సెక్స్ పార్టీ Part 2 Like

“ఉ,నేను ఊరిలో లేనపుడు ఒక కేసు తీసుకున్నావు కదా”అన్నాడు టీ తాగుతూ.
“సలీం సార్,రతన్ వచ్చింది మీ కోసమే,,కానీ మీరు లేరు ఊరిలో, సో…”అంది రమ్య.
“నో ప్రాబ్లం,అది కాదు..దొంగల్ని,పోలీ.స్ ల్ని నమ్మకూడదు అనేది నా సిద్ధాంతం.
ఆ లాకప్ డెత్ వెనుక ఎవరు ఉన్నారో తెలీకుండా,రతన్ కి క్లీన్ చిట్ ఇచ్చావు”అన్నాడు లాయర్ సలీం.

నలభై ఏళ్ల అనుభవం ఉంది,ఆయనకి.
“రతన్ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఆ టైం లో స్టేషన్ లో లేరు,కన్ఫర్మ్”అంది రమ్య.
“నైస్,చనిపోయింది ఒక అనామకుడు కాబట్టి ,వాడి చావు రహస్యం గా ఉంటుంది”అన్నాడు.
రమ్య అనుమానం గా చూసింది ఆయన్ని.
“నీ అనుమానం రైట్,వాడి పెళ్ళాం నన్ను కలిసింది.
వాడొక సైకిల్ షాప్ నడుపుకుంటున్నాడు,ఆ రాత్రి దొంగ సారా నేరం కింద వాడిని అరెస్టు చేశారు.
తెల్లారేసరికి పోయాడు”అన్నాడు.
“వాడి పెళ్ళాం చెప్పేది నిజం అని ఏమిటి”అంది రమ్య.
“ఒకసారి చెక్ చేసి చెప్పు”అన్నాడు వెళ్తూ.

రమ్య కూడా బయటకి వచ్చి ఆటో ఎక్కి స్టేషన్ కి వెళ్ళింది.
లక్కీ గా రతన్ ఉండేసరికి,వివరాలు అడిగింది.
“వాడిని అరెస్టు చేసింది నేను కాదు”అంటూ ఫైల్ తీసి చూసాడు.
“వాడు రెండు సార్లు గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ తో కలిసి దొరికాడు,కానీ ఆధారాలు లేక వదిలేశారు మా వాళ్ళు.
ఆ రోజు ఇన్స్పెక్టర్ వాడిని అరెస్టు చేశారు “అన్నాడు కాగితాలు చూస్తూ.
ఆమె వివరాలు నోట్ చేసుకుని బయటకి వచ్చి,ఇంకో ఆటో లో ఇంటికి వెళ్ళింది.

అప్పటికే భర్త అనిల్ ఇంటికి వచ్చేసి ఉన్నాడు.
“డాడీ లెట్ గా వచ్చారు స్కూ.ల్ కి “అన్నాడు కిడ్.
“నువ్వేమిటి,నన్ను రమ్మని వెళ్ళిపోయావు”అన్నాడు.
ఆమె విషయం చెప్పి,టవల్ తీసుకుని,స్నానం చేయడానికి పెరట్లోకి వెళ్ళింది.
ఆమె స్నానం చేసి వచ్చి ,చీర కట్టుకుంటూ,”డాడీ మేడ మీదకు వెళ్ళారా”అంది.
“లేదు,మార్కెట్ కి వెళ్తున్నాను అన్నారు”చెప్పాడు టీవీ చూస్తూ.
“హోమ్ వర్క్ తియి,టీవీ ఆపి”అంటూ కుంకుమ బొట్టు పెట్టుకొని,వంట గదిలోకి వెళ్ళింది రమ్య.

***
రెండో రోజు
స్కూ.లు ముందు స్కూటీ ఆపుతూ,అక్కడే ఉన్న రమ్య ను చూసి”ఎవరి కోసం”అంది శ్రీ.
“మీ కోసమే”అంటూ ఆమెతో లోపలికి వెళ్ళింది రమ్య.
“నిజం గానే,ఆ రోజు రతన్ ఇంట్లోనే ఉన్నారా”అడిగింది రమ్య.
“ఎస్”అంది శ్రావణి.
“రతన్ ఈ మధ్య ఏమైనా గోల్డ్ లాంటివి ఇంటికి తెచ్చారా”అడిగింది రమ్య.
“లేదు ,ఏం”
“చనిపోయిన వాడిని, స్మగ్లర్స్ తో పట్టుకున్నారు అని రతన్ చెప్పారు”అంది రమ్య.
“నో ,అలాంటివేమీ లేవు”అంది ఆలోచిస్తూ శ్రావణి.
“ఒకే,ఏమైనా తెలిస్తే చెప్పండి”అని వెళ్ళిపోయింది రమ్య.
***
శ్రావణి సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి సైదులు భార్య వెయిట్ చేస్తోంది.
కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన రతన్ తో భర్త గురించి మాట్లాడింది.
“బెయిల్ వస్తుంది లే”అన్నాడు విసుగ్గా రతన్.
అతను బాత్రూం లోకి వెళ్ళాక”సైదుల్ని అన్యాయం గా లోపలేశారు,లాయర్ లు మమ్మల్ని పట్టించుకోరు”అంది ఆమె ,శ్రావణి తో.

మర్నాడు రతన్ వెళ్ళిపోయాక,శ్రావణి వెళ్లి సైదులు భార్య ను కలిసింది.
“ఒకసారి నీ మొగుడిని కలిసి మాట్లాడితే మంచిది”అంది.
గంట తర్వాత,లాయర్ ఇప్పించిన పర్మిషన్ తో, సబ్ జైల్ లో ఉన్న సైదుల్ని కలిసింది,శ్రావణి.
“ఎలా ఉన్నావు”అడిగింది వాడి భార్య.
“టైం కి తిండి పెడుతున్నారు,చుట్టూ కాపలా.బాగానే ఉన్నాను”అన్నాడు వాడు.
శ్రావణి వాడి మాటలకి నవ్వుతూ”బెయిల్ రావడం లేదని మీ భార్య ,బాధ పడుతోంది”అంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *