తోబుట్టువు 2 121

దాని ఏడుపు చూసి ఒక షెల్లోకి వెళ్లిపోయిన నేను ఆ కాగితం వైపు వెర్రిగా చూస్తూ దాన్ని గుప్పిట్లో పట్టుకుని వెళ్లి దాని పక్కనే సోఫాలో కూర్చుని, దాని తలని నా గుండెల మీదకి లాక్కుంటూ “ఇప్పుడేంటే షడన్గా? ఇన్నాళ్ల తర్వాత నీకు పెళ్లి ధ్యాస పుట్టిందీ అని ఆనందపడాలో లేక నన్ను పెళ్లి చేసుకోవాలీ అనుకుంటున్నావని ఏడవాలో అర్థం కావట్లేదు! నీ అందానికి చక్కని వాడు దొరుకుతాడుగా? నేనే ఎందుకే? ఇప్పుడు ఈ గేంలో ఏదో సిబ్లింగ్ అని వచ్చింది కదా అని మనం అక్కా తమ్ముళ్లం అయిపోము కదా! మనిద్దరమూ మనిద్దరమే కదా! అయినా ఈ పిచ్చి గేం ఆడి ఏడుస్తున్నావా? నువ్వు నా సివంగివి కదే! ఏంటే?” అనంటూ దాన్ని ఓదార్చసాగాను! మరేం చెయ్యను చెప్పండీ? మా నాన్న పోయినప్పుడు మాత్రమే విజ్జీ ఇంతలా ఏడ్చింది! దీని జీవితంలో ఎన్నడూ ఏడ్చిందే లేదు! ఎప్పుడూ ఎదుటివాళ్లని ఏడ్పించడం తప్ప, ఏడవడం రాదు నా విజ్జీకి! అది మరింత ఉక్రోషంతో దాని ఏడుపు పిచ్ పెంచి, నా గుండెల మీద పిడికిళ్లతో గుద్దుతూ, “ఒక్క శారీరిక సంబంధం తప్ప మనిద్దరమూ 46 ఏళ్ల నుంచీ టాం & జెర్రీలా, పాలూ నీళ్లల్లా కలిసి మెలిసి పెరిగాం! నేను నీకు ఎంతలా ఎడిక్ట్ అయిపోయా అంటే నా తనువూ, మనువూ రెండూ కూడా నిన్నే భర్తగా భావించేస్తున్నాయి! నాకు తెలియకుండానే నాకు ఎదురైన ప్రతీ మగవాడినీ నీతో పోల్చుకోవడం మొదలుపెట్టాను! విజ్జూ ఇప్పుడు ఇట్లా ప్రవర్తిస్తాడు! విజ్జూ అట్లా ఈ సిట్యువేషన్ హ్యాండిల్ చేస్తాడు! విజ్జూ ముందర వీడు కాలిగోటికి కూడా సరిపోడూ అని అనిపించింది నాకప్పుడు! అందుకే నువ్వు పెళ్లి చేసుకో అని ఎంత పోరినా నేను చేసుకోలేదు! ఆనాడు నోరు తెరిచి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడగడానికి నాకు భేషజం అడ్డొచ్చింది! అంటే నువ్వు ఒప్పుకోవూ అని కాదు! నేనడిగితే నిప్పుల్లో దూకమన్నా దూకేస్తావు! అందుకే అడగలేదు!

