అలా చేయవులే బావా నువ్వు,నీ మనసు నాకు తెలీదా ఏంటి??నువ్వు బంగారానివి అంటూ చేతులు విరుచుకుంది తల పైన వేసుకొని.
చాల్లేవే నీ మాటలూ నువ్వూ,ఏంటీ సడెన్ గా ఇలా ఊడిపడ్డావ్??నేను ఉండమన్నా ఉండనిదానివి ఇలా వచ్చావేంటీ???
ఏమీలేదు నిన్ను చూసి వెల్దామని వచ్చానులే రా సంజయ్,ఇక్కడ నీకు అంతా బాగుందో లేదో అని…చూస్తుంటే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నట్లున్నారు అంటూ కీర్తిని ఓరగా చూసింది..
ఇప్పుడు కీర్తి మొహంలో ఏదో కొంచెం సంతోషం బలంగా కనిపించింది, జానకీ కూడా సింధూ మాటలు అర్థం చేసుకొని నవ్వుకుంది…
సరేలే గానీ ఒక వేడి స్ట్రాంగ్ టీ ఒకటి ఇవ్వండి అసలే తలనొప్పిగా ఉంది..
ఏవమ్మా కీర్తీ,మీ బావ టీ అడుగుతుంటే అలా నిలబడ్డావేంటీ??వెళ్లి టీ ఇవ్వు అంది సింధూ నవ్వుతూ..
ఆ మాటకి ఉడుక్కుంది కీర్తి,ఏమీ మాట్లాడకుండా తల కిందకి వంచేసి గమ్ముగా ఉండిపోయింది..
ఏవమ్మా కీర్తీ,మీ ఊర్లో బావలకి ఇలాగే మర్యాద చేస్తారా??అదే మేమైతే దగ్గరుండి టీ తాపిస్తాము తెలుసా అంది నవ్వుతూ, పోనీలే సిగ్గుపడుతున్నట్లున్నావ్ నేనే టీ పెడతాను అంటూ కిచెన్ లోకి వెళ్లడం మొదలెట్టింది..
ఆ మాటకి రోషం తెచ్చుకున్న కీర్తి,మాకూ వస్తుందిలే సింధూ అక్కా టీ పెట్టడం,నేనే తెస్తాను నువ్వు కూర్చో అంటూ విసురుగా కిచెన్ లోకి వెళ్ళిపోయింది..
కీర్తీ వాలకానికి నేను సింధూ జానకీ లము నవ్వుకుంటూ మాటల్లో పడ్డాము..మాటల్లో సింధూ కూడా కోటలోని రహస్యాల గురించి తనకి తెలిసినవి చెప్పడంతో సంతోషం వేసింది.
ఒసేయ్ సింధూ ఒకటి అడుగుతాను నిజాయితీగా చెప్తావా నువ్వు???
ఏంటి రా అడుగు,నేనెప్పుడూ నీ దగ్గర నిజాయితీగానే ఉంటాను..
నువ్వెందుకే నా నుండి మొదటినుంచి తప్పించుకు తిరుగుతున్నావ్??
ఓస్ అదా, దానికీ ఒక కారణం ఉందిలేరా సంజయ్,త్వరలో నీ సింధూ కి స్వేచ్ఛ లభిస్తుంది..అప్పుడు చెప్తా గా నీ పని,ఇన్ని రోజులూ తప్పించుకుతిరిగిన నేను ఆ రోజు నుండి ఒక్క క్షణం కూడా నిన్ను వదలకుండా చావగొడతాను అంటూ కిసుక్కున నవ్వింది.
హ్మ్మ్మ్ అసలు విషయం చెప్పకపోయినా మొత్తానికి సంతోషమైన మాటే చెప్పావ్ లే,నేనూ వేచిచూస్తాను అన్నాను నవ్వుతూ.
హ్మ్మ్ అది సరేలే గానీ,ఇంతకీ మధనం జరుగుతోందా లేకా తిని చల్లగా నిద్రపోతున్నావా??
సింధూ అక్కా ఆ బెంగ పెట్టుకోవద్దులే,పాపం సంజయ్ బాగా కష్టపడుతున్నాడు అంది జానకీ మాట అందుకొని.
ఎక్కడ జ్యోతీ,ఇంకా ఆ కీర్తీ ని గెలికే పని మొదలుపెట్టనే లేదు,వీడు నిర్లక్ష్యం చేస్తున్నట్లున్నాడు.
అయినా కీర్తి ని గెలకాల్సిన అవసరం ఏంటి అక్కా???
అమ్మా జానకీ నీకు విషయం తెలిసినా క్యాచ్ చేసే నైపుణ్యం లేనేలేదు,ఎలా ఇలా అయితే ??
