పెద్దమ్మ Part 25

రాజేశ్వరి గారు : కావ్యా కావ్యా ….. మీ ఫ్రెండ్స్ నక్కి నక్కి వచ్చేస్తున్నారు .
అక్కయ్య అలర్ట్ అయ్యి నా పెదాలపై ముద్దుపెట్టి బస్సు ఎక్కించి రైట్ రైట్ అంటూ పంపించి నవ్వుకుంటున్నారు .
అక్కయ్య ఫ్రెండ్స్ : ప్చ్ ప్చ్ ….. ఈరోజు కూడా మిస్ అయ్యాము అంటూ అక్కయ్యను ప్రేమతో కొడుతున్నారు .
చూసి నవ్వుకుని , హ్యాపీగా కాలేజ్ చేరుకున్నాము .

ప్రేయర్ పూర్తిచేసుకుని , దేవత వెనకాలే ఆఫీస్ రూమ్ – స్టాఫ్ రూమ్ కు వెళ్ళాము . అటునుండి నాతోపాటు చెల్లెళ్లు కూడా దేవత క్లాస్సెస్ కే అటెండ్ అవుతూ , క్లాసు క్లాసుకు అక్కయ్యకు వీడియో కాల్ చేసి ఎలా ఎంజాయ్ చేశామో వివరిస్తున్నారు .
అక్కయ్య : చెల్లెళ్ళూ …… లంచ్ తరువాత నేను కూడా జాయిన్ అవుతానులే …..
చెల్లెళ్లు : అన్నయ్యా విన్నారా ….. , లవ్ యు లవ్ యు సో మచ్ అక్కయ్యా వెయిటింగ్ …….
ప్రతీ క్లాసులో దేవతకు తియ్యనైన కోపాన్ని తెప్పిస్తూ మార్నింగ్ క్లాస్సెస్ పూర్తిచేసుకుని బయటకు వెళ్లగానే …..

అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ కౌగిలిలోకి తీసుకున్నారు .
దేవత : ఇక మధ్యాహ్నం నుండి చెల్లికూడా జాయిన్ అవుతుంది – ఇక క్లాస్సెస్ అన్నీ అల్లరే అల్లరి – స్టూడెంట్స్ కూడా ఉత్సాహంతో ఎంజాయ్ చేస్తారులే అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టారు .
చెల్లెళ్ళ ఇంటివరకూ ముందు క్లాస్ సంగతులు చెబుతూ నడుచుకుంటూనే వెళ్ళాము .
నిన్నలానే బామ్మలు – మిస్సెస్ కమిషనర్ చిరునవ్వులతో స్వాగతం పలికారు .
కౌగిలింతల తరువాత ఫ్రెష్ అవ్వడానికి రెండు హౌసెస్ లోని రూమ్స్లోకి వెళ్ళాము.

అక్కయ్య – దేవత నడుములవైపే చూస్తూ నడవడం చూసి , అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుంటూ నన్ను ఒక గదిలోకి తీసుకెళ్లారు , తమ్ముడూ ….. నేనొక్కదానినే సరిపోతానా లేక నీ ప్రియమైన దేవతను కూడా పిలుచుకుని రమ్మంటావా ? .
అక్కయ్యా అక్కయ్యా …… ఓన్లీ నైట్స్ …….
అక్కయ్య నవ్వుతూనే నా పెదాలపై ముద్దుపెట్టి బెడ్ పై కూర్చోబెట్టారు . నాకు అతి దగ్గరగా వచ్చి , డ్రెస్సును నడుము పైభాగం వరకూ ఎత్తిపెట్టుకున్నారు – తమ్ముడూ …… ఓన్లీ ముద్దులు – నైట్ కావాలంటే కొరుక్కుని తినేసెయ్యి ……
ఇక సిగ్నల్ ఇవ్వాల్సిన పనిలేదంటూ అక్కయ్య నడుమును సున్నితంగా అందుకుని నాభి దగ్గర మొదలెట్టి నడుమంతా ముద్దులు కురిపిస్తున్నాను .
అక్కయ్య తియ్యదనంతో మెలికలు తిరుగుతూ నా తలను చుట్టేసి మరింత గట్టిగా అదుముకుని మూలుగుతున్నారు .
అక్కయ్యా …… కొరికితేనేకానీ ఆ మధురమైన సువాసన వచ్చేలా లేదు .
అక్కయ్య : అమ్మో ఆదా నీ ప్లాన్ – ఇంకేమైనా ఉందా లోపల ప్రళయం – తమ్ముడూ తమ్ముడూ నైట్ నీఇష్టం అని చెప్పానుకదా ……
ఊహూ ఊహూ …… అంటూ బొడ్డుపై కొరికేసాను .
స్స్స్ స్స్స్ ఆఅహ్హ్హ్ ….హ్హ్హ్ మ్మ్మ్ తమ్ముడూ అంతపనీ చేసేసావు అంటూ జలదరిస్తూ నా ప్రక్కనే బెడ్ పైకి వాలిపోయి ముడుచుకున్నారు – ఇంకెందుకు ఆలస్యం అంటూ కంగారుపడుతున్న నన్ను బెడ్ పై వాల్చి నా తలను బొడ్డుపైకి అదుముకున్నారు .
మ్మ్మ్ మ్మ్మ్ ఆఅహ్హ్హ్ ఆహా ……. ఈ స్మెల్ కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది అక్కయ్యా …….
అక్కయ్య : తేరుకుని కంగారుపడ్డావా తమ్ముడూ …… , ఎంత జలదరిస్తే అంత సంతోషాన్ని పంచినట్లు – పెద్దమ్మ చెప్పినట్లు నాల్గవరోజు తెలుస్తుందిలే – లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులు కురిపిస్తున్నారు .

