తోబుట్టువు 2 121

కళ్లు మూసుకున్న నాకు దాని స్పర్శ తెలిసి, తెగించకపోతే నాకింక తెడ్డే అని అర్థమయ్యి, కళ్లు తెరిచి, దాని వైపు ఏ వికారమూ కనపడకుండా నా మనసుని కంట్రోల్ చేసుకుంటూ, “సరే! సరే! పద! వోడ్కానే ఎక్కువ కిక్ ఇచ్చింది! నీకు తొలిముద్దేమో! నాకు కాదు!” అనంటూ నేను దాని ప్రశ్నకి జవాబిచ్చి, “మందు ఘాటుగా ఉంది! అస్సలు బాగోలేదు! బేకారుంది! కావాలంటే నువ్వు తాగు! నాకొద్దు మహాతల్లో!” అని దానికి దణ్ణం పెడుతూ, ఓ పక్కన ఉన్న ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీసి వాష్ రూంలోకి పోయి మంచి నీళ్లతో నోరు పుక్కిలించి వచ్చేసరికి, అది రెండు బీర్ బాటిల్సుతో రెడీగా నుంచుంది! నేను దాని వైపు చూస్తూ “నీకూ నీ మందుకీ ఓ నమస్కారం! నా వల్ల కాదు! కావాలంటే నువ్వు తాగు!” అనంటూ దానికో నమస్కారం పెట్టి, “ఉండు మౌత్ వాష్ చేసుకుంటూ ఉంటే, షార్ట్ ఖరాబయ్యింది మార్చుకొస్తా!” అనంటూ దానికో బుస్సు కొట్టి, షెల్ఫ్లోంచి రెండు జాకీలూ, ఇంకో షార్టూ తీసుకుని మళ్లీ బాత్రూంలో దూరా! మరేం చెయ్యను చెప్పండీ! రెండు జాకీలు ఒకదానిమీదొకటి వేస్తే కానీ జూనియర్ ఎటెన్షన్ అనడం మానడు! అదేదో పెద్ద ప్లాన్లోనే ఉంది! లేకుంటే చెప్ప పెట్టకుండా దిగడమేంటీ? అదీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు? షార్ట్ గబ గబా మార్చుకుని బయటకు వచ్చి చూసేసరికి, అది ఓ బుట్టలో ఓ అరడజను మినీ బీర్ బాటిల్స్ సర్దుకుని, రెండు జంబో చిప్స్ ప్యాకెట్స్ పట్టుకుని రెడీగా నుంచుంది! “పద పోదాం!” అంటూ దాని చేతిలోని బుట్ట తీసుకుని ముందర నేను నడుస్తుండగా వెనకాలే అదీ రాసాగింది! కిందకి దిగాక, ఎందుకో తల తిప్పి చూసిన నాకు అమ్మాయి బొమ్మ వెనకాల ఇంకో డోర్ కనిపించి అది ఓపెన్ చేసి చూసి నోటివెంట “వావ్!” అన్న మాట మాత్రమే వచ్చింది! State of the Art Gym ఉందక్కడ! ఒక పక్కనంతా గ్లాస్ వాల్! అక్కడినుంచి చూస్తే బీచ్ స్పష్టంగా కనిపిస్తోంది!

