శృంగార మధనం – Part 31 61

telugu buthu kathalu – మాది మట్లి రాజుల వంశం.. ఈ చుట్టుపక్కల ప్రాంతాలని ఏకం చేసి మా వంశస్తులు కంటికి రెప్పలా చూసుకుంటూ పాలించేవారు..

జనాలలో మా వంశానికి చాలా మంచి పేరు ఉండేది…

అలాంటి మా వంశంలో ఒక మహా వీరుడైన ధనుంజయ మహారాజు ఒక రోజు బందిపోటు దొంగల భరతం పట్టడానికి ఈ అడవికి వచ్చాడు..

వచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు..

మార్గ మధ్యలో ఆయన కి ఒక బ్రాహ్మణ దంపతులు రతి లో వుండంగా అనుకోని విధంగా చూసాడు…

ఆ దంపతులు గమనించి ,మా రతి కి అంతరాయం కలిగించారు అన్న ఊహతో కోపోద్రిక్తులై ధనుంజయ మహారాజు ని తొందరపాటు లో శపించారు…

ఏమని శపించారు?అని నేను అనేసరికి చెప్తాను విను అంటూ మొదలెట్టింది..

వాళ్ళు రతి లో ఉన్నారని ధనుంజయ మహారాజు గ్రహించి తన గుర్రం ని పక్క మార్గంలోకి తిప్పాడు, ఆ గుర్రం కాలి చప్పుడులు విన్న వాళ్ళకి రతి అంతరాయం కలిగింది.. దాంతో పుటుక్కున ఏమీ ఆలోచించక శాపం పెట్టేసారు..

ఆ శాపం ఏంటంటే “మా రతి కి అంతరాయం కలిగించిన నీకు రతి అన్నదే లేకుండా పోతుంది,నీ వంశం లో రతి చేయడానికి ఒక్క మగాడు కూడా లేకుండా పోతాడు”అని..

రాజు కలత చెంది “బ్రాహ్మణ దంపతులారా నేను కావాలనే చూడలేదు మిమ్మల్ని ,అప్రయత్నంగా మీరు అగుపించారు ఇందులో నా తప్పు ఏమీ లేదు నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించండి శాపం తొలగించి అంటూ వేడుకున్నాడు”

ఆ అపర దివ్యమైన ఆ దంపతులు పలికిన మాట ని వెనక్కి తీసుకోలేము ,తప్పక అనుభవించాల్సిందే ,పొరపాటు కి మూల్యం ఇదే అంటూ కోపంగా వెళ్లబోయారు..

రాజు వాళ్ళని కాళ్లావేళ్ళా పడి నన్ను శాప విముక్తుడిని చేయండి అంటూ వేడుకొనేసరికి వాళ్ళు శాంతించి “సరే పెట్టిన శాపం కి ఒక విమోచన మార్గం చెప్తాము,కానీ ఆ శాప విమోచనం అయ్యేవరకు ఈ శాపాన్ని అనుభవించక తప్పదు అనేసరికి రాజు కి చేసేదేమీ లేక సరే చెప్పండి ఆ మార్గాన్ని పాటిస్తాను”..

“జన సంచారం లేని ఈ అడవిలో మాకు అంతరాయం కలిగించినావు కాబట్టి నీవు ఈ ప్రాంతంలోనే బస చేస్తూ శాప విమోచనాన్ని పొందాలి”.

సరే పండితులారా అలాగే ఉంటాను, ఆ శాప విమోచనాన్ని ప్రసాదించండి ..

“నీ వంశంలో నువ్వే చివరి వ్యక్తి వి అవుతావు, నీ వంశస్తులు కి సంతానం బయట వంశస్తులతో నే కలుగుతుంది అది కూడా ఆడ సంతానం మాత్రమే. ఆ సంతానం కూడా ప్రతి 12 సంవత్సరాలకు జరిగే ఒక పూజ ద్వారానే కలుగుతుంది.. ఇలా ఈ తంతు జరుగుతూనే ఉంటుంది మీకు మగ సంతానం కలిగేవరకు”..

“అలాగే సరిగ్గా 1000 సంవత్సరాల తర్వాత మీ పూజ అంతం అయ్యి మీకు జన సంచారం లోకి వెళ్లే అవకాశం వస్తుంది.. ఆ అవకాశం ని వదులుకుంటే ఇక మీ వంశం అంతం అంటూ వెళ్లిపోతున్న ఆయన ఆగి ఈ పూజ 9 సార్లు ఆగినా మీ వంశం అంతమే అని చెప్పి వెళ్లిపోయారు”..

