పరిమళం Part 6 47

ప్రభు అకస్మాత్తుగా మీరాను ముద్దు పెట్టుకుని అప్పటికి నాలుగు రోజులు అయ్యింది

మీరా ఇంట్లో మీరా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు రోజు శరత్ దుకాణానికి వెళ్లగానే ఉదయం పూట వచ్చి మీరా ను కలిసే మాటలు కలిపే వాడు
మీరా మాత్రం ప్రభును స్నేహితుడిగా భావించేది
ఆ రకంగా ఇద్దరు దగ్గరవుతున్నారు

వారి సాధారణ చర్చలు వారి వ్యక్తిగత భావాలను
పంచుకునే స్థాయికి చేరాయి
మీరా ఇంకా ప్రభు తో శారీరక సాన్నిహిత్యానికి సిద్దం కాలేదు అయిప్పటికి ప్రభు కాస్త ముందు తప్పుగా లెక్కించాడు

ఆ తొందర తనంతో మీరాతో ఫలితం కనిపిస్తుంది భావించాడు మీరా పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు ఆ సమయంలో మీరా కోపంతో స్పందించే విధానానికి ప్రభు సిద్దంగా లేడు

మీరా ప్రభును దూరంగా నెట్టి వేసింది మీరా ప్రభును తిట్టింది మీరా ఏడుపు ప్రారంభించింది
ఏమి చేయాలో ప్రభుకి అర్థం కాలేదు
ఇక్కడి నుండి వెళ్లిపోవాలని మీరా ప్రభును అరచినప్పుడు

ప్రభు అసహనంతో నిశ్శబ్దంగా తనను తాను నిద్దించుకుంటూ వెళ్లి పోయాడు
ప్రభు ఫోన్ చేసి మీరా ను క్షమించమని వేడుకున్నాడు ప్రభు తను తప్పుగా ప్రవర్తించాను అని చాలాసార్లు వేడుకున్నాడు కానీ మీరా మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేది

మీరా కూడా తన ప్రవర్తనను అర్థం చేసుకో లేక పోయింది
ఆమె తన కోసం ఆరాట పడిపోతోందనీ భావించాడు ప్రభు

అందులో మీరాకు కూడా కొంతవరకు తప్పు ఉంది అని ఆమెకు తెలుసు
మీరా తన భర్త కానీ వ్యక్తితో వ్యక్తిగత విషయాలు పంచుకుంది
అలాంటి వ్యక్తి ఆమె పట్ల తనకున్న భావాలను
గురించి వేరేలా ఎందుకు ఆలోచిస్తాడు ఆమె కూడా అతని పట్ల ఆకర్షితురాలైందనీ అనుకోడం తప్ప

మీరా నెమ్మదిగా తనను తాను కోల్పోవడం ప్రారంభించిందని నిజం చెప్పుకోవాలి అంటే
ప్రభు మీరాను ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె గుండె వేగంగా పరిగెడుతోందనీ ఆమె గ్రహించింది
భయంతో పాటు మీరా ముద్దు తాలుకు ఉత్సాహాన్ని కూడాఆమె అనుభవించిందనే వాస్తవాన్ని ఆమె మనసు ఖండించలేదు

మూడో రోజుకు మీరా ప్రభు ఫోన్ కట్ చేయలేదు
ఇంకా అతనితో మాట్లాడటం మొదలు పెట్టింది

ప్రభు నువ్వు ఎలా చేయగలిగావు ఆ పాడు పని
నేను ఆ రకమైన స్త్రీ నీ కాదు నేను మంచి వారైన మీ స్నేహితుడి వివాహం చేసుకున్న అతని ఉత్తమ భార్యను

నన్ను క్షమించు మీరా నేను నన్ను ఆపుకోలేక
నా మనసును నియంత్రించుకోలేక పోయాను
నేను మీ అందం వైపు పూర్తిగా ఆకర్షితుడయ్యాడు

ఇది తప్పు అని నాకు తెలుసు అయినా నన్ను నేను నియంత్రించు కోవడానికి చాలా ప్రయత్నించాను కానీ నా హృదయం ఆ మాట వినడానికి నిరాకరించింది ప్రభువు తన నిస్సహాయతను విజ్ఞప్తి పూర్వకంగా తెలియచేశాడు

అలాగే మీరాను సౌమ్య పరుస్తూ అలాగే వారు ఇన్ని రోజుల వారి సాహిత్యాన్ని మాటల్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాడు చాలాసేపు

మెల్లిగా ఆ రోజు మీరా కోపం చెదిరిపోయింది మీరా మనసులో ఎందుకో ప్రభును చూడాలని కోరికతో ఉంది కానీ ప్రభును వచ్చి చూడమని నోరు తెరిచి చేెప్పలేకపోయింది

ప్రభంతో ఫోన్ మాట్లాడిన తర్వాత నాలుగవ రోజు
ఉదయం అనుకోకుండా ఎవరో తలుపు తట్టడం మీరా విన్నది ఆమె ఆశ్చర్యపోయింది కానీ

అదేసమయంలో అక్కడ ప్రభు ను చూసి ఆనందంగా ఉంది ఆమె ముందు నిలబడి ఉన్న
ఆ అందమైన వ్యక్తి మీద ఆమె హృదయం ఆనందంతో పెరిగింది

వారి కళ్లు ఏకం కావడంతో వారి మధ్య మాట్లాడటానికి ఎటువంటి మాటల అవసరం లేదు ఈ నాలుగు రోజులు వారు ఒకరినొకరు ఎంత దూరం అయ్యారో
వారు వారి చూపులతో ఒకరికొకరు చూపించారు

వారి చిరునవ్వులా ఆటపట్టింపులు అర్థవంతంగా కనిపిస్తున్నాయి వారు వీడ్కోలు చెప్పిన తరువాత కూడా ఆ చిరునవ్వు అలాగే ఉండిపోతాయి