అక్కయ్య : అక్కయ్యా …… మీకు ఇష్టమేనా ? .
దేవతకు అర్థమైనా …… ఏమిటి చెల్లీ అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
అక్కయ్య : నాకెందుకు సిగ్గు డైరెక్ట్ గా అడుగుతాను మా దేవతను ……. , మీ అందాలను ….. తమ్ముడికి …… ఇష్టమేనా ? .
దేవత : పో చెల్లీ అంటూ అంతులేని ఆనందంతో అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : చెల్లెళ్ళూ ……. దేవతకు ఇష్టమే ఇష్టమే అంటూ చెల్లెళ్లతోపాటు యాహూ యాహూ …… అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
దేవత : పో చెల్లీ …… అంటూ సిగ్గుపడుతూ గదిలోకివెళ్లి తలుపులేసేసుకున్నారు .
అక్కయ్య : వెనుకే తలుపువరకూవెళ్లి , దేవతా …… బుజ్జిదేవుడి డ్రీమ్ లోకి వెళ్ళకండి కాలేజ్ కు ఆలస్యం అవుతుంది అని తియ్యదనంతో నవ్వుకుంటున్నారు.
దేవత : పో చెల్లీ …….
అక్కయ్య : పోతాములే అక్కయ్యా …… , బుజ్జిదేవుడు వచ్చాక ఈ చెల్లి – బుజ్జిచెల్లెళ్ళు అసలు గుర్తుంటారో లేదో …….
దేవత : నిజమే చెల్లీ …… అంటూ నవ్వులు .
అక్కయ్య : చెల్లెళ్ళూ …… అంటూ అందరూ నన్ను హత్తుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
జరగండి జరగండి అంటూ బామ్మలు …… అక్కయ్య – చెల్లెళ్లను లాగేసి ప్రాణంలా కౌగిలించుకున్నారు . ( చిట్టితల్లీ …… త్వరలో మా కోరిక తీరబోతోంది ) అంటూ ఆనందబాస్పాలు ……. , చిట్టితల్లీ …… క్రెడిట్ మొత్తం నీకే ……
అక్కయ్య : పో బామ్మా …… సిగ్గేస్తోంది అంటూ బామ్మల వెనుక దాక్కుని తొంగితొంగిచూస్తూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
బామ్మ : కాలేజ్ కు వెళ్లేంతవరకూ బుజ్జిదేవుడిని ఇలానే కౌగిలించుకుంటాను – ఎవరైనా పోటీకి వచ్చారో …….
అక్కయ్య – చెల్లెళ్లు భయపడి బామ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుతూ సోఫాలో కూర్చున్నారు .
లవ్ యు టూ బామ్మలూ …… , బామ్మా …… ఒక ముఖ్యమైన విషయం అడగాలి .
బామ్మ : అడుగు బుజ్జిదేవుడా ఉమ్మా ……
చెల్లెళ్ళూ …… అక్కయ్య చెవులను గట్టిగా క్లోజ్ చెయ్యండి .
చెల్లెళ్లు : ఆడిగేస్తున్నారా అన్నయ్యా యే యే యే …… అంటూ సంతోషిస్తూ అక్కయ్య చెవులను ఏకంగా ఆరు బుజ్జి చేతులు మూసాయి .
అక్కయ్య ముచ్చటైన కోపం చూసి అందరికీ నవ్వులు వచ్చేస్తున్నాయి . లవ్ యు అక్కయ్యా …… తప్పడం లేదు అంటూ సైగలుచేస్తూ నేను ….. అక్కయ్య పెదాలపై , చెల్లెళ్లు ….. అక్కయ్య – నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య తియ్యనైన కోపం అంతకంతకూ పెరుగుతూనే ఉండటం చూసి మా నవ్వులు ఆగడం లేదు . బామ్మా …… ఆడిగేస్తున్నాను ” మహి ” …… – పేరు చెప్పగానే బామ్మ కళ్ళల్లో మార్పు ……. , చెల్లెళ్ళూ …… something something ఉంది .
బామ్మ : బంగారూ …… అదీ అదీ సమయం రాలేదు అంటూ బాధపడుతున్నారు .
బామ్మా బామ్మా బామ్మా …… నో నో నో ఆ సమయం వచ్చినప్పుడే చెప్పండి అంటూ బుగ్గలపై చేతులతో ముద్దుపెట్టాను .
చెల్లెళ్లు : అవునవును బామ్మా …… , మీ సంతోషమే మా సంతోషం , మీ ప్రాణం మేము – మాకు తెలియాల్సినప్పుడు మీరే చెప్పండి అంటూ అక్కయ్య చెవులను వదిలేసి నాప్రక్కకు వచ్చి నిలబడ్డారు .
బామ్మ : మా బంగారం అంటూ అందరినీ ఒకేసారి కౌగిలిలోకి తీసుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
బాధ – సంతోషం వెనువెంటనే చూసాను కంటే ఏదో ముఖ్యమైన విషయమే …… ఏమిటి ఏమిటి తమ్ముడూ …….
చెల్లెళ్లు : అయ్యో …… లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అంటూ అక్కయ్యను మల్లీ సోఫాలో కూర్చోబెట్టి మూశారు .
నవ్వుకుని , బామ్మా …… మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి .
అక్కయ్య : అదే ఏంటి ? .
చెల్లెళ్లు : చెవులను ముయ్యబోయి కళ్ళు మూసాము అన్నయ్యా ……
నవ్వుకుని సర్ప్రైజ్ అన్నాము .
అక్కయ్య : చెప్పండి చెప్పండి చెప్పండి అంటూ చెల్లెళ్లను ప్రేమతో కొడుతున్నారు .
సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకుంటున్నారు .
అంతలో గది తలుపు తెరుచుకుని రెడీ అంటూ దేవత బయటకువచ్చారు .
Wow బ్యూటిఫుల్ అక్కయ్యా – దేవతా …… అంటూ అక్కయ్య – చెల్లెళ్లు వెళ్లి చుట్టూ చూసి ఆనందించి కౌగిలించుకున్నారు , మా అక్కయ్య చీరచీరకూ మరింత అందంగా తయారవుతున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా …… చీరవలన కాదు – బుజ్జిదేవుడు అన్నయ్యను తలుచుకుంటూ ఇంత అందంగా మారిపోయారు .
దేవత : ష్ ష్ ష్ బుజ్జిచెల్లెళ్ళూ ……. , టైం అవుతోందికదా వెళదాము , కావాలంటే బస్సులో మీఇష్టం అంటూ సిగ్గుపడుతున్నారు .
Ok డబల్ ok అంటూ బ్యాగ్స్ అందుకుని బస్సులోకి చేరాము . బామ్మలూ …… మాతోపాటే వచ్చేయ్యొచ్చు కదా ……
బామ్మలు : కదా ……ప్చ్ , తల్లులూ …… ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాములే లవ్ యు లవ్ యు ……
లవ్ యు టూ బామ్మలూ టాటా టాటా చెబుతూ బస్సులో బయలుదేరాము .
ఉత్సాహంతో వెనుక సోఫాలో అక్కయ్య ప్రక్కన కూర్చుని ఒడిలోకి వాలిపోయి నడుమును చుట్టేసాను .
అక్కయ్య : తియ్యదనంతో పెదాలపై ముద్దుపెట్టి , ఏంటి తమ్ముడూ ఉత్సాహం ……
ఇక ఒక్కరోజే కదా అక్కయ్యా …… అంటూ డ్రెస్సుపైననే నాభిపై ముద్దులు కురిపిస్తున్నాను .
మ్మ్మ్ ……. తమ్ముడూ , మళ్లీ డ్రెస్ చేంజ్ చేసుకునేలా చేస్తావేమో …….
Ok ok ఆ బ్యూటిఫుల్ సువాసన వచ్చిన ప్రతీసారీ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు .
అక్కయ్య : మొత్తానికి తెలుసుకున్నారు బుజ్జిదేవుడు గారు అంటూ సిగ్గుపడుతూనే పెదవిపై ప్రేమతో కొరికేశారు .
స్స్స్ ……. , పెద్దమ్మా పెద్దమ్మా …… ఈరోజు త్వరగా గడిచిపోయేలా చూడండి ప్లీజ్ ప్లీజ్ …… ఆ తరువాత మీరెన్ని కోరికలు కోరినా తీరుస్తాను .
అక్కయ్య సిగ్గు అంతకంతకూ పెరుగుతూనే ముఖాన్ని చేతులతో మూసేసుకున్నాను .
మా అక్కయ్యను ఇలా సిగ్గుతో చూస్తే మరింత సంతోషం వేస్తోంది అంటూ నడుము మొత్తం ముద్దులుపెడుతున్నాను .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… మీ అన్నయ్య ఎప్పుడూ మీ అక్కయ్య ఒడిలోనే ఉంటాడు ఎందుకు ? . చెప్పకండి చెప్పకండి మన బుజ్జిదేవుడు వచ్చాక నేనుకూడా మీ అక్కయ్య అసూయపడేలా బుజ్జిదేవుడిని ఒడిలోనే ఉంచుకుని విశ్వమంత ప్రేమను పంచుతానులే ……..
