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న చాలా మంది మగాళ్ళకి, ఎవరు ఎవరో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు, అయితే నా పందెం నిబంధనల్ని పాటించాలంటే నాకు అది ఖచ్చితంగా తెలియాలి. నాకు పూర్తిగా అర్థం కాని కారణాల వల్ల, నేను అలా చేయాలనుకున్నాను. గాయత్రికి ఏమీ అనుమానం రాకుండా, ఆ నిబంధనల్ని కొద్దిగా మార్చడం సులభంగా—సౌకర్యవంతంగా—చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు నేను అలాంటి పరిస్థితులని సద్వినియోగం చేసుకోలేదు, అలా చేయకుండానే ముందుకి వెళ్లాలని నేను నిశ్చయించుకున్నాను. నేను గౌరవనీయుడిని, ఆ అద్భుతమైన అమ్మాయి (గాయత్రి) కాకుండా వేరే ఇంకెవరైనా అయివుంటే, నేను కొన్నిసార్లు పందెం నిబంధనల్ని ప్రలోభాలకి లోనయ్యి దారి తప్పేవాడినని ఒప్పుకుంటున్నాను.

నా వ్యక్తిత్వం పట్ల ఆమె అభిప్రాయం, చాలా విషయాలలో తక్కువ గౌరవం ఉన్నప్పటికీ, కనీసం మా పందెం వరకు నా నిజాయితీ – నిజాయితీ పట్ల ఆమెకి విడదీయరాని నమ్మకం ఉంది. అది ఒక నమ్మకం, తెలివిగానో లేదా అవివేకంగానో, నేను ఉల్లంఘించకూడదని నిర్ణయించుకున్నాను, ఆ పందెం ఓడిపోయినా సరే.

కానీ నేను ఓడిపోవాలని అనుకోలేదు.

అయినప్పటికీ, నాకు ఒక సమస్య ఉంది. ఇక్కడ వెన్నెల ఇంకా వినీల ఉన్నారు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా, ప్రతిదీ కలిసే చేస్తారు. బహుశా, ఒకేసారి కావొచ్చు. ఖచ్చితంగా నేను వాళ్ళిద్దరినీ పొందగలను, దేవుడికి తెలుసు నేను వాళ్ళిద్దరినీ కోరుకుంటున్నాను. కానీ పందెంలో నిజాయితీగా ఉండాలంటే, నేను మొదట వెన్నెలని చేయాలి. వెన్నెల మొదట, వినీల రెండవది. కానీ అది మాత్రమే కాదు. నేను వినీలని చేసిన తర్వాత, నేను తిరిగి వెళ్లి వెన్నెలని మళ్ళీ చేయలేను. వెన్నెల మొదట, వినీల రెండవది, ఇక్కడ క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఇప్పుడు నా మంచం మీద ఒకేసారి ఇద్దరు హాట్, సెక్సీ, అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు నేను దాన్ని ఎలా చెయ్యాలి ? మరీముఖ్యంగా, ఇద్దరు హాట్, సెక్సీ, అందమైన అమ్మాయిలు, వాళ్ళని నేను ఎవరు ఎవరో గుర్తించడం ఎలా ?

***

“ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను, లేడీస్,” నేను అన్నాను. “ఉహ్… మనం, ఒకసారి ఒకళ్ళ తర్వాత ఇంకొకరితో చేసే అవకాశం ఉందా ? అలా అయితే ఎలా ఉంటుంది ?”

“ఒకసారికి ఒకళ్ళా ?” వెన్నెల అడిగింది.

“విడివిడిగానా ?” వినీల అంది.

“అవును,” నేను చెప్పాను. “హా, విడిగా. కేవలం ఒక మార్పు కోసం ప్రయత్నించి చూద్దామా. దీన్ని ఒక ప్రయోగంగా అనుకోండి.”

“ఓహ్, మేము అలా చేయలేము,” వెన్నెల అంది.

“మేము ప్రతిదీ కలిసే చేస్తాము,” వినీల అంది.

“మేము అక్కాచెల్లెళ్లం, మీకు తెలుసు కదా,” వెన్నెల అంది.

“కవలలం,” వినీల అంది.

“ఒకే పోలిక వున్న కవలలం,” వెన్నెల అంది.

“అవును,” నేను అన్నాను. “నాకు అర్థమైంది.”

***

OK, నాకు అర్థమైంది, అది డబుల్ విజన్ తో కదులుతూ అస్థిరంగా ఉంది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.

నిజంగా, చాలా చాలా జాగ్రత్తగా.

***

Quasar, రియా, సిమ్రాన్, తాన్యా, ఇంకా ఉదయశ్రీ—ఈ ఐదుగురితో నా అనుభవం ముగిసేసరికి (వీళ్లందరినీ నా పాఠకులు నాలాగే అందంగా గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను)—నా స్నేహితుడు తన కంపెనీని వేరే వాళ్లకి అమ్మేశాడు. అందుకే కవలలు ఇంకా అందుబాటులో ఉంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియలేదు. కానీ నేను ఆందోళన పడాల్సిన అవసరం లేదు.