ఛచ్చినట్టు నేనే ఆ ఫెన్సింగ్ మొత్తాన్ని ఓపెన్ చెయ్యాల్సి వచ్చింది! అప్పటి వరకూ విజ్జీ కంపౌండ్ వాల్ చుట్టూ ఓ రౌండ్ వేసి వచ్చింది! అది నన్నో బీర్ ఓపెన్ చేసి ఇవ్వమని అడిగి, ఓ నాలుగు గుటకలు వేసింతర్వాత, చిన్న పిల్లలా నీళ్లల్లోకి వెళ్లి ఆడసాగింది! నేను పొడిగా ఉన్న ప్లేస్ చూసుకుని, బుట్ట పక్కన పెట్టుకుని ఇసకలో కాళ్లు ముడుచుకుని కూర్చుని అది చేస్తున్న అల్లరి చూస్తూ ఉన్నా! ఓ పది నిముషాలు చిన్న పిల్లలా నీళ్లల్లో గెంతులేసి, అలిసిపోయి వచ్చి నా పక్కనే కూర్చుని బీర్ తాగుతూ ఓ చేత్తో నా చేతిని చుట్టి పట్టుకుని, “విజ్జూ! కాలం ఇట్లా ఇక్కడే ఆగిపోతే ఎంత బావుంటుందో కదా? ఈ సముద్రమూ, అలలూ, ఈ నైట్ వెదరూ ఎంత బావుందో కదా? ఎంత రోమాంటిక్ వెదరో కదా?” అనంటూ “ఇక్కడ కొన్ని బీచ్ బెడ్స్ ఉంటే ఇంకా బావుండేది! చక్కగా వాటి మీద పడుకుని ఈ వెదర్ ఎంజాయ్ చేసేవాళ్లం” అంటూ తడిసిపోయిన తన టాంక్ టాప్ పైకెత్తి పిండుకుంటూ ఉంటే, ముసురుకుంటున్న చీకట్లలో కూడా తెల్లని దాని పొట్ట మీద మిలమిలా మెరుస్తున్న నీటి బిందువులు కనిపించి, నా మనస్సోసారి అప్రయత్నంగా మూలిగింది!
విజ్జీ మీద నాకున్న గౌరవమూ ప్రేమా రెండూ కలిసి నా మనస్సు పీక నొక్కేస్తూ, నా చూపుని మళ్లీ సముద్రం వైపు తిప్పుకునేలా చేశాయి! నాకు క్లియర్ కట్ అర్థమౌతోంది! అది నన్ను కావాలనే రెచ్చగొడుతోందీ అని! ఏం చెయ్యలేని సిట్యువేషన్ నాది! అది నోరు విప్పి అసలు రీజన్ చెప్పేదాకా నా పరిస్థితి ఇంతేనేమో? నేనోసారి గొంతు సవరించుకుంటూ, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి, రెండు నోట్లో వేసుకుని, వాటిని గట్టి చప్పుడు వచ్చేలా కావాలనే పరపరా నములుతూ కూర్చున్నా! విజ్జీ దాని టాంక్ టాప్ అట్లానే పొట్ట పైకి, జస్ట్ దాని ఎద కిందకి బిగించి ముడి పెట్టి, దాని నడుమూ, బొడ్డూ రెండూ కావాలనే ఎక్స్పోస్ చేస్తూ “ఏదీ నాక్కూడా ఇవ్వు!” అంటూ నా మీద పడాల్సిన సిట్యువేషన్ లేకపోయినా నా మీద పడిపోయి చిప్స్ ప్యాకెట్లోంచి చిప్స్ తీసుకుంటూ, తన అనాఛ్చాదిత నడుముని నా మోచేతికి వేసి నొక్కింది! అంతే! దాని “స్పర్శ! ది టచ్!!” దెబ్బకి, నాకు పడుతున్న చెమటలు దానికీ కనిపించసాగాయి! అది ఏమీ తెలియనట్టు అమాయకపు మొహం పెట్టి, “ఏంట్రా విజ్జూ! వంట్లో బాగోలేదా? వెనక్కి వెళ్లిపోదామా?” అనంటూ అడిగేసరికి, నేను నా గాభరాని కవర్ చేసుకుంటూ, “అబ్బే! ఏం లేదే! ఇందాక నువ్వు పోసిన వోడ్కా కడుపులో తిప్పుతోంది!” అని కవర్ చేసుకున్నా! అది వెంటనే దాని చేతిలో సగం ఖాళీ అయిన బీర్ బాటిల్ నాకిస్తూ, “విజ్జూ! నాకోసం బీర్ తాగవా! ప్లీజ్!” అంటూ ఆ హాఫ్ బాటిల్ నాకిచ్చి, బాస్కెట్లోంచి ఇంకో బీర్ ఓపెన్ చేసుకుని నా చేతిలో ఉన్న బాటిలుకి చీర్స్ కొట్టి, గట గటా తాగసాగింది! నేనూ బీర్ ఓ సిప్ వేసి, మొహం వికారంగా పెట్టి, “దీనికన్న ఆ వోడ్కానే బెటర్ ఏంటే? ఇదింత చేదుగా ఉంది” అని అంటూ బీర్ బాటిల్ పడిపోకుండా పక్కన ఇసకలో గుచ్చి రెండు చిప్స్ నోట్లో వేసుకుని పరపరా నమలసాగాను!