అక్కయ్య – చెల్లెళ్లు : ఆనందంతో లవ్ యు sooooo మచ్ అక్కయ్యా – దేవతా అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : మీకేమో మీ అన్నయ్యలిద్దరూ ప్రాణమే …… అంటూ ఆనందించారు .
అక్కయ్య నవ్వుకుని , అవును ఇద్దరూ ప్రాణమే – ఆ ఇద్దరూ మన ప్రాణమే అక్కయ్యా …… అంటూ నా నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా హత్తుకున్నారు . ప్చ్ …… రెండోరోజు కూడా ఏమి చిలిపి కోరికలు కోరాలో అర్థం కావడం లేదు .
అక్కయ్యా …… చెప్పానుకదా , ఆ కోరిక తీరిన తరువాతనే ఏ చిలిపి కోరికలైనా అని ప్లీజ్ ప్లీజ్ మా మంచి అక్కయ్య కదూ అంటూ చేతితో పెదాలపై ముద్దులుపెడుతున్నాను .
అక్కయ్య : ఇక ఆ కోరిక తీరిన తరువాత చిలిపి సరసాలు ఉండవు తమ్ముడూ ఇక సరసాలే ……. అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ సిగ్గులోలికిపోతున్నారు .
అక్కయ్యా ……. మీలో మీరే మాట్లాడుకుంటే ఎలా ? .
రేపేలాగో తెలుస్తుందిలే హీరో ……. అంటూ ముఖమంతా ముద్దులు కురిపిస్తున్నారు .
బస్సు నేరుగా వెళ్లి క్వార్టర్స్ ముందు ఆగింది .
చెల్లెళ్లతోపాటు అక్కయ్య – దేవత లోపలికివెళ్లి కాలేజ్ కు ఆలస్యం అవుతుందని త్వరగానే వచ్చేసారు . అక్కయ్య …… మల్లీశ్వరి గారి దగ్గరకువెళ్లి చెవిలో గుసగుసలాడి వచ్చి నా ప్రక్కన కూర్చుని చుట్టేశారు .
బస్సు రెండు నిముషాలలో నేరుగా కాలేజ్ లోపల వెళ్లి ఆగింది .
చెల్లెళ్లు : మొదట అక్కయ్య కాలేజ్ కు కదా మల్లీశ్వరి అంటీ …….
మల్లీశ్వరి గారు : మీ మమ్మీ వచ్చేన్తవరకూ చెల్లెళ్లతోనే …… కాలేజ్ కే పోనివ్వమని మీ ప్రాణమైన అక్కయ్య ఆర్డర్ హాసినీ ….. , మిమ్మల్ని వదిలి కాలేజ్ కే కాదు ఎక్కడికీ వెళ్లరట ……
చెల్లెళ్లు : అక్కయ్యా అక్కయ్యా …… అంటూ వచ్చి మాఇద్దరిపై మరియు అక్కయ్యకు మరొకవైపు కూర్చున్నారు .
చెల్లెళ్లు ముద్దులుపెట్టేలోపు అమితానందంతో అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాను .
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా – లవ్ యు లవ్ యు soooo మచ్ అక్కయ్యా …… అంటూ ముద్దుల వర్షమే కురుస్తోంది , అక్కయ్యా ….. మరి క్లాస్సెస్ ? .
అక్కయ్య : మా బంగారం లాంటి చెల్లెళ్ళ నవ్వులే క్లాస్సెస్ – మిస్ అయితే అవ్వనివ్వండి , అటెండెన్స్ తక్కువై exams రాయనివ్వకపోయినా పర్లేదు మా చెల్లెళ్లతోనే ……. అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
దేవత : లవ్ యు చెల్లీ …… , exams ఎందుకు రాయనివ్వరో మేమూ చూస్తాములే ……. , మేమంతా వచ్చి కాలేజ్ ముందు నిరాహారదీక్ష చేస్తాము , what do you say హీరో – విక్రమ్ – బుజ్జిచెల్లెళ్ళూ ……
యాహూ యాహూ …… అంటూ కేకలువేశాము .
మేముకూడా నిరాహారదీక్షలో జాయిన్ అవుతాము అంటూ మల్లీశ్వరి – రాజేశ్వరి వాళ్ళు అన్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు ……..
ప్రేయర్ కు టైం అవుతోంది దిగండి దిగండి అంటూ హడావిడి చేస్తూ మొదట దేవత వెనుకే మేమంతా దిగాము .
