అక్కయ్య : అలర్ట్ అయ్యి , చెల్లెళ్ళూ …… చూడండి మీ ముద్దువలన , మీ దేవత వదిలిన వెడిసెగలకు ఐస్ క్రీమ్స్ అన్నీ కరిగిపోయాయి .
దేవత చూసి సిగ్గుపడుతున్నారు .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అక్కయ్యా …… , ఇదిగో ఇప్పుడే ఆర్డర్ చేస్తాము .
నో నో నో చెల్లెళ్ళూ …… , మరింత ఆలస్యం అవుతుందేమో కావాలంటే షాపింగ్ చేస్తూ ……
చెల్లెళ్లు : గుడ్ ఐడియా అన్నయ్యా అన్నయ్యా ఉమ్మా ఉమ్మా లవ్ యు …….
షాపింగ్ ఏంటి బుజ్జిచెల్లెళ్ళూ – చెల్లెళ్ళూ …… అంటూ దేవత – అక్కయ్య అడిగారు.
చెల్లెళ్లు : దేవతా – అక్కయ్యా …… బుజ్జిదేవుడంటే మా ఊపిరి – ప్రాణం అన్నానుకానీ , బుజ్జిదేవుడికోసం ఒక్క గిఫ్ట్ – డ్రెస్ అయినా రెడీ చేశారా …… ? , బుజ్జిదేవుడు కరుణించాలి ప్రత్యక్షము అవ్వాలి అని ప్రార్థిస్తున్నారు మంచిదే కానీ ఎదురుగా వచ్చినప్పుడు కౌగిలి – ముద్దులెలాగో ఇస్తారులే వాటితోపాటు ఇక మనతోనే ఉండిపోయేలా డ్రెస్సెస్ – గిఫ్ట్స్ ఇస్తే …….
దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలతో లేచివచ్చి చెల్లెళ్లు ముగ్గురినీ ప్రాణంలా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపించారు .
చెల్లెళ్లు : స్టాప్ స్టాప్ స్టాప్ దేవతా …… , ఈ ముద్దులన్నీ మా అన్నయ్యకు చెందాలి ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ ఐడియా అన్నయ్యదే కాబట్టి …….
అక్కయ్య : మాకు తెలియకుండా గుసగుసలు ఇదేనన్నమాట లవ్ యు లవ్ యు తమ్ముడూ – అక్కయ్య కళ్ళల్లో ఈ ఆనందం నీవల్లనే అంటూ నన్ను గుండెలపైకి తీసుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
చెల్లెళ్లు : దేవతా …… మీ ముద్దులు కేవలం బుజ్జిదేవుడికి సొంతం కాబట్టి కనీసం లవ్ యు అనైనా చెబితే హ్యాపీ …….
దేవత : నవ్వుకుని , లవ్ యు బుజ్జిహీరో …… , ఇంత ఆనందం పంచినందుకు ఇక నుండీ మేడం అని కాకుండా నీకు ఇష్టమైన దేవత అనే పిలవచ్చు …….
నిజంగానా మేడం …… కాదు కాదు దేవతా …… యాహూ యాహూ అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పట్టరాని సంతోషంతో చిందులువేస్తున్నాను – డాన్స్ చేస్తున్నాను .
మా వాళ్ళతోపాటు చుట్టూ అందరూ ఆనందిస్తున్నారు .
దేవత : ఎప్పుడో చెప్పేదానిని కానీ ఇలా అల్లరి చేస్తావని చెప్పలేదు అంటూ నవ్వుకుంటున్నారు – ఇక ఆపితే షాపింగ్ కు వెళదాము .
Yes yes మే …… దేవతా అంటూ అంతులేని ఆనందంతో అక్కయ్య బుగ్గపై మళ్లీ ముద్దుపెట్టి వెళ్లి బామ్మ గుండెలపైకి చేరాను .
బామ్మ : ఇన్నిరోజులకు మా బుజ్జిహీరో కోరిక నెరవేరిందన్నమాట అంటూ ప్రాణంలా ముద్దులుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : ఆనందిస్తూనే నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , బిల్ అడిగారు .
కౌంటర్ లో ఉన్న ఒకామె వచ్చి , నో బిల్ మేడం , మీరు …… మా షాప్ కు రావడమే మా అదృష్టం – సిటీ బుజ్జిహీరో మహేష్ వల్లనే కదా షాప్ మళ్లీ ఊపిరిపోసుకుంది , ఇలా జనాలతో కిటకిటలాడుతోంది అంటే మహేష్ వల్లనే కదా – థాంక్స్ ఫర్ విజిటింగ్ & అల్వేస్ వెల్కమ్ అంటూ డ్రై ఫ్రూట్స్ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చారు .
మహేష్ కదా మహేష్ కదా …… చెబితే విన్నారుకాదు అంటూ షాప్ లో ఉన్నవాళ్ళంతా వచ్చి షేక్ హ్యాండ్స్ ఇచ్చి సెల్ఫీలు తీసుకున్నారు .
దేవత …… ఈర్ష్యపడుతుండటం చూసి చెల్లెళ్లు – అక్కయ్య నవ్వుకుంటున్నారు , దేవతా కంట్రోల్ కంట్రోల్ ….. మీ కోపానికి షాప్ లో ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నీ కరిగిపోయేలా ఉన్నాయి అనడంతో బుగ్గలపై గిల్లేసి నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : నవ్వుకుని , పర్లేదు తీసుకోండి – నాలుగైదురోజులు చాలా నష్టపోయి ఉంటారు అంటూ కౌంటర్ కు వెళ్లి పే చేశారు .
కౌంటర్ అమ్మాయి : ఇదిమాత్రం గిఫ్ట్ ….. ప్లీజ్ ప్లీజ్ .
చెల్లెళ్లు : మమ్మీ – అంటీ …… అన్నయ్య హ్యాపీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నన్ను హత్తుకున్నారు .
దేవత : సెల్ఫీలు అయిపోయాయి – పే చెయ్యడం అయిపోయింది ఇకనైనా వెళదామా ? .
ముసిముసినవ్వులతో అందరమూ బయటకువచ్చి బస్సు ఎక్కాము .
దేవత – చెల్లెళ్ళ ఎదురుగా సోఫాలో అక్కయ్య కూర్చోబెట్టుకుని రైట్ రైట్ అనడంతో బస్సు కదిలింది .
చెల్లెళ్లు : ఏమిటి దేవతా …… , దేవత అని పిలవచ్చని అన్నయ్యకు పర్మిషన్ మరియు మోస్ట్ హ్యాపీ నెస్ ఇచ్చి ఇలా ఇప్పుడు కోపంతో చూస్తున్నారు .
దేవత : తెలిసి తెలిసి నన్ను ఆటపట్టించడానికి అడుగుతున్నారు కదూ …… మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ గిలిగుంతలు పెట్టి నవ్వుతూ నవ్విస్తున్నారు – మీ అన్నయ్య …… బుజ్జిదేవుడు స్థాయిలో లేడు కానీ కానీ ……
చెల్లెళ్లు : త్వరలో చేరుకోబోతున్నారు అనే కదా ఈ బ్యూటిఫుల్ కోపం ……
దేవత : అవును అవును బుజ్జిచెల్లెళ్ళూ ….. నో నో నో ఆ స్థాయికి చేరుకోవడం అసాధ్యమైనదని మీ అన్నయ్యకు హితబోధ చేస్తే మంచిది – కాస్త కంట్రోల్ లో పెట్టండి .
అక్కయ్య : తమ్ముడి మేడం మీరే కదా అక్కయ్యా …… , దెబ్బలువేసి మీరే కంట్రోల్ లో ఉంచండి అంటూ నుదుటితో నుదుటిపై స్పృశించి మురిసిపోతున్నారు – ప్రౌడ్ ఆఫ్ యు తమ్ముడూ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
బామ్మలు : చిట్టితల్లీ …… ఉదయం నుండీ నువ్వే కౌగిలించుకుని ఉంటావు – ఈ కొద్దిసేపైనా బుజ్జిహీరోకు ప్రేమను పంచనివ్వు …….
అక్కయ్య : ఎక్కడ బామ్మలూ …… నన్ను కాలేజ్ గేట్ దగ్గరే కిందకు తోసేసి చెల్లెళ్లు …… వాళ్ళ అన్నయ్యతో ఎంజాయ్ చేస్తారు – తమ్ముడి దర్శనం మళ్లీ మధ్యాహ్నమే ఊహూ ఊహూ అంటూ మరింత గట్టిగా హత్తుకున్నారు .
బామ్మలు : మధ్యాహ్నం లంచ్ టైం లో – చెల్లెళ్లు చెప్పినట్లు మధ్యాహ్నం కాలేజ్ కు బంక్ కొట్టి కాలేజ్లో – సాయంత్రo ఇలా మరియు రాత్రికి ఏకమయ్యేలా హత్తుకుని …….
అక్కయ్య : రాత్రికి ఎక్కడ బామ్మలూ …… , చెల్లీ …… ఒకరి చిలిపి అల్లరి వలన నిద్రపట్టడం లేదు అని దేవత వచ్చి …….
దేవత : చెల్లీ చెల్లీ ష్ ష్ ష్ ….. అంటూ సిగ్గుపడుతోంది .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి , నవ్వుతూనే నన్ను ఏకమయ్యేలా చుట్టేసి బుగ్గపై ముద్దులు ఆపడం లేదు .
బామ్మలు : sorry లవ్ యు లవ్ యు చిట్టితల్లీ …… , మా చిట్టితల్లి – బుజ్జిహీరో బంగారం కంటిన్యూ కంటిన్యూ అంటూ మురిసిపోతున్నారు .
అక్కయ్య : హమ్మయ్యా …… , తమ్ముడూ …… నాల్గవ కోరిక కోరమంటావా ? .
సిగ్గుపడుతూనే మీ ఇష్టం అక్కయ్యా అంటూ అక్కయ్య గుండెల్లో దాచుకున్నాను .
అక్కయ్య : యాహూ ….. లవ్ యు లవ్ యు తమ్ముడూ ……
దేవత : ఈ ఆనందానికి కారణం ఏమిటి చెల్లీ …….
అక్కయ్య : ప్రతీసారీ భయపడే తమ్ముడు ఈసారి మాత్రం ok అంటూ ఆనందిస్తూనే సిగ్గుపడుతున్నాడు – అంతకంటే ఆనందం ఏమిటి అక్కయ్యా ……
దేవత : నీ తమ్ముడికి భయమా …… ? – నేను నమ్మను .
అక్కయ్య : ఎంత ప్రేమ ఉంటే అంత భయం కూడా ఉంటుంది కదా అక్కయ్యా ……
దేవత : అవునవును ఈ మధ్య నాకూ అలాంటి అనుభూతి కలుగుతోంది – బుజ్జిదేవుడంటే అంతులేని ప్రేమ అంతలోనే ఎప్పుడు కరుణిస్తాడోనని భయం కూడానూ …….
అక్కయ్య : తమ్ముడికి కూడా ఇంచుమించు మీలాంటి అనుభూతినే అక్కయ్యా …….
దేవత : ALL THE BEST బుజ్జిహీరో …….
లవ్ యు లవ్ యు soooo మచ్ దేవతా …….
అక్కయ్య : దేవతే స్వయంగా ALL THE BEST చెబుతోంది తమ్ముడూ – ఇంతకంటే ప్రోత్సాహం …… రెచ్చిపో ……
దేవత : నాకూ ALL THE BEST చెప్పొచ్చుకదా బుజ్జిహీరో ……
లవ్ టు లవ్ టు దేవతా …… , నేనొక్కటే కాదు అక్కయ్య – చెల్లెళ్లు – బామ్మలు – చెల్లెళ్ళ అమ్మలు – మల్లీశ్వరి వాళ్ళు అందరూ అందరూ చెబుతాము అంటూ ఒకేసారి చెప్పాము , త్వరలోనే బుజ్జిదేవుడు మీ ముందుకు వస్తాడు .