దాని అలుపు తీరిందనుకుంటా, అదీ బీర్ బాటిల్ నేను పెట్టినట్టే ఇసకలో పెడుతూ, లేచి, “పద! నువ్వూ రా రా! ఎంజాయ్ చేద్దాం!” అంటూ లేచి నుంచుని నా చెయ్యి పట్టుకుని లాగసాగింది! నేను దానితోపాటే వెళ్లి అలల మధ్యన నుంచుని అది చేస్తున్న అల్లరిని ఎంజాయ్ చెయ్యసాగాను! అది నీళ్లల్లో ఆడుతూ ఆడుతూ షడన్ గా తూలి బొక్కబోర్లా ఇసకలో పడింది! సరిగ్గా అప్పుడే ఒక పెద్ద అల వచ్చి దాన్నీ నన్నూ పూర్తిగా తడిపేసింది! నేను చిరాకుగా మొహం పెట్టి, “చూడు! నీవల్ల నా బట్టలెలా తడిసిపోయాయో! పొద్దున్నుంచీ నాచేత ఫేషన్ పరేడ్ చేయిస్తున్నావే! ఫస్ట్ పంచె కట్టించావు! డ్రస్ మార్చుకుంటే నీ వోడ్కా దెబ్బకి మౌత్ ఫ్రెష్నర్ అంతా దాని మీద ఒలికింది! ఇప్పుడు మూడో డ్రెస్సూ తడిసిపోయింది!” అనంటూ కంప్లెయినింగ్ గా అన్నాను! అది “బొక్కలే! ఇది మన ప్రాపర్టీ! ఇక్కడ చీమ కూడా రాదు! ఇప్పుడు నువ్వు విప్పుకుని నుంచున్నా, నేను తప్ప ఇక్కడ ఇంకో పురుగు లేదూ రాదూ! నీకంత చిరాకుగా ఉంటే ఆ టీషర్ట్ తీసి పక్కన పడెయ్యి! రేపు చూసుకుందాం! అయినా నీకు బట్టలకేం కరువు లేదుగా! షల్ఫ్ నిండా ఉన్నాయిగా! నాకే ఇన్నర్స్ లేవు! ఆర్డర్ పెట్టాను! ఎల్లుండి డెలివరీ అవుతాయి!” అనంటూ అది దాని టాప్ విప్పకుండా టాంక్ టాప్ లోంచి బ్రాని లాఘవంగా తీసి బాస్కెట్ మీద పడేలా విసిరేసి, టాప్ పొట్టని కవర్చేసేలా కిందకి లాక్కుంది! నేను హమ్మయ్య! బొడ్డు దర్శనం ఆగిపోయిందని రిలాక్స్ అవ్వుతూ, అమాయకంగా అది చెప్పినట్టే నా టీషర్ట్ తీసి దాని బ్రా పక్కనే పడేట్టు వెనక్కి విసిరేసి, టాప్ లెస్ గా వాటర్లో కూర్చున్నా! అదీ నా పక్కనే కూర్చుంటూ, మళ్లీ నా భుజమ్మీద తల పెట్టుకుని నన్ను ఆనుకుంది! ఇంతలో ఇంకో పెద్ద అల మా మీద విరుచుకుపడుతూ మమ్మల్ని ఫోర్సుగా వెనక్కి తోసేసరికి, నేను వెల్లకిల్లా ఇసకలో పడిపోయా! నన్ను ఆనుకున్న అది నా ఛాతీ మీద పడింది!