Tag: telugu love story

ప్రేమకథ! 490

ఆర్యన్ ..ఆఅహ్హ్హ్హ్ … !! “ఆ పేరు వింటేనే నాకు కోపం కట్టలు దాతేస్తుంది …… వాడు మా క్లాసు topper…. మా కాలేజీ ఫాకల్టీ ల ముద్దు బిడ్డ …. అన్నిట్లో తనే ఫస్ట్…… అయితే ఏంటి అంట గొప్ప .. వాడిలా ఉండాలంట అందరు……రోజు వాడి పొగడ్తలు మా టీచర్స్ నుంచి వినలేక పోతున్నాను. ఓహ్…..ముందు నన్నుపరచియం చేస్కోడం మర్చేపోయాను….ఏం చెయ్యను వాడు అంటేనే చాలు చిరాకు…కోపం తప్ప నాకు ఇంకేం గుర్తురావు అసలు…..సరేలెండి […]