పెద్దమ్మ Part 24

క్లాసులోకి అడుగుపెట్టగానే క్లాస్ అంతా దేవతకు విష్ చేసి మహేష్ మహేష్ ….. అంటూ పలకరిస్తున్నారు . HI hi హాసినీ – వర్షిణీ – వైష్ణవీ …… , హమ్మయ్యా ….. మహేష్ అక్కయ్య వచ్చారు రారని తెగ ఫీల్ అవుతున్నాము అంటూ క్లాస్ గర్ల్స్ అంతా అక్కయ్య చుట్టూ చేరి అక్కయ్యా ….. మహేష్ ఫ్రెండ్ జాహ్నవి – అక్కయ్యా …… మహేష్ ఫ్రెండ్ కీర్తీ ……. అంటూ పరిచయం చేసుకున్నారు .
అక్కయ్య : ఆనందిస్తూ …… Hi హలో సిస్టర్స్ , సిస్టర్స్ …… నేను కావ్య , మహేష్ అక్కయ్య అని పరిచయం చేసుకోవడంతో అందరూ సంతోషంతో నవ్వుతున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యలూ …… అక్కయ్య గురించి మీకెలా తెలిసింది ? .
జాహ్నవి : మీ క్లాస్ నుండి స్వీట్ ఇంఫర్మేషన్ లీక్ అయ్యింది చెల్లెళ్ళూ ….. , కావ్యక్కా …… మేడం కంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు అంటూ గుసగుసలాడుకుంటున్నారు .
అక్కయ్య : లేదు లేదు చెల్లెళ్ళూ ….. మీ మేడం అందం అనంతం – అందులో ఒక భాగం నేను అంతే ……

అక్కయ్య – చెల్లెళ్ళ సంతోషాలను చివరి బెంచ్ లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాను.
దేవత దగ్గుతో క్లాస్ అంటూ సౌండ్ చెయ్యడంతో అక్కయ్యా అక్కయ్యా కూర్చోండి అంటూ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసస్ లో కూర్చున్నారు .
చెల్లెళ్లు : sorry sorry మేడం అంటూ నవ్వుకుంటూ వచ్చి నా ముందు బెంచ్ లో కూర్చున్నారు . హాసినిని సరిపోదు అంటూ తోసేయ్యడంతో …… లవ్ యు వే అంటూ మరింత ఆనందంతో వెనక్కువచ్చి నా ప్రక్కన కూర్చుంది .
అక్కయ్య : మీ అన్నయ్య ప్రక్కన కూర్చోవాలని తోసేశారుకాదూ లవ్ యు చెల్లెళ్ళూ …… , చెల్లెళ్ళూ ….. అంటూ చెవిలో గుసగుసలాడారు .
చెల్లెళ్లు : ఎస్క్యూస్ మీ మేడం మేడం …… , మా క్లాసులో ఎంజాయ్ అదే అదే గ్రామర్ గ్రామర్ ఇక్కడకూడా అంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు .
క్లాస్ అంతాకూడా ఉత్సాహం చూయించడంతో దేవత ok అన్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతూ నావైపు కొత్తగా చూసి కన్ను కొట్టారు .
హాసిని : అన్నయ్యా ….. అక్కయ్య సైగలకు అర్థం ……
తెలిసింది తెలిసింది చెల్లీ అంటూ అక్కయ్య వీపుపై వేళ్ళతో స్పృశిస్తూ సున్నాలు చుడుతున్నాను .
అక్కయ్య ఆనందిస్తూ మళ్లీ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టారు .

దేవత : Ok టైం వేస్ట్ చెయ్యకుండా గ్రామర్ క్వశ్చన్స్ లోకి వెళ్లిపోదాము – బుజ్ ….. మహేష్ ఇక్కడకూడా నువ్వు ఎలిమినేటెడ్ ……
చెల్లెళ్లు ముగ్గురూ లేచి why why why దే …… మేడం – ఇదేమీ మా క్లాస్ లోయర్ క్లాస్ కాదే – అన్నయ్య క్లాసే కదా …… ఎందుకు ఎలా ఎలిమినేట్ చేస్తారు .
దేవత : అమ్మబాబోయ్ …… బ్రిటీష్ వాళ్లపై తిరుగుబాటులా మేడం పైనే తిరుగుబాటు భయమేస్తోంది – మహేష్ క్లాసే కదా అలవాటులో పొరపాటుగా అలా అనేసాను లవ్ యు లవ్ యు …… మీ అన్నయ్య included – అన్నయ్యను ఒక్కమాట అంటే చాలు దండయాత్ర చేసేలా ఉన్నారు .
క్లాస్ అంతా నవ్వుకుంటున్నారు .
దేవత : are you హ్యాపీ వైష్ణవీ …….
చెల్లెళ్లు : లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

