అదేంటే అత్తా అంత మాట అన్నావ్,ఏంటట ఆ స్పెషల్ అదృష్టం నన్ను పెళ్లి చేసుకోవడానికి??
హబ్బా రేపు వస్తానులే రా అల్లుడూ,అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అసలే బిజీలో వున్నాను అంటూ బై చెప్పి కాల్ కట్ చేసింది…
కీర్తి మాటలు కాసింత మనసుకి ఆహ్లాదకరంగా అనిపించాయి…యధావిధిగా రాత్రి స్నానం చేసి జానకీ కి నా రూంలోనే పడక ఏర్పాటు చేసి నిద్రకు ఉపక్రమించాను… కాసేపు జానకీ ఏవేవో తన చిన్ననాటి జ్ఞాపకాలని చెప్పి బాగా నిద్రొచ్చేలా చేసింది…
తెల్లవారుఝామున త్వరగానే లేచి అలా చెరువు గట్టు సైడ్ వెళ్లి సింధూ తో ఈ కీర్తి విషయం అంతా చెప్పాను..
హ్మ్మ్మ్మ్ అందరూ నీ కౌగిళ్ళలో కరిగిపోయే అదృష్టంని పొందుతున్నారు బావా,ఇదిగో నేనే ఆగాల్సి వస్తోంది అంటూ ప్రేమగా కౌగిలించుకొని సేదతీరింది.
నీ మొహమే సింధూ,నువ్వెందుకే ఆగడం???పద ఇప్పుడే హ్యాపీగా ఈ లోకాన్ని మరిచిపోయేంతగా జతకలిసి పోదాం అంటూ సింధూ పెదాలని ముద్దాడాను…
హ్మ్మ్మ్ బావా వద్దు రా,నా సమయం వస్తుంది అప్పుడు ఈ సింధూ ని స్వర్గంలో తేలేలా చేయి అంటూ ప్రేమగా నన్ను ముద్దాడి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది కళ్లనీళ్లతో..
నిజానికి సింధూ ఎందుకు నిగ్రహంతో ఉందో అస్సలు అర్థం అవ్వడంలేదు నాకు,తనని ఆపే విషయం ఏంటా అన్నది అర్థం కాకుండా ఉంది..ఆ క్షణం ఆ విషయం ఏంటా అన్నది కనుక్కోవాలని పూర్తిగా డిసైడ్ అయ్యి ఇంటి వైపు వెళ్ళాను.
ఫ్రెష్ గా స్నానం చేసి బయట బాల్కనీ లో కూర్చున్నాను,కాసేపటికి మంజులా, ప్రవీణ ఇద్దరూ బాల్కనీ లోకి వచ్చారు నవ్వుతూ..మంజులా మాట్లాడుతూ ఏంటి రా ఈరోజు ప్లాన్ అంటూ ప్రవీణ వైపు సైగ చేస్తూ అంది..
ఏముంది మంజులా యాజ్ యూజువల్ అంతే,ఏంటీ విషయం ప్రవీణ గారు ఈరోజు తళతళా మెరిసిపోతున్నారు??
ఈరోజు ప్రవీణ ది పుట్టినరోజు రా సంజూ,ఏదైనా గుడికి వెళ్లి పూజ చేయించుకు వద్దాం అని ప్లాన్ లో ఉన్నాము,నువ్వూ వస్తే మంచిది అంటూ మంజులా కాస్తా తేడాగా చూసింది నన్ను..
తన చూపులు,మాటల్లో ఏదో మతలబు ఉంది అని తెలుసుకున్న నేను,సిగ్గుపడుతున్న ప్రవీణ మొహంలోకి చూస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం అంటూ విష్ చేసాను..
థాంక్స్ రా సంజూ,ఇంతకీ ఏ గుడి కి వెళ్దాం అంది..
మన కోట కి పైన ఉన్న పురాతన “కాళికా” మాత గుడికి వెళ్దాం అన్నాను నవ్వుతూ..
హ్మ్మ్మ్ మంచి ఐడియా రా సంజూ,ఇక లేట్ ఎందుకూ తెములు అంటూ మంజులా అనేసరికి బయలుదేరాము…బయటికి వెళ్ళామో లేదో ఒక ఇన్నోవా కార్ ఇంటి ముందు ఆగింది.
డోర్ తెరుచుకొని సుమిత్రా ఆనందంగా మా వైపు వచ్చి,ఏమ్మా ప్రవీణా బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి,ఇదిగోనమ్మా నీ పుట్టినరోజు కి ప్రత్యేకంగా పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను అంటూ ప్రవీణ కి బొట్టు పెట్టి అందరికీ ప్రసాదం ఇచ్చింది.
నాకూ ఇస్తూ ఏరా అల్లుడూ ,ఏంటీ ఈ మధ్య చిక్కావు కొంచెం అంది నవ్వేస్తూ..
హ హ్హా అవునా అత్తా,ఏమీలేదే నీపైన కాస్తా బెంగపెట్టుకున్నా అందుకే కాస్తా చిక్కాను అన్నాను నవ్వేస్తూ…
వాడి మాటలకేమిలే సుమిత్రా,అంతా బాగున్నారుగా అంటూ పంకజం అత్త వచ్చి బాగోగులు అడిగి,ఇంతకీ కీర్తి వస్తాది అన్నావ్ ఏదే అది అంది.