అక్కా అర్థం ఐందిలే,కీర్తి ది కూడా ప్రవీణ ఆంటీ నక్షత్రమేనా???
హమ్మయ్యా నీకు కాస్తా బూస్ట్ ఇస్తే గానీ బల్బ్ వెలిగేలా లేదు,నువ్వూ ఒక చెయ్యి వేసి ఈ కార్యాన్ని త్వరగా అయ్యేలా చూడు జానకీ అసలే టైం లేదు మనకి..
అలాగేలే అక్కా,ప్రవీణ ఆంటీ విషయంలో కూడా కొంచెం హెల్ప్ చేసాను అంది నవ్వుతూ.
అయితే మరీ మంచిది జానకీ,ఇంతకీ నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా లేదా??
నాకేమీ భయం లేదులే అక్కా,సంజయ్ ఒక ఆయుధాన్ని ఇచ్చాడు ఏమీ ఇబ్బంది లేదు.
హ్మ్మ్ చాల్లే సంతోషం,వాడు ఉండగా మనకేమీ ఇబ్బంది లేదులే జానకీ అని సింధూ పైకి లేచి ప్రేమగా నా నుదుటన ముద్దు పెట్టి ఇక నేను వెళ్ళొస్తాను రా,నీ పనిని గుర్తు చేయడానికి వచ్చాను అంది.
నా పైన నీకు ఎంత ప్రేమే సింధూ,అందుకునే నువ్వంటే నాకు చాలా అభిమానం అంటూ తనని దగ్గరికి తీసుకొని కౌగిలిలో బంధించి ప్రేమగా నుదుటన ముద్దు పెట్టాను.
హబ్బా చాల్లే రా వదులు అంటూ విడిపించుకొని వెళ్ళిపోయింది సింధూ..కాసేపటికి కీర్తి టీ పట్టుకొని వచ్చింది…సింధూ అక్క ఎక్కడా అనేసరికి వెళ్ళిపోయింది అని జానకీ సమాధానం ఇవ్వడంతో కాసింత తేలికపడినట్లుంది కీర్తి.
టీ తాగుతూ ఏంటి కీర్తీ ఎలా ఉంది మా ఊరు అన్నాను నవ్వుతూ..
బాగుంది లే సంజయ్ అంటూ సిగ్గుగా నవ్వింది..
హ్మ్మ్మ్ ఏమైనా మర్యాదలు తక్కువ అయ్యాయా ఏంటి??
అలా ఏమీలేదులే అన్నీ బానే ఉన్నాయి..అంతలోపు జానకీ టీ కప్స్ తీసుకొని లోపలికి వెళ్లడంతో తననే చూస్తూ,ఏంటీ ఫోన్ లో తెగ ఫాస్ట్ గా ఉన్నదానివి ఇప్పుడు స్లో అయ్యావ్ అన్నాను నవ్వుతూ.
హబ్బో నా స్పీడ్ ఏమీ తగ్గలేదులే అంది నవ్వుతూ.
మరేంటీ అస్సలు మాటలు లేవు,చూపులూ లేవు ..
నీకే కనిపించలేదేమో నా చూపులు,అసలే తమరు ప్రవీణ అక్కతో బిజీ గా అందుకే సమయం దొరకలేదు…
ఏంటీ కోపమా మీ అక్క పైన???
ఎందుకూ???ఒకరకంగా సంతోషమే,ఎప్పుడూ దిగులుగా ఉండే అక్క సంతోషంగా తిరుగుతుండటం చూసేసరికి.
హ్మ్మ్మ్ చిన్నపిల్లవైనా బాగానే అర్థం చేసుకున్నావ్ లే సంతోషం.
ఓయ్ ఏంటీ చిన్న పిల్లనా నేను???కసిరింది మత్తుగా.
కాదా మరి???
ఆహా ఎందులో చిన్నదాన్ని రా నేను???(కళ్ళెగరేసింది).
వయసులో మరదలా అన్నాను కవ్విస్తూ..
ఓయ్ నేనేమీ చిన్నపిల్లని కాదు,ఇంకోసారి అన్నావంటే చంపేస్తాను…
హబ్బా పెద్ద పిల్లవా నువ్వు???ఏదీ పెద్ద పిల్లకి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటీ కనిపించడం లేదే అని ఉడికించాను..
ఆహా తమరికి ఏమి కనిపించలేదో ఆ లక్షణాలు నాలో..
ఏదో ఫోన్ చేసినప్పుడు వేడి వేడి ఖాజాలు,కోవాలు అని పెద్దగా మాట్లాడావ్ గా,ఇప్పుడు ఆ లక్షణాలు కనిపించలేదు అందుకే చిన్నపిల్లవి అంటున్నాను..