నిరాశ తో వెనుదిరిగిన రాజు ఈ తతంగాన్ని అంతా తన భార్య కి చెప్పి, ప్రతి 12 సంవత్సరాలకు తప్పక పూజ జరిపించేలా ఏర్పాట్లు చేయ్ అని కనిపించకుండా వెళ్ళిపోయాడు.

అప్పటికి మా వంశం లో ఉన్న 9మంది మగ వాళ్ళు కూడా ఆశ్చర్యం గా అదృశ్యమయ్యారు…

తీవ్రంగా కలత చెందిన మహా రాణి ఈ విషయం అడగడానికి ఆ బ్రాహ్మణ దంపతుల కోసం తీవ్రంగా గాలించి వాళ్ళని కనుక్కుని మొరపెట్టుకుంది..

దానికి ఆ దంపతులు “ఆ తొమ్మిది మంది ఎక్కడికీ వెళ్ళలేదు, మీ శాప విమోచనం కలిగేవరకు అదృశ్యమై వుంటారు,శాప విమోచనం కలిగితే వాళ్ళు కనిపించి స్వర్గానికి వెళ్తారు అని చెప్పాడు”..

మరి ఆ నగ్న విగ్రహం సంగతి ఏంటండీ అన్నా నేను..

ఆ నగ్న విగ్రహం ఆ మహారాణి ది మధనా, మహా పతివ్రత అయిన ఆమె తన భర్త ఎడబాటు ని తట్టుకోలేక తపస్సు ని ఆచరించి తన భర్త తో పాటే తను స్వర్గం కి వెళ్లిపోయేలా వరాన్ని పొందింది..

మరి ఇలా పూజ కి వచ్చిన వాళ్ళతో రమించడం ఎందుకు అండీ..

అది ఎందుకంటే మా వంశస్తుల లో అందరూ ఆడవాళ్లే కదా, ఆ పూజ ని సరిగ్గా జరిపించడానికి ఆమె ఆ అవతారంని పొందింది..

అంతే కాకుండా,ఈ వంశంలో ప్రతి అమ్మాయి కన్య గా ఉండేలా ప్రతి 12 సంవత్సరాలకు వాళ్ళని పూజ కి సన్నద్ధం అయ్యేలా నడిపిస్తోంది..

అయ్యో అంటే ప్రతి 12 సంవత్సరాలకు మాత్రమే మీ ఇంట్లో ఒక కన్య కి రమించే అవకాశమా??మిగిలిన వాళ్ళకి విరహ వేదన తప్పదా జీవితాంతం?అన్నా..

సరిగ్గా చెప్పావు మధనా, పూజ కి వచ్చిన మధనుడు ని కన్య తో రమింపజేశాక మిగతా ఆడాళ్ళకి నచ్చితే ఆ మధనుడు తో రమించడం తప్ప ఏ మార్గం లేదు అంది విషన్న వదనంతో..

మరి మీ ముందున్న కర్తవ్యం మీ తొమ్మిది మంది వంశస్తులు, ఆ మహారాణి విముక్తి కోసమే నా..

అవును మధనా ఒక్క మగ పిల్లాడు పుడితే,మా ప్రయత్నం ముందుకు వెళ్తుంది..

మరి ఆ తొమ్మిది మంది విముక్తి కి మార్గం ఏంటి??

దానికీ ఒక మార్గం ఉంది.. పూజ కి వచ్చిన మధనుడు తొమ్మిది మంది కన్యలతో రమించి వాళ్ళ దగ్గర నుండి ఒక్కో వస్తువు తీసుకొచ్చి సరిగ్గా పూజ జరిగిన 2 సంవత్సరం ల తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ పూజ చేస్తే ,కొడుకు వల్ల మా మహారాణికి, 9మంది కన్య ల వల్ల మిగతా 9మందికి విముక్తి కలిగి మేము జన జీవనం లోకి అడుగు పెట్టొచ్చు…

9 మంది కన్యలా??అది జరిగే పనా అండి??అన్నా ఆశ్చర్యం తో..