అన్నయ్యా – అక్కయ్యా …….
అక్కయ్య : కమింగ్ చెల్లెళ్ళూ ……
నావల్లనే ఆలస్యం – లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ …… , అక్కయ్యా ….. మీరు ఇక్కడ – నేను ప్రక్క గదిలో అంటూ అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి పరుగులుతీసాను .
అక్కయ్య సుఖమైన ఫీలింగ్ తో బామ్మలు తెచ్చిన డ్రెస్ కవర్ అందుకుని తియ్యనైన నవ్వులతో బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని డైనింగ్ టేబుల్ లో జాయిన్ అయ్యారు .
మా బంగారం అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి గుసగుసలాడుకుని అవునా ……. గుడ్ న్యూస్ చెప్పావు చిట్టితల్లీ , లవ్ యు హీరో అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు బామ్మ ……

లంచ్ చేసి చెల్లెళ్లు …… బామ్మ దగ్గరికివెళ్లి ఇంటికే కదా అన్నారు .
బామ్మ : మీరు మాత్రం అందరూ ఒకచోట కలిసిపోయి స్కూళ్ళోనే ఎంజాయ్ చేస్తారు – మేము మాత్రం ఇంటికివెళ్లి సీరియళ్లు చూడాలా ……. , ఇకనుండీ రోజూ enjoyment మీరు కాలేజ్ కు వెళ్లగానే మూవీస్ – బీచస్ – పార్క్స్ కు వెళతాము , మీరే సాయంత్రం వచ్చి పిక్ చేసుకోవాలి . చెల్లెళ్లు సంతోషంతో నవ్వడం చూసి ….. ఓహో లవ్ యు లవ్ యు తల్లులూ – మేము ఎంజాయ్ చేయాలనే అలా ఆడిగారుకదూ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
బామ్మావాళ్లకు బై చెప్పేసి అక్కయ్యతోపాటు కాలేజ్ చేరుకున్నాము . చెల్లెళ్లతోపాటు అక్కయ్య కూడా కలవడంతో , మరింత అల్లరి – మరింత ఉత్సాహంతో క్లాస్సెస్ సమయమే తెలియకుండా గడిచిపోయాయి .

ఫ్రెండ్స్ కు ఇంటిదగ్గర కలుద్దాము అనిచెప్పి , బామ్మావాళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుని అక్కడికే వెళ్ళాము .
మొదట అందరమూ స్నాక్స్ తున్నాము . అక్కయ్యలూ ….. టైం వేస్ట్ చేయకూడదు రండి అంటూ జ్యూవెలరీ షాపింగ్ కు తీసుకెళ్లారు చెల్లెళ్లు ….. , పెద్దమ్మా ….. తెలుసుకదా …….
జ్యూవెలరీ షాప్ లోకి అడుగుపెట్టగానే దేవత – అక్కయ్య – బామ్మావాళ్ళు అందరూ ….. చెల్లెళ్ళ కంట్రోల్ లోకి వచ్చేసారు , అక్కయ్యా – దేవతా …… ఏవేవో ఏడు వారాల నగలు అంటారు కదా అలాంటివి రెండు జతలు , ఇక మీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేయండి అక్కడ ప్రతీ రూమ్ లోని జ్యూవెలరీ వార్డ్ రోబ్స్ నిండిపోవాలి .
అలాగే చెల్లెళ్ళూ ….. , ఒక్క జ్యూవెలరీ సెలక్షన్ అంటేనే మేము ఆకాశమంత సంతోషిస్తాము ఇక ఇలా ఆఫర్ ఇస్తే …… లవ్ యు లవ్ యు soooo మచ్ అంటూ దగ్గర దగ్గరలో ఉన్న మూడు జ్యూవెలరీ షాప్స్ లో చెల్లెళ్లు కోరినవన్నీ సెలెక్ట్ చేశారు.

