చెల్లెళ్లు : Wow wow అన్నయ్యా …… , మన బిల్డింగ్ వలన మిగతా అన్నీ బిల్డింగ్స్ చిన్నవైపోయాయి . అక్కయ్య – దేవత ఉండాల్సినది ఇలాంటి బిల్డింగ్ లోనే , లవ్ యు లవ్ యు soooo మచ్ అన్నయ్యా అంటూ ముద్దులుపెట్టారు .
జాగ్రత్త చెల్లెళ్ళూ ……
చెల్లెళ్లు : ప్రక్కనే మా అన్నయ్య – తోడుగా పెద్దమ్మ ఉండగా భయమేల ……
థాంక్యూ పెద్దమ్మా ……
మెసేజ్ ” లవ్ యు ”
చెల్లెళ్లు : పెద్దమ్మ చూస్తున్నారన్నమాట ……
మెసేజ్ ” మరి మార్పులు చేర్పుల కోసం ఎప్పుడు ఆజ్ఞ వేస్తారోనని ఎదురుచూస్తూ ఉన్నాను – మీరేమో ముద్దులు ఎంజాయ్ చేస్తున్నారు ” .
అందరమూ నవ్వుకున్నాము . పెద్దమ్మా …… ఇదిగో టాప్ కు కూడా వచ్చేసాము ఇక కిందకువెళ్లి మార్పులు – ఇంటీరియర్ మొత్తం మొత్తం ……
మెసేజ్ ” ఏమికావాలో అలా తలుచుకోండి ఇలా సెట్ చేసేస్తాను – లవ్ యు బుజ్జితల్లులూ ….. ”
లవ్ యు సో మచ్ పెద్దమ్మా…… , అన్నయ్యా అన్నయ్యా …… దేవత – అక్కయ్య ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినడానికి బిల్డింగ్ లోకి వెళుతున్నారు .
ష్ ష్ ష్ ….. , అక్కయ్యా – దేవతా ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
నాతోపాటు చెల్లెళ్ళూ వదిలి అక్కయ్యా – దేవతా అంటూ కేకలువేశారు .
చెల్లెళ్ళూ అంటూ వెంటనే దాక్కుని తొంగి తొంగి కిందకు చూస్తున్నాము .
అక్కయ్య – దేవత చుట్టూ చూసి ఇంటి పైనుండి పిలుస్తుంటారు అంటూ లోపలికివెళ్లడం చూసి ఆనందించాము .
అన్నయ్యా అన్నయ్యా …… మనం లేకపోతే అక్కయ్య – దేవత స్నాక్స్ ముట్టుకోరు , మనకోసం wait చేయించడం బాగోదు , అందులోనూ బామ్మలు – మమ్మీ వాళ్ళు మనకిష్టమైన స్నాక్స్ చేశారు , ఇంటీరియర్ సంగతి స్నాక్స్ తిన్నాక సెట్ చేద్దాము .
లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ పదండి .
మెసేజ్ ” మీ అక్కయ్య – దేవత ముఖ్యన్గా స్నాక్స్ కోసం నన్ను wait చేయిస్తున్నారుకదూ వెళ్ళండి వెళ్ళండి ” .
Sorry లవ్ యు లవ్ యు పెద్దమ్మా ….. మా – మీ అందరి మొదటి ప్రాణం దేవత – అక్కయ్యే కదా అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ లిఫ్ట్ లో కిందకువచ్చి మెయిన్ డోర్ – మెయిన్ డోర్ లాక్ చేసి , ఒకరినొకరం చేతులను పట్టుకుని అక్కయ్యా – దేవతా అంటూ కేకలువేస్తూ లోపలికివెళ్లాము .
హాల్లోని సోఫాలో ఒక్కరే కూర్చుని స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్న విశ్వ సర్ ను చూసి ఆగి , డాడీ – అంకుల్ …… స్నాక్స్ టేస్టీ అనుకుంటాము కుమ్మoడి కుమ్మoడి అంటూ తియ్యనైనకోపాలతో ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు చెల్లెళ్లు …….
విశ్వ సర్ : తల్లులూ …… అలాచూడకండి భయమేస్తోంది అంటూ చేతిలోని స్నాక్స్ ప్లేటును టీపాయ్ ఉంచేసి నోటిలో బిక్కిన స్నాక్స్ ను బిక్కుబిక్కుమంటూ తింటున్నారు .
శ్రీవారూ …… మరికొన్ని స్నాక్స్ కావాలా అంటూ మిస్సెస్ కమిషనర్ వచ్చి , డియర్ ఏమైంది అంతలా భయపడుతున్నారు నుదుటిపై చెమటలు కూడా పట్టేసాయి అంటూ నవ్వుతూ అడిగారు .