రాసిపెట్టుంటే జరగక మానదు మధనా, ఆ 9మంది కన్యలలో ఒక కన్య మా కుటుంబం నుండి ఉంటుంది..మిగతా 8మంది తో రమించడం అన్నది పూర్తిగా మధనుడు చేతిలో ఉంటుంది.. ఇంత వరకు పూజ కి వచ్చిన ఏ మధనుడు వాళ్ళ పని ని పూర్తి చేసి మళ్ళీ ఇక్కడికి రాలేదు.ఇక మా వంశ అంతం చూడాల్సిందేమో అన్న బాధ కలుగుతోంది అంది బాధతో..

నా వరకు నేను ప్రయత్నిస్తా అండి మీకు సహాయం చేయడానికి అన్నా ధైర్యం చెప్తూ..

హ హ్హా ఇది మాములే మధనా,ప్రతి సారీ ఇలా అంటారు తర్వాత అంతు లేకుండా పోతారు.. మాములుగా అయితే నీ మాటలు అస్సలు వినేవాళ్ళము కాదు కానీ 1000 సంవత్సరాల తర్వాత జరిగే ఈ పూజ విముక్తి కలిగిస్తుందేమో అన్న ఆశ లేకపోలేదు,ఇక నీ పైనే అంతా భారం..

తప్పక ప్రయత్నిస్తా అండి అన్నా..

విజయోస్తు అని ఆశీర్వదించి,ఇంకేమైనా అడగాలి అనుకుంటున్నారా మధనా??

అవును అండి,ఇంతకీ ఈ పూజ కి నన్నే ఎందుకు ఎంపిక చేశారు?అన్నా..

ఆ మాటకి ఆమె “అది పూర్తిగా ఆ నగ్న విగ్రహం యొక్క ఆదేశం తోనే జరుగుతుంది అంది.. ఒక్కసారి మధనుడి ఎంపిక జరిగిన తర్వాత మా వంశపు కన్య ఆ మధనుడిని ఎవ్వరికీ తెలియకుండా చూసి వస్తుంది అంతే”.

అంటే నన్ను కూడా చూసింది అంటారా ఆ కన్య??

తప్పకుండా చూసింది.. అందులో సందేహం లేదు..

సరే ఇప్పుడు నేను ఏమి చేయాలో చెప్పండి అన్నా..

కాసేపు మళ్ళీ పూజ ఉంటుంది, ఆ తర్వాత రాత్రికి కన్య తో రమించాలి…

ఈలోపు నేను నీకు ఆ రతి లో పాటించాల్సిన విషయాలు చెప్తాను .

చెప్పండి..

తొలుత కన్య ని గెలవాలి మనసుతో, తను అడిగిన వాటికి జవాబు చెప్పి..

జవాబులు చెప్పాలా?

ఔను చెప్పాలి, ఆ తర్వాత ఆమె ని శృంగారానికి సన్నద్ధం చేయాలి, ఎందుకంటే ఒక్క మగాడి వాసన కూడా ఆమె కి ఇంతవరకు తెలియదు ఒక్క నీ మొహం తప్ప..

మొరటుగా ప్రవర్తిస్తే కన్య బెదిరిపోయి పూజ కి సక్రమంగా సహకరించదు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి,ఎందుకంటే ఇంత దూరం వచ్చాక కూడా కన్య ని మెప్పించలేక వెనుతిరిగిన వారు ఉన్నారు..

అలాగే అండి తప్పకుండా చేస్తాను పూజ విజయవంతంగా జరిగేలా కన్య ని గెలిచి…

ఆ తర్వాత తనతో రమించాక తన దగ్గర నుండి ఒక వస్తువు తీసుకో,అది కూడా మర్చిపోకూడదు..

సరే అని తలూపి, ఒక అమ్మాయి తో రమిస్తే ఆమె కన్య నే అని ఎలా తెలుస్తుంది అన్నా…

దానికి ఒక మార్గం ఉంది, నువ్ ఇక్కడి నుండి వెళ్లిపోయేముందు చెప్తాను అంది.

సరే అంటూ నగ్నంగా ఉన్న నేను ఆమె తో పాటు ఆ భవనంలో నడుస్తూ వెళ్తున్నా..

ఆ భవనంలో అడుగు అడుగునా అంతులేని సంపద ఉంది వజ్రాలు,బంగారు,మణులు మాణిక్యాలతో..

అలా వెళ్తున్న నాకు గోడ పైన ఉన్న ఆ వంశస్తుల బొమ్మలు తెగ నచ్చాయి…

అందరూ సౌందర్య రాశులు,ఒకరిని మించి మరొకరు అన్నట్లు వున్నారు..

