“అవును ఆంటీ” అంది శ్యామల.
“ఏంటి అవును, అయినా ఈ రోజుల్లో కూడా అరెంజ్ మ్యారేజ్ ఏంటి? అందరూ లవ్ మ్యారేజ్ అంటుంటే” అంది పార్వతి
“హా ఆంటీ అయినా మా అమ్మ, నాన్న ల గురించి తెలుసు గా మీకు? అందుకే ఒప్పుకున్నాను” అంది శ్యామల
“పెళ్లికి ముందు మీ ఆయనని ఏమన్నా కలిసావా?” అంది పార్వతి
“హా ఆంటీ పెళ్లికి ముందు అమలాపురం లోనే సినిమా కి వెళ్ళాం” అంది శ్యామల
“ఓహ్” అంది పార్వతి
“కానీ మా అమ్మ కూడా వచ్చింది తోడు” అంది శ్యామల
“హాహా సరిపోయింది” అంది పార్వతి
శ్యామల తను అనుకున్న దానికన్నా చాలా అమాయకులు అనుకుంది పార్వతి. కానీ పెళ్లితో తన కోరికలకు కళ్లెం వేశారు తన ఇంట్లో వాళ్ళు అనుకుంది.
“పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది?” అంది పార్వతి
“8 సంవత్సరాలు ఆంటీ” అంది శ్యామల
“మరి పింకీ వయసు” అంది పార్వతి
“7 సంవత్సరాలు” అంది శ్యామల
“అంటే టైం వేస్ట్ చేయలేదన్నమాట అమర్” అంది పార్వతి.
అది విని శ్యామల సిగ్గు పడింది.
“పింకీ చాలా తెలివైన పిల్లలే” అంది పార్వతి
“అవును ఆంటీ, అందుకే తనని ఇంటర్నేషనల్ స్కూల్ లో జాయిన్ చేసాం. ఎంత చెప్తున్నా అమర్ వినలేదు, అందుకే మాకు ఇంట్లో ఈ ఆర్థిక బాధలు” అంది శ్యామల
“అర్ధం అవుతుంది” అంది పార్వతి
“సరే ఆంటీ ఇంక వెళ్తాను, పింకీ వచ్చే టైం అయింది” అంది శ్యామల
“సరే ఎప్పుడు రావాలి అనిపించినా మొహమాట పడకుండా వచ్చేయ్” అంది పార్వతి
“తప్పకుండా ఆంటీ” అంది శ్యామల
“ఆగు మా హోటల్ వాళ్లకి చెప్తాను, కార్ లో డ్రాప్ చేస్తారు” అంది పార్వతి
“అయ్యో వద్దు ఆంటీ ఆటో లో వెళ్ళిపోతాను” అంది శ్యామల
ఇద్దరు నడుచుకుంటూ బయటకు వచ్చారు. అక్కడ ఉన్న మగాళ్లలో కొంతమంది శ్యామల ని కసిగా కింద నుండి పై వరకు చూసారు. ఆ చూపులు పార్వతి కి అర్ధం అయ్యాయి కానీ అమాయకురాలు అయిన శ్యామల కి అర్ధం కాలేదు.
“థాంక్స్ ఆంటీ” అంది శ్యామల మళ్ళీ
“అది ఇంక వదిలేయ్” అంటూ తన ఫోన్ బయటకు తీసి “సునీల్ ఒకసారి ఇలా రా నన్ను, తనని కలిపి ఫోటో తియ్యి” అంది పార్వతి పక్కనే ఉన్న సెక్యూరిటీ అతనిని పిలిచి
“హాహా ఆంటీ అవసరమా” అంది శ్యామల
Upload next part please