పిల్లలు చదువుతూ చదువుతూనే బెడ్ పై నిద్రపోయారు .
లంచ్ సమయంలో సోఫాలో ఉంచిన నా మొబైల్ మ్రోగడంతో లేవబోతే , తమ్ముడూ …….. నేను తెస్తానుండు అని నా బుగ్గపై ముద్దుపెట్టి పరుగునవెళ్లి తీసుకొచ్చి , వినయ్ నుండి తమ్ముడూ అంటూ లిఫ్ట్ చేసి , స్పీకర్ ఆన్ చేశారు .
వినయ్ : మహేష్ ఎక్కడ ఉన్నావు ? .
కంగారుపడుతూ …… ఇక్కడే ఇక్కడే వినయ్ కాలేజ్లోనే ఉండి చదువుకుంటున్నాను .
వినయ్ : అవునా …… , నేనింకా జాహ్నవి ఇంటికి వెళ్లావేమో అనుకున్నాను అని నవ్వుతున్నాడు .
లేదు లేదు వినయ్ …….
వినయ్ : ok ok , మహేష్ …… మమ్మీ – డాడీ …… రిలేటివ్స్ మ్యారేజ్ కోసం హైద్రాబాద్ వెళుతున్నారు . ఇదిగో డాడీ మాట్లాడతారంట …….
సర్ ……..
వినయ్ father : మహేష్ …… మేము మ్యారేజ్ కోసం హైద్రాబాద్ వెళుతున్నాము – exams కదా వినయ్ ను ఇక్కడే వదిలి వెళుతున్నాము – మేము వచ్చేన్తవరకూ వినయ్ కు తోడుగా ఇంటిలోనే పడుకోవాలి .
అలాగే సర్ …….
వినయ్ father : గంటలో మేము బయలుదేరుతున్నాము , నువ్వు ఎక్కడ ఉన్నా అంతలోపు ఇక్కడ ఉండాలి .
అర గంటలో అక్కడ ఉంటాను సర్ అంటూ బుక్స్ క్లోజ్ చేసి బ్యాగులో ఉంచాను .
అక్కయ్య …… బెడ్ పైనే నన్ను చుట్టేసి , వెళ్ళాలా తమ్ముడూ …… అని ప్రాణంలా అడిగారు .
ఫస్ట్ డ్యూటీ కదా అక్కయ్యా …… , వెంటనే వెళ్ళాలి – మళ్లీ ఉదయమే వచ్చేస్తాను కదా …….
అక్కయ్య : నిన్న ముగ్గురూ ఒకేసారి వెళ్లిపోగానే …….
Sorry అక్కయ్యా …….
అక్కయ్య : డ్యూటీ ఫస్ట్ , సంతోషంగా వెళ్లు తమ్ముడూ అని బుగ్గపై ముద్దుపెట్టారు . కన్నీళ్లు కార్చకూడదు అని నా తమ్ముడు ఆర్డర్ వేసాడు కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను లేకపోతే …….
లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ ముద్దులుపెట్టాను . ఒక్క నిముషం అక్కయ్యా …… అంటూ పరుగున బామ్మదగ్గరికివెళ్లి విషయం చెప్పాను – బామ్మా …… రాత్రికి ఎలాగో వినయ్ ఇంట్లో పడుకోవాలి కాబట్టి , ఈరాత్రికి మీరు ఇక్కడే ఉండొచ్చు కదా అక్కయ్య బాధపడుతోంది .
బామ్మ : మేము ఇక్కడే ఉంటే నీకు ఇష్టమేనా …… ? .
చాలా చాలా బామ్మా ……. , సూర్యోదయం లోపు మీ ముందు ఉంటాను .
బామ్మ : అలాగే బుజ్జిహీరో అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు . నీ దేవత గదిలో పడుకుంది లేపమంటావా ….. ? .
నో నో నో అంటూ గదిలోకివెళ్లి , మేడం ప్రక్కనే నిద్రపోతున్న దేవత బుగ్గపై చేతితో ముద్దుపెట్టి సిగ్గుపడుతూ అక్కయ్య దగ్గరికి చేరి విషయం చెప్పాను .
అక్కయ్య : సగం హ్యాపీ ….. , లవ్ యు తమ్ముడూ …… జాగ్రత్తగా వెళ్లు .
లవ్ యు అక్కయ్యా …… అంటూ ముద్దుపెట్టి , సైన్స్ బుక్స్ తీసుకుని అక్కయ్యతోపాటు బయటకువచ్చాను . బామ్మా …… మీ బుజ్జితల్లి రేపు వేసుకోవడానికి బట్టలు …….
బామ్మ : అవునుకదా మరిచేపోయాను . పదా నీతోపాటు నేనూ వచ్చి తీసుకొస్తాను.
మా ప్రియాతిప్రియమైన బామ్మకు ఎందుకు శ్రమ , ఇంటి కీస్ ఇవ్వండి నేనే తీసుకొస్తాను .
బామ్మ : నో అనబోయి , ఏదో చిలిపి ఆలోచన వచ్చినట్లు , కరెక్ట్ కరెక్ట్ నా బుజ్జిహీరోకు వీడియో కాల్ చేసి ఏ బట్టలు తీసుకురావాలో చెబితే తెస్తాడుకదా …….
గుడ్ ఐడియా బామ్మా ……. వీడియో కాల్ చేస్తాను అని బామ్మ – అక్కయ్యకు ముద్దులుపెట్టాను .
బుజ్జిహీరో – తమ్ముడూ …… అంటూ ఒకేసారి పిలిచి నాదగ్గరికివచ్చి డబ్బు అందిస్తూ నవ్వుకుని ఒకరినొకరు ముద్దులుపెట్టుకున్నారు .
అక్కయ్యా – బామ్మా …… ఉన్నాయి .
తీసుకోవాలి అంతే అంటూ జేబులో ఉంచి ఒకేసారి నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టారు .
లవ్ యు అక్కయ్యా – లవ్ యు బామ్మా …… అంటూ ముద్దులుపెట్టి సంతోషంగా బయలుదేరాను . బస్టాండ్ చేరుకుని బస్సులో మెయిన్ గేట్ దగ్గర దిగి బుక్స్ తోపాటు నేరుగా వినయ్ ఇంటికి చేరుకున్నాను . అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ హాల్లో చదువుకుంటున్నారు .
వినయ్ : డాడీ …… మహేష్ వచ్చేశాడు .
సర్ : Ok అయితే వెళ్ళొస్తాము . మహేష్ ……. మేము వచ్చేన్తవరకూ వినయ్ తోనే ఉండాలి మురళి పేరెంట్స్ కు ఇంఫార్న్ చేసేసాను .
అలాగే సర్ …….
సర్ : వినయ్ కు బై చెప్పి కార్ ఉన్నా క్యాబ్ లో వెళ్లారు .
క్యాబ్ మెయిన్ గేట్ దాటేంతవరకూ వేచి చూసాను . ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……. బస్సులో వస్తూ వేడివేడిగా ఫింగర్ చిప్స్ – గోబీ వేస్తుండటం చూసాను , స్నాక్స్ తింటూ చదువుకుంటుంటే …….
ఫ్రెండ్స్ : మ్మ్మ్ …… చెబుతుంటేనే నోరూరిపోతోంది మహేష్…….
పదా కారులో వెళ్లి తీసుకొద్దాము డ్రైవర్ ను పిలుస్తాను అని గోవర్ధన్ లొట్టలేస్తూ చెప్పాడు .
నో నో నో గోవర్ధన్ …… నీకేందుకు శ్రమ – నేనున్నాను కదా ……. , అయినా మీరిప్పుడే చదవడం మొదలెట్టినట్లున్నారు – మీరు కంటిన్యూ చెయ్యండి నేను తీసుకొచ్చేస్తాను , డబ్బులు కూడా ఉన్నాయి .
మురళి : స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినకూడదని మమ్మీ – డాడీ చెప్పారు .
