బామ్మ : ఏంజెల్ కృతి శెట్టి వచ్చి యుగాలు గడిచిపోతున్నాయి కానీ సెక్సీ తమన్నా చేంజ్ చేసుకోవడం ఇంకా పూర్తికాలేదు – తల్లులూ …… మీరుకూడా .
రెడీ రెడీ బామ్మా అంటూ ఒక ట్రయల్ రూమ్ నుండి చెల్లెళ్ళిద్దరూ మధ్య ట్రయల్ రూమ్ నుండి చెల్లి చేతిని అందుకుని దేవత బయటకు వచ్చారు .
అందరి నోటి నుండి ఒకటే మాట wow wow ….. అంటూ ……
మెస్సెస్ కమిషనర్ : చెల్లీ …… నువ్వుకూడా వెళ్లు అంటూ చెల్లెళ్ళ మధ్యన నిలబెట్టారు .
చూసి మళ్లీ wow wow లవ్లీ బ్యూటిఫుల్ …….
అక్కయ్య : చెల్లెళ్ళూ – అక్కయ్యా …… బ్యూటిఫుల్ ఉమ్మా ఉమ్మా ……
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ – చెల్లీ …… మోస్ట్ బ్యూటిఫుల్ ఉమ్మా ఉమ్మా ……
చెల్లెళ్లు : దేవతా – అక్కయ్యా …… మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ , మా అన్నయ్య ఎప్పుడో చెప్పారు ” తమన్నా – కృతి శెట్టి ” అని , కొన్ని గంటలముందు వాళ్ళనూ చూసాముకదా వాళ్ళకంటే బ్యూటిఫుల్ , అన్నయ్యా …… రియల్ ఏంజెల్స్ కదా , ఏంటి అలా కళ్ళప్పగించి చూస్తుండిపోయారు అంటూ దేవత – అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగునవచ్చి హత్తుకుని ముద్దులుపెట్టారు .
స్పృహలోకొచ్చి , దివినుండి భువికి దిగివచ్చిన దేవత – దేవకన్య – బుజ్జిదేవతలు ……… ప్చ్ ప్చ్ ఆ దేవుడు రెండే రెండు కళ్ళు ఇచ్చాడు ఎవరిని చూడాలో అర్థం కావడం లేదు చెల్లెళ్ళూ ……
దేవత : నన్నయితే చూడకు హీరో – కేవలం బుజ్జిదేవుడికోసం …… , చెల్లీ ….. ఏంజెల్ లా ఉన్నావు తెలుసా అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు .
అక్కయ్య : మా అక్కయ్య అయితే దేవతే అంటూ నావైపు సైగచేసి దేవత పట్టుచీరను జరిపి నడుమును చూయించారు .
అక్కయ్య నడుమును చూసినప్పుడు ఎలా జలదరించానో అలా తియ్యదనం – కనుచూపు ప్రక్కకు పోకపోవడం చూసి అక్కయ్య నవ్వుకుంటున్నారు .
అక్కయ్య కాస్త వెనక్కు జరిగి దేవత నాభి కనిపించేలా చీరను పూర్తిగా జరిపారు ఇక్కడే ముద్దుపెట్టి కోరిక తీర్చాలి అంటూ …….
ఎదురెదురుగా ” దేవత – అక్కయ్య నాభిలు ” చూస్తూ టెంపరేచర్ అమాంతం పెరిగిపోయింది .
అన్నయ్యా అన్నయ్యా …… జ్వరం వచ్చినట్లు వొళ్ళంతా కాలిపోతోందే ……
బామ్మావాళ్లకు విషయం అర్థమై , తల్లులూ …… మీ అన్నయ్య వేడికి కాలిపోతారు రండి రండి అంటూ కౌగిలిలోకి తీసుకుని ఎంత అందంగా ఉన్నారో అంటూ ముద్దులుపెడుతున్నారు .
తమ్ముడూ కూల్ కూల్ అంటూ అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుతూనే మరింత రెచ్చగొడుతున్నారు .
