పెద్దమ్మ Part 25

అంతలో అక్కయ్య మొబైల్ మ్రోగింది .
అక్కయ్య : ఆయ్ బామ్మ …….
” తల్లులూ …… థియేటర్ దగ్గరకు వెళ్ళకండి – మీరు ….. మమ్మల్ని క్రాస్ చేసి వెళ్లిపోతున్నారు – మీ వెనుక ఐస్ క్రీమ్ షాపులో ఐస్ క్రీమ్ విత్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాము ” .
అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా స్టాప్ స్టాప్ …… ఏదైనా ఐస్ క్రీమ్ షాప్ దాటి వచ్చామా ? .
మల్లీశ్వరి : అవును కావ్యా ……
అక్కయ్య : ప్లీజ్ సిస్టర్స్ అక్కడికే తీసుకెళ్లండి .
మల్లీశ్వరి గారు : లవ్ టు కావ్యా అంటూ సిగ్నల్ ఇస్తూ టర్న్ చేసి పోనిచ్చారు .
చెల్లెళ్లు : మనం కాలేజ్ కు వెళ్ళాక వీళ్ళు మూవీ – స్నాక్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట .

అక్కయ్య : దేవతతోపాటు నవ్వుకున్నారు . తమ్ముడూ …… చూశావా పెద్దమ్మ మాయ – రెండవ కోరిక తీరేలా ఎలా ప్లాన్ చేశారో ……
అక్కయ్యా ….. తొలి కోరిక నిద్రలో – మూడవ కోరిక అమ్మాయిల సీక్రెట్ చెప్పి మైకం కమ్మడం వలన జరిగిపోయాయి , దేవత ఎదురుగా వెళ్లి దేవత పెదాలపై ఐస్ క్రీమ్ జుర్రుకోవడం అంటే సివంగి ముందు తోకాడించడమే ….. వెక్కి…ళ్ళుకూ…డా వచ్చే…..సాయి .
అక్కయ్య సడెన్ గా పెదాలపై ముద్దుపెట్టి పెదవిపై కొరకగానే వెక్కిళ్ళు అలా ఆగిపోయాయి .
స్స్స్ ……. అంటూ వేలితో పెదవిని తాకేంతలో …..
అక్కయ్య : అలాకాదు అలాకాదు అంటూ పంటి గాటుపై నాలుకతో స్పృశించి ముద్దుపెట్టారు . చూశావా తమ్ముడూ వెక్కిళ్ళు ఎలా ఆగిపోయాయో అలాగే రెండవ కోరిక తీర్చడంలో నేను – చెల్లెళ్ళూ ఉండనే ఉన్నాము కదా , మాతోపాటు అక్కడ బామ్మ – మిస్సెస్ కమిషనర్ కూడా హెల్ప్ చేస్తారు , దైర్యంగా ఉండు నీ దేవతపెదాలపై అలా సంతోషం నీకిష్టమేగా ……
అక్కయ్య – దేవత …… ఎప్పుడూ అలానే హ్యాపీగా , అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది అంటూ లేచి అక్కయ్యను గట్టిగా చుట్టేసాను .
అక్కయ్య : ఇదిగో చేరుకున్నాము అంటూ చేతులు పెనవేసి లేచి మల్లీశ్వరి వాళ్ళతోపాటు ఐస్ క్రీమ్ షాప్ లోకివెళ్లాము .