నావెనకాలే వచ్చిన విజ్జీ, “ఈ జిం సెటప్ బుజ్జిగాడి ఐడియా! వాడే కొనుక్కొచ్చాడు ఎక్విప్మెంట్!” అంటుండంగా, దాని బ్యాక్పాకెట్లో ఉన్న నా ఫోన్ మళ్లీ రింగవ్వసాగింది! అదే ఫోన్ ఎత్తి మాట్లాడుతూ, “విజ్జూ! పద! నీ బైక్ వచ్చింది! ముందర దాన్ని డెలివరీ తీసుకుని ఆ తర్వాత పోదాం!” అంటూ బయటకు వచ్చేసరికి, టెంపోలోంచి ఒక సిల్వర్ కలర్ రాయల్ ఎన్ఫీల్డుని దింపుతున్నారు డెలివరీ బాయ్స్! పేపర్ వర్క్ సైన్ చేసాక విజ్జీ టిప్ కింద వాళ్లకి నా ఫోన్ నుంచే ఓ 2000/- జీపే చేసేసరికి, ఇద్దరూ సంబరపడిపోతూ మా ఇద్దరికీ వంగి వంగి దణ్ణాలు పెడుతూ, థాంక్స్ చెప్పి వెళ్లిపోయారు! నేను “ఇది గోవా! ఇక్కడ బొచ్చెడు బైకులు రెంటుకి దొరుకుతాయి! జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, అడ్రస్ ప్రూఫూ చూపిస్తే చాలు! అయినా అక్కడ హైద్రాబాద్లో అన్ని కార్లూ బైకులూ ఉంటే మళ్లీ ఇక్కడ ఇంకో కారూ, బైకూ కొనడం దేనికే డబ్బులు బొక్క కాకపోతే!” అనంటూ దాన్ని విసుక్కుంటూ ఉంటే, “అంటే ఇప్పుడీ గోవాలో కార్లో నన్ను తిప్పుదాం అనుకున్నావా? నో వే? టచ్చింగ్సే లేకపోతే టిఫిన్స్ ఎట్లా చేస్తాం? అందుకే బైక్ కొన్నా!” అనంటూ అది డబల్ మీనింగులో మాట్లాడుతూ ఉంటే, నాకు మళ్లీ పొరబోయింది! ఇంక నేను ఓపెనైపోతూ, “ఇదిగో విజ్జీ! నువ్వేదో నా మీద కుట్ర పన్నుతున్నావు! నీ మనసులో ఉన్నదేదో సూటిగా చెప్పి దొబ్బించుకో! నువ్విట్లా వెరైటీగా బిహేవ్ చేస్తూ ఉంటే నాకిక్కడ ఉచ్చపడిపోతోంది!” అనంటూ దానితో నా స్వరం పెంచి గట్టిగా అడిగేశాను అని అనుకున్నా! గొంతు పొరబోయేసరికి, పీలగా నూతిలోంచి వచ్చినట్టు వచ్చింది నా మాట! అది నావైపు కైపుగా చూస్తూ, “నేనేమీ పెద్దగా అనుకోలేదు! నిన్ను నేను ఏం చేస్తే బావుంటుంది అంటావ్?” అనంటూ కొంటెగా కళ్లు గుండ్రంగా తిప్పుతూ, మళ్లీ నా మీద పడిపోతూ, నా పెదాలను తన పెదాలతో మూసేస్తూ ముద్దు పెట్టసాగింది!

మేడ మీద ముద్దుకీ ఇప్పటి ముద్దుకీ ఒక్కటే తేడా! ఇక్కడ మేము పోర్టికోలో కొత్తగా డెలివర్ అయిన బైకు దగ్గరున్నాం అంతే! ముద్దు టేస్టులో ఎటువంటి డిఫరెన్సూ లేదు! బట్ విజ్జీ ఎంజాయ్ చేస్తోందీ ముద్దుని బాగా! నేను ఇందాకటిలాగే సైలెంటు పార్ట్నర్ కిందే ఉండిపోయా! అది ఓ రెండు నిముషాలసేపు నాకు సుదీర్ఘమైన ముద్దు పెట్టి, ఒక్కసారిగా నన్ను వెనక్కి తోసేస్తూ, “పద బీచులోకి పోదాం!” అంటూ బ్యాక్ సైడుకి నడవసాగింది! నేను “ఉండు వస్తున్నా!” అంటూ ఇందాక హాల్లో పెట్టిన బుట్ట తీసుకుని మెయిన్ డోర్ లాక్ చేసి, దాని వెనకాలే పూల్ పక్కనుంచి ఉన్న దారిలో కొబ్బరి తోట దాటుకుని బీచులోకి వెళ్ళా! ఇందాక శాంతమ్మా వాళ్లు వెళ్తూ వెళ్తూ బీచ్ సైడ్ ఫెన్సింగ్ క్లోస్ చేసేసి వెళ్లారు!