మిస్సెస్ కమిషనర్ : షాపింగ్ పూర్తయినట్లే కదా ఇక ఇంటికి వెళదామా ? .
చెల్లెళ్లు : ఇంకా మొదలవ్వనిదే ……
అర్థం కాలేదు .
చెల్లెళ్లు : మీకు అర్థమవాల్సిన అవసరం లేదు మమ్మీ – బామ్మలూ ……. , పెద్దమ్మా …… ఎందుకు ? ఏమిటి ? అని అడగకుండా దేవత – అక్కయ్య – బామ్మలు – అమ్మలు …… అన్నయ్య కోరిక ప్రకారం న్యూ బిగ్గెస్ట్ బిల్డింగ్ రూమ్స్ లలోని వారివారి వార్డ్రోబ్స్ అన్నీ ఫుల్ అయిపోయేలా షాపింగ్ చెయ్యాలి కానీ షాపింగ్ చేసినట్లు వాళ్లకు తెలియకూడదు .
మెసేజ్ …..
చెల్లెళ్లు నాదగ్గరికివచ్చి , నుదుటిపై స్పృశించి వేడి పెరుగుతూనే ఉందే , బామ్మలు పట్టించుకోవడం లేదు .
అక్కయ్య : ఇప్పుడు ఒక్కసారిగా నార్మల్ అవుతాడులే మీ అన్నయ్య అంటూ చీరను కవర్ చేసేసారు .
చెల్లెళ్లు : మిరాకిల్ , ఎలా అక్కయ్యా ……
అక్కయ్య : ముందు మెసేజ్ వచ్చింది చూడండి .
చెల్లెళ్లు : అన్నయ్య వేడి తగ్గింది అధిచాలు అంటూ నా జేబులోని మొబైల్ తీసి మెసేజ్ చూసారు .
” డన్ తల్లులూ …… , కానీ ఒకేరోజు సారీ డ్రెస్ షాపింగ్ – నైట్ wear షాపింగ్ – సెక్సీ లోదుస్తుల షాపింగ్ – జ్యూవెలరీ షాపింగ్ – మేకప్ ఐటమ్స్ షాపింగ్ …… ఇంకా ఇంకా చాలానే ఉన్నాయి , మీ ఏంజెల్స్ స్వయంగా సెలక్షన్ అంటున్నారు కష్టమే కదా ….. ” .
చెల్లెళ్లు : ఒక్కరోజులో అని ఎవరన్నారు పెద్దమ్మా ….. ఈరోజునుండీ ప్రతీరోజూ కాలేజ్ వదలగానే షాపింగ్ ……
మెసేజ్ ” అలా అయితే ok తల్లులూ …… ” .
చెల్లెళ్లు : లవ్ యు పెద్దమ్మా …… , దేవతా – అక్కయ్యా ….. లెట్స్ షాప్ పదండి అంటూ నా చేతులను అందుకుని నడిచారు .
అక్కయ్య : చెల్లెళ్ళూ ….. మెసేజ్ ఏమిటి ? .
చెల్లెళ్లు : సర్ప్రైజ్ అంటూ సారీస్ – డ్రెస్సెస్ సెక్షన్ కు పిలుచుకునివెళ్లారు .
అక్కయ్య : సర్ప్రైజ్ ఏమిటో అర్థం కావడం లేదు , అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ చెప్పడం లేదు అంటూనే షాపింగ్ చేశారు .
దాదాపు రెండు గంటల షాపింగ్ తరువాత చెల్లెళ్ళూ ….. ఆకలివేస్తోంది ఈరోజుకు ఇంతటితో స్టాప్ చేద్దాము .
చెల్లెళ్లు : అలాగే అక్కయ్యా – దేవతా , మాకు కూడా ఆకలివేస్తోంది . పెద్దమ్మా ….. ఈ షాపింగ్ మాత్రం అన్నయ్య అకౌంట్ లోని డబ్బుతో పే చేసి ఎక్కడికి చేరాలో అక్కడకు చేర్చండి , దేవతా ….. బిల్ పే చేద్దాము పదండి అంటూ కౌంటర్ కు చేరుకున్నాము .
దేవత – అక్కయ్య : హమ్మయ్యా …… 8 లోపు షాపింగ్ పూర్తయ్యింది .
చెల్లెళ్లు నవ్వుకుని , అక్కయ్యా – దేవతా ….. ఒకసారి టైం చూసుకోండి .
దేవత : చెల్లెళ్ళూ …… 9:45 అయ్యింది . ట్రయల్ రూమ్ నుండి కిందకు రావడానికి రెండు గంటలా ? .
చెల్లెళ్లు : థాంక్యూ పెద్దమ్మా …… , అవునవును అంటూ నవ్వుకుంటున్నారు .
అక్కయ్య : పెద్దమ్మతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నట్లున్నారు కదూ అంటూ కన్నింగ్ గా చూస్తున్నారు .
చెల్లెళ్లు : అవునక్కయ్యా సర్ప్రైజ్ …….
దేవత : నాకంతా అయోమయంగా ఉంది .
అక్కయ్య : అక్కయ్యా …… ఆకలిగా ఉన్నప్పుడు ఇలానే …… అంటూ బిల్ పే చేసి డెలివరీ అడ్రస్ ఇచ్చారు .
మిస్సెస్ కమిషనర్ : తల్లులూ …… ఇక్కడే హోటల్లో డిన్నర్ చేసి వెళదాము ఆలస్యం అయ్యింది కదా ……
చెల్లెళ్లు : సూపర్ మమ్మీ ….. , ఉండండి డాడీ వాళ్ళకు కాల్ చేస్తాము అంటూ నా మొబైల్ అందుకుని చెల్లెళ్ళ ఇద్దరు డాడీ లకు కాల్ చేశారు , అక్కయ్యలూ …… 5 స్టార్ హోటల్ కు రమ్మన్నారు అటునుండి విక్రమ్ అన్నయ్యను పిలుచుకుని ఇద్దరూ వచ్చేస్తారట ……..
బస్సులో విశ్వ సర్ చెప్పిన హోటల్ కు చేరుకునేసరికి చెల్లెళ్ళ డాడీ లు – తమ్ముడు రెడీగా ఉన్నారు .
దేవత : వెయిట్ వెయిట్ వన్ మినిట్ అంటూ అక్కయ్య ట్రయల్ రూమ్ లో వదిలిన డ్రెస్ చున్నీని హ్యాండ్ బ్యాగునుండి అందుకుని నా కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖానికి చుట్టారు .
దేవతా – అక్కయ్యా …… ఎందుకో మాకు తెలుసులే అంటూ చెల్లెళ్లు – అక్కయ్య నవ్వుకుని , తమ్ముడూ …… ఇబ్బందిగా ఉందా ? .
లేదు లేదు అక్కయ్యా ……
అక్కయ్య : లవ్ యు …….
దేవత : ఎక్కడికి వెళ్లినా మహేష్ మహేష్ మహేష్ …… , మన బుజ్జిదేవుడే ఎప్పుడూ అంతెత్తులో ఉండాలి .
థాంక్యూ లవ్ యు దేవతా …….
దేవత : ఎందుకు ? .
చెల్లెళ్లు : త్వరలో తెలుస్తుందిలే దేవతా రండి కుమ్మేయ్యాలి బాగా ఆకలివేస్తోంది .
చిన్న చిన్న టేబుల్స్ కలిపి అందరూ కలిసి తినేలా ఏర్పాటు చేయించారు విశ్వ సర్ …….
లవ్ యు డాడీ …… , అందరూ కూర్చుని ఆర్డర్ ఇచ్చారు .