Finished అంటూ బయటకువచ్చేసరికి పూర్తిగా చీకటిపడి ఉండటంతో టైం చూసుకున్నారు దేవత – బుజ్జిచెల్లెళ్ళూ …… 9:30 , ఇందాకనే కదా జ్యూవెలరీ షాప్ లోకి ఎంటర్ అయ్యింది అంటూ షాప్ వైపు చూసారు – బుజ్జిచెల్లెళ్ళూ ….. మనం వెళ్లినది ఈ షాప్ లోకి కాదు …….
చెల్లెళ్లు : కాదు నిజమే , అంతా మీవల్లనే కదా ……. , బుజ్జిదేవుడికి బ్యూటిఫుల్ బ్రేస్ లెట్ తీసుకోవాలని సుమారు నాలుగు గంటలపాటు మూడు షొప్స్ చుట్టేశారు , చివరికి ప్రతిఫలం దక్కిందిలే …… మోస్ట్ బ్యూటిఫుల్ బ్రేస్ లెట్ అన్నయ్యకోసం అంటూ జ్యూవెలరీ బాక్స్ ను గుండెలపై హత్తుకున్నారు .
దేవత : బుజ్జిదేవుడికి బ్రేస్ లెట్ …… ఏదీ ఏదీ చూడనివ్వండి అంటూ కళ్ళు వెలిగిపోతున్నాయి .
చెల్లెళ్లు : సెలెక్ట్ చేసిన మీరే మళ్లీ …….
దేవత : అదేంటో చెల్లెళ్ళూ …… ఈ నాలుగు గంటలపాటు ఏమిచేశామో గుర్తే లేదు అంటూ ఏకంగా లాక్కుని అక్కయ్యా దగ్గరకువెళ్లి చూసారు – wow wow …… బ్యూటిఫుల్ చూస్తుంటేనే మనసుకు ఉల్లాసం – చెల్లీ ….. మేమేనా సెలెక్ట్ చేసినది ? .
మా బ్యూటిఫుల్ దేవత – అక్కయ్యలిద్దరూ కలిసి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రాణం పెట్టి సెలెక్ట్ చేశారు .
అక్కయ్య : సెలక్షన్ చూస్తుంటేనే తెలిసిపోతోంది చెల్లెళ్ళూ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న దేవత బుగ్గపై ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
చెల్లెళ్లు : మురిసిపోయింది చాలులే దేవతా ……
దేవత : ఎంత చూసినా తనివితీరడం లేదు – మీ అన్నయ్యకు ….. మీరు సెలెక్ట్ చేయలేదా ? .
చెల్లెళ్లు : మీ బుజ్జిదేవుడికి ఇస్తే మా అన్నయ్యకు ఇచ్చినంత ఆనందం – మా అన్నయ్యకు …… మీ ఈ సంతోషం చాలు కదా అన్నయ్యా ……
లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ …… , ఈ బుజ్జి హృదయం సంతోషంతో నిండిపోయింది అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టాను .
దేవత : లవ్ యు చెల్లెళ్ళూ – లవ్ యు సో మచ్ హీరో …… , నచ్చావు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు . స్టాప్ స్టాప్ స్టాప్ నువ్వు డాన్స్ మొదలెట్టకు నిన్ను చూశారంటే సిటీ మొత్తం వచ్చి డాన్స్ చేసినా చేస్తారు నీపై అభిమానంతో , ముందు నీకు మాస్క్ వెయ్యాలి .
చెల్లెళ్లు : మోసం ……
దేవత : ఏమేకాదులే అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .

విశ్వ సర్ కు కాల్ చేసి పిలిచి హోటల్లో డిన్నర్ చేసి ఇంటికి చేరుకున్నాము .
నిన్నలానే అక్కయ్య నడుము దగ్గరికి చేరి సువాసన వచ్చేలా గిలిగింతలు పెట్టి మత్తుగా నిద్రలోకిజారడం – దేవత …. చెల్లీ అంటూ వచ్చి కౌగిలించుకుని పడుకోవడం – నిద్రపోయాక అక్కయ్యతోపాటు దేవతకు గిలిగింతలుపెట్టి సంతోషాలను పంచడం – దేవత ….. అక్కయ్యను లేపి విషయం చెప్పడం ……
అక్కయ్య : అక్కయ్యా …… ఇలా జరగాలనే ఇటువైపు వస్తున్నారు కదూ – నిజం చెప్పండి .
దేవత : పో చెల్లీ సిగ్గేస్తుంది – రాకూడదు రాకూడదు అని ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ మాధుర్యం కావాలని తెగ గోలపెడుతోంది .
అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా …… నాకు explain చేయాల్సిన అవసరం లేదు – మీ సంతోషమే కదా మేము కోరుకునేది మీ ఇష్టమైనట్లు చెయ్యండి అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , సాధించావు తమ్ముడూ అంటూ మురిసిపోతున్నారు .
దేవత : లవ్ యు చెల్లీ – ఇంతలా అర్థం చేసుకునే అమ్మ లాంటి చెల్లి దొరకడం నా అదృష్టం అంటూ అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి చిలిపిదనంతో నవ్వుతున్నారు .
అక్కయ్య : నాధికాదా …… , అమ్మలాంటి అక్కయ్య అంటూ పెదాలపై ముద్దుపెట్టి చిలిపినవ్వులతో బెడ్ పైకి చేరారు .
నిద్రపోయారని తెలుసుకుని ఈసారి ధైర్యం చేసి ఇద్దరి నడుములను చుట్టేసాను రెండు చేతులతో ……
దేవత : వీడేంటి నన్ను కూడా చుట్టేసాడు నిద్రలో …… కోపం రావడం లేదు ఏంటి , మ్మ్మ్ …… కదిలిస్తున్నాడు కూడా , ఇంత హాయిగా ఉందేంటి అని తలుచుకుంటూనే అంతే హాయిగా నిద్రపోయారు .
***************

తరువాత రోజుకూడా రోజూలానే చిలిపి అల్లర్లతో అడ్వెంచరస్ గా మోస్ట్ హ్యాపీగా గడిచిపోతోంది – సాయంత్రం లాంగ్ బెల్ మ్రోగగానే కాలేజ్ నుండి నేరుగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము .
అప్పటికే విశ్వ సర్ – మిస్సెస్ విశ్వ సర్ – బామ్మావాళ్ళు ….. మాకోసం ఎదురుచూస్తున్నారు .
హాసిని : డాడీ – మమ్మీ …… ఫ్లైట్ టైం అయ్యిందికదా ……
మిస్సెస్ కమిషనర్ : వెళతాము వెళతాములేవే , మీకోసమేమీ వెయిట్ చెయ్యడం లేదు , చెల్లెళ్ళూ …… వెళ్ళొస్తాము అంటూ కౌగిలించుకున్నారు .
దేవత – అక్కయ్య : అక్కయ్యా ….. మీరేమీ కంగారుపడకండి .
మిస్సెస్ కమిషనర్ : కంగారు ఎందుకు ? , మాకంటే ప్రాణంలా చూసుకునే దేవత – దేవకన్య – బామ్మలు ఉండగా , ఎలాగూ హీరో ఉండనే ఉన్నాడు , వాళ్ళవైపు చూడండి మేమెప్పుడు వెళతామా అని ఆశతో చూస్తున్నారు .
దేవత – అక్కయ్య : నవ్వుకుని , లవ్ యు అక్కయ్యా ….. అంటూ మురిసిపోతున్నారు .

మిస్సెస్ కమిషనర్ : తల్లులూ – నాన్నా …… కనీసం బాధపడుతున్నట్లు ఫీల్ అన్నా అవ్వండి హ్యాపీగా వెళతాము .
చెల్లెళ్లు – తమ్ముడు : మమ్మీ – అంటీ ప్లీజ్ ప్లీజ్ వదిలి వెళ్ళకండి .
మిస్సెస్ కమిషనర్ : ఎంత ప్రేమ – ఆగిపొమ్మంటారా ? .
హాసిని : నో నో నో మమ్మీ ….. , డాడీ కి ఎంత గొప్ప గౌరవం వెళ్ళండి వెళ్లి డ్యూటీ చూసుకుని హ్యాపీగా సెకండ్ హానీ మూన్ ఎంజాయ్ చేసి రండి .
మిస్సెస్ కమిషనర్ : మిమ్మల్నీ అంటూ తియ్యనైనకోపంతో కొట్టబోయి ప్రాణంలా కౌగిలించుకున్నారు . వెళతాము వెళుతాములే అంటూ విశ్వ సర్ తో ఉన్న నాదగ్గరికివచ్చి , వెళ్ళొస్తాము హీరో అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
విశ్వ సర్ : తల్లులూ ….. ఇంటి తాళాలు , అయినా అవసరం లేదులే మనకంటే పెద్ద ఇల్లు ఉందికదా , అవసరానికి ఉంచుకోండి అంటూ నాకు అందించారు . టాటా చేస్తూనే చెక్ ఇన్ అయ్యారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *