బామ్మా ……. ఏమైనా తప్పుచేశానా ? .
బామ్మ : లేదే …….
మరి నా ప్రాణమైన బామ్మ కళ్ళల్లో కన్నీళ్లు ……. ? .
బామ్మ : లేదు లేదు కన్నీళ్లు కాదు నా బంగారుకొండ ఆనందబాస్పాలు – నా బుజ్జిహీరో వలన ఎల్లప్పుడూ సంతోషమే తప్ప కన్నీళ్లు రానే రావు …… తీసుకోమరి …….
నో నో నో బామ్మా …… చూస్తుంటేనే గుండె దడ ధడా అంటోంది ఇక తీసుకోవడమా నావల్ల కాదు .
బామ్మ : తీసుకోకపోతే నిజంగానే నా కళ్లల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి .
నో నో నో …… మా బామ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలు తప్ప కన్నీళ్లు రాకూడదు , మీరు చెప్పినట్లుగానే తీసుకుంటాను ( అక్కడ స్నాక్స్ కోసం కూడా ఫ్రెండ్స్ ఆశతో ఎదురుచూస్తుంటారు ) అంటూ కళ్ళుమూసుకుని వణుకుతున్న చేతులతో తడుముతున్నాను .
బామ్మ : బుజ్జిహీరో ……. కళ్ళుమూసుకున్నావు కదూ అని నవ్వుతున్నారు . మనఃస్ఫూర్తిగా చూసేసావు కాబట్టి ఇక నీ ఇష్టం – ఎలానో తాకవలసిందే కదా ……
లేదు లేదు బామ్మా …… దేవత అనుమతి లేకుండా ఇంతటి సీక్రెట్ గా భద్రపరిచినవాటిని టచ్ చెయ్యనే చెయ్యను అని చుట్టూ చూసి చేతికి కవర్ వేసుకుని మూడు బ్రాస్ – మూడు ప్యాంటీస్ ను బెడ్ పైకాకుండా ఒకేసారి బ్యాగులో ఉంచేసాక లానే హాయిగా ఊపిరి తీసుకోకకోపోయాను – హమ్మయ్యా ……. ప్రాణం లేచొచ్చినట్లుంది బామ్మా …….
బామ్మ ముసిముసినవ్వులు నవ్వుకుని , అంతా ok కానీ అలా టచ్ చేయకపోవడం ఏమీ బాగోలేదు బుజ్జిహీరో …….
ఇప్పటికీ …… గుండె ధడధడా అంటూనే ఉంది బామ్మా , టచ్ చెయ్యడమే ఇంకేమైనా ఉందా …… అంటూనే ముఖం పై చెమటను తుడుచుకున్నాను . దేవత వస్త్రాలను బ్యాగులో ఉంచుకుని , బామ్మా …… వచ్చేస్తాను బై అని కట్ చేయబోతే ……..
నో నో నో తమ్ముడూ ……. , ఇక్కడకు వచ్చేన్తవరకూ నిన్ను చూస్తూనే ఉండాలని ఉంది వీడియో కాల్ లోనే ఉంచొచ్చు కదా …….
లవ్ టు లవ్ టు అక్కయ్యా ……
అక్కయ్య : లవ్ యు తమ్ముడా ……. , ఆటో కానీ క్యాబ్ లో కానీ వచ్చెయ్యి త్వరగా రావచ్చు .
అలాగే అక్కయ్యా …… అంటూ బ్యాగు వెనుకవేసుకుని , ఇంటికి – మెయిన్ గేట్ కు తాళం వేసాను . అమ్మో ……. అప్పుడే 20 నిమిషాలు అయ్యింది చీకటి పడబోతోంది అని పరుగున మెయిన్ గేట్ చేరి వెళుతున్న ఆటోను ఆపి అక్కయ్యతో మాట్లాడుతూనే బయలుదేరాను .
Hi hi అన్నయ్యా ……
చదువుకుంటూనే అలసిపోయి నిద్రపోయి ఇప్పటికి లేచారన్నమాట …….
పిల్లలు : నిన్నకూడా ఇంతే అన్నయ్యా …… , అక్కయ్య ప్రక్కన ఉంటే చాలు హాయిగా నిద్రపట్టేస్తుంది .
అక్కయ్య : లవ్ యు పిల్లలూ అంటూ సంతోషంతో నవ్వుతూ ముద్దులుపెట్టారు .
