పార్టనర్ సెక్సీ వైఫ్ 9 137

అంతా లాకర్ లో సెట్ చేసుకుని తనకి ఇష్టం అయిన బీచ్ కి వెళ్ళాము. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము. అప్పుడే అక్కడ చూస్తూ ఉంటే c. వర్ష ఒకడితో వచ్చింది. వచ్చిన వాడు తన బాయ్ ఫ్రెండ్ కాదు. ఎవడు వీడు అనుకుంటున్న. అయినా నాకు ఎందుకు లే అని అనన్య తో వెళ్దాం పద అన్నాను. ఏమైంది అంది. ఏమి లేదు అన్నాను. తను పక్కన అంతా చూసి ఓహో నీ పాత గర్ల్ ఫ్రెండ్ ఉందని వెళ్దాం అంటున్నవా అంది. అలా ఏమి లేదు లే అన్నాను. అయితే మనం క్లోజ్ గా ఉండేలా ఆక్ట్ చేద్దాం నువ్వు ఎలా జలస్ గా ఫీల్ అవుతున్నావో తను కూడా అలానే ఫీల్ అవుతుంది అంది. ఏమి వద్దు తల్లీ మళ్ళీ మీ అమ్మకో నాన్నకో చెప్పింది అనుకో పెద్ద తల నొప్పి, నాకు ఏమి అవసరం అంతా అన్నాను. నువ్వు ఎందుకు ప్రతి చిన్న విషయానికి భయపడుతావు అంది. భయం కాదు లే కానీ నీకు చెప్పినా అర్థం కాదు అన్నాను. సరే లే అయితే వెళ్దాం పద అంది. ఇక లేచి వెళ్తుంటే c. వర్ష నే మా దగ్గరకి వచ్చి హేయ్ సుమంత్ ఎలా ఉన్నావు అంది. హా బాగున్న అన్నాను. నిన్న జరిగిన రైడ్ కి ఎక్కడో డిప్రెషన్ లో తాగుతూ ఉంటావు అనుకున్న బాగానే ఉన్నావ్ అంది. అయినా రైడ్ జరిగింది అని నీకు ఎలా తెలుసు అన్నాను. నాకు తెలిసిపోతాయి అంతే అంది. రైడ్ జరిగినా నేను ఏమి తప్పు చేయలేదు నాకు ఎందుకు భయం అన్నాను. నీకు భయం ఎందుకు ఉంటుంది పక్కనే అప్పుడు నేను ఇప్పుడు అనన్య ఉంది కదా, ఏంటి అనన్య అంతా నీ సూచనల ప్రకారం చేసి తప్పించు కున్నాడ అంది. అనన్య నాకు ఏమి తెలీదు ఊరికే ఇలా వచ్చాము అంతే అంది. నేను గెస్ చేయగలను లే ఒకే ఎంజాయ్ యువర్ టైమ్ అంటూ వెళ్ళింది. నేను వర్ష తో ఆగు నీకు ఎలా తెలుసో ఫస్ట్ అది చెప్పు అన్నాను. నీకు ఒక బెడ్ ఫ్రెండ్ ఉంది కదా తనే చెప్పింది అంది. తనకి పేరు లేదా అన్నాను. అంత మంది బెడ్ రూమ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంది. ఎవరూ వర్ష నా అన్నాను. అవును అంది. సరే అయితే ఇక వెల్లు అన్నాను. తను వెళ్ళాక నేను p. వర్ష కి ఫోన్ చేద్దం అనుకుంటే అనన్య వద్దు ఇప్పుడే ఎపుడైనా ఫ్లో లో అడుగు అంది. సరే కానీ మీ నాన్న రమేష్ చెప్పి ఉంటేనే కదా రైడ్ కి పంపి ఉంటాడు అన్నాను. అంతే కదా అంది. సో రమేష్ p. వర్ష కి చెప్పి ఉంటాడు, తను దీనికి చెప్పి ఉంటది, ముందు రోజు రాత్రి కూడా నా దగ్గరకి వచ్చింది కానీ నాకు చెప్పలేదు, నిన్నటి నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు అన్నాను. అవన్నీ వదిలేసి కూల్ గా నీ పని నువ్వు చేసుకో చాలు అంది. సరే అని అనన్య ని ఇంట్లో డ్రాప్ చేసి మా ఇంటికి వెళ్తుంటే మధ్యలో సూరజ్ c. వర్ష తో మాట్లాడుతూ కనిపించాడు. నేను వెళ్లి వాళ్ళ దగ్గర కార్ అపగానే టాపిక్ మార్చేసి క్యాజువల్ గా మాట్లాడటం మొదలు పెట్టారు. ఏదో ఒక రెండు నిమిషాలు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చి p. వర్ష కి ఫోన్ చేశాను. తను లిఫ్ట్ చేయడం లేదు. సరే అని మందు అయినా తాగుదం అని బయటకి వెళ్ళాను. అక్కడ బార్ లో బీచ్ కి c. వర్ష తో వచ్చిన వాడు ఉన్నాడు. నేను కావాలనే వాడు తెలియనట్టు వాడి పక్కనే కూర్చున్న. వాడు నన్ను గుర్తు పట్టి మాట్లాడాడు. నీ పేరు ఏంటి అన్నాను. విశాల్ అన్నాడు. ఏమి చేస్తున్నావు జాబ్ అన్నాను. వర్ష మేడం దగ్గర PA గా ఉన్నా అన్నాడు. వాడికి ఫుల్ గా ఎక్కేదాక మాట్లాడుతూ వాడు ఫుల్ అయ్యాక అడిగాను. నా మీద రైడ్ మీ మేడం కి ఎలా తెలుసు అని. దానికి వాడు సార్ మీకు ఒకటి చెప్తాను ఎవరికీ చెప్పకండి, మనసులో ఉంచుకుంటాను అని ప్రామిస్ చేస్తే చెప్తా అన్నాడు. ప్రామిస్ అన్నాను. వాడు నా చేతిని వాడి తల మీద పెట్టుకుని ప్రామిస్ అనండి అన్నాడు.సరే ప్రామిస్ అని చెప్పాను

ఇక విశాల్ చెప్పడం మొదలు పెట్టాడు. C. వర్ష మేడం కి మీ మీద ఇప్పటికీ చాల ఇష్టం ఉంది సార్ కానీ రమేష్ బెదిరించడం వల్ల తన డ్రీమ్ అయిన బిజినెస్ కి ప్రాబ్లెమ్ అని ఇష్టం లేకున్న మీకు దూరంగా ఉంటుంది అన్నాడు. రమేష్ ఏమి చేయగలడు అసలు తన సొంత బిజినెస్ కదా అన్నాను. మేడం బిజినెస్ కి రీచ్ బాగుండాలి అంటే పెద్ద వాళ్ళు ఇన్వెష్ట్ చేస్తే బాగంటుందని నర్మద మేడం తో ఇన్వెష్ట్ చేయించుకుంది, రమేష్ జైల్ నుంచి వచ్చాక నర్మద మేడం నుంచి ప్రెషర్ తెచ్చాడు, మేడం ఏమి చేయలేని పరిస్థతి కి తెచ్చారు, అందుకే మేడం మీకు దూరంగా వెళ్ళింది అన్నాడు. మరి మీ మేడం కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అన్నాను. వాడా భూషణ్ పటేల్ వాడు, వాడు మేడం కి PA నా కంటే ముందు, వాడిని నర్మద మేడం పంపింది, మీరు ఫీల్ అయ్యి వదిలేస్తారు అని అన్నాడు. ఇప్పుడు లేడా వాడు అన్నాను. ఉన్నాడు కానీ రమేష్ తీసుకెళ్ళాడు పని ఉందని అన్నాడు. మరి వాడితో అంత క్లోజ్ గా ఉండేది కదా అన్నాను. అలా ఉంటేనే కదా మీకు అనుమానం వచ్చి పట్టించుకోరు అన్నాడు. అది అంతా వదిలేయ్ నీకు ఎలా తెలుసు ఇది అంత అన్నాను. మేడం మీ మీద రైడ్ జరిగే ముందు రోజు బాధలో మందులో నాకు చెప్పేసింది అన్నాడు. మీ మేడం మందు తాగదు కదా అన్నాను. మీరు లేరని బాధలో స్టార్ట్ అయ్యింది అన్నాడు. సరే నీకు ఎంత తాగాలి అని ఉంటే అంత తాగు బిల్ నేను కడతాను అని చెప్పాను. వాడు థాంక్స్ సర్ అని నా మీద ప్రామిస్ చేశారు ఎవరికీ చెప్పకూడదు అన్నాడు. సరే లాస్ట్ ఒకటి అడుగుతాను చెప్పు అన్నాను. ఏంటి సార్ అన్నాడు. నా మీద రైడింగ్ జరుగుతుంది అని మీ మేడం కి ఎవరు చెప్పారు అన్నాను. నాకు తెలిసి రమేష్ చెప్పి ఉంటాడు అన్నాడు. మరి మీ మేడం p. వర్ష పేరు చెప్పింది కదా అన్నాను. ఆమెకి కూడా చెప్పి ఉండచ్చు అన్నాడు. సరే నేను వెళ్తా ఇక కానీ నాకు అన్నీ చెప్తూ ఉండు మనీ ఇస్తుంట నీకు అని చెప్పి నా నంబర్ ఇచ్చాను. వాడు సరే అని వాడి నంబర్ ఇచ్చాడు. నేను వాడికి డబ్బులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళాను.

3 Comments

  1. Bagaa rastunnaru bro oka vidham ga chppali ante e story kosam roju wait chestunna eppudu istaaraa ani

  2. Bro story continue cheyi bro where is the next aprt

  3. Bro next part pettu bro

Comments are closed.