రొమాంటిక్ చర్చ్నింగ్ 34 89

నిజమే కానీ నీ జాతి నియమం ప్రకారం నీ రాజు అయిన “వాసుకి” నే స్వయంగా నీ కన్యత్వంని ఒక మహావీరుడికి అర్పించేవరకూ నువ్వు నీ కన్యత్వం ని పోగొట్టుకోవడం కుదరదు..

అవునా???అయితే ఆ మాయావులు నా కన్యత్వం ని దోచుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నారు, అలాంటప్పుడు మా రాజే స్వయంగా వాళ్ళ చేతిలో పెడతారా???

లేదు లేదు ,వాళ్ళు చేసేది దుర్మార్గపు పని దానికి వాసుకి రాజు యొక్క తిరస్కారమే ఉంటుంది గానీ అంగీకారం ఉండదు..

హ్మ్మ్మ్ సంజయ్,నిజానికి నేను నా కన్యత్వం ని నీకే కానుకగా ఇచ్చేద్దామని అనుకున్నాను నువ్వు ఆ వరూధిని తో సంభోగిస్తున్నప్పుడే,కానీ ఇదంతా తెలిసాక అర్థం అయ్యింది నాగజాతి మొత్తం నా చేతుల్లో ఉందని అంటూ ధైర్యం తెచ్చుకుంది..

జానకీ నువ్వు నీ మనసులో అనుకున్ననూ ఆ వాసుకి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు ,కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు నీ భయాలన్ని వదిలేసి…ఈ సృష్టిలో ఎప్పుడూ కళ్యాణాలే చూసిన మనకు ఇప్పుడు ఒక వినాశనం ముంచుకొస్తోంది….వినాశనం ని జయించిన తర్వాత నీ మనసుకి నచ్చిన యువకుడితో నీ కల్యాణం జరుగుతుంది నువ్వు పరిపూర్ణ మానవ రూపుని పొంది..

నిజమా సంజయ్??అయితే ఈ విశ్వ కల్యాణం కోసం నా వంతు ప్రయత్నిస్తాను అంటూ ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ,ఇంతకీ నేనే నాగకన్య ని అని తెలుసుకోవడం ఎలా???

ఏమీలేదు నీ పిరుదులు పైన “నాగ బంధం ” ఉంటుంది,వీలైనప్పుడు చూడు అన్నాను..

సరే సంజయ్ తప్పకుండా అంటూ కళ్ళతోనే థాంక్స్ చెప్పింది…

జానకీ కళ్ళల్లో ఏదో ఆరాధనా భావం కనిపిస్తోంది, ఆ ఆరాధన ఎంతటి మనిషినైనా ఇట్లే తన వైపు ఆకర్షితం అయ్యేలా చేస్తుంది కానీ నా మనసు మాత్రం ఎంతో నిగ్రహంగా ఉండి ముందుముందు జరిగే పనుల వైపే దృష్టి కేంద్రీకరించి ఆలోచన సుడులలో గిర్రున తిరిగింది.

ఒక అర్ధ గంట పిచ్చాపాటి మాట్లాడుకున్న ఇద్దరమూ ఇంటి వైపు బయలుదేరి వెళ్ళాము..ఇంట్లోకి వెళ్లి ఫ్రెషప్ అయ్యి బాల్కనీ లో కూర్చొని ప్రశాంతంగా కార్యాల గురించి ఒక అవగాహన ఏర్పరుచుకుంటున్న సమయాన నా సెల్ ఒకటేమైన మ్రోగడం మొదలెట్టేసరికి సెల్ తీసుకొని చూసాను..

ఏదో అన్ నోన్ నంబర్…లిఫ్ట్ చేసి హలో అనేసరికి అవతలి వైపు ఒక మధురమైన గొంతు వినిపించింది హలో అని.

ఎవరు కావాలి???(నా గొంతులో ఆత్రుత).

హ్మ్మ్మ్ నేను కరెక్ట్ నంబర్ కే కాల్ చేసాను అనుకుంటున్నాను,బహుశా నువ్వు సంజయ్ కావొచ్చు.(తన గొంతులో కాసింత నవ్వు ఛాయలు)..

కరెక్ట్ గానే చేసారు కానీ ఎవరో చెప్తే ఇంకా బాగుంటుంది గా….

నిజమే మరి,నాలా యాంగ్జైటీ ఫీల్ అవ్వాలి గా నువ్వూ..లేకుంటే ఆ ఫీల్ ఉండదు అబ్బా.(బుజ్జగింపు ధోరణిలో)..

హ్మ్మ్ నిజమే,కానీ ఒక క్లూ ఇవ్వు..ఇంతకీ తెలిసిన వాళ్ళా లేకా తెలియని వాళ్ళా???

తెలిసీ తెలియని వాళ్ళు లే.(నవ్వు శ్రావ్యంగా).

బహు చమత్కారులే మరి,కనుక్కోవడం కష్టమే అయితే….(నేనూ నవ్వుతూ).

హ్మ్మ్ నిస్సందేహంగా కనుక్కోలేవు మరి,మరి ఎలాగా ?(చిలిపిగా తన మాటలు).

ఏమి చేయను కనుక్కోలేనప్పుడు??కామ్ గా కాల్ కట్ చేయడమే గా..(తనని ఉడికిస్తూ).

హబ్బా ఇంతటి ఖర్కోటకుడి వి ఏంటయ్యా బాబూ??(అలక తన గొంతులో)..

లేకుంటే ఎలా అమ్మాయ్???తెలియని వాళ్ళతో సహవాసం చేటు అన్నారు పెద్దలు…(నవ్వుతూ).

ఆహా,ఏంటట తెలియని వాళ్ళతో సహవాసం చేస్తే??(తీయగా ప్రశ్నిస్తూ).

ఏమో మరి ఏమైనా జరగొచ్చు గా..

హ్మ్మ్మ్మ్ జరగొచ్చు,కానీ నీ అందాన్ని మాత్రం ఇవ్వమని అడగటం లేదు గా సంజూ??(తీయటి కవ్వింపు మాటలు)..

మొదట్లో ఇలాగే అంటారు మరి,తర్వాత ఫార్వార్డ్ అయిపోయి పిచ్చెక్కేలా చేస్తారు లే,నాకు తెలియదు అనుకున్నావా అమ్మాయ్???

ఓహో అయితే అబ్బాయి గారికి ఈ కళలు కూడా అబ్బినాయి అన్నమాట???ఇంకా అమాయకంగా ఉన్నావు అనుకున్నానే.

హ్మ్మ్ మీలాంటి చమత్కారుల దగ్గర ఈ మాత్రం తెలివి చూపకుంటే దెబ్బైపోనూ!!

అవును మరి,దెబ్బైపోతావ్ నా దెబ్బకి..ఇంతకీ ఎక్కడ ఉన్నాడో అబ్బాయి గారు???

ఇంట్లోనే ఉన్నాను మరి,ఏంటట అమ్మాయి గారికి నాతో పని???.

ఆహా ఎప్పుడో మా అమ్మకి ఏదో మాట ఇచ్చావు అంట గా పెళ్లి చేసుకుంటావు అని,గుర్తుందా అబ్బాయికి???

హా గుర్తొచ్చింది, ఏదీ నువ్వు సుమిత్రా ఆంటీ కూతురివా???(సుమిత్రా పంకజం చెల్లెలు).

హబ్బో బాగానే గుర్తుంది అన్నమాట మా అమ్మ,పేరుతో సహా బాగా గుర్తు పెట్టుకున్నావ్..

హ్మ్మ్మ్ కొందరిని అస్సలు మర్చిపోలేములే గానీ,ఏంటీ సడెన్ గా కాల్ చేసావ్??

మా అమ్మ ఒకటేమైన పోరు పెడుతోంది అందుకే…

ఏమంట మీ అమ్మకి??

పెళ్లీడు వచ్చింది,ఆ సంజయ్ గాడిని తగులుకోవే సరైన జోడు అంటూ నన్ను చావగొడుతోంది అందుకే ఈరోజు ధైర్యం చేసి మరీ కాల్ చేసాను..

అబ్బో మా గొప్ప తల్లి మీ అమ్మ,లేకుంటే కూతురికి సరైన అల్లుడు అంటూ నాకు కాల్ చేసి లైన్ లో పెట్టు అంటుందా?(నవ్వేస్తూ).

ఓయ్ ఇదిగో మా అమ్మని ఏమైనా అన్నావంటే బాగోదు చెప్తున్నా.(తీపి బెదిరింపు).

ఆహా అంటాను మళ్లీ మళ్లీ,ఏమి చేస్తావట పిల్లా???