విశ్వ సర్ : బిక్కుబిక్కుమంటూనే నములుతూ చెలెళ్లవైపు సైగలుచేశారు .
మిస్సెస్ కమిషనర్ : అంతలా భయపెట్టేలా మీ డాడీ – అంకుల్ ఏమిచేశారు తల్లులూ ……. , మొదట మీ అన్నయ్య తినకుండా తింటున్నారనా ? – లోపల వంట గదిలో మీ అన్నయ్య – మీకోసం …… మీ ఆక్కయ్యలు తినకుండా లొట్టలేస్తున్నారు ముందు అక్కడికి వెళ్ళండి , శ్రీవారూ ….. మీరు తినండి అంటూ మరికొన్ని స్నాక్స్ ప్లేటులోకి వేసి పెదాలపై ముద్దుపెట్టారు .
వెయ్యమ్మా వెయ్యి మరికొన్ని స్నాక్స్ వెయ్యి డాడీ – అంకుల్ ….. ఫుల్ గా తింటారు.
వంట గది డోర్ దగ్గర దేవత – అక్కయ్య …… ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మిస్సెస్ కమిషనర్ : నవ్వుకుని , ఏమైంది తల్లులూ …….
విశ్వ సర్ : నేనేమీ చెయ్యలేదు నేనేమీ చెయ్యలేదు ……..
చెల్లెళ్లు : చేసిందంతా చేసి దాని గురించి పట్టించుకోకుండా స్నాక్స్ తింటున్నారు స్నాక్స్ ……
చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ …… ద గ్రేట్ కమిషనర్ గారిని ఇలా భయపెట్టవచ్చా చెప్పండి అంటూ నవ్వుతూనే ముగ్గురి నోళ్ళను రెండుచేతులతో మార్చి మార్చి మూస్తున్నాను .
మిస్సెస్ కమిషనర్ : ఏమి చేసారండీ …….
చెల్లెళ్లు కొప్పడుతున్నారంటే ఏదో పెద్ద….. పెద్ద ….. మిస్టేక్ చేసే ఉంటారు కమిషనర్ సర్ అంటూ నవ్వుకుంటున్నారు దేవత – అక్కయ్యలు …….
మిస్సెస్ కమిషనర్ : అయితే ఏదో చేసారన్నమాట – అది సరి చేసి తల్లుల పెదాలపై చిరునవ్వులు తెప్పించకుండా ఇంకా తింటున్నారే వెళ్ళండి వెళ్ళండి .
చెల్లెళ్లు : మమ్మీ – అంటీ చెబుతున్నారుకదా డాడీ – అంకుల్ వెళ్ళండి వెళ్ళండి , తిన్నది చాలుకానీ ప్లేట్ ఇవ్వండి అంటూ అందుకుని దేవతా – అక్కయ్యా …… అంటూ వెళ్లి మొదట తినిపించి నాదగ్గరకువచ్చి , అక్కయ్య – దేవత తింటేనేకానీ మా అన్నయ్య తినరు అంటూ తినిపించారు .
అక్కయ్య – దేవతతోపాటు చెల్లెళ్లు అంటూ తినిపించాను .
చెల్లెళ్లు : తెలుసు తెలుసు …… , మా అన్నయ్య నుండి వినాలని అంటూ మురిసిపోతూనే తిని నాకు తినిపించారు . డాడీ – అంకుల్ …… ఇంకా ఇక్కడే ఉన్నారే వెళ్ళండి వెళ్ళండి అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు , మమ్మీ – అంటీ …… స్నాక్స్ కావాలేమో బాక్స్ లో ఉంచి ఇవ్వండి .
విశ్వ సర్ : తప్పు జరిగిందన్నమాట వాస్తవమే కానీ సరిచెయ్యగలిగినది రేపే తల్లులూ …… మీకూ తెలుసుకదా ? .
అవునవును చెల్లెళ్ళూ ……. , అంతవరకూ డాడీ – అంకుల్ ను క్షమించవచ్చు కదా మా ముద్దుల చెల్లెళ్లు కదా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……
చెల్లెళ్లు : అన్నయ్య చెబుతున్నారు కాబట్టి ఉదయం వరకూ క్షమించేస్తాము – మేము కాలేజ్లోకి అడుగుపెట్టే సమయానికి మిస్టేక్ క్లియర్ అయిపోవాలి డాడీ – అంకుల్ …… అంటూ స్నాక్స్ అందించారు తినమని ……
విశ్వ సర్ : అయిపోతుంది అయిపోతుంది , ఎంత తొందరగా సరిచేస్తే అంత మేలుకదా …… లేకపోతే ఇలా భయపడుతూనే ఉండాలి .