చూసాను మురళి సర్ , షాప్ క్లీన్ గా ఉంది – చేసేవాడు హెయిర్ కవర్ చేసుకున్నాడు – చేతులకు గ్లౌజస్ వేసుకున్నాడు . షాప్ అయితే జనాలతో కిటకిటలాడుతోంది .
వినయ్ : చెబుతుంటేనే తినాలని ఆశ పుడుతోందిరా మురళీ …… , ఈ ఒక్కసారికి తిందాము , డిన్నర్ టైం కు ఇంకా రెండు గంటల పైనే సమయం ఉంది , ఆకలేస్తోంది కూడానూ ……. ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోరా ……
మురళి : ఈ ఒక్కసారికి ok ……
ఫ్రెండ్స్ : థాంక్స్ రా మురళీ …….
డబల్ థాంక్స్ మురళీ సర్ ……..
మురళి : ఎందుకురా మహేష్ …….
చదువుకునీ చదువుకునీ ఆకలేస్తోంది మురళీ సర్ అందుకు ……..
మురళి : త్వరగా వెళ్లు , మీ మాటలకు నాకూ నోరూరిపోతోంది .
వెంటనే తెచ్చేస్తాను ఫ్రెండ్స్ అంటూ గుమ్మం దగ్గర ఆగిపోయి వెనక్కు వచ్చాను . ఫ్రెండ్స్ జనాలు ఎక్కువ ఉన్నారు – వేడివేడిగా ఉండేలా తీసుకురావడానికి కాస్త ఆలస్యం అవుతుంది .
వినయ్ : ఆలస్యమైనా పర్లేదు వేడివేడిగా ఉండాలి మహేష్ ……
ఇకచూసుకోండి అని మెయిన్ డోర్ – మెయిన్ గేట్ క్లోజ్ చేసాను . ఏరియా లో ఉన్న ప్రతీ ఇంటి ముందూ ఒక సెక్యురిటీ ఉన్నారు – ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా సెక్యూరిటీని పెట్టుకోని పిసినారి డాక్టర్ ……. , అంటే ప్రక్కన రెడీ అయిన బిగ్గెస్ట్ బిల్డింగ్ కంటే కాదులే – ఆ బిల్డింగ్ ఎవరిదో కానీ స్వర్గంలో ఉన్నట్లే – ఇంద్ర భవనం అంటే ఇలానే ఉంటుందేమో అని వెనుతిరిగి చూస్తూ దేవత ఇంటికి చేరుకున్నాను .
వినయ్ ఇంటివైపు చూసి అందరూ ఇంట్లోనే ఉన్నారులే …… , మెయిన్ గేట్ – మెయిన్ డోర్ తాళాలు తెరిచి లోపలికివెళ్ళాను . దేవత గదిలోకివెళ్లి ముందుగా బామ్మ కప్ బోర్డ్ దగ్గరికి చేరుకుని ,బామ్మకు వీడియో కాల్ చేసాను .
బామ్మ : బుజ్జిహీరో …… అప్పుడే నీ దేవత గదిలో ఉన్నావన్నమాట …….
అవును బామ్మా ……. , బామ్మా …… మీ కప్ బోర్డ్ దగ్గర ఉన్నాను ఓపెన్ చేస్తున్నాను ఏవి తీసుకురావాలో చెప్పండి .
బామ్మ : నా బట్టలు అవసరం లేదు , నేను ఉదయం ఇక్కడకు వచ్చేటప్పుడే ఇలాంటి అవసరం పడొచ్చని ఊహించే తీసుకొచ్చాను .
లవ్ యు బామ్మా …….
బామ్మ : లవ్ యు …… , అదే కప్ బోర్డ్ పై చిన్న బ్యాగు ఉంది , దానిని తీసుకుని నీ ప్రియాతిప్రియమైన దేవత కప్ బోర్డ్ దగ్గరకువెల్లు .
బ్యాగు తీసుకున్నాను – దేవత కప్ బోర్డ్ దగ్గరికి చేరుకున్నాను – ఓపెన్ చేసాను – బామ్మా ……. కనిపిస్తున్నాయా …… ? .
బామ్మ : బాగా బుజ్జిహీరో …… , పైనున్న చీరలనుండి నీకిష్టమైన రెండు మూడు చీరలను తీసుకో , ఇక్కడ extraa ఉంటే ఎప్పటికైనా మంచిదే …….
అవునవును బామ్మా ……. , కరెక్ట్ గా చెప్పారు .
కప్ బోర్డ్ లోని రెండు చిన్న చిన్న బ్లాక్స్ లో ఉన్న దేవత చీరలన్నింటినీ ప్రేమతో స్పృశిస్తూ రెడ్ కలర్ పట్టుచీర మరియు కాలేజ్ కు రోజూ వేసుకెళ్లే పింక్ మరియు లైట్ బ్లూ కాటన్ సారీ లను అందుకుని బెడ్ పై ఉంచాను .
బామ్మ : మంచి సెలక్షన్ బుజ్జిహీరో ……. , నీ దేవతకోసం మనసుపెట్టి సెలెక్ట్ చేసినట్లు నాకు తెలిసిపోతోందిలే …….
లవ్ యు బామ్మా …….
బామ్మ : ఇప్పుడు వాటి మ్యాచింగ్ జాకెట్స్ ను కింద బ్లాక్ నుండి తీసుకో …….
రెడ్ , పింక్ అండ్ లైట్ బ్లూ ……. డన్ బామ్మా అంటూ బెడ్ పై ఉంచాను – అంతేకదా బామ్మా …….
బామ్మ : నవ్వుకున్నారు ……. , బయట కనిపించేవి అవిమాత్రమే కదా అందుకే ok ok అంటూ నవ్వుతూనే ఉన్నారు . బుజ్జిహీరో …… నీ దేవత చీర జాకెట్ వెనుక ఇంకా మూడింటిని వేసుకుంటుంది అవి లేకపోతే బాగోదు – కాలేజ్ కు కాదు కదా గదిలోనుండి బయటకు కూడా రాలేదు – మా బుజ్జిహీరో …… అమాయకుడు అన్నమాట ఉమ్మా ఉమ్మా ……. ( ఇందుకే కదా నువ్వు మాత్రమే వెళ్ళడానికి ఒప్పుకున్నది బుజ్జిహీరో ……. నీ వొంటిలో ఫీలింగ్స్ కలగాలి కలిగిస్తాను , ఆ లోదుస్తులు కలిగిస్తాయి అని చిలిపిదనంతో నవ్వుకున్నారు ) జాకెట్స్ బ్లాక్ కింద బ్లాక్ లో నడుముక్రింద అంటే నీ దేవత బొడ్డు కింద చీరవెనుక వేసుకునే లో లంగాలు ఉంటాయి చీరలకు మ్యాచింగ్ తీసుకో …….
నడుము – బొడ్డు కింద చీరలోపల వేసుకునేవినా …… నాకు తెలియకుండానే గుండె వేగం పెరుగుతోంది . రెడ్ – పింక్ & లైట్ బ్లూ …….. తీసుకు….న్నాను బా….మ్మా …….
బామ్మ : ఏంటి బుజ్జిహీరో తడబడుతున్నావు …….
ఏంటో బామ్మా ……. గుండె కొట్టుకోవడం చెవులవరకూ వినిపిస్తోంది .
బామ్మ : నాకు కావాల్సినది కూడా అదే బుజ్జిహీరో ……..
బామ్మా …… వినిపించడం లేదు , ఇక ఇంతే కదా ……. అన్నింటినీ …….
బామ్మ : లేదు లేదు ఇంకా పూర్తవ్వలేదు . జాకెట్స్ – లోలంగా బ్లాక్స్ మధ్యలో సీక్రెట్ పుల్లింగ్ drawers లు రెండు ఉన్నాయి వాటిని ఓపెన్ చెయ్యి ……..
సీక్రెట్ drawers ……. , అందులో ఎమున్నాయి బామ్మా ……..
బామ్మ : లాగి చూస్తే నీకే తెలుస్తుంది బుజ్జిహీరో ……..
Ok బామ్మా ……. అంటూ ఓపెన్ చేసి అలా కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోయాను – నుదుటిపై చెమట పెట్టేసింది – వొళ్ళంతా కొత్త జలదరింపులు …….
బుజ్జిహీరో బుజ్జిహీరో ……. అని బామ్మ పిలుస్తున్నా నాకు వినిపించడం లేదు – yes yes yes అంటూ బామ్మ నవ్వుతున్నారు . బుజ్జిహీరో ……. అంటూ నవ్వుతూనే కాస్త గట్టిగా కేకవేయ్యడంతో తేరుకున్నాను – బామ్మా బామ్మా అంటూ drawers క్లోజ్ చేసేసాను .
బామ్మ : నవ్వుకుని , ఏంటి బుజ్జిహీరో ……. తీసుకోకుండానే క్లోజ్ చేసేసావు .
ఏంటో బామ్మా ……. లోపలున్నవి చూడగానే గుండె ఆగినంత పని అయ్యింది – వొళ్ళంతా వణుకు – ఇదిగో ఇలా చెమటలు ……..
బామ్మ : మొదటిసారి కదా అలానే ఉంటుందిలే …… , ఓపెన్ చేసి తీసుకో …….
నో నో నో బామ్మా ……. , మీరు సీక్రెట్ అంటే ఏమిటో అనుకున్నాను నిజంగా సీక్రెట్ అని నా గుండె చప్పుడే చెబుతోంది వినండి అంటూ మొబైల్ ను గుండెపై పెట్టుకున్నాను .
బామ్మ : అమ్మో అమ్మో …… ఇక్కడకు వినిపిస్తోంది బుజ్జిహీరో …… , కానీ అవి లేకుండా నీ దేవత గదిలోనుండి హాల్లో వరకూ రాగలదేమో కానీ బయటకు అడుగుపెట్టలేదు ప్లీజ్ ప్లీజ్ మా బంగారం కదూ , నాకోసం కాకపోయినా నీ దేవతకోసం ……..
అవునా బామ్మా …… అయితే తీసుకుంటానులే అంటూ వణుకుతున్న చేతితో drawers ఓపెన్ చేసాను – బామ్మా …… చీర జాకెట్ లోలంగా లలా మ్యాచింగ్ కలర్స్ లేవు .
బామ్మ : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు – ఖర్చు తగ్గించడం కోసం ఎంతచెప్పినా వినకుండా కేవలం దేసీ లోదుస్తులు మాత్రమే కొంటుంది నీ దేవత , తెల్ల రంగులోనివే ఒక్కొక్క drawer నుండి మూడింటిని తీసుకో ……. – అవి ఏమిటో మా బుజ్జిహీరోకు ఇప్పటికే తెలిసి ఉంటుంది , డౌట్ క్లారిఫై చెయ్యాలికాబట్టి చెబుతున్నాను . మొదటి drawer లో ఉన్నవాటిని బ్రాస్ అంటారు నీ దేవత జాకెట్ లోపల వేసుకుంటుంది – రెండవ drawer లో ఉన్న వాటిని ప్యాంటీస్ అంటారు లోలంగా లోపల వేసుకుంటుంది .
బామ్మా ……. వొళ్ళంతా చెమట – వణుకు వచ్చేస్తోంది వింటుంటేనే …….
బామ్మ : హ హ హ …… చెమట కాదు బుజ్జిహీరో బుజ్జి బుజ్జి వేడిసెగలు – వణుకు కాదు బుజ్జిహీరో మధురమైన జలదరింపులు ……..
అవునవును బామ్మా ……. వొళ్ళంతా తియ్యగా అవుతోంది .
బామ్మ : లవ్ యు బంగారూ …… అంటూ బామ్మ కళ్ళల్లో చెమ్మ …….

orey aapara enti ee sodi. psc*yo na kodaka