దేవత : వస్తాడు కాదు వస్తారు అని రెస్పెక్ట్ ఇవ్వాలి .
చెల్లెళ్లు : అన్నయ్య – బుజ్జిదేవుడు ఒకే వయసు అని డాడీ చెప్పారుకదా దేవతా …..
దేవత : అయినాకూడా …… , బుజ్జిదేవుడు ఎక్కడ ? – ఈ అల్లరి హీరో ఎక్కడ ? .
సరే దేవతా మీ బుజ్జిదేవుడు మీ ముందుకు వస్తారు .
అక్కయ్య : నా తమ్ముడు …… తనకే రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాడు – how స్వీట్ అంటూ ఆనందిస్తూ ముద్దులుపెట్టారు . Ok తమ్ముడూ …… నెక్స్ట్ చిలిపి సరసం వచ్చేసి బస్సులో నా ఒడిలో తలవాల్చి ఏమిచేసావో గుర్తుంది కదా …….
అక్కయ్య నడుముపై గిలిగింతలుపెట్టి చేతితో ముద్దులుపెట్టాను .
అక్కయ్య చిరునవ్వులు చిందించి , yes …… ఇలానే దేవతకు చెయ్యాలి ” నడుముపై – అందమైన నాభిపై ” ముద్దులు కురిపించాలి .
గుటకలు మింగుతూ చీర చాటున కనీ కనిపించినట్లు కనిపిస్తూ దాచుకుంటున్న దేవత నడుమువైపు తదేకంగా చూస్తూ వణుకుతున్నాను .
అక్కయ్య : చూడు చూడు తమ్ముడూ – కొలతలన్నీ సరిగ్గా చూసుకో అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు – ఎప్పటిలోపు తీరుస్తావు ? .
రెండు రోజుల్లో …….
అక్కయ్య : ఏమిటీ ….. రెండు రోజులు కావాలా ? నేనింకా ఇంటికి వెళ్ళేలోపు తీరుస్తావనుకున్నాను ……..
అక్కయ్యా అక్కయ్యా …… అంటూ ముద్దులతో బ్రతిమాలుకుంటున్నాను .
అక్కయ్య : Ok ok రేపు ఉదయం వరకూ టైం అంతే ఇంతకుమించి లేనేలేదు – రేపు ఉదయం కాలేజ్ కు వెళుతూ మరొక కోరిక కోరాలికదా …….
అయితే మా అక్కయ్య – చెల్లెళ్లు – పెద్దమ్మనే హెల్ప్ చెయ్యాలి .
అక్కయ్య : లవ్ టు లవ్ టు తమ్ముడూ …… ఎలాంటి హెల్ప్ అయినా చెయ్యడానికి మేము అల్వేస్ రెడీ ……
లవ్ యు లవ్ యు అక్కయ్యా అయితే ok …….
చెల్లెళ్లు : Ok ok డబల్ ok అంటూ అక్కయ్యతోపాటు నవ్వుకుంటున్నారు .
అంతలో షాపింగ్ మాల్ రావడంతో కిందకుదిగి లోపలికివెళ్లాము .
చెల్లెళ్ళూ ……..
చెల్లెళ్లు : మేం ఉన్నాముకదా అంటూ బుజ్జి హృదయాలపై చేతులువేసి సైగలుచేశారు .
లవ్ యు చెల్లెళ్ళూ ……
అక్కయ్య : ఏమిటి తమ్ముడూ …… ? .
సర్ప్రైజ్ ……..
అక్కయ్య : తమ్ముడూ చెప్పొచ్చుకదా …… మా బంగారం కదూ ……
బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అక్కయ్యా చెప్పకూడదు – మా బంగారం లాంటి అందమైన అక్కయ్య కదూ ……
అక్కయ్య : పెదాలపై ప్రేమతో ముద్దుపెడితే మైకంలో నువ్వే చెబుతావు .
