ప్రేమకథ! 486

చల్లగా వీచే ఈ గాలి .. వెనక్కి పరిగెడుతున్న చెట్లు చేమలు .. !!
అస్తమిస్తున్న సూర్యుడి ఇమ్పయిన రంగుతో నిండిన ఆకాశం .. !!
ఇంతకన్నా ఏముంటాయి మనసు పరవసించడానికి .. !! ”
చదివాను తను రాసింది..”ఇది నువ్వే రాసావ? “ఆశ్చర్యం నిండిన కళ్ళతో అడిగాను నేను.
“హ్మ్మ్..”అన్నాడు తను.
“నువ్వు ఇలా కూడా రాస్తావ?ఎగ్జామ్స్ ఒక్కటే నీకు తెల్సు అనుకున్న”అని అడిగాను నేను ఆశ్చర్యంతో నిండిన ఆత్రుతతో”…. ..”చెప్పానుగా, ఏవో పిచ్చి రాతలు “అంటూ తన డైరీ వెనక్కి తీస్కుని బాగ్లో పెట్టేస్కున్నాడు.
“చాల బాగా రాసావ్ ఆర్యన్ “అని చెప్పను,నవ్వుతు.
“Thank You శిశిర ” అన్నాడు.
కాని మొఖం లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు …..మనసులో అనుకున్న….నవ్వడం రాదేమో అని…..చదవడం తప్ప నవ్వడం నేర్చుకోలేదు అని కాని తను రాసినది పిచ్చి రాతలు నాకు నచ్చింది
అదే తనతో చెప్పను “నాకు నచ్చాయి నీ పిచ్చి రాతలు,నేను కధలు,కవితలు ఎక్కువ చదువతాను.”చెప్పాను నేను.
” హ్మ్మ్..నేను కూడా చదువతాను,అప్పుడప్పుడు ఇదిగో ఇలా పిచ్చి రాతలు రాస్తాను కూడా “అన్నాడు తను.
నేను ఇలా చదువతాను అని నా ఫ్రండ్స్ అంతా నన్ను “old mentality, ఇంకా తెలుగు చదివే వాళ్ళు కూడా ఉన్నారా ఈ రోజుల్లో ” అని అనే వారు…….ఎప్పుడు fluent ఇంగ్లీష్ లో మాత్రమె మాట్లాడే ఆర్యన్ తెలుగులో ఇలా రాస్తాడని ,తను కూడా తెలుగు బుక్స్,కధలు,కవితలు చదువుతాడని నేను అనుకోలేదు.నాకు తెలియనివి కొన్నిsimilarities మా ఇద్దరిలో ఉన్నాయి అనిపించింది..ఎప్పుడు చదువ్కుంటూ కనిపించే ఆర్యన్ నాకు మొదటిసారి “Something different “anipinchadu .
______________________________