చుట్టూ టేబుల్స్ లో డిన్నర్ చేస్తున్నవాళ్ళు లేచివచ్చి , సర్ కు విష్ చేసారు . డిస్టర్బ్ చేస్తున్నందుకు sorry – గర్ల్స్ ….. టీవీలో మీరే కదా అవునవును మీరే , మీ అన్నయ్య మహేష్ కనిపించడం లేదు ఎక్కడ రాలేదా ? .
దేవత తప్ప అందరూ నవ్వుతున్నారు .
దేవత : అలాంటి విషయాలలో హీరో కానీ స్టడీస్ లో పూర్ అందుకే చదువుకోమని చెప్పి ఇంటిలోనే ఉండమన్నాము .
అక్కయ్య : అవునవును చదువుకుంటున్నాడు అంటూ నా చేతిని అందుకుని ముద్దుపెట్టారు .
జనాలు : సొసైటీ హీరో అన్నమాట sorry డిస్టర్బ్ చేసినందుకు అనిచెప్పి వెళ్లిపోయారు .
దేవత : చెల్లెళ్ళూ …… నెక్స్ట్ టైం మీకు కూడా మాస్క్ వెయ్యాలి .
అందరూ నవ్వుకుంటున్నారు – ఆర్డర్ రావడంతో తినేసి వర్షిని పేరెంట్స్ ను క్వార్టర్స్ దగ్గర వదిలాము .
వర్షిని పేరెంట్స్ : Ok ok రోజూ చెప్పాల్సిన అవసరం లేదు , మీ అన్నయ్య – ఫ్రెండ్ తోపాటే వెళ్ళండి .
లవ్ యు మమ్మీ – అంటీ అంటూ చెల్లెళ్లు సంతోషంతో కౌగిలించుకున్నారు . ఇక ఎక్కడా ఆగకుండా ఇంటికి చేరుకున్నాము .
చలి చలి అంటూ అందరమూ లోపలికివెళ్లాము .
హాసిని : డాడీ ….. ఇంటికివెళ్ళాక ఏదో ముఖ్యమైన విషయం చెబుతానన్నారు .
విశ్వ సర్ : గుర్తుచేసినందుకు లవ్ యు లవ్ యు తల్లీ …… , తల్లీ ….. ఎల్లుండి సాయంత్రం డెహ్రాడూన్ కు వెళుతున్నాము – వన్ వీక్ ట్రిప్ – డెహ్రాడూన్ లో ఉన్న స్పెషల్ ట్రైనింగ్ సెక్యూరిటీ ఆఫీసర్లకు …… వైజాగ్ మరియు మేజర్ సిటీస్ లో ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ఎలా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశామో వివరించడానికి ఆహ్వానించారు – తెలుసుకదా ఊటీ కొడైకెనాల్ కంటే బ్యూటిఫుల్ ప్లేస్ …….
హాసిని : ప్రౌడ్ ఆఫ్ యు డాడీ – Wow wow అందరమూ వెళుతున్నామా డాడీ ……
విశ్వ సర్ : నో నో నో మనం మాత్రమే బంగారూ అంటూ అక్కయ్య – నావైపు కన్నుకొట్టారు , చాలారోజుల గ్యాప్ తరువాత మీ అక్కయ్య కాలేజ్ కు వెళుతోంది – వెళుతున్న రెండు రోజులకే మళ్లీ లీవ్ అంటే స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి , నేను – మీ మమ్మీ – విక్రమ్ – నువ్వు – నీ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే …….
హాసిని – విక్రమ్ : నో నో నో డాడీ …… అన్నయ్య – అక్కయ్యలను వదిలి మేము రామంటే రాము .
వర్షిణీ – వైష్ణవి : అవును అంకుల్ ….. అన్నయ్యను వదిలి అమెరికాకు కూడా రాము.
విశ్వ సర్ : ఇదే మీ చివరి నిర్ణయమా …… ? .
చెల్లెళ్లు – తమ్ముడు : ఫైనల్ డాడీ అంటూ నన్ను – అక్కయ్య – దేవతను గట్టిగా చుట్టేశారు .
విశ్వ సర్ : అమ్మానాన్నలు లేకుండా మీ అన్నయ్య – అక్కయ్యలతోపాటు వారం రోజులపాటు ఉండగలరా ? .
సర్ సర్ …… అమ్మానాన్నలు లేకుండా ……
చెల్లెళ్లు – తమ్ముడు : అన్నయ్యా ష్ ష్ ….. , సంవత్సరం ఉండమన్నా హ్యాపీగా ఉంటాము అంటూ మా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
విశ్వ సర్ : మాకంటే ప్రాణంలా చూసుకుంటారని తెలుసులే ….. – శ్రీమతి గారూ …… what do you say ? .
మిస్సెస్ కమిషనర్ : మనం ఇక్కడ ఉన్నా జరుగుతున్నది అదే కదండీ అంటూ తియ్యనైనకోపంతో చెల్లెళ్ళవైపు చూస్తున్నారు .
చెల్లెళ్లు – విక్రమ్ : లవ్ యు మమ్మీ ……
విశ్వ సర్ : ఇదే మీ చివరి నిర్ణయం అన్నమాట …… ok – అంతే ఒక్కసారిగా హమ్మయ్యా యాహూ యాహూ …… నాకు కావాల్సింది కూడా ఇదే ఉమ్మా ఉమ్మా తల్లులూ …… , మై డియర్ సెక్సీ డార్లింగ్ …… మనిద్దరమే వెళుతున్నాము – పిల్లల గోల లేకుండా వన్ వీక్ పాటు సెకండ్ హనీమూన్ హ్యాపీగా ఎంజాయ్ చేసివద్దాము – తల్లులూ …… గుర్తుంది కదా ఎల్లుండి వెళ్లిపోతాము మీరు మీ అన్నయ్య – అక్కయ్యలతోనే ఉండండి లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ మిస్సెస్ కమిషనర్ ను అమాంతం ఎత్తుకుని పైకి వెళ్లారు .
చెల్లెళ్లు – విక్రమ్ …… స్వీట్ షాక్ లో ఉండటం చూసి , దేవత – అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , ఇప్పటికే ఆలస్యం అయ్యింది రండి పడుకుందాము .
పైకి వెళ్లి బామ్మలకు గుడ్ నైట్స్ చెప్పి వాళ్ళ గదిలో వదిలి మా రూమ్ కు చేరుకున్నాము .
దేవత బాత్రూమ్లోకి వెళ్లారు .
అక్కయ్యా చెల్లెళ్ళూ …….
అక్కయ్య : Tell me రియల్ హీరో …… , ఏదో చిలిపి కోరికనే ….. అంటూ పెదాలపై చేతితో ముద్దుపెట్టారు .
అక్కయ్యను చుట్టేసి , అక్కయ్యా – చెల్లెళ్ళూ …… ఉదయం లేవగానే మిమ్మల్ని ఇలా దేవలోకపు వస్త్రాలలోనే చూడాలి అంటూ సిగ్గుపడుతున్నాను .
చెల్లెళ్లు : లవ్ టు అన్నయ్యా అంటూ ఇద్దరినీ సంతోషంతో చుట్టేసి నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య : ఇంతదానికి సిగ్గుపడాలా తమ్ముడూ …… , నీ ఆనందం కంటే మాకింకేమి కావాలి చెప్పు , తమ్ముడూ …… దేవతను కూడానా ? .
అక్కయ్యా …… మళ్లీ చెప్పాలా అంటూ మరింత సిగ్గుపడ్డాను .
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ అంటూ చెల్లెళ్ళ కౌగిలిలోకి చేర్చి , బాత్రూం దగ్గరకు పరుగులుతీశారు . అక్కయ్యా అక్కయ్యా ……
చెల్లీ అంటూ డోర్ కొద్దిగా తెరిచారు .
అక్కయ్య : సారీ చేంజ్ చేసుకోవడం లేదుకదా ……