చివరి బొమ్మ కి ముందు నాతో మాట్లాడుతున్న అందాల రాశి ది, ఆ తర్వాత ముసుగు కప్పిన ఒక బొమ్మ ఉంది..

నేను వెంటనే ఆ బొమ్మ కి ముసుగు ఎందుకు కప్పారు అన్నా..

అది ఎందుకంటే ఈరోజు నీతో రమించే కన్య ఆ బొమ్మలో ఉన్న అమ్మాయే,పైగా నా కూతురు అది, పూజ అయిపోయేవరకు ఆ ముసుగు తీయకూడదు అంది..

సరే అండి అంటూ కాసేపు ఆమె చెప్పిన జాగ్రత్తలు విని మళ్ళీ స్నానం చేసి పూజ కి కూర్చున్నాం..

నిరాటంకంగా 3 గంటలు జరిగింది పూజ, పూజ తర్వాత ఏదో తెలియని శక్తి నాలో ప్రవేశించిన అనుభూతి కలిగింది..
ముందు కన్నా ఇప్పుడు నా వళ్ళు మరింత బలంగా అయినట్లు,ఏదో నూతన ఉత్తేజం కలిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది..

పూజ అయ్యాక నన్ను మరింత సుందరంగా తయారు చేసి, ఒక గదిలోకి తీసుకెళ్లి “మధనా సమయం వచ్చింది, రతి జరిపి విజయుడవు అయ్యి రా” అంటూ ఆమె తలుపు మూసి వెళ్ళిపోయింది..

నేను ఒక్కో గది దాటుకుంటూ లోపలికి వెళ్ళా, చివరి అందమైన గదిలో ,అలంకరించిన బెడ్ పైన ఒక సుందరి మొత్తం పరదా తో కప్పబడి కూర్చుని ఉంది..

ఆశ్చర్యం గా తన దగ్గరకు వెళ్ళా .. ఆమె వచ్చి కూర్చో అన్న పిలుపుకు అతి మధురమైన భావన నాలో కలిగింది..

సుమధుర పిలుపు, కోమలమైన ఆమె శరీర రంగు నన్ను తెగ ఆకట్టుకున్నాయి…

అంతలో ఆమె నుండి అంతే మధురంగా , ఈ సృష్టిలో తొలి శక్తి ఏంటి? అన్న ప్రశ్న వచ్చింది..

టపీమని “ఆది పరాశక్తి(ఓం)” అని చెప్పా..

తల ఊపి, మరి “రతి రాజు” అని ఎవరిని అంటారు??

“దేవేంద్రుడు”.

మళ్ళీ తల ఊపి, “ఈ ప్రపంచంలో అంతరించని శక్తి ఏంటి?”

“మనస్సు”..

నా జవాబులతో సంతృప్తి చెందిన ఆమె “రా ఇలా కూర్చో అని తన పక్కన స్థానం ఇచ్చింది”..

ఆరాధనగా ఆమె వైపు చూస్తూ,ఆమె మొహం చూడాలన్న ఆతృతలో మీ పేరు ఏంటి అన్నా..

“సువర్ణ”అంది సు”వర్ణంగా”..

మరి ముసుగు ఎందుకు అలా??

అది నీవే తీయాలి “మధనా”..

ఆ మాట అనేసరికి నాలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది..

మెల్లగా ఆమె మొహానికి ఉన్న పరదా ని తొలగించా…

నాలో ఆశ్చర్యం కొండంత అయ్యింది,ఆనందమూ పర్వతమంత అయ్యింది ఆ సుమనోహర మొహాన్ని చూసాక…

నోట మాట రాలేదు ఆమె అందం ని వర్ణించుటకు…

పోత పోసినట్లు ఉన్న ఆమె మొహారవిందం, పాల రంగులో ఉన్న ఆమె మొహం,ఎరుపు రంగులో ఉన్న ఆమె అదురుతున్న పెదాలు, కోసుగా ఉన్న ఆమె మెడ వెరసి ఆమె ముక్కు పుడక మరింత అందాన్ని ఇస్తోంది ఆమె కి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు యమా ఆనందం కలిగింది నా ఊహల్లో మెరిసి అదృశ్యం అయిన ఆ అందం మళ్లీ నా ముందు ప్రత్యక్షం అయిందని….