రొమాంటిక్ చర్చ్నింగ్ 34 89

సరేలే అని మొత్తం చూసి గుడికి దిగువ భాగాన ఉన్న ఉద్యానవనం లోకి ఎంటర్ అయ్యి అక్కడ కూర్చున్నాము గుడి ఛాయలు మాకు దూరం అయ్యేలా…

అయినా ఏంది రా సంజూ అంత ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నావ్ ఆ గుర్తు గురించి అని మంజూ అనేసరికి,ఆ గుర్తుని మేము వరూధిని దగ్గర చూసాము ఆంటీ అంటూ జానకీ సమాధానం ఇచ్చింది…

ఓహో అవునా,అయితే వదలకు రా అందులో ఏమైనా సమాచారం ఉండొచ్చు అంది మంజూ.

హ్మ్మ్మ్ సరేలే అని కాసేపు పిచ్చాపాటి మాట్లాడుతుండగా ఆ బ్రాహ్మణుడు మా దగ్గరికి వచ్చి రెండు గిన్నెల నిండా పులిహోర,ప్రసాదాలు ఇచ్చి నేను సాయంత్రం లేదా రేపు మీకు జవాబు చెప్తాను బాబూ అంటూ సెలవు తీసుకొని వెళ్ళాడు..
హ్మ్మ్మ్ ఇప్పుడేంటి ప్లాన్ మంజూ అన్నాను ఏమి చేయాలో తెలియక.

ఇంకేముంది దర్శనం అయిపోయింది గా రా,ఇక ప్రవీణ కి ఏదో గిఫ్ట్ కావాలని తెగ అడిగింది గా ఆ సంగతేంటో చూస్తే హ్యాపీగా ఇంటికి వెళ్లిపోవచ్చు..

అవును కదా,ఇందాక గిఫ్ట్ అడిగావ్ గా ప్రవీ,ఏంటో అడుగు ఇస్తాను మరి అన్నాను తన వైపు చూస్తూ.

హబ్బో అది అందరిముందు అడిగేది కాదులే గానీ,తర్వాత అడుగుతాలే అంటూ ఓరగా చూసింది.

ఓహో ప్రవీ అయితే పెద్ద గిఫ్ట్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లున్నావే వాడి దగ్గర నుండి??

హబ్బా నీతో వచ్చిన చిక్కే ఇది వే మంజూ,మొత్తానికి అయితే పసిగట్టావా ఇంకా వాడికి అర్థం కాకున్నా.?

హ్మ్మ్మ్ అదేంటో ఇక్కడే అడగొచ్చుగా,ఇక్కడ అందరూ మనవాళ్లే ఉన్నారు అన్నాను ఏమి అడుగుతుందో తెలుసుకోవాలని.

పిల్లోడికి ఆత్రంగా ఉన్నట్లుందే మంజూ,తీసుకునేవాళ్ళం మనం అయినా మనోడు ఆగలేకున్నాడు చూసావా??

అవునవును ప్రవీ,ఏదీ వాడిని ఉడికించకుండా ఏదో అడిగేస్తే ఒక పని అయిపోతుంది గా??

ఓసినీ నువ్వూ వాడికేనటే సపోర్ట్??మొత్తానికి బుద్ధి చూపించావ్ గా.

అవునే ప్రవీ,నా సపోర్ట్ ఎప్పుడూ వాడికే మరి,ఏమి చేస్తావ్?

ఏమి చేయగలను??పెద్దోళ్ళు ఊరకే అనలేదే తొడ సంబంధం తొంభై ఏళ్ళు ఉంటుంది అని,లేకపోతే చిన్నప్పటి నుండీ క్లోజ్ గా ఉన్న నన్నే కాదని వాడికి సపోర్ట్ ఇస్తావా అంటూ ఓపెన్ గా అనేసింది.

నిజమేనే ప్రవీ,నా ప్లేస్ లో నువ్వు వున్నింటే తెలిసేది నీకు కూడా,ఒక్కసారి వాడి రుచి చూస్తే నువ్వూ ఇదే అనక మానవు తెలుసుకో.

ఓసినీ దేవాంతకురాలా,ఏంటే నన్నూ వాడితో కులకమంటావా??

నా ఉద్దేశ్యం అది కాదే ప్రవీ,ఒకవేళ నువ్వు కూడా నా ప్లేస్ లో ఉంటే నా లాగే అనేదానివి అంటున్నా అంతే.

హ్మ్మ్ బ్రతికించావ్ లే మొత్తానికి,చూస్తుంటే నువ్వేదో ప్లాన్ వేసినట్లున్నావే నువ్వూ నీ వాలకం.

హ హ్హా ప్లాన్ వేసాను నిన్నూ వాడి ఉచ్చు లోకి దింపుదామని,ఏమంటావే అంటూ ఉడికించింది ప్రవీణ ని.

ఏమైనా నీకు మాత్రం దూరంగా ఉండాలే బాబూ,లేకుంటే కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి.

హబ్బా ఆపవే నీ టెక్కు,అయినా ఆరోజు బస్ లో తెగ సహకరించావ్ అంట గా అప్పుడు లేని ఇది ఇప్పుడు ఎగేసుకొని వచ్చిందా తమరికి???

ఆ మాటకి ప్రవీ సిగ్గుల మొలక అయింది ఏమీ మాట్లాడక నన్నే నవ్వుతూ చూస్తూ,ఆ లోపు మంజూ జానకీ తో నువ్వేమీ ఇబ్బంది పడకే ఇవన్నీ మాకు మామూలు అనగా నేనూ ఎంజాయ్ చేస్తున్నాలే ఆంటీ అంటూ జానకీ సపోర్ట్ చేసింది.

హబ్బో ఏంటా సిగ్గు ప్రవీ??? హ హ్హా గుర్తొచ్చిందా ఆ భాగోతం??

పోవే నువ్వూ నీ మాటలు,ఇదిగో ఇలా అన్నావంటే మాత్రం ఇక్కడి నుండి వెళ్లిపోతాను అంటూ బుంగమూతి పెట్టింది.

ఓయబ్బో ఉన్నమాట అంటే ఉలికిపడటం అంటే ఇదేనేమో,అయినా నేనేమీ తప్పు మాట్లాడలేదు కదే ప్రవీ.

నీ వాలకం చూస్తుంటే ఈరోజు వీడిని నా పైకి ఉసిగొల్పి ఏదో ఒకటి చేయించేలా ఉన్నావ్ కదే మంజూ.

హబ్బో అంతలా ఫీల్ అవ్వకు,వాడికి ఇష్టం అని ఒకమాట నాకు చెప్తే చాలు నీ పైకి బాణం లా సంధించనూ!!

అబ్బో నువ్వు సంధిస్తే మాత్రం ఇక్కడ కూలిపోవడానికి ఎవరూ లేరు అని గుర్తుపెట్టుకో మంజూ.

ముందు నేనూ ఇలాగే అన్నాను మరి,తమరూ ఇలాగే అని చేతులు కాల్చుకున్నారు గుర్తుందా???

హబ్బా ఎక్కడికెళ్లినా మొత్తానికి ఆ పాయింట్ పైకే వస్తున్నావ్ కదే మంజూ,ఇంతకీ నీ ప్లాన్ ఏంటి చెప్పు.

నాకేమీ ప్లాన్ లేదు,ఏదో గిఫ్ట్ అడిగావ్ గా ఈరోజు మంచిరోజు అని నీకు సహాయం చేద్దామని నా ఉద్దేశ్యం..

మా మంచి ఫ్రెండ్ వే మంజూ,ఏమి సహాయం చేయాలి అనుకున్నావ్??

అదే ఇన్నేళ్ల నుండీ తమరు “బందీ” అయి ఉన్నారు గా పంజరంలో,ఇప్పటికి రెక్కలు వచ్చాయి,ఇంతకన్నా మంచి టైం ఉండదు,కాస్తా ఎగరడం నేర్చుకో మళ్లీ మళ్లీ అవకాశం రాదు అని మంజూ యమా తెలివిగా చెప్పింది.

నాకూ పరిస్థితి మాత్రం అర్థమైంది మొత్తం,కానీ ప్రవీ అభిప్రాయం ఏంటా అని ఆలోచనలో పడిపోయాను..

హబ్బో మొత్తానికి ఫ్రెండ్ కి పెద్ద హెల్ప్ చేస్తున్నావ్ కదే,పోయి పోయి ఇలాంటి విషయం లోనా హెల్ప్ చేయడం సిగ్గు ఉండాలి అని విసుగ్గా అంది.

హ్మ్మ్మ్మ్ ఏమో నమ్మా నీ ఇష్టం మరి,ఏదో ఫ్రెండ్ వి కదా అని కాస్తా అభిమానంతో చెప్తున్నాను,ఆలోచించు బాగా ఇంతకన్నా మంచి సమయం లేదు,అందులోనూ సంజయ్ గాడు బిజీ,వాడు బిజీ లో పడితే నీ రెక్కలు మళ్లీ విరగడం ఖాయం…

నిజానికి మంజూ ప్రవీ ని ఎందుకు అంత తొందరపెడుతుందో నాకు అర్థం అవ్వడం లేదు,ఒకవైపు ప్రవీ ని చూస్తుంటే తనని తొలిసారి చూసినప్పుడు కలిగిన ఫీల్ ఎగదన్నుతోంది,అంత అందమైన ప్రవీ నా కౌగిళ్ళలో కరిగిపోయే ఊహ మనసుకి ఉల్లాసాన్నిస్తోంది..కానీ ప్రవీ ఎందుకో తాను ముందు ఉన్న చలాకీ తో లేదు అనిపిస్తోంది.. చూద్దాం అని నిర్ణయించుకొని ఏంటే మంజూ నువ్వూ నీ మాటలు??ఎందుకు ప్రవీ ని అంతలా ఆత్రపెడుతున్నావ్ అన్నాను..

ఒరేయ్ మూసుకో నీకేమీ తెలియదు,నోరెత్తావ్ అనుకో ఆ పనేదో నేనే చేస్తాను గుర్తుంచుకో అంటూ నా పైకి ఎగిరింది కోపంగా..

మంజూ ఏది చెప్పినా ఒక బలమైన విషయం మనసులో పెట్టుకొనే అంటుంది,అందుకే కామ్ అయిపోయాను తన మాటలకి..కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది మా మధ్యన..

అంతలో జానకీ ఉండుకొని ఇంటికి వెల్దామా సంజయ్ అనగా ఏమో మంజూ ని అడుగు అన్నాను నవ్వుతూ..