ప్రేమకథ! 489

“నాలా ఏంటి,నేను నీలా ఉండాలని కాలేజీ అంతా అంటుంటే ..”అని తన భుజం మీద సరదాగా కొడుతూ అన్నాను……
“సరే లే…నువ్వు నాలా,నేను నీలా ఉండాలి సరేనా ఇంకా ..”అన్నాడు తనునవ్వుతూ.
“హ్మ్మ్..బెటర్..”అన్నాను నేను.
కొంచెం సేపు FM లో పాటలు విన్నాం..ఇంకా టైం 11అవ్తొన్దని,ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాం……
నాన్నకి కాల్ చేసి కాసేపు మాటాడ…good night చెప్పేసి..నా మంచం మీద వాలి కళ్ళు ముస్కున్నాను……నవ్వుతున్న ఆర్యన్ మొహం కనిపించింది నాకు,వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచేస.. ఇన్నాళ్ళు చిరాకు పడుతున్నప్డు ఎప్పుడు కనిపించని తన మొహం ఇప్పుడెందుకు నా కళ్ళ ముందుకు వచ్చిందో…..అర్ధంకాలేదు..ఈ కొత్త మార్పుకి కారణం ఏంటో ,,,ఇన్నాళ్ళు శత్రువులా భావించిన ఆర్యన్.. నాకు ఆప్తుడిలా అనిపిస్తున్నాడు……నాగురించి ఇంతగా తెల్సుకున్న తను కొత్తగా కన్పిస్తూన్నాడు నాకు…..నాకు మాత్రం తన గురించి ఏమి తెలీదు.. తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను అని ఆలోచిస్తూ నిద్రపోయాను….. ……మెలుకువ వచ్చి టైం చూసా 5 అయ్యింది…..అలారం కన్నా ముందే లేచాను నేను……..
అప్పుడే సూర్యోదయం అవ్తోంది..మార్నింగ్ వాక్కి వెళ్ళడం అలవాటు లేదుకాని,ఎప్పుడైనా ఇలా వేరం లేస్తే తెల్లవారుఝామున వీచే ఆ చల్లగాలిలో అల నడవటం అంటే చాల ఇష్టం నాకు……
సో,కొంచెంసేపు అలా నడుద్దామని,నేను నా హాస్టల్ నుంచి బయటకి వచ్చి అలా నడుస్తూ ఉనా…నిన్న నైట్ మేము కోచుని మాటలడుకున్న ప్లేస్ దగ్గరకి వచ్చా….రాత్రి మా ఇదారి సంభాషణ అంట గుర్తువస్తోంది…..నట నేను తనకోసం పద్కునే అప్పుడ్ ఆలోచించింది …పద్కునే అప్పుడు తన నవ్వు మొహం గుర్తు వచ్చి నేను ఉలిక్కిపడి లేవడం……ఎందుకు ఇలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ అలా పాటలు వింటూ నడుస్తున్న……అలా నడుస్తూ ..ఉన్న…మ్ప్3 ప్లేయర్ లో మంచి సాంగ్స్ ని….తెల్లవారి వీచే ఆ చల్ల గాలిని ఆస్వాదిస్తూ అలా పరిసరాలను చూస్తు ఉన్న ఇంతలో ఆర్యన్ వాళ్ళ హాస్టల్ కనిపించింది…….అలా నడుస్తూ ఏం చేస్తున్నాడో వీడు…..నిద్ర లేచాడ….లేచే ఉంటాడు……లేచిన వెంటనే ఏ పుస్తకమో పట్టుకుని చదువ్తుంటాడు ఈ మహానుభావుడు……హ్మ్మ్మ్ ఫోన్ చేసి చూద్దమ్ ఏం చేస్తున్నాడో అని ఫోన్ కోసం చూస…..అబ్బ ఫోన్ తేలేదు….సరే ఏం చేస్తాం…అని నడుస్తూ ఉన్నా…..