తర్వాత తను బుక్ చదవటం లో బిజీ గా ఉన్నాడు……నేను పాటలు వింటూ బిజీ గా ఉన్నా ……అలా రాత్రి అవుతోంది……ఇద్దరం తినడానికి ఎవరి బాగ్స్ వాళ్ళు ఓపెన్ చేసాం……
నేను అమ్మ పెట్టిన చపాతి లు తింటున్న….తను ఏమో fruits తెచ్చుకున్నాడు…..నేను నా చపాతీ తనకి ఆఫర్ చెయ్యలేదు…..తన fruits నాకు ఆఫర్ చెయ్యలేదు…ఇద్దరం తినేసాక …….నేను ఇంకా నిద్రపోత అన్నా….సరే అని తను అప్పర్ బెర్త్ కి వెళ్ళిపోయాడు….నేను అప్పాకి కాల్ చేసి good night చెప్పేసి నేను చాలా బాగా నిద్రపోయాను..కళ్ళు తెరిచేసరికి అప్పుడే తెల్లవారుతోంది, ట్రైన్ కిటికీ లో నుంచి చూస్తె …….ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు………హడావిడిగా వెళ్ళిపోతున్న పక్షుల గుంపులు,పసిడి మెరుపులా పువ్వులతో నిండిన చెట్లు కనిపించాయి నాకు.ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్న నేను.అప్పటికి మొహం తుడ్చుకుంటూ ఆర్యన్ అవతలి వైపు నుంచి వస్తున్నాడు.
“Good morning!” విష్ చేశా నేను .
“Morning శిశిర” అన్నాడు తను .
ఇద్దరం నా బెర్త్ మీద కూర్చుని బయిటికి చూస్తున్నాం .
“నిద్ర బాగా పట్టిందనుకుంట? “అడిగాడు తను .
“హా.. చాల అల్సిపోయనుగా, సో వెంటనే నిద్రపోయాను “అని జవాబిచ్చాను .”
హ్మ్మ్……. “అన్నాడు తను .
“పాలు తాగుతావా?నెక్స్ట్ స్టేషన్లో కొంచెంసేపు ఆగుతుందిట ట్రైన్,ఇప్పుడే కనుక్కున్నాను “అన్నాడు ఆర్యన్.
“ఫిల్టర్ కాఫీ” అని నవ్వుతు చెప్పాను……..
“హ్మ్మ్…….సరే” అన్నాడు తను.
“నాకు ఫిల్టర్ కాఫీ చాలా ఇష్టం తెలుసా…… అసలు వేడి వేడి కాఫీ నుంచి వచ్చే సువాసన……..హ్మ్మ్మం …….సూపర్బ్ ఉంటుంది “అని ఫీల్తో చెప్పను .
“నీకు కాఫీ అంటే అంతా ఇష్టమా? “అడిగాడు తను.
“ఇష్టమా .. పిచ్చి నాకు…. చెన్నైలో ఇంకా చాలా బాగా ఉంటాది అంటా తెలుసా” చెప్పను నేను చిరునవ్వుతో.
“అవను, మైలాపూర్ చాల ఫేమస్ కాఫీకి “అన్నాడు తను.
“నువ్వు తాగుతావా కాఫీ ? నీక్కూడా ఇష్టమేనా? “అడిగాను నేను…
“ఊఉహూ…..నాకు కాఫీ నచ్చదు,చేదుగా వుంటుంది కదా………అందుకే నేను పాలు మాత్రమే తాగుత” చెప్పాడు తను.
“చేదుగా ఏం ఉండదు……….ఒక్కసారి ట్రై చేసి చెప్పు”అన్నాను నేను.
“నో,థాంక్స్……….. “అన్నాడు తను .
నా మనసులో అనుకున్న “నీ ఖర్మ…….కాఫీ నచ్చదంట ఈ మహానుభావుడికి…….ఏంటో..జీవితాంతం ఇలా పుస్తకాలూ చదువ్కుంటూ బ్రతికేస్తాడు ఏమో? అనుకుని నవ్వుకున్న.
“ఎందుకు నవ్వుత్నావు?”అడిగాడు తను.
“ఏం లేదు…….ఊరికె “అన్నాను.
కానీ అల నవ్వుతూనే ఉన్న…తను అలా నా వైపే చూస్తున్నాడు…ఇంకా నవ్వితే బాగోదని ఆపుకుని కిటికీ నుంచు బయటకు చూస్తున్న……అలానే తను నా వైపు చూడటం గమనించ…
ఏంటి అల చూస్తున్నావ్ అని అడిగా…నీ నవ్వు చాలా బాగుంది అన్నాడు.నాకు ఇంకేం చెప్పాలో అర్ధం కాలేదు….ఎప్పుడూ బుక్స్ తోనే ఉండే ఈ మహానుబవుడికి ..నా నవ్వు నచ్చడం ఏంటి…అనకున్న….
ఇంతలో స్టేషన్ వచ్చింది తను దిగాడు.
ట్రైన్ కొంచెంసేపు ఆగింది…… తర్వాత సిగ్నల్ వేసాడు, ఆర్యన్ ఇంకా రాలేదు.ట్రైన్ స్టార్ట్ అవుతుంది కూడా..ఎటు వెళ్ళిపోయాడు తిను,ట్రైన్ మిస్ అయిపోతే……తనకి ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ తీసా కాని తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు…..కిటికీ దగ్గరకు వచ్చి ప్లాట్ఫారం వైపు చూస్తున్న…తను కనపడ్తేమో అని……అనవసరంగా దిగాడు .. కొంచెం ఐన చుస్కోవాలిగా అనుకుంటూ కంగారు పడ్తున్నాను. ఇంతలో డోర్ దగ్గరకు వచాడు కాఫీ చేతిలో పట్టుకుని.”హమ్మయ్య…….అనుకున్న….మనసులో……
“హమ్మయ్య “వచ్చేసావా ….ఎటు వెళ్ళిపోయావు? ట్రైన్ స్టార్ట్ అయిపొయింది నువ్వు ఇంకా రాకపోయేసరికి ఎంత కంగారుపద్తున్న”గుక్క తిప్పుకోకుండా అనేసాను

2 Comments

  1. Really its a nice story after longtime i had read good one..Thanks for the post

  2. Next part send bro

Comments are closed.