” హలో బుజ్జిదేవుడా ……. ”
హాసిని : డాడీ డాడీ నేను …….
అంతలో దేవత మొబైల్ అందుకుని , బుజ్జిదేవుడు కాదు బుజ్జిహీరో అల్లరి పిల్లాడు కమిషనర్ సర్ …… , ఎన్నిసార్లు చెప్పినా మీరు మారడం లేదు అంటూ కోపంతో చెల్లికి అందించింది .
” sorry sorry అవంతికా ….. ఆంటూ నవ్వులు వినిపించాయి ”
హాసిని : డాడీ నవ్వుతున్నారు కదూ – దేవతకు మరింత కోపం తెప్పిస్తున్నారు .
” నో నో నో తల్లీ …… ” .
హాసిని : డిన్నర్ కు రమ్మని మమ్మీ ఆర్డర్ ……
” దారిలోనే ఉన్నాను తల్లీ – 10 మినిట్స్ లో అక్కడ ఉంటాను ” .
హాసిని : మమ్మీ 10 మినిట్స్ లో డాడీ వచ్చేస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : అయితే మీరుకూడావెళ్లి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని రండి మరి …….
అప్పుడేనా …… మరికొద్దిసేపు ఇంకొద్దిసేపైనా దేవత – దేవకన్య – బుజ్జి దేవతల డ్రెస్సెస్ లో ఉండొచ్చుకదా అక్కయ్యా – చెల్లెళ్ళూ …… అంటూ అక్కయ్యను చుట్టేసాను .
హాసిని : అలాగే అన్నయ్యా …… , మమ్మీ ….. అన్నయ్య కోరిక ప్రకారం ఇలానే ……
మిస్సెస్ కమిషనర్ : Ok …….
లవ్ యు అక్కయ్యా అంటూ పెదాలతో – లవ్ యు సో మచ్ చెల్లెళ్ళూ అంటూ చేతితో ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : ఈ ఈ ఈ …… ఎప్పుడూ ఇంతే అక్కయ్యకు మాత్రం పెదాలతో – మాకు మాత్రం చేతులతో ముద్దులుపెడతారు .
దేవత : అక్కయ్యతోపాటు నవ్వుకుని , కానివ్వండి కానివ్వండి ఎంతవరకూ ఎంజాయ్ చేస్తారో చెయ్యండి , మన బుజ్జిదేవుడు వచ్చాక నేనూ ఎంజాయ్ చేస్తాను .
చెల్లెళ్లు : లవ్ యు దేవతా …… అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : అదిగో మళ్లీ …… , నిజమే మీకు ….. మీ అన్నయ్యలిద్దరూ సమానమే – కానీ నాకుమాత్రం మన బుజ్జిదేవుడే …….
డిన్నర్ రెడీ అంటూ మిస్సెస్ కమిషనర్ వంట గదిలోనుండి – తినడానికి నేనూ రెడీ అంటూ మెయిన్ డోర్ నుండి కమిషనర్ సర్ వచ్చారు .
మిస్సెస్ కమిషనర్ : అయితే త్వరగా వెళ్లి యూనిఫార్మ్ మార్చుకునిరండి మరి ……
కమిషనర్ సర్ : ఇలానే తింటే జైల్లో ఏమైనా వేస్తారా డార్లింగ్ అంటూ వెళ్లి పెదాలపై ముద్దుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : పిల్లల ముందు ఏమిటీ సరసం …….
కమిషనర్ సర్ : అందంగా నవ్వుతున్న నా సెక్సీ శ్రీమతి పెదాలను చూసి ఆగలేకపోయాను – తల్లులూ ….. నాతప్పేమైనా ఉందా చెప్పండి .
చెల్లెళ్లు : లేదు లేదు …….
కమిషనర్ సర్ : లవ్ యు తల్లులూ …… , నా సెక్సీ వైఫ్ పెదాలూ ….. ఆఅహ్హ్ …..
మిస్సెస్ కమిషనర్ : చాల్లే సంబరం యూనిఫార్మ్ లోనే కూర్చోండి , బుజ్జిహీరో – చెల్లెళ్ళూ – తల్లులూ …… రండి రండి ……
అక్కయ్య : తమ్ముడూ …… అలా చూస్తున్నావంటే చిలిపిసరసం గురించేకదా , ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యిందా అంటూ ముద్దుపెట్టారు .
అందరమూ డైనింగ్ టేబుల్ పై కూర్చున్నాము , బామ్మలూ – అక్కయ్యా ….. మీరుకూడా కూర్చోండి కలిసి తిందాము ఇప్పటికే సమయం అయ్యింది కదా అంటూ ఒకరికొకరం వడ్డించుకుని చిరునవ్వులు చిందిస్తూ భోజనం చేసాము .
అన్నయ్యలూ – చెల్లెళ్ళూ …… , yes yes మరిచిపోయాము , అక్కయ్య – దేవత ఉన్నారుకదా…….
దేవత : ఏమి మరిచిపోయారు బుజ్జిచెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : ఏమీలేదు ఏమీలేదు దేవతా …… , ఎలా అన్నయ్యా ……
డిన్నర్ చేశాక డ్యూటీ దగ్గరికి వెళ్ళిరావాలికదా అదే మరిచిపోయానని గుర్తుచేస్తున్నారు చెల్లెళ్లు …….
చెల్లెళ్లు : Yes yes అదే అదే , అన్నయ్యా అన్నయ్యా ….. మేమూ వస్తాము ప్లీజ్ ప్లీజ్ అంటూ కన్నుకొట్టారు .
ఇప్పుడు మురళీ అంటీ ….. మీకు ఫ్యాన్ అయిపోయారు – రావచ్చు చెల్లెళ్ళూ ……
అక్కయ్య : అయితే నేనుకూడా ……
అక్కయ్యా అక్కయ్యా …… తొందరగా వచ్చేస్తాముకదా అంటూ అక్కయ్య చేతిని బుజ్జిహృదయంపై హత్తుకున్నాను .
చెల్లెళ్లు : అందుకే కదా అక్కయ్యా ….. మేము వెళుతున్నది – అన్నయ్యను లాక్కుని వచ్చేస్తాములే …….
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ అటూ నవ్వుతున్నారు .
ఆఅహ్హ్ …… అంటూ అక్కయ్య పెదాలపై చేతితో ముద్దుపెట్టి , తమ్ముడూ – చెల్లెళ్ళూ …… అంటూ చేతులు అందుకుని బయటకు పరుగులుతీసాము .
( అక్కయ్య : బామ్మా …… , నా వంతు అన్నట్లు తియ్యనైన కోపంతో చూస్తున్న మిస్సెస్ కమిషనర్ వైపు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి గుండెలపైకి చేరారు .
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు చెల్లీ …… , పాపం పెదాలతో ముద్దుపెట్టాలని ఆశ కలిగిందేమో – మేమంతా ఉన్నామని చేతితో ముద్దుపెట్టి నిరాశతో వెళ్ళిపోయాడు – చెల్లీ …… డ్యూటీ నుండి వచ్చాక …… అయినా నీకు చెబుతున్నాను చూడూ …..
అక్కయ్య : పో అక్కయ్యా …… అంటూ నవ్వుకున్నారు ) .
” దేవత – దేవకన్య – బుజ్జిదేవతల ” దేవాలయం దగ్గరకు చేరుకుని చెల్లెళ్ళూ ….. దేవత – అక్కయ్య చూడటం లేదు కదూ ……
చెల్లెళ్లు : ఇంటివైపు చూసి లేదు అన్నయ్యా …… , త్వరగా తాళాలు ఇవ్వండి .
అయ్యో …… గుడికి వెళ్లేముందు డ్రెస్ చేంజ్ చేసుకున్నాము కదా , పైన గదిలోనే ఉండిపోయాయి , క్షణంలో తీసుకొస్తాను .
అన్నయ్యా అన్నయ్యా …… మీరువెలితే అక్కయ్య వదలనే వదలరు మాకు తెలుసు – అయినా పెద్దమ్మ ఉండగా భయమేల , పెద్దమ్మా …… ఇదిగో తాళాలు అంటూ నా జేబులోనుండి తీశారు నవ్వుకుంటూ …….
మెసేజ్ …..
ఖచ్చితంగా పెద్దమ్మ నుండే ముందు లోపలికి వెళ్లిపోదాము లేకపోతే ఎవరైనా చూస్తారు . మెయిన్ గేట్ తెరిచి అన్నయ్యా ….. మొబైల్ అంటూ అందుకుని మెయిన్ డోర్ వైపు అడుగులువేస్తూ చూసారు .