అదిగో అక్కా,లోపలే ఉంది అది.నువ్వే వెళ్లి దాన్ని తీసుకురావాలి అని మొండి పట్టుకుని కూర్చుంది వెళ్లి నువ్వే తీసుకురా అంది సుమిత్రా.
పంకజం వెళ్లి కీర్తిని తీసుకొచ్చింది,నిజానికి కీర్తి రూపం కళ్ళకి ఒక మధురమైన చూపుని,మనసుకి తీయని భావనని కలిగించింది….పట్టుచీరలో కుందనపు బొమ్మలా ,లేలేత వయసులో నిండైన రూపం,అందాలతో యమా సౌందర్యంగా ఉండి ఒకేసారి ఆరాధనా భావం,కసి కోరిక కలిగేలా చేసింది..
కళ్ళతోనే ఎవ్వరికీ కనపడని విధంగా కవ్వించి మా ముందు నిలబడింది.ఒసేయ్ కీర్తీ ఇదిగో వీళ్లంతా మనవాళ్లే అంటూ అందరినీ పరిచయం చేసి ఇదిగో వీడే సంజయ్ గాడు అంటూ స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేసింది నాకు.
చిరునవ్వు తో సమాధానం ఇచ్చిన నాకు తన మధురమైన గొంతుతో హాయ్ అంటూ పలకరించేసరికి తీయటి ఫీల్ ఎగదన్నింది నాలో..కాసేపు మాటల తర్వాత మేము గుడికి వెళ్తున్నాము అని తెలిసిన వాళ్ళు మాకు బై చెప్పారు..
బయలుదేరుతుంటే జానకీ కూడా మాకు తోడయ్యింది నేనూ వస్తాను అంటూ,సరే ఎందుకైనా మంచిది అనుకొని నలుగురమూ బయలుదేరాము..
గుడి కాసింత దగ్గరే కాబట్టి కాలినడకనే ప్రయాణం అయ్యాము,ఊరు దాటాక మంజులా మాట్లాడుతూ ఏరా వరూధిని తో సవాసం భలే వున్నింది అంట నిజమేనా??
నీకెవరు చెప్పారే మంజూ??
ఇదిగో జానకీ నే మొత్తం చెప్పింది లే అంటూ జానకీ వైపు వేలు చూపించింది.
మీరు భలేవారే ఆంటీ నన్ను ఇరికించారు అంటూ నా వైపు చూస్తూ సన్నగా నవ్వింది.
నేనూ స్మైల్ ఇస్తూ,నీకు తెలిసిందే కదే మళ్లీ అడగడం ఎందుకు అన్నాను మంజూ తో.
సరిలేవోయ్,ఇంతకీ ప్రవీణ కి ఏమి గిఫ్ట్ ఇస్తున్నావ్ తన పుట్టినరోజు కి??
ఏమీ అనుకోలేదే సడెన్ గా చెప్పారు,ఏంటి ప్రవీణ మేడం ఏమి కావాలి గిఫ్ట్?
సిగ్గు పడుతూ,ఏమి ఇస్తావ్ సంజయ్ అంది.
ఏమి కావాలో చెప్తే ఇస్తాను మరి..
ఆహా,అడిగితే ఏమైనా ఇస్తావా ఏంది??
మాట ఇచ్చాను గా అడిగి చూడు ఇస్తానో లేదో..
హ్మ్మ్ అడుగుతాలే బాబూ ముందు గుడి లో పూజ అవ్వనీ తర్వాత తీరిగ్గా అడుక్కోవచ్చు,ఇంతకీ జానకీ కి నీ లీలలు అన్నీ చూపించడం అవసరం అంటావా??
హబ్బా నేనేమీ కావాలని చేస్తున్నానా ఏంటి??ఏదో అలా జరిగిపోతోంది అంతే.
అమ్మాయ్ జానకీ ఎందుకైనా మంచిది వీడికి కాస్తా దూరంగా ఉండు అంది ప్రవీణ.
భలేవారే ఆంటీ,తను చాలా మంచోడులే నాకు ఆ బెంగ లేదు అంది జానకీ నవ్వేస్తూ.
హ్మ్మ్మ్ అనుకున్నాలే, నువ్వు కూడా మనోడి మాయలో పడిపోయావు,ఎవ్వరైనా ఇట్లే వీడికి పడిపోతారు అదేంటో అంటూ నన్ను వాలుగా చూసి గాల్లోనే కసి బాణాలు వదిలింది..
నిజానికి తన చూపులు యమా రసవత్తరంగా అనిపించాయి ఆ క్షణం,అంతకుముందు నాకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకునే ప్రవీణ ఈరోజు మాత్రం చాలా తేడాగా బిహేవ్ చేయడం చూస్తుంటే ఎందుకో అనుమానం కలుగుతోంది.
మంజూ ఏంటి విషయం ఈరోజు ప్రవీణ మేడం తెగ ఊపుతో ఉన్నట్లుంది అన్నాను.