నీకు ఇష్టమో కాదో తెలియకుండా నిన్ను అడిగి నిన్ను బలవంతం పెట్టడం ఇష్టంలేక నేనానాడు నీకు ప్రొపోజ్ చెయ్యకుండా ఆగిపోయా! ఎప్పుడైతే నీకూ లక్కీకీ పెళ్లి చేసానో, అప్పటినుంచీ ఎహె! సెక్స్ చెయ్యకపోతేనేమీ! వీడు నా వాడు! నాతర్వాతే ఎవడి వాడైనా! వీడికి నాతోనే ప్రపంచం మొదలవుతుంది! నాతోనే వీడి ప్రపంచం అంతమైపోతుంది! ఇంకట్లాంటప్పుడు కేవలం క్షణికమైన సెక్స్ కోసం కక్కూర్తి పడడం దేనికి అని నేనో అర్బన్ సన్యాసిలా ఇన్నేళ్లూ మగతోడు లేకుండానే బ్రతికేశా! నా కళ్ల ముందరే లక్కీ నీతో సరసాలాడుతూ మసులుతూ ఉంటే, అయ్యో! నేనే ముందర నిన్ను అడిగేసి ఉండి ఉంటే? అన్న ఊహ నిత్యమూ నా మనసులో గుచ్చేస్తూ ఉంటే, నా మనస్సులో ఏదో తెలియని అశాంతి! నీ గురించి నాకు పూర్తిగా తెలుసు! నా గురించి పూర్తిగా నీకూ తెలుసు! నాకు నీతో శారీరిక సుఖం కావాలీ అనిపించింది! ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు ధైర్యం చేశా! ఆడదానిని సిగ్గు విడిచి అడుగుతున్నా! నన్నీ కన్నె చెర నుంచి విడిపించు! నాకు నువ్వు కావాలి! పూర్తిగా కావాలి! నా అందచందాలు ఎంజాయ్ చెయ్యి! లక్కీ కన్నా ఎక్కువే ఉన్నాయి నాదగ్గర! నా తనువు నీకు అనువు అనుకుంటేనే! నేను అడుగుతున్నాను కదా అని జాలిపడితే మాత్రం నాకక్కర్లేదు! ఇంతవరకూ నేను నీకు అబద్ధం చెప్పింది లేదు! నువ్వు నాకు అబద్ధం చెప్పింది లేదు! ఎందుకంటే మనం ఒకళ్లకోసం ఒకళ్లం బ్రతుకుతున్నాము! నీకు నీమీద కన్నా నా మీదే నమ్మకం! నాకు నా మీద కన్నా నీమీదే గురి! I want to take our relation to next level! ఇన్నాళ్ళూ మనం పెళ్లి చేసుకోకపోయినా లైఫ్ పార్ట్నర్స్! I want to legalize this relation now! నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నేను ప్రపోజ్ చేశానూ అని కాకుండా నీ మనసులోంచి చెప్పు!” అని బేలగా అడిగింది! నేను దాని నుదిటన ముద్దు పెడుతూ, “మనిద్దరం బానే ఉన్నాం కదే! ఇప్పుడిదంతా దేనికే?” అంటూ దాన్ని ఓదార్చసాగాను!

ఏంట్రా విజ్జీ అంత చెబుతే వీడు సింపుల్గా ఇప్పుడెందుకూ అంటున్నాడనుకుంటున్నారా? అది ఏడ్చినందుకో లేక ఐలవ్యూ చెప్పినందుకూ నేను షాకవ్వలేదు! అదీ ముక్క ఇట్లా షడన్గా డెట్రాయిట్ నుంచి మూటా ముల్లే సద్దుకుని మరీ వచ్చేసి ఇప్పుడు చెబుతున్నందుకు షాక్ అయ్యా! నాకెందుకో అది నానుంచి ఫస్ట్ స్టెప్ ఎక్స్పెక్ట్ చేసిందిన్నాళ్లూ అన్నది నమ్మబుద్ధి కాలేదు! నానుంచి ఏదో దాస్తోంది! అంత విషయాన్ని అర్థం చేసుకునేంత కెపాసిటీ లేదు నాకు! దాన్ని మొహమ్మీద అడిగినందుకే నన్ను డైవర్ట్ చెయ్యడానికి ఈ FLAMES గేమూ, హిస్ట్రియానిక్సూ అని నాకు క్లియర్ కట్ అర్థమవుతోంది! అదే చెబుతోంది నిన్ను నిప్పుల్లో దూకమన్నా ఎందుకూ? ఏమిటీ? అని అడగను కూడా అడక్కుండా నిప్పుల్లోకి దూకేస్తావు అని! అది నిజంగా నిజం! మరట్లాంటప్పుడు అది నన్ను పెళ్లిచేసుకో అని ఆనాడు అడిగుంటే ఎందుకు వద్దనేవాడినీ? అసలు అదే కదా పట్టుబట్టి నాకూ లక్కీకీ దగ్గరుండి మరీ పెళ్లి చేసింది? అది నన్నంతలా ప్రేమించి ఉంటే, నన్నట్లా లక్కీకి ధారాదత్తం చేసేదే కాదు! ఎందుకంటే