దేవత : ఏంటి ప్రేయర్ టైం అవుతున్నా అక్కడక్కడా ఒక్కొక్క స్టూడెంట్స్ తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు పైగా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది – ఆశ్చర్యంగా ఉందే ……
అక్కయ్య : అవును అక్కయ్యా …… ఎప్పుడూ ఈ సమయానికి బయట మెయిన్ రోడ్ వరకూ పిల్లల కేకలు వినిపించేవి .
చెల్లెళ్ళూ – అన్నయ్యలూ …… అంటూ ఒకరిముఖాలుమరొకరు చూసుకుంటున్నాము .
దేవత : చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ …… లోపలికివెళదాము అంటూ అక్కయ్య – వైష్ణవి చేతులను అందుకుని లోపల కాలేజ్ హాల్లోకి నడిచారు .
సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ……. అంటూ ఒక్కసారిగా సంతోషపు కేరింతలు చప్పట్లు మరియు సంబరాలు …….
మేడం మేడం అవంతిక మేడం అవంతిక మేడం అంటూ స్టూడెంట్స్ నినాదాలతో కాలేజ్ మొత్తం దద్దరిల్లిపోతోంది .
కంగ్రాట్స్ కంగ్రాట్స్ congratulations మిస్ అవంతికా …… అంటూ మేనేజ్మెంట్ ఆ వెంటనే విమెన్ టీచర్స్ నుండి ఫ్లవర్స్ – బొకేస్ వెల్లువెత్తాయి .
దేవత …… దేవతను చూసి అక్కయ్య ….. షాక్ లో ఉండిపోయారు . ఏమైనా అవ్వనీ అంటూ సన్తహోశంతో చెల్లెళ్లతోపాటు వెళ్లి దేవతకు చిరునవ్వులతో కంగ్రాట్స్ చెప్పి బరువు కాకుండా దేవత చేతిలోని ఫ్లవర్స్ – బొకేస్ ను అందుకుని టేబుల్ పై ఉంచాము , మేమలా తీస్తున్నాము మళ్లీ మళ్లీ విషెస్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి .
మేనేజ్మెంట్ మేడమ్స్ : అవంతికా …… మా నమ్మకాన్ని నిలబెట్టావు – కాలేజ్ కు రాష్ట్రస్థాయిలోనే కాదు నేషనల్ & ఇంటర్నేషనల్ గా గౌరవాన్ని తీసుకొచ్చావు అంటూ అంతులేని ఆనందంతో మళ్లీ కంగ్రాట్స్ చెప్పి తనివితీరడం లేదు అంటూ కౌగిలించుకున్నారు .
దేవత షాక్ నుండి తేరుకుని , మేడమ్స్ …… ఎందుకు ఈ అభినందనలు అర్థం కావడం లేదు .
మేనేజ్మెంట్ : చెప్పనేలేదు కదూ ……. , అవంతికా …. నువ్వు కాలేజ్ తరుపున సబ్మిన్ చేసిన novel ” LIFE & TIME ” కు స్టేట్ & నేషనల్ బుక్ అవార్డ్స్ తోపాటు ప్రెస్టీజియోస్ ” జ్ఞానపీట్ అవార్డ్ ” కు ఎంపిక అయ్యింది – ఇక ఇంటర్నేషనల్ గా “బూకర్ ప్రైజ్ ” కు కూడానూ ….. ప్రతీ అవార్డ్ లో నీ పేరు కింద మన కాలేజ్ నేమ్ ఉండటం ఎంత ఆనందం కలుగుతోందో తెలుసా ….. , వింటున్నావా హెడ్ మాస్టర్ రూమ్ – మా రూమ్ నుండి ఫోన్ రింగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి అంటూ దేవతను అమాంతం పైకెత్తి తిప్పుతున్నారు .
అధిచూసి టీచర్స్ – స్టూడెంట్స్ అందరూ సంతోషంతో చప్పట్లు – కేకలువేస్తున్నారు .
మేడమ్స్ మేడమ్స్ థాంక్యూ థాంక్యూ అంటూనే దేవత కిందకుదిగి అమితమైన ఆనందంతో చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ …….
అక్కయ్యా – దేవతా దేవతా …… కంగ్రాట్స్ కంగ్రాట్స్ అంటూ సంతోషంతో హత్తుకున్నారు .
లవ్ యు చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ ……
దేవతా …… కంగ్రాట్స్ …..
దేవత : లవ్ యు హీరో – ఆ కేకల మధ్యన చెల్లీ చెల్లీ …… అంటూ ఏదో చెప్పబోయారు .
