“నేందుకు వచ్చానా? అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావ్?” అంది విమల
“తర్వాత మాట్లాడుకుందాం.. ముందు నువ్వు వెళ్ళు” అన్నాడు ఖాసీం
“మేడం తో మాట్లాడేదాకా నేను ఇక్కడి నుండి కదిలేదే లేదు” అంది విమల
ఇటు కిచెన్ లో అప్పటివరకు ఒంగుని ఉన్న మేనక లేచి వాళ్ళ మాటలు వినటం మొదలుపెట్టింది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తనకి అంతలా వినిపించట్లేదు కానీ మొహం లో మాత్రం కంగారు కనిపించింది ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు ఖాసీం తన చేతులు వెనక్కి పెట్టి కట్టేసి వెళ్ళాడు.
“నేను చెప్పా కదా ఈ సంగతి నేను చూసుకుంటాను అని” అన్నాడు ఖాసీం కోపం గా
“ఏంటి చూసుకునేది ఇలా నా? వీళ్ళ ఇంట్లోకి దొంగతనం గా వచ్చి ఎమన్నా కాజేద్దాం అనుకున్నావా?” అంది విమల
“ఎం మాట్లాడుతున్నావ్? పిచ్చా?” అన్నాడు
“మరి ఇక్కడ ఏం చేస్తున్నావ్?” అంది
ఖాసీం కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఇటు మేనక కూడా వాళ్ళ మాటలు వినటానికి చాలా ట్రై చేస్తుంది.
“ఏం మాట్లాడవేంటి ఖాసీం చెప్పు” అంది విమల
“ముందు మూసుకుని బయటకు వెళ్ళు, నీకు తరువాత అంతా చెప్తాను” అన్నాడు గట్టిగా
మా కిచెన్ డోర్ బయట నుండి లాక్ ఉంటుంది, ఖాసీం వెళ్తూ వెళ్తూ డోర్ లాక్ చేయకుండా దగ్గరికి వేసి వెళ్ళాడు. మేనక వాళ్ళ మాటలు వినే కంగారు లో కొంచెం ముందుకి కదిలింది దాంతో తన కాలు బాలన్స్ తప్పి డోర్ మీద పడి డోర్ తో పాటు తను కూడా బయటకు వచ్చింది అర్ధ నగ్నం గా..
“ఓరి నాయనో మేడాన్ని ఏం చేసావ్” అంది గట్టిగా
“గమ్మునుండు” అని ఖాసీం మేనక ని లేపటానికి వెళ్ళాడు.
“నేను తనని బెదిరిద్దాం అనుకుంటే నువ్వు ఏకంగా తనని రేప్ చేయటానికి వచ్చావా?” అంది విమల మళ్ళీ గట్టిగా
“నోరు మూస్తావా” అంటూ మేనక దగ్గరికి వెళ్లి తనని లేపి “మేడం మీకు ఏం కాలేదు గా” అన్నాడు.
ఇటు విమల అరుస్తూనే ఉంది. ఇంక ఖాసీం కి కోపం వచ్చి పైకి లేచి విమల దగ్గరికి వచ్చి చెంప మీద చాచి కొట్టి
“ఇప్పుడు నోరు మూస్తావా? ఏం జరిగిందో చెప్తాను విను” అన్నాడు జుట్టు పట్టుకుని
విమల సరే అని తల ఊపింది. నాకు కూడా కొంచెం రిలీఫ్ అనిపించింది. వీళ్లిద్దరి గొడవలో ఎక్కడ మేనక ని ఇబ్బంది పెడతారో అనుకున్నాను.
“మేడం ఏం జరిగిందో చెప్పండి?” అన్నాడు
మేనక తన తల దించుకుని నేలని చూస్తూ ఉంది.
“కనీసం ఇది రేప్ కాదు అనైనా చెప్పండి” అన్నాడు
“మరి ఏంటిది?” అంది విమల మళ్ళీ