దేవత : నవ్వుకుని , are you రెడీ స్టూడెంట్స్ ……
Yes yes అంటూ టాప్ లేచిపోయేలా రిప్లై ఇచ్చారు .
దేవత : ముందు క్లాస్ కంటే సౌండ్ అంటూ చెవులు మూసుకున్నారు – ఇలాకాదు ఆడిగినవాళ్ళు మాత్రమే చెప్పాలి .
అక్కయ్య : మేడం గారూ …… నన్నుకూడా include చెయ్యండి ప్లీజ్ ……
దేవత : Are you sure చెల్లీ ……
చెల్లెళ్లు : మీలాంటి మేడం టీచింగ్ ఒక్క క్లాస్ వింటే చాలు మేడం ……
దేవత : తెగ మురిసిపోతున్నారు .
చెల్లెళ్లు : మళ్ళీనా మేడం …… అంటూ అక్కయ్యతోపాటు ముసిముసినవ్వులు ….
దేవత సిగ్గుపడి , సైలెంట్ సైలెంట్ లెట్స్ స్టార్ట్ అంటూ క్వశ్చన్ అడిగి నవ్వుతూనే ఉన్నారు .
అక్కయ్య వీపుపై వేలితో రాసి , మేడం మేడం అంటూ ఫ్రెండ్స్ మరియు అక్కయ్యతోపాటు చేతిని పైకెత్తాను .
దేవత : అందరికీ తెలుసన్నమాట ముందు బాయ్స్ ….. వినయ్ …..
వినయ్ ఉత్సాహంగా లేచి టక్ మని చెప్పాడు .
దేవత : గుడ్ వినయ్ …..
వినయ్ : థాంక్యూ మేడం అంటూ ఆనందిస్తూ కూర్చున్నాడు .
దేవత : నెక్స్ట్ క్వశ్చన్ గర్ల్స్ కు …..
అలా క్లాస్ మొత్తం అక్కయ్య వీపుపై రాసి చేతిని పైకెత్తాను .
దేవత : మహేష్ ….. నీకు తెలుసని నాకు తెలుసు డౌన్ డౌన్ ……
అక్కయ్య : నా స్పర్శలకు పులకించిపోతూనే ప్రౌడ్ ఆఫ్ యు తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు . క్షణాలలో క్లాస్ అయిపోయినట్లు ఇంటర్వెల్ బెల్ మ్రోగింది .

మురళీ – ఫ్రెండ్స్ ……
మురళి : గ్రౌండ్ లో కలుద్దాములే గో గో మహేష్ …… అంటూ ఇంటర్వెల్ కోసం బయటకువెళ్లారు .
థాంక్యూ ఫ్రెండ్స్ అంటూ చెల్లెళ్లతోపాటు బయటకువెళ్ళాను .
దేవత : హలో బుజ్జిహీరో & బుజ్జిహీరో సిస్టర్స్ …… , లాస్ట్ పీరియడ్ నాకు లీజర్ నేను – చెల్లి ….. స్టాఫ్ రూంలో ఉంటాము , మీరు క్లాస్ అటెండ్ అవ్వండి .
బామ్మలకు …….
చెల్లెళ్లు : Yes yes అన్నయ్య …… బామ్మలకు ప్రామిస్ చేశారు – అనుక్షణం దేవతతోపాటే ఉంటారని – మేముకూడా ….. మా అన్నయ్యతోపాటే ……
దేవత : సరిపోయారు అన్నయ్యకు తగ్గ చెల్లెళ్లు – చూశావా చెల్లీ ……
అక్కయ్య : దివినుండి దిగివచ్చిన దేవతతో ఉండటం కంటే ఆనందం ……
దేవత : పో చెల్లీ ….. , ఇక రండి రండి అంటూ స్టాఫ్రూం చేరుకుని నావైపు చూసారు.
Ok మేడం అంటూ బయటే ఆగిపోయాను .
అక్కయ్య : అక్కయ్యా ……. ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……
దేవత : సరే సరే దూరంగా కూర్చోవాలి .
అక్కయ్య : తమ్ముడూ ……
అలాగే అక్కయ్యా – దేవత ఆజ్ఞ ఎలా అంటే అలా అంటూ సంతోషంతో లోపలికివెళ్ళాను – చెల్లెళ్లు సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .

పెద్దటేబుల్ పై ….. టీచర్స్ అందరూ లెస్సన్ ప్లాన్స్ కోసం ర్యాక్స్ నుండి తీసుకున్న బుక్స్ చాలా ఉండటం చూసి , అందుకుని ర్యాక్స్ లో చక్కగా సర్దుతున్నాను .
మా అన్నయ్య రియల్ హీరో అంటూ చేతితో బుగ్గలపై ముద్దులుపెట్టి నాతోపాటు ఉత్సాహంగా బుక్స్ సెట్ చేస్తున్నారు .
What you said was absolutely కరెక్ట్ స్టూడెంట్స్ – sorry మహేష్ …… క్లాస్సెస్ కు టైం అవ్వడం వలన బుక్స్ టేబుల్ పైనే వదిలి వెళ్లిపోతున్నాము – నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాము అంటూ లోపలికి వచ్చిన టీచర్స్ చెప్పారు .
Its alright సర్ …… , మాకోసమే కదా – మాకు టీచ్ చెయ్యడం కోసమే కదా అంటూ సంతోషంతో రిప్లై ఇచ్చాను .
టీచర్స్ : ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ …… బెల్ కొట్టడంతో గాట్ టు గో అనిచెప్పి వెళ్లారు .

అక్కయ్య అంతులేని ఆనందంతో గుండెలపై చేతినివేసుకుని మురిసిపోతున్నారు .
దేవత : ప్చ్ ప్చ్ …… టీచర్స్ ను కూడా మాయ చేసేసాడు ఇడియట్ అంటూ రుసరుసలాడుతున్నారు .
అక్కయ్య : కూల్ కూల్ అక్కయ్యా …… , మీ స్టూడెంటే కదా ……
దేవత : అలా అనే ఒకవైపు సంతోషం మరొకవైపు కోపం ……
చెల్లెళ్లు : బుజ్జిదేవుడిని మించిపోతున్నారనే కదా దేవతా ……
దేవత : అవునవును …… , కాదు కాదు దేశాన్ని సేవ్ చేసిన బుజ్జిదేవుడు ఎక్కడ – ఇలా మాయ చేసే ఈ అల్లరి పిల్లాడు ఎక్కడ …….
చెల్లెళ్లు : మీ మనసులో ఒప్పుకున్నారులే అంటూ చిరునవ్వులతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : నెవర్ నెవర్ …… , ok ఆ విషయం వదిలెయ్యండి – చెల్లీ ….. ఏదైనా చందమామ బుక్ చదువుతావా ? .
మా దేవత ముద్దొచ్చే కోపాన్ని – చెల్లెళ్లు మరియు తమ్ముడి అందమైన అల్లరిని చూడటానికే సమయం సరిపోవడం లేదు ఇక బుక్స్ చదవడమా ? అంటూ దేవత పెదాలపై చేతివేళ్ళతో ముద్దుపెట్టారు .
దేవత : ఈ కోపం అంతా అదిగో ఆ అల్లరి పిల్లాడి వల్లనే అంటూ అక్కయ్య కురులపై ముద్దుపెట్టి నవ్వుకున్నారు .
దేవత – అక్కయ్య సంతోషాలను చూస్తూనే బుక్స్ తోపాటు దేవత లాకర్ గల బీరువాను శుభ్రం చేసేసరికి లాంగ్ బెల్ కొట్టారు .

చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ …… ఇంటికివెళదాము అంటూ లేచారు .
అన్నయ్యా అన్నయ్యా …… బ్యాగ్స్ క్లాసులోనే ఉండిపోయాయి .
అక్కయ్య : తమ్ముడూ …… మీరు వచ్చేన్తవరకూ నీ ప్రాణమైన దేవతను ప్రాణంలా చూసుకుంటాను – మీరువెళ్లి బ్యాగ్స్ తీసుకుని నేరుగా బస్సు దగ్గరికి వచ్చెయ్యండి .
దేవత : మీ ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యను , నేను ప్రాణంలా చూసుకుంటానులే ….. వెళ్ళండి వెళ్ళండి .
లవ్ యు లవ్ యు అంటూ కేకలువేస్తూ అందరమూ పరుగునవెళ్లి అప్పటికే నిశ్శబ్దం అయిపోయిన మా మా క్లాస్సెస్ నుండి బ్యాగ్స్ తీసుకుని అటునుండి ఆటే బయటకు పరుగులుతీసాము .

రాజేశ్వరి – మల్లీశ్వరి వాళ్ళు వచ్చి బ్యాగ్స్ అందుకోబోతే …… నో నో నో మేడమ్స్ అంటూ మేమే బస్సులో ఉంచాము .
దేవత : చెల్లెళ్ళూ ….. ముందుగా మీ మమ్మీ దగ్గరికి వెళదామా ? – మీమమ్మీకి చెప్పి మనింటికి వెళ్లిపోదాము .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు దేవతా అంటూ హత్తుకున్నారు – మమ్మీ దగ్గరికి వెళ్లాలంటే థియేటర్ దగ్గరికి వెళ్ళాలి .
దేవత : అవునుకదా అయితే అక్కడికే వెళదాము కమాన్ కమాన్ ఎక్కండి ఎక్కండి – బుజ్జిహీరో ….. యు & మీఅక్కయ్య బ్యాక్ .
అక్కయ్య – చెల్లెళ్లు : నిన్న మాత్రమే అన్నారుకదా దేవతా ……
దేవత : ఈరోజుకూడా అంతే అంటూ చెల్లెళ్లను ఇరువైపులా కూర్చోబెట్టుకున్నారు .

అక్కయ్య : అక్కయ్యా ……
దేవత : ష్ ష్ ష్ చెల్లీ …… , మనం రాత్రికి మాట్లాడుకుందాము .
అక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా హ్యాపీ సో హ్యాపీ అంటూ సంతోషంతో వెనక్కువచ్చి నాపెదాలపై ముద్దుపెట్టి ప్రక్కనే కూర్చున్నారు – తమ్ముడూ …… నీ చిలిపి అల్లరితో దేవత వొళ్ళంతా గిలిగింతలుపెట్టావు , కోరకుండానే ఒక్కకోరిక తీర్చావు అంటూ మిక్కిలి సంతోషంతో నా బుగ్గపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ ……
అక్కయ్య : స్స్స్ స్స్స్ లు తరువాత ముందు మా రెండవ కోరికను తీర్చావా లేదా ?
లేదన్నట్లు దీనంగా ముఖం పెట్టాను .
అక్కయ్య : ఇలాంటివన్నీ కుదరవు ఇంటికివెళ్ళేలోపు తీర్చాల్సిందే అంటూ నా చేతిని గట్టిగా హత్తుకుని బుంగమూతిపెట్టుకున్నారు .

అవంతికా – కావ్యా …… ఏ థియేటర్ అంటూ రాజేశ్వరి గారు అడిగారు .
అక్కయ్య : ఏ థియేటర్ లో మూవీ చూస్తున్నారబ్బా …… , సిస్టర్ వన్ మినిట్ వన్ మినిట్ కాల్ చేస్తాను అంటూ మొబైల్ అందుకున్నారు .
అక్కయ్య బుంగమూతి పెదాలపై చిరునవ్వులు చిందింపచెయ్యడం ఎలా – అక్కయ్య నవ్వితేనేకదా పెదాలపై ముద్దుపెట్టగలను , ఐడియా అంటూ డయల్ చేస్తున్న అక్కయ్య నుండి చేతిని నెమ్మదిగా తీసుకుని అక్కయ్య వెనుకకుచేరాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *