తప్పకుండా ఆంటీ 519

హాయ్ ఫ్రెండ్స్ మరొక కథతో మీ ముందుకు వచ్చాను, కాకపోతే దీంట్లో అప్పుడే అంత శృంగారం ఉండదు నిదానంగా వెళ్ళేకొద్ది ఉంటుంది. అందరికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

“అమ్మా ఐస్క్రీమ్” అంటూ అరిచింది ఏడు సంవత్సరాల పింకీ పక్కనే ఉన్న గేలాటో ఐస్క్రీమ్ పార్లర్ ని చూస్తూ, వెంటనే అటుగా పరుగులు పెట్టింది. కానీ శ్యామల తన చేయి పట్టుకుని ఆపింది.

“ఇప్పుడు కాదు పింకీ” అంటూ తన చేయి పట్టుకుని బాటా షో రూమ్ లోకి తీసుకుని వెళ్తూ “ముందు నీ స్కూల్ షూస్ కొనాలి సైలెంట్ గా పద” అంది శ్యామల.

“నాకు ముందు ఐస్క్రీమ్ ఏ కావాలి” అంటూ మారం చేస్తుంది పింకీ. తను పుట్టిన దగ్గర నుండి అంతే అడిగిందల్లా కావాలి అంటుంది.

“పింకీ గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండు” అంటూ బలవంతం గా షో రూమ్ లోకి లాక్కుని వెళ్ళింది శ్యామల.

“చెప్పండి మేడం ఏం కావాలి?” అంటూ దగ్గరికి వచ్చాడు సేల్స్ మాన్.

“మా పాపకి స్కూల్ షూస్ కావాలి బ్లాక్ కలర్ వి” అంది శ్యామల.

“అమ్మా ఐస్క్రీమ్” అంటూ మళ్ళీ అడిగింది పింకీ. సేల్స్ మాన్ పింకీ ని చూసి

“ఇటు రండి మేడం” అన్నాడు.

శ్యామల, పింకీ ని తీసుకుని సేల్స్ మాన్ చెప్పిన చోటకి వెళ్ళింది. అతను పింకీ పాదం సైజు చూసుకుని స్టోర్ రూమ్ లోకి వెళ్ళాడు షూ తీసుకునిరావటానికి.

“అమ్మా అటు చూడు”

అంటూ పింకీ పక్కనే ఉన్న డిస్ప్లే దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పర్పుల్ కలర్ డిజైనర్ షూ ని చూడసాగింది. శ్యామల కూడా వెళ్లి పింకీ వెనుక నిలబడి వాటిని చూసింది. చూడటానికి చాలా స్టైలిష్ గా ఉన్నాయి.

“నాకు ఇవి కావాలి” అంటూ ముందుకి వెళ్లి వాటిలో ఒకదానిని పట్టుకుంది పింకీ.

“పింకీ ఇప్పుడు కాదు ముందు దానిని అక్కడ పెట్టు” అంది శ్యామల.

“అమ్మా” అంటూ ఏడుపు మొహం పెట్టింది పింకీ

“ఏంటి మేడం అవి నచ్చలేదా?” అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చింది సేల్స్ గర్ల్. పింకీ చేతిలోని షూ తీసుకుని “వేసుకుని చూస్తావా?” అంది.

“హా” అంటూ సంతోషం గా ఎగిరింది పింకీ.

“మాకేమి అక్కర్లేదు ఇప్పుడు…..”అంటూ ఆగిపోయింది శ్యామల. అప్పటికే సేల్స్ గర్ల్ పింకీ కి వాటిని వేయటం మొదలుపెట్టింది. శ్యామల చేసేది లేక ప్రైస్ ఎంత ఉందొ చూద్దాం అని వెనక్కి తిరిగింది కానీ అక్కడ ఏమి లేబిల్ లేదు.

సేల్స్ గర్ల్ వాటిని పింకీ కాళ్ళకి వేయగానే పింకీ లేచి పరిగెత్తుకుంటూ అద్దం ముందుకి వెళ్లి చూసుకుని మురిసిపోసాగింది. సేల్స్ గర్ల్ పక్కనే ఉండటం తో

“మేము ఇక్కడికి తన స్కూల్ షూస్ కోసం వచ్చాము” అంది శ్యామల. ఇంతలో

“మేడం ఇవిగోండి పాప సైజు షూస్” అంటూ బాక్స్ పట్టుకుని వచ్చాడు సేల్స్ మాన్.

“పింకీ ఇటు వచ్చి స్కూల్ షూస్ వేసుకో” అంది శ్యామల.

కానీ పింకీ ఏం పట్టించుకోకుండా అద్దం లో చూసుకుంటూనే ఉంది.

“పింకీ…!” అంది కొంచెం గట్టిగా శ్యామల.

పింకీ మొహం మాడ్చుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. సేల్స్ మాన్ పింకీ కాళ్ళకి ఉన్న షూస్ తీసి తను తెచ్చిన షూస్ వేసాడు. పింకీ కిందకి వొంగి డిజైనర్ షూస్ చేత్తో పట్టుకుని

“ఇవి కూడా కావాలి” అంది.

“చూద్దాం లే” అంది శ్యామల. పింకీ కి ఈ షూస్ కొనిపించటం శ్యామల కి ఇబ్బంది ఏం లేదు కానీ అవి బడ్జెట్ దాటనంతవరకు అయితే పర్లేదు.

ఇంతలో సేల్స్ గర్ల్ కి ఫోన్ రావటం తో మాట్లాడుతూ పక్కకి వెళ్ళింది.

ఎంత పడుతుంది అంటూ శ్యామల, సేల్స్ గర్ల్ ని అడిగింది కానీ తను ఫోన్ మాట్లాడుతూ

“ఎస్ సార్, ఒకే సార్…!” అంటుంది.

శ్యామల కాసేపు ఆగి మళ్ళీ అడిగింది, రేట్ ఎంత అని. సేల్స్ గర్ల్ ఫోన్ మాట్లాడుతూనే తన అయిదు చేతి వేళ్ళని చూపించింది.

“అయిదు వందలేనా… కొనొచ్చు లే” అనుకుంది శ్యామల.

1 Comment

Comments are closed.