అలా నడుస్తూ తనహాస్టేల్ వైపు చూస్తున్న….ఇంతలో ఆర్యన్ తన హాస్టిల్ నుంచి బయటకు వస్తూ కన్పించ్చాడు……నన్ను తాను చూడలేదు…అటు వైపు వెళ్తున్నాడు…నేను గట్టిగా పిలిచా…ఆర్యన్ అని..తాను వెనక్కి తిరిగి నన్ను చూసి నా వైపు వచ్చాడు……..
“Good Morning shishira .. ఏంటి ఇలా వచ్చావ్? “అడిగాడు తను.
“Good Morning aaryan….ఏంలేదు… త్వరగా లేచాను ఇవ్వాళ సో,అలా కాసేపు చల్లగాలి పీల్చుకున్నట్టు ఉంటుందని ఇలా వచ్చాను”అన్నాను…….
“ఓహో…..అలాగా..సరేపద అయితే అలా నడుద్దాం “అంటూ రెండు అడుగులు వేసాడు తను…..
ఇద్దరం అలా నడుస్తున్నాం…
“ఇప్పుడే నీకోసం అనుకుంటున్నా…..లేచావ లేదా…..లేస్తే ఏం.చదువుతున్నావ….అని….నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ న ఫోన్ తేలేదు…”అన్నాను నేను…..
తను చిన్నగా నవ్వుతూ “లేదు శిశిరా నాకు sun rise అంటే చాల ఇష్టం..మనలో కొత్త ఉత్సాహాన్నినింపుతుంది….అందుకే ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్తుంటా…ఆ తర్వాతే నా activities స్టార్ట్ చేస్తాను “అన్నాడు తను.
“హ్మ్మ్.. నాకు Sunset అంటే ఇష్టం….సేద తీరమంటూ వెళ్ళిపోతాడుకదా సూర్యుడు”అని నవ్వుతూ అన్నాను నేను.
“హ్మ్మ్.. మన ఇద్దరిది డిఫరెంట్ మెంటాలిటీ కదా..”అన్నాడు తను…….
“అవను…..compatibility టెస్ట్ పెడితే zero score చేస్తాం మనం”అన్నాను నేను నవ్వుతూ.
“హ్మ్మ్ ఇంకా ….. “అన్నాడు తను…… .
“నువ్వే చెప్పాలి…….”అన్నాను.
“ఏం చెప్పను……ఏం లేవు……నువ్వే ఏదోకటి మాట్లాడు…….”అంటూ లాన్లో చతికిల పడ్డాడు తను.
“ఎప్పుడు నేనే …లొడా…లొడా….. వసపిట్ట లాగ వాగుతుంటాను కదా…… ఈసారి నువ్వు చెప్పు” అని అంటూ నేను తన పక్కన కూర్చున్నా……
“ఏం మాట్లాడాలో నువ్వే చెప్పు అయితే…..”అన్నాడు తను……….
హ్మ్మ్…అని ఆలోచిస్తూ ఉన్నా తన కోసం నాలో ఉన్న ప్రశ్నలు కోసం అడగాలి అనిపించింది…..కాని ఇది సరయిన సమయం కాదు….అనిపించింది……
“హ్మ్మ్ …సరే నువ్వు కవివి కదా..సో నా మీద ఏదైనా చెప్పు “అన్నాను నేను గడ్డం కింద చేయి పెట్టుకుని pose.ఇస్తూ …….
“నీమీద?!నువ్వొక 19yrs వచ్చిన చిన్నపిల్లవి”అన్నాడు తను నవ్వుతూ …….తను అలా అనేసరికి నాకు కొంచం కోపం వచ్చింది……ఒక్కసారి నా బుగ్గ మీద చేయి తీసి అలా తనవైపు చూస్తూ
“ఓహ్.. హలో..!! నేనేమి చిన్నపిల్లని కాదు..”అన్నాను నేను…..
తను చిన్నగా నవ్వుతూ నువ్వు చిన్న పిల్లవే…..
“అదేంటి అలా అన్నావ్….”అన్నాను..
స్టేషన్ లో మీ నాన్న వేల్పోతున్నాడు నీ కళ్ళలో….చిన్నప్డు స్కూల్ లో వదిలి వెళిపోతే ఎలా ఉంటారో అలా ఉన్నావ్….
ఇంకా నిన్న సాంగ్స్ వింటూ మేడం కి దొరికిపోయినప్డు……నేను లంచ్ కి రాలేదని నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్డు ….ఇంకా నే ఫస్ట్ రంక్ నేను తెస్కున్న అని బుంగమూతి పెట్టినప్పుడు…..నువ్వు చిన్న పిల్ల లానే ఉన్నావు అన్నాను…..
తను అలా నాకోసం చెప్తుంటే ఛల వింతగా ఉంది నాకు……ఇంకా కొంచం సిగూ….ఇంకేదో తెలియని ఫీలింగ్ తో అలా కిందకి చూస్తున్నా….
తర్వాత..అలా ఇద్దరం ఆ లాన్ లోనే మా ఫిజిక్స్ లెక్చరర్ కోపం గురించి…..మా కాలేజీ కాంటీన్లో వేసే సమోసాల గురించి….. మా క్లాసులో ఉన్న కొంతమంది లవ్ బర్డ్స్ గురించి..ఇలా ఏవో random topics మీద మాట్లాడుకున్నాం………
ఇంకా క్లాసుకి వెళ్ళాలి కదా అని ఎవరి రూంకి వాళ్ళం వెళ్లి రెడీ అయ్యి కొంచెం సేపటికి అక్షయ కాంటీన్కి వెళ్ళాం…………….

2 Comments

  1. Really its a nice story after longtime i had read good one..Thanks for the post

  2. Next part send bro

Comments are closed.