హాసిని : ఏంటి అన్నయ్యా ……. అక్కయ్యతో మాట్లాడుతూనే అటూ ఇటూ చూస్తున్నారు పదేపదే ……..
అదీ …… ఇక్కడకు రావడం కోసమని మా ఫ్రెండ్స్ కు ఫింగర్ చిప్స్ – గోబీ తీసుకొస్తానని అపద్దo చెప్పానా …… ? , ఈ రూట్లో ఎక్కడా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ లేదు – తీసుకువెల్లకపోతే బాగోదు డేంజర్ కూడానూ …….
అక్కయ్య : ఇక్కడకు రా తమ్ముడూ , నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది , ఒక్క నిముషం చెల్లెళ్లతో మాట్లాడుతూ ఉండు అనిచెప్పి బామ్మా బామ్మా …… అంటూ కేకలువేస్తూ వెళ్ళింది అక్కయ్య .
ఆటోలోనుండి అటూ ఇటూ చూస్తూనే సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకుని డబ్బు ఇచ్చి ఇంటికి చేరాను .
తమ్ముడూ – అన్నయ్యా …… వచ్చేసావా అంటూ అక్కయ్య సైడ్ నుండి హత్తుకున్నారు – చెల్లెళ్లు మరొకవైపు చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు .
అక్కయ్యా ……. ఎక్కడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించలేదు , వాళ్ళ నుండి బయలుదేరి గంట అవుతోంది ఇప్పుడెలా …… వెంటనే వెళ్ళాలి .
బామ్మ : మా బుజ్జిహీరో స్నాక్స్ రెడీ అంటూ పెద్ద క్యారెజీ తీసుకొచ్చారు .
అక్కయ్య : తమ్ముడూ ……. ఫింగర్ చిప్స్ – కబాబ్ , గోబీకి ఫ్లవర్ లేదు . మా బుజ్జిహీరోకు కబాబ్ చెయ్యడం కోసం ఉదయమే చికెన్ ఎక్కువ తీసుకురావడం మంచిది అయ్యింది .
మరి నా ప్రియమైనవారికి – చెల్లెళ్లకు …….
చెల్లెళ్లు : మా అన్నయ్య తింటే మేము తిన్నట్లే ……
అక్కయ్య : అవునవును అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
లేదు లేదు ……..
బామ్మ : బుజ్జిహీరో …… ఇంకా మా అందరికీ సరిపోయేంత చికెన్ ఉంది , చూయిస్తే కానీ నమ్మవు అని తీసుకొచ్చిమరీ చూయించారు .
లవ్ యు బామ్మా – లవ్ యు అక్కయ్యా – లవ్ యు చెల్లెళ్ళూ ……. , అమ్మో ఆలస్యం అవుతోంది అక్కడకు చేరేసరికి మరొక 30 నిమిషాలు పడుతుందేమో , అక్కయ్యా …… వెళ్ళిరానా ? .
అక్కయ్య : తమ్ముడూ ……. నీ ప్రియాతిప్రియమైన దేవతను చూసివెల్లు ……
నిద్రలేచారా ….. ? .
అక్కయ్య : కొద్దిసేపటి ముందు …… , నువ్వు కనిపించకపోయేసరికి గోల గోల చేసారనుకో …….
అవునా అక్కయ్యా అంటూ మురిసిపోయాను . ఏదీ ఎక్కడ ఉన్నారు నా దేవత …… అంటూ ఆశతో చుట్టూ చూస్తున్నాను .
బామ్మ : ఇప్పుడే స్నానానికి వెళ్ళింది – 15 నిమిషాలలో వచ్చేస్తుంది .
ప్చ్ …… , టైం లేదు బామ్మా …… , వెళ్ళాలి లేకపోతే ఫ్రెండ్స్ పేరెంట్స్ కోప్పడతారు .
అక్కయ్య : అయితే నేరుగా బాత్రూమ్లోకి వెళ్లి నీ దేవతను చూసివెల్లు …… , ఏమంటారు బామ్మా ……..
బామ్మ : మనఃస్ఫూర్తిగా అంటూ లోపలికి చేతిని చూయించారు .
ఏమిటీ అంటూ వెనక్కు పడిపోయాను .
అన్నయ్యా అన్నయ్యా …… అంటూ కంగారుపడుతూ పిల్లలు , తమ్ముడూ – బంగారూ ……. అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ దెబ్బ తగల్లేదు కదా అంటూ కూర్చోబెట్టి , తల వెనుక – వీపుపై ప్రేమతో స్పృశించి నవ్వుతూనే ముద్దులుపెట్టారు .
బామ్మ : షవర్ సౌండ్ వినిపిస్తోంది వెళ్లి డోర్ తెరిచి చూసి వెళ్లు బంగారూ అంటూ చిలిపినవ్వులతో లేపారు .
బామ్మా – అక్కయ్యా – చెల్లెళ్ళూ …… బై అనిచెప్పేసి క్యారెజీ అందుకుని వెనుతిరిగిచూడకుండా బయటకు పరుగుతియ్యడం చూసి నవ్వుతూనే లోపలికివెళ్లారు .
మెయిన్ రోడ్డుకువచ్చి ఆటో ఎక్కిబయలుదేరాను .
ఏంటీ …… బాత్రూమ్లోకివెళ్లి స్నానం చేస్తున్న దేవతను ……. ఊహకే వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది – బామ్మ చెప్పినట్లు చెమట కాదు వేడి … వేడి ….. ఆ వేడి సెగలు …… , వొళ్ళంతా కాలిపోతున్నట్లుగా ఉంది , జ్వరం వచ్చేలా ఉంది అంటూ జలదరిస్తున్నాను . బామ్మ ఇంట్లో దేవత లోదుస్తుల వలన అప్పుడు అలా ఇప్పుడు ఇలా ……. ఈ ఫీల్ ఏంటి కొత్తగా తియ్యగా ఉంది అంటూ నాలో నేనే నవ్వుకుంటున్నాను . రేయ్ రేయ్ బుజ్జిమహేష్ తప్పు తప్పు …… బుజ్జిమహేష్ బుజ్జి గానే ఉండు అంటూ లెంపలేసుకున్నాను . అవునూ …… బామ్మ కోప్పడాలి కానీ నవ్వుతూ ఎంకరేజ్ చేస్తున్నారేమిటి ? , ఏమీ అర్థం కావడం లేదు చెమటలైతే పెరుగుతూనే ఉన్నాయి – అమ్మో …… చీకటి పడిపోయింది .
అన్నా ….. ప్లీజ్ ప్లీజ్ కాస్త స్పీడ్ గా పోనివ్వండి , ఇప్పటికే ఆలస్యం అయ్యింది .
డ్రైవర్ : సరే తమ్ముడూ …… , ఇంతదానికి ప్లీజ్ ఎందుకు అని వేగం పెంచాడు .
20 నిమిషాలలో మెయిన్ గేట్ చేరాను . దిగి డబ్బులు ఇచ్చి బరువుగా ఉన్న క్యారెజీ తీసుకుని వినయ్ ఇంటికి పరుగుతీసాను .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేడి వేడి స్నాక్స్ రెడీ అంటూ లోపలికివెళ్లి టేబుల్ పై ఓపెన్ చేసాను . ఫింగర్ చిప్స్ – కబాబ్ అండ్ అండ్ ఈ పెద్ద క్యారెజీలో ఏముంది wow బిరియానీ అదికూడా అందరికీ సరిపోయేంత – రాత్రి తినడం కోసం అన్నమాట లవ్ యు బామ్మా – అక్కయ్యా …….
మురళి : గోబీ అన్నావుకాదరా …….
అదీ అదీ రెండూ వెజ్ అయితే ఏమి బాగుంటుంది అని కబాబ్ తీసుకొచ్చాను – ప్రక్కనే బిరియానీ ఘుమఘుమలు నోరూరించడంతో తీసుకొచ్చేసాను నా ఫ్రెండ్స్ కోసం …….
ఫ్రెండ్స్ : థాంక్యూ థాంక్యూ మహేష్ …… వాసనకే నోరూరిపోతోంది తిందామురా కాసేపు బుక్స్ ప్రక్కన ఉంచి టీవీ ఆన్ చేద్దాము .
సరే అంటూ వినయ్ టీవీ ఆన్ చేసి పేపర్ ప్లేట్స్ తీసుకొచ్చాడు .
న్యూస్ ఛానెల్ ప్లే అవ్వడం – బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ – టెర్రర్ అటాక్ తో అట్టుడికిన హైద్రాబాద్ , ఒకేసారి పలుచోట్ల బాంబులు పేలడం వలన భారీగా ఆస్తి నష్టం – ప్రాణ నష్టం …….
రేయ్ రేయ్ …… మీ పేరెంట్స్ వెళుతున్నది హైద్రాబాద్ కదరా , వెంటనే కాల్ చేసి చెప్పురా …….
వినయ్ వెంటనే కాల్ చేసాడు . ఫ్లైట్ లో వెళుతున్నారు కదరా తగలడం లేదు అని కంగారుపడుతున్నాడు .
ఈపాటికి తెలిసే ఉంటుంది లేరా వినయ్ , వెనక్కు వచ్చేస్తారులే …… అని ఓదార్చాము .
గోవర్ధన్ : ఫ్రెండ్స్ యాంటీ టెర్రరిస్ట్ చీఫ్ మాట్లాడుతున్నారు సౌండ్ చెయ్యకండి …..
చీఫ్ : విచారం వ్యక్తం చేశారు – హైద్రాబాద్ లోనే కాదు దేశంలోని ప్రధానమైన నగరాలన్నింటిలో టెర్రర్ అటాక్స్ జరుగబోతున్నాయని తెలిసింది – స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు – అటాక్స్ జరగకుండా చూడటమే కాకుండా మనలోనే కలిసిపోయి తిరుగుతున్న టెర్రరిస్ట్ లను కనిపెడితేనే మళ్లీ కంటిన్యూ అవ్వకుండా చెయ్యవచ్చు – ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు వచ్చినా వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలపాలని కోరుకుంటున్నాము – మాతోపాటు మీరూ కలిసి పనిచేసినప్పుడే ఇలాంటి అటాక్స్ జరగకుండా ఆపగలము అని ఉద్వేగపూరితమైన స్పీచ్ ఇచ్చారు .
వెంటనే అటాక్ తరువాతి దృశ్యాలు ప్లే అవుతున్నాయి .
ఫ్రెండ్స్ : అంతమందిని చంపిన అనా టెర్రరిస్ట్ నాకొడుకులు దొరకాలి …… అంటూ కోపంతో ఊగిపోతున్నారు . మహేష్ …… స్నాక్స్ క్యారెజీలో ఉంచెయ్యి తరువాత తిందాము .
అవును ఇలాంటి సమయంలో తినడం భావ్యం కాదు అని క్యారెజీ చేసి ప్రక్కన ఉంచాను .
అంతలో ఫ్రెండ్స్ అందరితోపాటు నాకూ కాల్ వచ్చింది చూస్తే అక్కయ్య …… , తమ్ముడూ …… హైద్రాబాద్ లో బాంబులు పేలాయి – నువ్వు జాగ్రత్త ……
మా అక్కయ్యకు నేనంటే ఎంత ప్రాణం – వందల కిలోమీటర్లో దూరంలో బాంబులు పేలితే ……..
అక్కయ్య : అవన్నీ నాకనవసరం నువ్వు జాగ్రత్త అంతే …….
లవ్ యు లవ్ యు అక్కయ్యా …… , సరే సరే మీరు కూడా జాగ్రత్త .
అక్కయ్య : తమ్ముడూ …… మేము వైజాగ్ లోనే safest ప్లేస్ లో ఉన్నామని నీకు తెలియదా …… , ఉదయమే వచ్చేయ్యాలి .
తెల్లవారుఘామున మా అక్కయ్య – దేవత ముందు ఉంటాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ …… గుడ్ నైట్ .
గుడ్ నైట్ అక్కయ్యా …… అనిచెప్పి కట్ చేసాను .
అక్కడే ఉంటే బాధపడతామని టీవీ ఆఫ్ చేసి అందరమూ బయటకువచ్చాము . మినీ గ్రౌండ్ లోని లైట్ కిందకు చేరాము . టెర్రరిస్ట్ ల గురించే మాట్లాడుకున్నాము . 9 గంటల సమయంలో ఆకలివేస్తోందని ఫ్రెండ్స్ అనడంతో వారి వారి ఇళ్ల నుండి వచ్చిన క్యారీజీలతోపాటు స్నాక్స్ – బిరియానీ తిని 11 గంటలవరకూ చదువుకుని ఇంటికి తాళం వేసుకుని , ఫస్ట్ ఫ్లోర్ రూమ్స్ – హాల్లో పడుకున్నాము .
అక్కయ్య – బామ్మ గుడ్ నైట్ చెప్పారు కానీ దేవత చెప్పలేదు , ఈ సమయంలో వద్దులే కంగారుపడతారు అని కళ్ళు మూసుకున్నాను .
