పార్టనర్ సెక్సీ వైఫ్ 5 59

తను బయటకి వచ్చి నన్ను తనతో కార్ లో సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకెళ్ళింది. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి ఒక కానిస్టేబుల్ తో టీ పంపింది. అప్పటికి టైమ్ రాత్రి 2 అయింది. నాకు ఏమి అర్ధం కావడం లేదు. తను బిజీగా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. కొద్దిసపట్లోనే మీడియా ప్రతినిధులు వచ్చారు. తను ఏదో చెప్పింది. P. వర్ష కి మరియు తన బాయ్ ఫ్రెండు కి ముసుగు వేసి తీసుకొచ్చారు. మీడియా ప్రతినిధులు వెళ్ళిపోయాక తను కొద్దిసేపటి నా దగ్గరకి వచ్చి వెళ్దామా అంది. ఎక్కడికి అన్నాను. నిన్నేమీ అరెస్ట్ చేయడం లేదు కానీ ఒక కంప్లైంట్ లెటర్ రాసి ఇవ్వు అంది. ఏం కంప్లైంట్ అన్నాను. తను రైటర్ ని పిలిచి నేను ఆల్రెడీ రాపించాను నువ్వు జస్ట్ సిగ్నేచర్ చెయ్ అంది. పేపర్ తీసుకుని చదివాను. నేను సుమంత్ రెడ్డి రజప్పగారి. RSR ఎక్స్పోర్ట్ అనే కంపెనీ మాది, అందులో రమేష్ ఉందా అనే వ్యక్తి పార్టనర్ గా ఉన్నాడు. నేను ఒక రోజు ఆఫీస్ లో ఫైల్స్ చెక్ చేస్తుండగా కొంచెం తేడాగా అనిపించాయి. అందుకే నేను ఎవరికీ తెలియకుండా ఏమి జరుగుతుంది అని తెలుసుకున్న. అప్పుడే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని తెలిసింది. నేను ఒక పని మీద ముంబై వెళ్ళినపుడు రమేష్ భార్య అయినా p. వర్ష మరియు తన స్నేహితుడు కలిసి ఒకరిని చంపడం చూసాను. కానీ నేను చూడటం వాళ్ళకి తెలియదు. అది తెలియని వాళ్లు నన్ను సహాయం కోరడం తో నేను నా స్నేహతురాలు అయిన చిత్ర IPS కి తెలియచేశాను. తను చెప్పినట్టే శవాన్ని నా స్నేహతురాలు అయినా c. వర్ష తో కలిసి ఆఫీస్ లో పుడ్చేశము. దీని మీద మీరు చర్యలు తీసుకుని మమ్మల్ని మా కంపెనీ నీ కాపుడుతారని ఆశిస్తున్న. ఇది లెటర్ లో ఉంది. నీకు ఇన్ని తెలుసా అన్నాను.దానికి చిత్ర చాలా తెలుసు లే సంతకం పెట్టు. దీన్ని ఫైల్ చేస్తే నీకు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ ఎలాంటి ప్రాబ్లెమ్ రాదు అంది. సరే అని సంతకం పెట్టేసాను. తను ఆ లెటర్ ని రైటర్ కి ఇచ్చి ఇది ఒక మూడు వారాల కింద ఇచ్చినట్టు డేట్ రాసి ఫైల్ చేయమని చెప్పింది. ఆయన వెళ్ళిపోయాక నువ్వు IPS ఆ అసలు చెప్పలేదు అన్నాను. ఇపుడు కాదు రిలాక్స్ అవ్వు మొత్తం చెప్తాను కదా పదా అని తన క్వార్టర్స్ కి తీసుకెళ్ళింది.

తన క్వార్టర్స్ కి వెళ్ళేసరికి ఉదయం 4 అయింది. తను పడుకుంటవా అంది. నాకు నువ్వు ఇచ్చినా ట్విస్ట్ కి నిద్ర కూడా రావడం లేదు అన్నాను. సారీ మేడమ్ కదా ఏదో అలవాటు లో పొరపాటు అన్నాను. మేడమ్ ఏమి వద్దులే చిత్ర అని పిలువు చాలు అంది. అయినా నీకు ఎలా తెలుసు మాటర్ అంతా అన్నాను. అసలు మీ కంపెనీ నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్ జరుగుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ప్రూఫ్ లేదు. నువ్వు కొత్తగా బిజినెస్ లోకి వచ్చావు. నిన్ను ఒరిస్సా లో అబ్జర్వ్ చేసాము. నీకు ఇందులో సంబంధం లేదు అని తెలిసింది. సో నీ వీక్ పాయింట్ ఏంటి అని తెలుసుకున్న. అమ్మాయిల పిచ్చి నీకు. అందుకే ఎవరో తెలియని అమ్మాయిల నీకు మెసేజ్ చేశాను. నాకు తెలుసు నువ్వు నన్ను మీట్ అవ్వడానికి వస్తావు అని. అలా నీకు దగ్గర అయ్యి డీటైల్స్ కలెక్ట్ చేద్దాం అనుకున్న. కానీ హంస మాటర్ వల్ల నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నువ్వే పని పూర్తి చేశావు. వర్ష బాయ్ ప్రెండ్ ని చూడగానే నన్ను అనకాపల్లి తీసుకెల్లావు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇందులో తన పాత్ర కూడా ఉంది అని. నీ మీద ఉన్న కేసులు వల్ల నువ్వే ఫాస్ట్ గా మూవ్ అయ్యావు నాకు పని ఈజీ చేసావు అంది. మరి ముంబై మాటర్ ఎలా తెలిసింది అని అడిగాను. నువ్వు ముంబై వెళ్ళినపుడు మా వాళ్ళు నిన్ను ఫాలో అయ్యారు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ బాడీ చెక్ చేశారు కదా అపుడు. అప్పుడు నాకు నీ మీద కూడా డౌట్ వచ్చింది. అందుకే నువ్వు నాకు వైజాగ్ అడ్రస్ ఇచ్చి వెల్లు అనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా వచ్చాను. కానీ నువ్వు వాళ్ళతో అడిగావు కదా అప్పుడే నాకు మొత్తం తెలిసింది.