టేబుల్ పై రకరకాల బోలెడన్ని ఐస్ క్రీమ్స్ ఉండటం చూసి Wow wow బామ్మలూ – మమ్మీలూ …… మాకోసం ఆర్డర్స్ కూడా చేసారన్నమాట అంటూ పరుగునవెళ్లి ముద్దులుపెట్టారు చెల్లెళ్లు …….
బామ్మలు – చెల్లెళ్ళ మామ్స్ ప్రేమతో తినిపించి , thats it ఇవన్నీ మాకోసం ఆర్డర్ చేసుకున్నవి – ఇదిగో ఎంప్టీ టేబుల్ ….. మీరు అక్కడ కూర్చుని మీకిష్టమైనవి ఆర్డర్ చేసుకోండి – మల్లీశ్వరీ రాజేశ్వరీ మీరు రండి అంటూ కూర్చోబెట్టుకున్నారు .
చెల్లెళ్లు : ఇవన్నీ మీరే తింటారా ? .
మిస్సెస్ కమిషనర్ : ఆర్డర్ చేసినది తినడానికే – దిష్టి పెట్టకుండా వెళ్లి ఆర్డర్ ఇవ్వండి అంటూ నవ్వుకున్నారు .
చెల్లెళ్లు : ఇస్తాము ఇస్తాము మీకంటే ఎక్కువ ఆర్డర్ ఇస్తాము , మా అన్నయ్యకోసం అంటూ ఒక కప్పు అందుకున్నారు . అన్నయ్యలూ – అక్కయ్యలూ …… రండి రండి అంటూ ప్రక్కనే ఉన్న టేబుల్ చుట్టూ కూర్చున్నాము . అన్నయ్యలూ ….. అంటూ తినిపించి తింటూ ఆర్డర్ చేస్తున్నారు .

దేవత : మరి మాకు తినిపించరా ? – మీరే కుమ్మేస్తున్నారు .
చెల్లెళ్లు : బస్సులో మీరు మీరు మాత్రమే ముద్దులుపెట్టుకోలేదూ ……
బామ్మ వాళ్ళు : ఎవరెవరు తల్లులూ …….
చెల్లెళ్లు : మీ బుజ్జితల్లీ – మీ చిట్టితల్లీ …….
బామ్మవాళ్లు : పెద్ద తప్పే …….
అక్కయ్య : చెల్లెళ్ళూ ….. కంటిన్యూ కంటిన్యూ ……
చెల్లెళ్లు : మేము ప్రక్కనే ఉన్నా ఒకరంటే మరొకరు ప్రాణంలా ముద్దులుపెట్టుకున్నారు బామ్మలూ …… , అయినా అన్నయ్య ఎంగిలి చేసినది మీరు టచ్ కూడా చెయ్యరు కదా దేవతా …… అందుకే తినిపించలేదు – అక్కయ్య తింటారు సో తినిపిస్తాము .
అక్కయ్య : చెల్లెళ్లు – తమ్ముళ్లు టేస్ట్ చేసినది సో సో soooo టేస్టీ , తింటే ఇలాంటి ఐస్ క్రీమ్ తినాలి మ్మ్మ్ మ్మ్మ్ ….. వన్ మోర్ వన్ మోర్ ……
నోరూరించేలా చేసి ఎంగిలి అంటే ఎలా అంటూ నాకు తినిపించబోతే దేవత లేచిమరీ స్పూన్ నోటిలోకి తీసుకుని మ్మ్మ్ మ్మ్మ్ …… చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళు టేస్ట్ చేసినది సూపర్ …….
చెల్లెళ్లు : అన్నయ్యకూడా దేవతా …….
దేవత : పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదులే …… అంటూ బుగ్గను గిల్లేసారు .

అంతలో ఆర్డర్స్ వన్ బై వన్ రావడం చూసి సో ఫాస్ట్ అంటూ ఆశ్చర్యపోయారు , మమ్మీ – బామ్మలూ …… చూసారా ? టేబుల్ సరిపోవడం లేదు .
లవ్ యు తల్లులూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
చెల్లెళ్లు : పోటీకి రావడం లేదు కాబట్టి సేఫ్ అయిపోయారు లవ్ యు లవ్ యు – అన్నయ్యలూ ……. తినండి .
దేవత : మళ్లీ మీరేనా ? .
చెల్లెళ్లు : మీరు మీరు ముద్దులుపెట్టుకోవచ్చు కానీ మేము తినిపించుకోకూడదా ? .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… లవ్ యు లవ్ యు కూల్ కూల్ అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు .
అక్కయ్య : చెల్లెళ్ళూ తగ్గకండి తగ్గకండి …… అంటూ కన్నుకొట్టారు .
చెల్లెళ్లు : లవ్ టు అక్కయ్యా …… అన్నయ్యా – అన్నయ్యా అంటూ ప్రేమతో తినిపిస్తూ తింటున్నారు . అదిగో చూడండి మళ్లీ మీరిద్దరే తినిపించుకున్నారు – కాస్త నెమ్మదిగా తినండి దేవతా ఏంటి అంత ఫాస్ట్ అంత టేస్ట్ గా ఉన్నాయా ? .
దేవత : మా బుజ్జిచెల్లెళ్ల ఆర్డర్ కదా సూపర్ గా ఉన్నాయి అంటూ పెదాలపై అంటుకునేలా తింటున్నారు .