” దేవత – ఆక్కయ్యలు వెయిట్ చేస్తూ ఉంటారు , స్నాక్స్ తినేసి వచ్చేస్తాము అని చెప్పి ఏకంగా గుడికి వెళ్లి – డిన్నర్ చేసిన తరువాత రావడమే కాకుండా తాళాలు మరిచిపోయాము – పెద్దమ్మ ఉండగా భయమేల అంటూ ……. ” .
Sorry లవ్ యు లవ్ యు లవ్ యు పెద్దమ్మా …… అంటూ అక్కడికక్కడే చెవులను పట్టుకుని గుంజీలు తీస్తున్నాము .
మెసేజ్ ” నో నో నో …… మీ అక్కయ్య – దేవత చూస్తే దీనికి కారణమైన నన్ను ….. అమ్మో భయమేస్తోంది , ప్లీజ్ ప్లీజ్ ఆపండి తల్లులూ – బుజ్జిహీరో ” .
ముద్దులుపెడితేనే ఆగేది అంటూ అందరమూ నవ్వుకుంటున్నాము .
మా బుగ్గలపై ముద్దులు – లవ్ యు soooo మచ్ పెద్దమ్మా అంటూ బుగ్గలపై స్పృశించుకుని ఆనందించాము .
మెసేజ్ ” త్వరగా ఇంటీరియర్ ఆర్డర్స్ వేస్తే చకచకా మార్చేస్తాను – ఎందుకంటే ఆలస్యానికి కారణం డ్యూటీ కాదు నేనని తెలిస్తే …… ” .
నవ్వుకుని , అలాగే పెద్దమ్మా అంటూ మెయిన్ డోర్ తెరుచుకుని లోపలికివెళ్లాము – ఆటోమేటిక్ లైట్స్ లో దేవాలయం మరింత బ్యూటిఫుల్ గా ఉండటం చూసి అన్నయ్యా అన్నయ్యా సూపర్ సూపర్ అంటూ సంతోషంతో ముద్దులు కురిపించారు .
పెద్దమ్మా …… హాల్ నుండి మొదలుపెడదాము .
దేవాలయం మొత్తం సెంట్రల్ AC అని చెప్పాల్సిన అవసరం లేదుకదా పెద్దమ్మా……
” లేదు లేదు తల్లులూ ….. డన్ ”
దేవాలయం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది .
” తల్లులూ …… కూల్ డ్రింక్స్ ఏమైనా ……”
అన్నయ్యా ……
ఊహూ ……
వద్దులే పెద్దమ్మా …… ఇప్పుడే ఫుల్ గా తిన్నాము – లవ్ యు ……
ప్రతీ ఫ్లోర్స్ లోని హాల్స్ లో …… లగ్జరీయోస్ ఫర్నిచర్ – టీవీ – సౌండ్ సిస్టమ్ అన్నీ అన్నీ ఉండాలి అని చెబుతుండగానే ప్రత్యక్షం అవుతుండటం చూసి ఆశ్చర్యపోయి నవ్వుకున్నాము – wow సూపర్ సూపర్ పెద్దమ్మా …… , పెద్దమ్మా ….. సీలింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండాలంటే ……
మెసేజ్ ” దేవలోకంలా మార్చెయ్యమంటారా ….. ”
లవ్ యు పెద్దమ్మా అనేంతలో ……. మిరిమిట్లుగొలిపేలా మారిపోయింది . ఉమ్మా ఉమ్మా పెద్దమ్మా …… దేవలోకం ఇలానే ఉంటుందన్నమాట – పెద్దమ్మా ….. ఇక bedrooms కు వెళదాము ఎలా ఉండాలంటే …….
కళ్ళముందు బెడ్రూం ఇంటరియర్స్ స్లైడ్ అవుతున్నాయి – చెల్లెళ్లు ముగ్గురూ yes yes ఇది కింద ఫ్లోర్ bedrooms – ఇది ఫస్ట్ ఫ్లోర్ – ఇది సెకండ్ ఫ్లోర్ – ఇది థర్డ్ ఫ్లోర్ …… , అలా చిటికెలో సెవెన్ స్టార్ హోటల్స్ కు మించి మారిపోయాయి .
యాహూ యాహూ సూపర్ సూపర్ అంటూ ఒకరినొకరం కౌగిలించుకున్నాము . పెద్దమ్మా ……. స్టడీ రూమ్ – ప్లేయింగ్ రూమ్ – జిమ్ …… ఇలాంటివన్నీ చెప్పనవసరం లేదుకదా ……
మెసేజ్ ” లేనేలేదు డన్ డన్ తల్లులూ ” .