చిన్నప్పటినుంచీ అది దాని వస్తువుల మీద చాలా పొజెసివ్! దాని తువాలు వాడినందుకే పెద్ద పెంట పెట్టింది అది చిన్నప్పుడు! అట్లాంటిది అది నవ్వుతూ దగ్గరుండి మరీ నాకు వేరే పెళ్లి చేసి, ఇప్పుడు అదీ ఆ పెళ్లి చేసిన 24 ఏళ్ల తరువాత వచ్చి, అప్పుడు త్యాగం చేసానూ! ఇప్పుడు పెళ్లి చేసుకో అని అడుగుతుంటే అస్సలు నమ్మ బుద్ధి కాలేదు! అయినా ఏం చేస్తాం? పిసుక్కుంటాం! ఎందుకంటే విజ్జీ ఈజ్ ఆల్వేస్ రైట్! నాకు ఇప్పుడు కూడా దాన్ని పెళ్ళి చేసుకోవడానికి కానీ దానితో శారీరికంగా దగ్గరవ్వడానికి కానీ ఎటువంటి ప్రాబ్లెంసూ లేవు! కానీ లక్కీ ఏమంటుందో అన్న టెన్షన్ ఉంది! లక్కీ నాకోకే అంటే నాకెటువంటి విజ్జీ కోరిక తీర్చడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు! ఇంక మా బుడ్డోడు! వాడు లక్కీని అమ్మా అని పిలవనే పిలవడు! లక్కీ అనే పిలుస్తాడు! వాడు అమ్మా అని పిలిచేది దీన్నే! వాడు ఎటువంటి అభ్యంతరమూ చెప్పడు! అది నాకు ముందరే తెలుసు! ఎందుకంటే అత్తా-అల్లుళ్ళు ఇద్దరూ ఒకటే జట్టు!

నా బుర్రలో ఈ థాట్స్ అన్నీ గిర్రున తిరుగుతూ ఉంటే, నా ఫోన్ మళ్లీ రింగవ్వసాగింది! టైం చూస్తే ఉదయం ఆరవుతోంది! ఫోన్ చూస్తే లక్కీ కాల్ చేస్తోంది! విజ్జీ ఇంకా నా గుండెలమీద తలపెట్టుకుని కూర్చుంది! దాని తిక్క కొంచెం తగ్గిందనుకుంటా! అందుకే కొంచెం సైలెంటుగా ఏడుస్తోంది! ఫోన్ నాకందుబాటులో ఉండేసరికి, నేను గబుక్కున ఫోన్ స్పీకర్లో పెట్టి, “చెప్పవే లక్కీ! ఏంటి?” అంటూ అనేసరికి, విజ్జీ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఫోన్ కట్ చెయ్యడానికి ట్రై చెయ్యసాగింది! నేను ఫోన్ దానికి అందకుండా ఓ చేత్తో ఎత్తిపట్టుకుని, రెండో చేత్తో విజ్జీని నా కౌగిట్లో బంధించేశా! అవతల వైపునుంచి లక్కీ మా పెనుగులాట వింటూ సైలెంటుగా ఉంది! దానికి మా పెనుగులాట కొత్తేం కాదు! ఎన్నో సార్లు దానిముందరే ఛచ్చేట్టు నన్ను కొట్టింది విజ్జీ! నేను, “విజ్జీ! అల్లరి చెయ్యకుండా నువ్వు చెప్పేది నిజమే అయితే, లక్కీ వింటుండగనే మళ్లీ చెప్పవే! నువ్వోటి మర్చిపోతున్నావు! నాకు లక్కీని ఇచ్చి పెళ్లి చేసింది నువ్వే! సో నేనెట్లా నీ రెస్పాన్సిబిలిటీనో లక్కీ కూడా నీ బాధ్యతే!” అనంటూ కావాలనే దాన్ని రెచ్చగొట్టి, లైన్లో ఉన్న లక్కీతో “ఏయ్ లక్కీ! ఇది పెళ్లికి యెస్ అని చెప్పింది!” అని ఇంకా సెంటెన్స్ కంప్లీట్ చెయ్యలేదు! అదక్కడనుంచి “ఏయ్ విజ్జీ! నిజమా? ఎంత శుభవార్త చెప్పావే?” అంటూ కిందా మీదా పడుతూ బుజ్జిగాడిదగ్గరకి పోయి, “రేయ్! విజ్జీ పెళ్లికి యస్ చెప్పింది!” అనంటూ ఎగ్జైట్ అవ్వుతూ అరుస్తూ ఉంటే, వాడు తాపీగా లక్కీని అడిగిన ప్రశ్న విని లక్కీ బల్బులూ, ఇక్కడ మాకూ వినపడి, నా బల్బులూ ఇంకోసారి పగిలాయి! ఇంతకీ వాడి రివర్స్ ప్రశ్న ఏంటంటే, “నాన్న యస్ చెప్పాడా లేదా? అమ్మ మెడలో తాళి కట్టాడా లేదా ఇంతకీ?” అని అడిగాడు! లక్కీ ఇంకా ఎగ్జైట్ అయ్యిపోతూ, “ఏయ్ విజ్జీ! నువ్వు యస్ చెప్పింది విజ్జూకా? అమ్మ దొంగా? నానుంచీ దాచావా ఈ విషయం? నిన్నస్సలు వదిలే ప్రసక్తే లేదు!” అనంటూ అది గోల పెట్టసాగింది!

ఈ ముక్క విని నాకు నోటిమాట పడిపోయింది! నేను నా కొడుకుని, “రేయ్ బుజ్జీ! నీకీ విషయం తెలుసా? విజ్జీ నాకు ఐలవ్యూ చెబుతుందీ అని ముందరే తెలుసా?” అని అడిగా! వాడక్కడ నవ్వుతూ, “అమ్మ ఓ సావగొడుతుంటే, ధైర్యం చెప్పి గోవా ఐడియా ఇచ్చింది నేనే! లక్కీ చూస్తుండగా నీకు ఐలవ్యూ చెబుతే లక్కీ ఏమనుకుంటాదో అని అమ్మకి బెరుకుగా ఉండి నన్ను సలహా అడిగింది! నేనే గోవా ఎత్తుకుపో అని చెప్పింది! నాకన్నీ తెలుసుగానీ అన్నీ మూసుకుని అమ్మ చెప్పినట్టు చెయ్యి! అమ్మా ఈజ్ ఆల్వేస్ రైట్! లక్కీ! నీకు అర్థమయ్యిందిగా? వాళ్లిద్దరూ హనీమూన్లో ఉన్నారు! అస్తమానూ ఫోన్లు చేసి వాళ్లని విసిగించకు! అయినా అమ్మా! నాన్న దగ్గర ఫోన్ లాగేసుకుని నీ దగ్గరే పెట్టుకోమన్నాగా? ఫోన్ ఎందుకు ఇచ్చావ్ నాన్నకి?” అనంటూ వాడడుగుతుంటే, విజ్జీ నావైపు కోపంతో చూస్తూ, “ఈ తాడిమల్లన్నగాడు బండ సచ్చినోడుగా! ఓ చేత్తో నన్ను బంధించి రెండో చేత్తో ఫోన్ లాగేశాడు! ఏయ్ లక్కీ కాసేపు ఫోన్ చెయ్యకు! నేనే చేస్తా అన్నాగా పొద్దున్న!” అనంటూ నా కొడుకు ఇచ్చిన ధైర్యం వల్లో లేక మ్యాటర్ అందరికీ తెలిసిపోయిందీ అన్న తెగింపు వల్లో, అది లటుక్కున నా టీషర్ట్ మీద నుంచే నా ఛాతీ మీద ఒక్కసారిగా కొరికేసరికి, నేను అప్రయత్నంగా నా రెండో చేతిని దానికి అందుబాటులోకి తీసుకొచ్చేసరికి, ఒక్క ఉదుటన ఫోన్ లాగేసి, ఫోన్ స్విచాఫ్ చేస్తూ, “నో మోర్ ఫోన్స్! ఇప్పుడు చెప్పు! ఇప్పుడు అసలు మ్యాటర్ ఎట్లానూ నీకు లీక్ అయిపోయింది కనుక, మర్యాదగా నాకు తాళి కట్టి పెళ్లి చేసుకుంటావా? లేదా నిన్ను ఇప్పుడే ఇక్కడే భంగమానం చెయ్యనా?” అనంటూ నాకు మరింత అతుక్కుపోయి దాని చేతిని నా తొడల మధ్యన వేసి, నా జూనియరుని ఒక్కసారి గట్టిగా పిసికేసింది! నాకు ఒక్కసారిగా వెన్నుపూసలోంచి కరెంట్ షాక్ కొట్టి అప్రయత్నంగా నేను దాన్ని దూరంగా తోసేస్తూ, “సరే! సరే! సరే! పెళ్లి చేసుకుందాం! దానికి ముహూర్తం వగైరా చూడాలి కదా? అంతవరకూ కొంచెం ఓపిక పట్టు!” అనంటూ దానికి నచ్చ చెప్పసాగాను!