అక్కయ్య : అవునవును , అక్కయ్యా అక్కయ్యా ….. నో నో నో స్టాప్ స్టాప్ ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ లెట్ మీ – చెల్లెళ్లు ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్స్ ఇంత టేస్ట్ గా ఉంటే ఇక ఆ ఐస్ క్రీమ్ ….. మా అక్కయ్య సెక్సీ పెదాలపై ఇంకెంత టేస్టీ గా ఉంటుందో అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న చెల్లెళ్ళవైపు కానివ్వండి అంటూ కన్నుకొట్టి , దేవత పెదాలవైపు కదిలారు .
చెల్లెళ్లు : ఒక్కసారిగా బుజ్జి భద్రకాళీల్లా …… మళ్లీ మీరే , మేము చేస్తే తప్పు – మీరు చేస్తే ఒప్పు అన్నమాట ఈ ఈ ఈ అంటూ న్యాచురల్ యాక్టింగ్ చేస్తున్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ …… అంటూ బుగ్గలను అందుకుని ప్రాణమైన ముద్దులుపెట్టారు . సరే సరే మీరే , మీ దేవత పెదాలపై ముద్దుపెట్టి ఐస్ క్రీమ్ టేస్ట్ చూడండి .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అక్కయ్యా – మీరు చెబుతున్నారు కానీ దేవత …….
దేవత : ఇప్పుడుకానీ నేను నో అంటే మీదపడి రక్కేసేలా ఉన్నారు .
చెల్లెళ్లు : అంటే ఇష్టంతో చెప్పడం లేదు ఈ ఈ ఈ …….
దేవత : నవ్వుకుని , లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ …… ఇదిగి పై పెదవిపైన మాత్రమే కాదు పెదాలు మొత్తం పూసుకుంటాను మీ ఇష్టం జుర్రుకుంటారో – ముద్దులుపెడతారో – కొరుక్కుని తినేస్తారో …….
చెల్లెళ్లతోపాటు అక్కయ్యకూడా యాహూ యాహూ యాహూ అంటూ కేకలువేస్తున్నారు సంతోషంతో …….
దేవత : నవ్వుకుని , బుజ్జి చెల్లెళ్ళూ …… ఎవరో ఒకరు త్వరగా ఐస్ క్రీమ్ పెదాలపైనుండి కిందకు కారిపోతోంది .
అక్కయ్య : మంచిదే కదా అక్కయ్యా …… , ఎక్కడవరకూ కారితే అక్కడవరకూ జుర్రేస్తారు అంటూ చెల్లెళ్లతో హైఫై కొట్టి ఆనందిస్తున్నారు .
చెల్లెళ్లు : Ok ok దేవతా …… ఆలస్యం చెయ్యము కానీ ఒక లవ్లీ గేమ్ – yes గేమ్ , మీరు కళ్ళు మూసుకోవాలి – మా ముగ్గురిలో ఎవరు ఐస్ క్రీమ్ జుర్రేస్తారో కనిపెట్టాలి.
అక్కయ్య : Wow లవ్లీ లవ్లీ చెల్లెళ్ళూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
మిస్సెస్ కమిషనర్ : మీ దేవత ఓర కంటితో చూసి చీటింగ్ చేస్తే …….
దేవత : అక్కయ్యా …… పో అక్కయ్యా – చెల్లెళ్ళూ …… పెదాలపైనుండి మెడ పైకి జారుతోంది తీగలా …….
చెల్లెళ్లు : అంటే అదే ప్లాన్ లో ఉన్నారన్నమాట ……. , జారితే జారనివ్వండి – జుర్రుకునే అదృష్టం …… అంటూ నావైపుకు చూసి కన్నుకొట్టారు .