మిస్సెస్ కమిషనర్ తోపాటు దేవత – అక్కయ్య నవ్వుకుని , ఇంతకూ ఆ మిస్టేక్ ఏమిటి చెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : సర్ బుగ్గలపై కొరికేసి పరుగునవెళ్లి , అక్కయ్యా – దేవతా …… చెప్పకూడదు సర్ప్రైజ్ ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ హత్తుకున్నారు .
లవ్ యు చెల్లెళ్ళూ …… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలుతూ చెల్లెళ్ళవైపు అడుగులువేశాను .
దేవత : బుజ్జిహీరో బుజ్జిహీరో అక్కడే అక్కడే ఆగు ఆగు – పడుకునేంతవరకూ నా దగ్గరికైతే రాకు అంటూ ఆర్డర్ వేశారు .
దేవత ఆజ్ఞ అంటూ ఆగిపోయాను .
మిస్సెస్ కమిషనర్ : ఎందుకు చెల్లీ …….
దేవత : అదీ అదీ ……. , ముందు ఆకలేస్తోంది తిందాము తిందాము అంటూ మాటమార్చి వంట గదిలోనుండి స్నాక్స్ తీసుకొచ్చి సోఫాలలోకి చేరారు – బుజ్జిహీరో ……. దూరం దూరం , చెల్లెళ్ళూ …… ఈ ఒక్కసారికి మీరు , నాదగ్గర కూర్చోండి – మీఅక్కయ్య …… మీ అన్నయ్యతో కూర్చుని తినిపిస్తుంది .
చెల్లెళ్లు : దేవతా …….
దేవత : కావాలంటే మధ్యమధ్యలో వెళ్లి మీ అన్నయ్యకు – అక్కయ్యకు తినిపించండి , అంతేలే మీకు మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం – నేనేమైనా రోజూ అన్నానా ? ఏదో ఒక్కసారికి కూర్చోమంటే కూర్చోవడం లేదు అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
చెల్లెళ్లు : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు , అక్కయ్య – నా బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి , దేవతకు ఇరువైపులా ఒడిలో కూర్చుని , దేవత పెదాలపై చిరునవ్వులు పరిమళించేంతవరకూ ముద్దులుపెడుతూనే ఉన్నారు .
దేవత పెదాలపై చిరునవ్వులు పరిమళించగానే అందరూ సంతోషంతో క్లాప్స్ కొట్టారు .
అక్కయ్య : తమ్ముడూ …… నీ చెల్లెళ్లతోపాటు నువ్వు కూడా నీ ప్రాణం కంటే ఎక్కువైన దేవతకు ముద్దులుపెట్టు మరింత సంతోషిస్తారు అంటూ నన్ను గట్టిగా చుట్టేసి ముద్దుపెట్టారు .
దేవత : నో నో నో చెల్లీ వద్దు వద్దు వాడిని ఆ అల్లరి పిల్లాడిని అలానే గట్టిగా పట్టేసుకో ( ఉదయం నుండీ చేసిన చిలిపిపనులకే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మళ్లీ ముద్దులా ) నో నో నో …….
అక్కయ్య : అక్కయ్యా ……. వినిపించలేదు .
దేవత : నథింగ్ నథింగ్ చెల్లీ …… , పాపం ఆకలివేస్తోందేమో తినిపించు తినిపించు నీ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడికి …….
అక్కయ్య : అక్కయ్యా …… మీరు తిని , చెల్లెళ్లకు తినిపిస్తేనేకానీ బుజ్జిదే …. మన బుజ్జిహీరో తినడు .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… అంటూ తినిపించి తిన్నారు .
అక్కయ్య : హ్యాపీనా తమ్ముడూ అంటూ తినిపించారు .
ఫస్ట్ మా అక్కయ్యకు అంటూ నోటికి అందించి అక్కయ్య చేతిలోనిది అందుకున్నాను .
అక్కయ్య : లవ్ యు సో మచ్ తమ్ముడూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా …….
చెల్లెళ్లు : అన్నయ్య ప్రక్కన మీరొక్కరే ఎంజాయ్ ఎంజాయ్ అక్కయ్యా …….
దేవత : మీ అక్కయ్య …… మీ ప్రాణమైన అన్నయ్యకు ముద్దులుపెడితే – నేను ….. మా ప్రియమైన బుజ్జిచెల్లెళ్లకు అంటూ ముద్దులతో తినిపించారు .