గుడ్ గుడ్ పెద్దమ్మా లవ్ యు అంటూ ఆనందించాము .
ఇక నెక్స్ట్ అదిగో అక్కడున్న వంటరూమ్ ….. , స్టైలిష్ గా మారిపోవాలి పెద్దమ్మా ముఖ్యన్గా అందరమూ కంఫర్టబుల్ గా కలిసి తినేలా డైనింగ్ రూమ్ …… అంటూ గుర్తుచేస్తూ వంట గదిలోకి వెళ్ళాము . చుట్టూ చూసి వెరీ వెరీ గుడ్ పెద్దమ్మా లవ్ యు …….
ఇంకా ఏవైనా గుర్తుకొస్తే చెబుతాము ……
” సెట్ చేసేస్తాను తల్లులూ …… ”
లవ్ యు పెద్దమ్మా …… , అన్నయ్యా ….. ఒకసారి అన్నీ ఫ్లోర్స్ లుక్ వేద్దాము ఎలా మారిపోయాయో అంటూ పైకివెళ్లి చూసి ఫుల్ satisfy అయ్యాము – సెకండ్ ఫ్లోర్ చేరుకుని , అయ్యో ….. స్విమ్మింగ్ పూల్ సంగతే మరిచిపోయాము అన్నయ్యా ….. , పెద్దమ్మా …… స్విమ్మింగ్ పూల్ ఎలా ఉండాలంటే దేవత – అక్కయ్య చూడగానే ఫ్లాట్ అయిపోవాలి , అన్నీ వసతులతో బ్యూటిఫుల్ & లగ్జరీగా ఉండాలి – వెంటనే వెంటనే కాదు దేవత – అక్కయ్య ఇక్కడికి వచ్చినప్పుడు , ఫస్ట్ వాళ్లే చూసి ఆనందించాలి .
లవ్ యు చెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : అక్కయ్యకు మాత్రం ప్రతీదానికీ ముద్దులు …….
నవ్వుకుని లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ ….. అంటూ ముద్దులుపెట్టాను .
చెల్లెళ్ళ పెదాలపై చిరునవ్వులు …….
టాప్ వరకూ వెళ్లి సంతోషంతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా అంటూ ఆకాశానికి వినిపించేలా కేకలువేశాము .
” లవ్ యు ……. ” .
చెల్లెళ్లు : అప్పుడే అయిపోయింది అనుకోకండి పెద్దమ్మా …… , అక్కయ్య – దేవతల లైక్స్ కు అనుగుణంగా మార్చేస్తాములే , అక్కయ్య – దేవత …… దేవాలయంలోకి అడుగుపెట్టే సమయానికి కాంపౌండ్ ఎలా మారిపోవాలంటే రంగురంగుల అందమైన పూల తోటలతో ……. చూడగానే మనసు దోచేసేలా ఉండాలి – సంతోషం పట్టలేక అన్నయ్యను ముద్దులతో తడిపెయ్యాలి .
” డన్ ….. డాట్ …… తల్లులూ ” .
అన్నయ్యా – చెల్లెళ్ళూ …… దేవత – అక్కయ్య ఎదురుచూస్తుంటారు , పెద్దమ్మా ….. బై బై గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ లిఫ్ట్ లో కిందకుచేరి ఒకసారి తనివితీరా చూసి ఆనందించి , మెయిన్ డోర్ – మెయిన్ గేట్ లాక్ చేసేసి ఇంటికి పరుగులుతీసాము .
తమ్ముడూ – చెల్లెళ్ళూ …… దేవత – అక్కయ్య , మనకోసం బయటనే ఎదురుచూస్తున్నారు సైలెంట్ సైలెంట్ అంటూ గోడ వెంబడి దాక్కుని అడుగులోఅడుగులు వేసుకుంటూ వెళ్లి భౌ భౌ అన్నాము .
దేవత – అక్కయ్య ఉలిక్కిపడ్డారు , మమ్మల్ని చూసి పెదాలపై చిరునవ్వులతో వచ్చేసారా అంటూ ప్రాణంలా కౌగిలించుకుని , ఎంత భయపడ్డామో తెలుసా అంటూ బుగ్గలపై కొరికేశారు ……