ప్లాన్ మొత్తం అర్థమైపోయింది – పెదాలపై ముసిముసినవ్వులు – లవ్ యు అక్కయ్యా లవ్ యు సో మచ్ చెల్లెళ్ళూ ……..
దేవత : అయ్యో …… మెడపైనుండి ఎక్కడికో కారిపోతోందే ……
చెల్లెళ్లు : చీటింగ్ సంగతి తెలందే ఎలా దేవతా – ఒకవేళ చీట్ చేసినట్లు తెలిస్తే అన్నయ్యకు ముద్దుపెట్టాలి .
సూపర్ గుడ్ లవ్లీ ……. స్వీట్ పనిష్మెంట్ అంటూ అందరూ ఆనందిస్తున్నారు .
దేవత : నెవర్ నెవర్ ……. నా తొలిముద్దు బుజ్జిదేవుడి సొంతం కాబట్టి మీరు చెప్పేంతవరకూ కళ్ళు తెరవనంటే తెరవను అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు .
చెల్లెళ్లు : రెడీనా ….. ( అన్నయ్యా ) అంటూ సంతోషంతో అడిగారు .
ఊహూ ….. అంటూ సిగ్గుపడ్డాను .
అక్కయ్య : చెల్లెళ్ళూ …… అంటూ బామ్మలు – మిస్సెస్ కమిషనర్ – మల్లీశ్వరి వాళ్ళవైపు చూసారు .
చెల్లెళ్లు : Ok ok , మమ్మీ – బామ్మలూ సిగ్గేస్తోందని తెలుసుకదా కాస్త అలా రెస్ట్ రూమ్ కు వెళ్ళిరండి .
Ok ok మీరే ఎంజాయ్ చెయ్యండి అంటూ చిలిపినవ్వులతో లేచివెళ్లి గోడ చాటునుండి తొంగి తొంగి చూస్తున్నారు .
దేవత : ఎవరికి సిగ్గు బుజ్జిచెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : అన్నయ్యకు కాదు మాకే మాకే అంటూ కంగారుపడి నవ్వుకుంటున్నారు .
దేవత : చెల్లెళ్ళూ చెల్లెలూ …… చల్లగా మెడ నుండి మరింత కిందకు జారిపోతోంది .
చెల్లెళ్లు : అక్కయ్య చెప్పినట్లు ఎంత కిందకు జారితే అంత మంచిది – మీరుమాత్రం కళ్ళు తెరవకూడదు , తెరిచారో పనిష్మెంట్ ఏమిటో తెలుసుకదా …..
దేవత : నెవర్ నెవర్ ……..

చెల్లెళ్లు – అక్కయ్య : అన్నయ్యా – తమ్ముడూ ……. ఊ ఊ కానివ్వు మేంఉన్నాము కదా అంటూ గుండెలపై చేతినివేసుకుని ధైర్యాన్నిచ్చారు .
అక్కయ్యా …… పబ్లిక్ …….
చెల్లెళ్లు : అయ్యో ఈ సంతోషంలో ఆ సంగతే మరిచిపోయాము – పెద్దమ్మా …… అంటూ ప్రార్థించారు – అంతే బామ్మవాళ్లు తప్ప చుట్టూ అందరూ అలా ఫ్రీజ్ అయిపోయారు .
అన్నయ్యా – తమ్ముడూ ……. ALL THE BEST అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .

లవ్ యు చెల్లెళ్ళూ – అక్కయ్యా అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై – అక్కయ్య పెదాలపై ముద్దులుపెట్టి లేచి వణుకుతూనే దేవత దగ్గరికి వెళ్ళాను .
అక్కయ్య – చెల్లెళ్లు : కమాన్ కమాన్ తమ్ముడూ – అన్నయ్యా …..
దేవత పెదాలకు అతిదగ్గరగా చేరేసరికి మరింత భయం , అక్కయ్య – చెల్లెళ్లు ఉండగా భయమేలరా మహేష్ గా , జై పెద్దమ్మ అని తలుచుకుని దేవత పెదాలపై నాలుక స్పృశించగానే ఏదో కొత్త తియ్యదనం ( అక్కయ్యకు ముద్దులుపెట్టినప్పుడు కలిగిన మాధుర్యం ) – ఇక దేవత అయితే స్వీటెస్ట్ కరెంట్ షాక్కొట్టినట్లు మరింత గట్టిగా కళ్ళుమూసుకుని చేతులను బిగిపట్టి అక్కయ్యలా జలదరిస్తున్నారు – భయమే లేనట్లు కలుగుతున్న తియ్యదనాన్ని ఆస్వాదిస్తూ దేవత పెదాలపై మొత్తం ఐస్ క్రీమ్ జుర్రుకుని టేస్ట్ చేసి మ్మ్మ్ మ్మ్మ్ అంటూ లొట్టలేస్తూ , పెదాలపై చిరునవ్వులతో లేచాను .
ముద్దు మైకంలో ఉన్నానని తెలిసి , అక్కయ్య – చెల్లెళ్లు …… నా బుగ్గలపై కొరికేశారు.
స్స్స్ స్స్స్ …….
తరువాత రుద్దుకోవచ్చు – ముందు తీగలా దేవత చీరలోపలికి జారుతున్న ఐస్ క్రీమ్ అందుకోండి .
అమ్మో …… అంటూ భయంతో బుజ్జి హృదయంపై చేతినివేసుకున్నాను .
అన్నయ్యా – తమ్ముడూ ……. టైం లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు , దేవత ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో మీరే చూడండి .
దేవత పెదాలపై తియ్యదనం – వొళ్ళంతా వణకడం చూసి , పెదాలపై చిరునవ్వుతో చెల్లెళ్ళ బుగ్గలపై – అక్కయ్య పెదాలపై మళ్లీ ముద్దులుపెట్టి , దేవత పెదాల నుండి మెడపైకి మరియు మెడపై నుండి మరింత కిందకు జారుతున్న ఇక జాకెట్ లోపలికి జారిపోతోందనగా పెదాలతో జుర్రుకున్నాను .
నా పెదాల స్పర్శకు దేవత రియాక్షన్స్ కు నాకే తియ్యనైన జలదరింపులు వచ్చేసాయి – దేవత నుదుటిపై పట్టిన చెమతను అక్కయ్య తుడిచి ప్రాణమైన ముద్దుపెట్టారు . తమ్ముడూ …… నీ దేవత తేరుకోవడానికి కొన్ని నిమిషాల సమయం అయినా పడుతుంది – ఇంకా ఏమైనా చేయాలనుకుంటే ముద్దులు పెట్టాలనుకుంటే నీ ఇష్టం …….
దేవతను అలాచూస్తూ అక్కయ్య మాటలు పూర్తికాకముందే నాకే తెలియకుండా దేవత పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టి తియ్యదనపు ఫీల్ లో ఎటో చూస్తూ నా ప్లేస్ లో సెటిల్ అయిపోయాను .
లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ అక్కయ్య ముద్దులవర్షం కురిపిస్తుంటే చెల్లెళ్లు ఊరుకుంటారా …… ? , బామ్మావాళ్ళు సంతోషంతో వచ్చి లవ్ యు బుజ్జిహీరో అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , తమ టేబుల్లో కూర్చున్నారు . తల్లులూ …… చుట్టూ జనం .
చెల్లెళ్లు : అయ్యో ఈ సంతోషంలో మరిచేపోయాము అంటూ నవ్వుకుంటూ చిటికెలు వేశారు – హడావిడి మొదలైంది .

చెల్లెళ్లు : దేవతా దేవతా …… ఇక కళ్ళు తెరవచ్చు , అన్నయ్య ముద్దులకు దేవత తెరుకునేసరికి చీకటిపడిపోయేలాఉంది అక్కయ్యా అంటూ నవ్వుకుంటున్నారు .
అక్కయ్య : అవును చెల్లెళ్ళూ ….. అంటూ సంతోషంతో నవ్వుకుని అటువైపు ఉన్న దేవత బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , నన్ను చుట్టేసి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు , తమ్ముడూ ……. చిలిపిసరసభరితమైన మా రెండవ కోరికను తీర్చినందుకు లవ్ యు సో మచ్ – ఇక నెక్స్ట్ కోరిక ఏమిటంటే …….
అంతలోనే మరొకటా అంటూ ఉలిక్కిపడి స్పృహలోకివచ్చాను – అక్కయ్యా …… ఎంత భయం వేసిందో తెలుసా ? .
అక్కయ్య : ఏదీ ఒకసారి తియ్యదనపు సంద్రంలో విహరిస్తున్న నీ దేవతను చూసి చెప్పు …….
దేవతవైపు చూసి తియ్యనైన ఆశ్చర్యంలో సిగ్గుపడుతున్నాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ …… , నీ దేవత ఆనందం చూసి బామ్మ కళ్ళల్లో చేరిన ఆనందబాస్పాలను చూసి చెప్పు ……
బామ్మా …… చూశారుకదూ , నేనేమైనా తప్పు …….
బామ్మ : బుజ్జిహీరో నా బంగారు కొండ అంటూ చేతులుచాపి కౌగిలిలోకి ఆహ్వానించారు .
లేచివెళ్లి బామ్మ గుండెలపైకి చేరాను .
బామ్మ : మా బుజ్జిదేవుడివి నువ్వు – దేవుడు ఏమిచేసినా భక్తులమైన మాకు మహదానందం అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
ఇరువైపులా మిస్సెస్ కమిషనర్ – బామ్మ – మల్లీశ్వరి వాళ్ళు …… yes yes అంటూ ఆనందిస్తున్నారు .
బామ్మ : ( నా చిట్టితల్లి – బుజ్జితల్లి …… నీకు మాత్రమే సొంతం ముద్దులే కాదు ఏమైనా చేసుకో అంటూ చెవిలో గుసగుసలాడారు ) ముందు నీకిష్టమైన దెబ్బలు తిను ఆ తరువాత ఏమైనా చూసుకోవడానికి మేముండనే ఉన్నాము కదా ……
ఉన్నాముకదా అంటూ అందరూ శ్రుతి కలిపి ఆనందిస్తున్నారు .

చెల్లెళ్లు : అన్నయ్యా …… మరీ ఇంత ప్రేమతో ముద్దుపెట్టాలా ? , చూడండి ఇంకా మైకంలోనే ఉండిపోయింది దేవత అంటూ నవ్వుకుంటున్నారు .
బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి , చెల్లెళ్ళ దగ్గరికివెళ్లి చెవిలో గుసగుసలాడాను .
చెల్లెళ్లు : కదా మరిచేపోయాము సమయం పరుగులుతీస్తోంది కూడా , క్షణంలో దేవతను ఎలా స్పృహలోకి తీసుకొస్తామో చూడండి అంటూ నన్ను నా ప్లేస్ లో కూర్చోబెట్టి , అన్నయ్యా ….. ఏమాత్రం భయం – కంగారు కనిపించరాదు ok నా అంటూ ముద్దులుపెట్టి వెళ్లి దేవత బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ …… అంటూ తేరుకుని బుగ్గలను రుద్దుకుంటూనే , వెంటనే పెదాలపై – మెడపై స్పృశించుకుంటూ నావైపు కోపంతో చూస్తున్నారు .

దేవతకు ఏమాత్రం డౌట్ రానట్లు దేవతా దేవతా …… మీ పెదాలపై ఐస్ క్రీమ్ సో సో టేస్టీ మ్మ్మ్ మ్మ్మ్ …… , ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురి బుజ్జిచెల్లెళ్లలో ఎవరు ? అంటూ నాలుకలతో పెదాలను తడుముకుంటున్నారు .
దేవత : ఆలోచనలో పడ్డారు – కురులపై గోక్కుంటూ …… బుజ్జిచెల్లెళ్ళూ నిజంగా మీరేనా ? నాకైతే వేరే ఎవరో అంటూ నావైపు అనుమానంతో చూస్తూనే అక్కయ్య చెవిలో గుసగుసలాడుతున్నారు .
అక్కయ్య : ( అక్కయ్యా sorry లవ్ యు లవ్ యు ) ఏమైంది అక్కయ్యా …… నిన్న రాత్రి మరియు ఇందాక బస్సులో మరియు ఇప్పుడు ……
దేవత : అవును చెల్లీ ….. , ఆ మ్యాన్లీ నెస్ – శ్వాస ….. అమ్మో 10 మినిట్స్ తెలియకుండానే గడిచిపోయాయి , నాకైతే వాడిమీదే ఈ అల్లరి ఇడియట్ మీదనే అనుమానం .
అక్కయ్య : ష్ ష్ ష్ అక్కయ్యా …… , మీ మాటలు కానీ చెల్లెళ్లు వింటే ఇక అంతే , ముద్దు మేము పెడితే క్రెడిట్ వేరేవరికో ఇస్తారా అంటూ రచ్చ చేసేస్తారు .
దేవత : అవునవును నిజమే ……
అక్కయ్య లోలోపలే ఎంజాయ్ చేస్తూ నావైపు కన్నుకొట్టారు .