చెల్లెళ్లు : లవ్ యు దేవతా …… మేముకూడా అంటూ ముద్దులుపెట్టి , స్నాక్స్ యుమ్మీ , మమ్మీ – బామ్మలూ …… మీరుకూడా రండి .
ఇదిగో లాస్ట్ అన్నింటినీ తీసుకుని జాయిన్ అయిపోతాము .
చెల్లెళ్లు : Ok ok …… , డాడీ – అంకుల్…… ఉదయం క్లియర్ అయిపోతుంది కదూ అంటూ బుజ్జిబుజ్జి వేళ్ళతో వార్నింగ్ ఇస్తున్నారు .
విశ్వ సర్ మళ్లీ భయంతో అయిపోతుంది అయిపోతుంది తల్లులూ ……. , ఫోన్ రాకపోయినా ok ok అర్జెంటా ఇప్పుడే రావాలా కమింగ్ కమింగ్ అని మాట్లాడుతూనే దేవత – అక్కయ్య చేతులలోని ప్లేట్లలో ఉన్న స్నాక్స్ మొత్తాన్ని ఒక పొట్లంలో వేసుకుని , గాట్ టు గో మీరు స్నాక్స్ ఎంజాయ్ చెయ్యండి అంటూ క్యాప్ పెట్టుకుని వెళ్లిపోయారు .
మిస్సెస్ కమిషనర్ : తల్లులూ …… మీభయానికి కాల్ రాకపోయినా మాట్లాడుతూ వెళ్లిపోయారు మీ డాడీ – అంకుల్ అంటూ నవ్వుకున్నారు .
స్నాక్స్ ప్రిపరేషన్ ఫినిష్ అంటూ పెద్ద పాత్రలో తీసుకునివచ్చి టీపాయ్ పై ఉంచారు బామ్మలు – రాజేశ్వరి మహేశ్వరి అంటీలు ….
బామ్మలూ – మిస్సెస్ కమిషనర్ గారూ – రాజేశ్వరి మహేశ్వరి అంటీలు కూర్చోండి అని కూర్చోబెట్టి చిరునవ్వులు చిందిస్తూ అక్కయ్య ముద్దులతో స్నాక్స్ ఎంజాయ్ చేసాము .
మహేష్ మహేష్ లాగాన్ ఆడుదాము అంటూ బయటనుండి మురళి – వినోద్ ల పిలుపులు వినిపించాయి .
అక్కయ్యా – చెల్లెళ్ళూ …….
అక్కయ్య : కాసేపు హ్యాపీగా ఆడుకో తమ్ముడూ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు – చెల్లెళ్ళూ ….. ఈ ఇంటిపైనుండి బాగా కనిపిస్తుందా ? లేక ఆ ఇంటి పైనుండి బాగా కనిపిస్తుందా ? .
చెల్లెళ్లు : యాహూ యాహూ లవ్ యు లవ్ యు అక్కయ్యా …… , మనదేవత ఇంటిపైనుండి క్లియర్ గా కనిపిస్తుంది అక్కయ్యా ….. , స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ చూద్దాము అంటూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : దేవత ఇల్లునా ? అంటూ మళ్లీ బుంగమూతిపెట్టుకున్నారు .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు మనందరి ఇల్లు ఉమ్మా ఉమ్మా ……. , అతిత్వరలో బిగ్గెస్ట్ దేవాలయం రెడీ అవుతోందిలే …….
దేవత : దేవాలయమా ? .
చెల్లెళ్లు : అదీ అదీ గుడికి వెళ్లి చాలా రోజులయ్యింది కదా …… వెళదాము వెళదాము అక్కయ్యా – దేవతా …….
దేవత : మీ అన్నయ్య లేకుండా వెళ్లిపోదామా ? – కూల్ కూల్ …… మీ డాడీపై చూయించిన కోపం నాపై చూయించకండి – మీ అన్నయ్య క్రికెట్ ఆడి వచ్చాకనే వెళదాము .
చెల్లెళ్లు : లవ్ యు దేవతా అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : హమ్మయ్యా …… బ్రతికిపోయాను – ముద్దుల ప్లేస్ లో కొరికేసేవాళ్ళు ……
మిస్సెస్ కమిషనర్ : కొరకడం కాదు చెల్లీ …… , మూడో కన్ను తెరిచేసేవాళ్ళు – మనం లేకుండానైనా బయటకు అడుగుపెడతారేమో కానీ వాళ్ళ అన్నయ్య లేకుండా నెవర్ …… బుజ్జిహీరో గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త ……
దేవత : అవునవును అక్కయ్యా …….