ముందే చెప్పినందుకు లవ్ యు అక్కయ్యా అంటూ అక్కయ్య నడుముపై గిలిగింతలుపెట్టి తప్పించుకుని పరుగులుతీసాను .
తమ్ముడూ ఆగు తమ్ముడూ …… అంటూ అక్కయ్య నావెనుకే పరిగెత్తడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు .
పట్టుకో చెల్లీ అంటూ దేవత – దొరకొద్దు అన్నయ్యా అంటూ చెల్లెళ్లు సంతోషంతో కేకలువేస్తున్నారు .
పెద్ద మాల్ లో ఎంతకూ దొరకకపోవడంతో సరిగ్గా మాల్ మధ్యభాగంలో తమ్ముడూ ఆఅహ్హ్ ….. నొప్పి అంటూ అక్కయ్య మాటలు వినిపించడంతో ఆగి వెనక్కు తిరిగాను .
అక్కయ్య మోకాళ్లపై కూర్చుని ఆఅహ్హ్హ్ స్స్స్ నొప్పి నొప్పి అంటూ పాదాన్ని రుద్దుకోవడం చూడగానే కళ్ళల్లో చెమ్మ చేరింది – అక్కయ్యా అక్కయ్యా …… అంటూ పరుగునవచ్చి sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా నొప్పివేస్తోందా ? .
దొరికేశావ్ అంటూ అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ పట్టుకున్నారు .
అక్కయ్యకు ఏమైదోనని అందరూ కంగారుపడుతూ వచ్చి హమ్మయ్యా అనుకున్నారు .
తమ్ముడూ ….. కళ్ళల్లో కన్నీళ్లు – చుట్టూ చూస్తే అందరి కళ్ళల్లో చెమ్మ , లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ లేపి ప్రాణంలా కౌగిలించుకున్నారు . తమ్ముడూ – చెల్లెళ్ళూ – అక్కయ్యా ….. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అంటూ కన్నీళ్ళతో నుదుటిపై పెదాలు తాకించారు .
అక్కయ్యకు ఏమీకాలేదు అధిచాలు అంటూ సంతోషంతో అక్కయ్య కన్నీళ్లను తుడిచి గట్టిగా హత్తుకున్నాను – నాతోపాటు చెల్లెళ్లు బామ్మవాళ్లు – దేవతకూడా కౌగిలించుకునేవారే కానీ నేను ఉండటం వలన ఆగిపోయారు . అక్కయ్య కౌగిలినుండి బయటకువచ్చి దేవతా …… అని సైగచేసాను .
దేవత : లవ్ యు బుజ్జిహీరో అంటూ అందరినీ చుట్టేశారు .
ఉన్నఫలంగా మాపై పూలవర్షం – బెలూన్స్ వర్షం కురిసింది .
ఆశ్చర్యపోయి చూస్తే ఫస్ట్ – సెకండ్ – థర్డ్ ఫ్లోర్స్ చుట్టూ మాల్ కు వచ్చినవాళ్ళంతా మహేష్ మహేష్ మహేష్ …… అంటూ కేకలువేస్తూ క్లాప్స్ కొడుతున్నారు .
అక్కయ్య – దేవత – చెల్లెళ్లు …… అందరి ఆనందాలకు అవధులులేనట్లు టాప్ నుండి పడుతున్న పూలు – బెలూన్స్ ను రెండు చేతులతో స్పృశిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు .
అక్కయ్య : ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ , తమ్ముడూ – చెల్లెళ్ళూ ….. ఇదేనా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ……
చెల్లెళ్లతోపాటు నేనూ స్వీట్ షాక్ లో ఉన్నాను – అక్కయ్యా …… మాకే తెలియని సర్ప్రైజ్ ……
అక్కయ్య – దేవత : తమ్ముడూ – చెల్లెళ్ళూ ……
చెల్లెళ్లు : అవును అక్కయ్యా …….