అక్కయ్యకు – చెల్లెళ్లకు బుక్ గురించి బామ్మ ద్వారా మొత్తం తెలుసు కాబట్టి , అక్కయ్యా – దేవతా …… ఈ సంతోషపు అభినందనల మధ్యన ఏమీ వినిపించడం లేదు ముందు కాలేజ్ విషెస్ అందుకోండి తరువాత మనం మాట్లాడుకుందాము .
స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా వచ్చి దేవతకు పూలు అందించి విషెస్ తెలుపుతున్నారు .
థాంక్యూ థాంక్యూ స్టూడెంట్స్ అంటూ దేవత ఆనందాలకు అవధులే లేకపోయాయి.
మేనేజ్మెంట్ : స్టూడెంట్స్ స్టూడెంట్స్ …… మీ ప్రియమైన మేడం , మీ మీ క్లాస్సెస్ కు వచ్చినప్పుడు విష్ చెయ్యవచ్చు , బయట ఆర్గనైజేషన్స్ నుండి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి మన అవంతిక మేడం ను సన్మానించుకోవాలని , ముందు మనమా వాళ్ళమా …… ? .
మనమే మనమే …… అంటూ కేకలతో కాలేజ్ దద్దరిల్లిపోయింది .
మేనేజ్మెంట్ : Thats మై స్టూడెంట్స్ – ప్లీజ్ ప్లీజ్ స్టూడెంట్స్ అందరూ ఆడిటోరియం కు వెళ్ళాలి ……
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కేకలువేస్తూ వెళ్లారు .
మేనేజ్మెంట్ : అవంతికా …… రెడీ కదా ? .
దేవత : మేడమ్స్ can you give me 5 మినిట్స్ ? .
మేనేజ్మెంట్ : Take your own time అవంతికా – మేము సంతోషంతో వేచి చూస్తాము – మా రూమ్ లో రిలాక్స్ అవ్వు ఎంతైనా ఇది స్వీటెస్ట్ షాక్ కదా కానీ కాస్త తొందరగా ఆడిటోరియం కు వచ్చెయ్యి అంటూ వదిలి వెళ్లారు .
దేవత : చెల్లీ …… అదీ అదీ ……
అక్కయ్య : అదీలేదు – ఇదీ లేదు ……. అక్కడ మీరంటే ఇష్టమైన బుజ్జి బుజ్జి స్టూడెంట్స్ ను వెయిట్ చేయించడం ఏమీ బాగోలేదు , మేనేజ్మెంట్ రూమ్ కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు వెళదాము పదండి , మా అక్కయ్యకు జరగబోవు సన్మానం చూడాలని ఇక్కడ మేము పిచ్చెక్కిపోతుంటేనూ …… లవ్ యు తమ్ముడూ ఉమ్మా …..
అవునవును దేవతా దేవతా …… అంటూ చెల్లెళ్ళ ఆనందం అంతేలేదు . అన్నయ్యా …… లవ్ యు లవ్ యు సో మచ్ – వెనుక సీట్స్లో కూర్చుని ఎంజాయ్ చేస్తాము .
దేవత : కంగారుపడుతూనే లవ్ యు చెప్పారు .
అక్కయ్య : అక్కయ్యా …… ” LIFE & TIME ” మీ లైఫ్ అని బామ్మ చెప్పారు – బుక్ కంప్లీట్ చెయ్యడానికి ఎంత ఆరాటపడ్డారో కూడా తెలుసు …….
దేవత : కానీ ……
అక్కయ్య : అదిగో మళ్లీ …… కానీ లేదు ఏమీ లేదు – ముందు వెళదాము పదండి .
దేవత : చెల్లీ ……
అక్కయ్య : Ok ok మీ కంగారుని పోగొట్టడానికి మాదగ్గర మంత్రం ఉందికదా …… , చెల్లెళ్ళూ ….. అంటూ దేవతను కుర్చీలో కూర్చోబెట్టి , నలుగురూ ఒకేసారి నుదుటిపై – బుగ్గలపై – పెదాలపై ముద్దులుపెట్టేశారు , అందరి నవ్వులతో దేవతకూడా నవ్వేశారు , అక్కయ్యా ….. ఇక దైర్యంగా కదలండి .
దేవత : లవ్ యు చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ …… , మీ ముద్దులకు ఇప్పుడు మనసు కుదుటపడింది . ఇంటిలో నువ్వు చెప్పిన మహాద్భుతం ఎంత ఆనందాన్ని పంచుతోందో మాటల్లో వర్ణించలేను అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
అక్కయ్య : అంతా పెద్దమ్మ మరియు నా నా ( తమ్ముడి ) అనుగ్రహం అంటూ నావైపు ప్రేమతో కన్నుకొట్టి వెళదాము పదండి ……