చెల్లెళ్లు : దేవతా …… అక్కయ్యతో ఏమిటా గుసగుసలు – అక్కయ్యా …… చెప్పారో …….
అక్కయ్య : అంత సాహసం నేను చెయ్యగలనా చెల్లెళ్ళూ …… అంటూ నోటికి తాళం వేసి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : Thats బెటర్ అంటూ అక్కయ్యతోపాటు నవ్వులు ……
దేవత : ఎవరబ్బా అంటూ చెల్లెళ్లతోపాటు నావైపు కూడా అనుమానంతో చూస్తున్నారు ( నా మనసు చెబుతోంది వాడే అని ) కానీ వీడేమో నార్మల్ గా ఉన్నాడు – ఏమాత్రం భయం కానీ కంగారుకానీ లేదు – అంటే నేనే తప్పుగా …… లేదు లేదు వాడి పెదాలే …….
చెల్లెళ్లు : ( ఏంటి అన్నయ్యవైపే చూస్తున్నారు ) దేవతా దేవతా ఎంతసేపు ఇంకా షాపింగ్ కు వెళ్ళాలి .
దేవత : Ok ok …… ముగ్గురివైపు చూసి , హాసినినే …….
చెల్లెళ్లు : ప్లాన్ ప్రకారం యే యే ……. రాంగ్ రాంగ్ అంటూ హైఫై కొట్టుకుని ఆనందిస్తున్నారు .
అక్కయ్య : అక్కయ్యా …… ఇక మిగిలినది ఒక్క చాన్స్ మాత్రమే , మిస్ అయితే బుజ్జిహీరోకు ముద్దుపెట్టాలి .
దేవత : నో నో నో ఇదెప్పుడు చెప్పారు .
చెల్లెళ్లు : దేవతా ….. మీరు , మా ముద్దుకు మైమరిచిపోయినప్పుడు నిర్ణయించాము . కమాన్ కమాన్ …….
దేవత : పిల్లలుకాదు పిడిగులు …… , ఇద్దరిలో ఎవరబ్బా …… నాకైతే ఇద్దరూ కాదు ఈ అల్లరి వెదవే అని అనిపిస్తోంది .
చెల్లెళ్లు : మల్లీ డౌట్ వచ్చేసింది – అన్నయ్యా ……. రెడీగా ఉండండి , మీ ప్రాణమైన దేవత ముద్దుపెట్టబోతున్నారు .
దేవత : నో నో నో నెవర్ నెవర్ , కరెక్ట్ గా చెబుతాను వర్షిణినే …….
చెల్లెళ్లు : మరింత లాగితే తీగ తెగేలా ఉందని , ఒడిపోయినట్లు రియాక్షన్స్ ఇస్తున్నారు ……
దేవత : యే యే నేనే గెలిచాను అంటూ సంతోషంతో అక్కయ్యను కౌగిలించుకున్నారు .
అక్కయ్య : ఎంతైనా మా అక్కయ్య …… దేవత కదా కనిపెట్టేశారు అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : బస్సులో పెట్టినది ఇలాంటి ముద్దుకాదు – ఇప్పుడైతే చెల్లెళ్ళ ముద్దు కాదు అంటూ కన్నింగ్ గా నావైపు చూస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *