మంజూ విసుగ్గా లేచి,పదరా సంజూ ఈ ప్రవీ ఊరికే మాటలు మాత్రం కూస్తుంది,ఇది జీవితాంతం ఇలాగే ఉండిపోవాలి,అయినా నేను అంతగా చెప్తున్నా కూడా చూడు ఎలా రాయి లాగా ఉందో??తర్వాత్తర్వాత దానికే తెలుస్తుంది లే లెగు వెళ్దాం అంటూ పైకి లేచింది..
ఒసేయ్ మంజూ నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో అర్థం కావట్లేదే నిజంగా,అందుకే ఏదీ తేల్చుకోలేక ఉన్నాను అంటూ ప్రవీ అనునయంగా అంది..
ఒసేయ్ ప్రవీ,నీ మంచి ఎల్లప్పుడూ కోరేదాన్ని,నిన్ను చిన్నతనం నుండీ కాపాడుకుంటూ వస్తున్న దాన్ని,నా మాట ఎందుకు నీకు అర్థం అవ్వలేదో నాకైతే అర్థం అవ్వలేదు .. నీ శాపం ఎప్పుడు వెళ్లిపోతుందా అప్పుడు సంజయ్ గాడి ఒడిలో సేదతీరుతానా అని ఆలోచించినదానివి ఇప్పుడెందుకు వెనకడుగు వేస్తున్నావ్?ఇంతకీ నీ ఇబ్బంది ఏంటి అంటూ మంజూ సీరియస్ గా అడిగింది..
ఆ మాటకి ప్రవీ కాస్తా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి,ఒసేయ్ మంజూ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానే నేను,అయినా సంజయ్ గాడంటే ఇష్టం లేక కాదే నేను ఇలా అంటోంది,నా పరిస్థితి కూడా అర్థం చేసుకో కాస్తా అంటూ మెల్లగా మాట్లాడింది..
మంజూ ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావ్???ఇంతకీ ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా??తన మనసుకి నచ్చిన విధంగా తనని ఉండనివ్వు అంటూ నేను సీరియస్ అయ్యేసరికి మంజూ కాస్తా శాంతించి అలాగే రా సంజూ నీ మాట కాదనను కానీ తను త్వరపడితే అంతా మంచి జరుగుతుంది అన్నదే నా ఆలోచన అంతేతప్ప వేరేది ఏమీ లేదు అంది అనునయంగా.
సరేలే ఎందుకు అదంతా ఇప్పుడు అని మేడం ప్రవీ,నువ్వు అంత ఇబ్బంది పడటం అవసరం లేదు కాస్తా బాగుండు అన్నాను తన కళ్ళలోకి చూస్తూ.
ఆ మాటకి తాను తన అభిమానం ని ఆపుకోలేక నన్ను హత్తుకొని,ఒరేయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు నేను దేనికీ సంసిద్దంగా లేను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటూ హత్తుకుపోయింది ఏడుస్తూ..
హబ్బా ఆపు ప్రవీ,ఇప్పుడు ఏమైంది అంట అంత ఏడవడానికి???కామ్ అవ్వు అంటూ కాసేపు ఓదార్చాను…ఒక అర్ధ గంట పట్టింది తను మామూలు పరిస్థితి కి రావడానికి..
అందరమూ బయలుదేరాము.ముందు జానకీ ప్రవీణ వెళ్తుండగా వెనక నేనూ మంజూ నడుస్తూ వస్తున్నాము..నేను మెల్లగా ఏంటి అంత తొందర పెడుతున్నావ్ తనని ఏమయ్యింది అసలు అన్నాను.
ఒరేయ్ ఇంకో 13 రోజుల్లో పౌర్ణమి వస్తుంది గుర్తుందా??నీకోసం ఆ వరూధిని తనంతట తానే వస్తుంది ఆ మహాదీపం పట్టుకొని అంది.
అయినా వరూధిని వస్తే ఏంటట??
నీ యబ్బా ఇద్దరి జన్మ నక్షత్రాలు ఒక్కటే అని మరిచిపోయావా??ఆ పౌర్ణమి రోజు వరూధిని తో నీ సంగమం అంత ఈజీగా జరుగుతుంది అనుకున్నావా??
అదేంటే నక్షత్రాలతో పనేంటి??అయినా తనంతట తానే వచ్చి సంగమం ని కోరుకుంటుంటే ఈ ప్రవీ విషయం ఏంటి విచిత్రంగా అన్నాను ఆశ్చర్యం తో..
ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది రా సంజూ,నువ్వు వరూధిని తో సంగమించడానికి ముందు ఒక నియమం ఉంది అన్నది మరచిపోకు..తనతో సంగమం జరగాలంటే తన జన్మ నక్షత్రం గల ఇద్దరు కన్యలతో నీకు ముందు మధనం జరగాలి లేకుంటే తనతో నీకు అంత సజావుగా మధనం జరగదు అన్నది గుర్తు పెట్టుకో అంటూ బాంబ్ పేల్చింది..
ఏంటే నువ్వంటోంది??నిజమా??
అవును రా సంజూ,మన ప్రవీణ కి ఈ 13 రోజులే టైం ఉంది తన కన్యత్వం ని సమర్పించుకోవడానికి,ఒకవేళ ఈ 13 రోజుల్లో తన కన్యత్వం కోల్పోకపోతే తను ఎప్పటికీ కన్య లాగే ఉండిపోవాల్సిందే ,అందుకే నేను అంత త్వరపెడుతున్నాను…అందులోనూ నువ్వు వరూధిని జన్మ నక్షత్రం అయిన ప్రవీ తో సంగమిస్తే ఒకందుకు నీకు చాలామేలు జరుగుతుంది ఇదే నా ఉద్దేశ్యం.
ఆ మాట వినేసరికి నాకు కూడా దిగులు పట్టుకుంది,ఒసేయ్ మంజూ అయితే నయానో భయానో తనని ఒప్పించి చేసేస్తానే అన్నాను.
అది కుదరదు రా సంజూ,కుదిరితే దాన్ని రేప్ చేయమని నేనే అనేదాన్ని,తన అంగీకారం లేనిదే మనం ఏమీ చేయలేము,నిజానికి తన మనసులో నీ పైన ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు,కానీ ఆ మాయా ప్రభావం వల్ల తను స్థిరంగా ఉండలేక సతమతం అవుతోంది అంటూ బాధ పడింది.
శాపం తొలగిపోయాక ఇంకా మాయా ప్రభావం ఏంటే విచిత్రంగా??
నిజం రా సంజూ,తన నక్షత్ర స్థానం ఇప్పుడు తన మెదడుని ఒక రకంగా ఉంచదు, అదే సమస్య లేకుంటే నేను చెప్పకపోయినా తను నీ ఒడిలో వాలిపోయేది,నిన్న రాత్రి నీ పొందులో కరిగిపోవాలి అని ఎంతగా కలలు కన్నదో నాకు తెలుసు,అంతెందుకు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా తాను ఎంత యాక్టివ్ గా ఉందో చూసావ్ గా,ఇప్పుడు చూడు ఎలా వుందో!ఏమైనా తనని చూస్తుంటే బాధగా వుందిరా ఏమవుతుందో అన్న భయంతో.
ఒసేయ్ నువ్వేమీ బాధపడకు నేను చూసుకుంటాను లే తనని ఎలాగైనా ఒప్పిస్తాను అంటూ ధైర్యం చెప్పాను…సరే రా నువ్వే ఇక ఏమైనా చేయాల్సింది అంటూ దిగులుగా అంది.
సరే అంటూ,ఒసేయ్ మంజూ వరూధిని జన్మ నక్షత్రం పవిత్ర కి కూడా ఉందన్నావ్ గా తనకీ ఇదే పరిస్థితి ఉంటుందా??
లేదు తను కన్య కాదు గా రా,నీతో ఒక ప్రత్యేక పద్దతిలో మధనం చేసింది,ఒకవిధంగా నీకు తన కన్యత్వం ని అర్పించేసింది,తనకి ఈ పరిస్థితి ఉండదు..
అవునా??అయితే ఇంకొక కన్య మనకు కావాలి కదే,ఎవరున్నారు ఆ జన్మ నక్షత్రం గల వాళ్ళు??
అన్నింటికీ ఏదో ఒక మార్గం తప్పకుండా మన కళ్ళ ముందర కనిపిస్తుంది భయపడకు,ఒక్క ప్రవీణ ని మాత్రం నీ అదుపులో పెట్టుకుంటే అన్నీ సజావుగా జరుగుతాయి.
అలాగేనే మంజూ చాలా ముఖ్యమైన విషయం చెప్పావు,అయినా ఈ విషయాలన్నీ ఆ వరూధిని నాకు చెప్పలేదు కదే??అయినా నీకెలా తెలుసు ఇవన్నీ??
వరూధిని అంటే ఆషామాషీ వ్యక్తి కాదురా సంజూ,తనదీ ఈ సాధ్వి వంశమే, తనతో మధనం అంటే సామాన్య విషయమా???
మంజూ మాటకి ఆశ్చర్యపోయాను వరూధిని సాధ్వి వంశపు వ్యక్తి అని వినగానే,ఏంటే మంజూ నువ్వన్నది నిజమేనా???అంటూ ఆశ్చర్యం గా అడిగాను.
నిజమే సంజూ,తను అక్షరాలా సాధ్వి ల కన్య…విశ్వ జననం,విశ్వ మరణం అన్నవి నువ్వనుకున్నట్లు దేవతల చేతుల్లో ఉండవు, ఆ దేవతలే ఈ విశ్వానికి సంబంధించిన అన్ని రహస్యాలను ఒక అతి ముఖ్యమైన వ్యక్తి కి అప్పగించి వాళ్ళు నిశ్శబ్దం గా ఉంటారు, ఈ విశ్వం పైన జరిగే అన్ని వినాశనాలని ఆ ఒక్క వ్యక్తే అదుపు చేస్తూ లయలోకి తెచ్చుకుంటూ నడిపిస్తారు…నీకు తెలియని విషయం ఏంటంటే ఈ విశ్వ జనన,మరణ రహస్యాలను ఇన్నాళ్లూ కాపాడిన వ్యక్తి మరెవరో కాదు ఆమె స్వయానా ” వరూధిని”,సాధ్వి వంశపు మహారాణి..
చాలా ఆశ్చర్యం గా ఉందే మంజూ,అయినా తన జాడ ఎక్కడా లేదు కదే సాధ్వి ల చరిత్రలో…