అక్షిత : సరే..
చిన్నా : అదేంటి.. నీకు బాధగా లేదా.
అక్షిత : నువ్వు ఢిల్లీ పోతే.. నాకెందుకు బాధ
చిన్న : నేను చాలా మంది అమ్మాయిలని చూసానే.. నువ్వెంటే ఇలా ఉన్నావ్
అక్షిత : నా ఎక్స్పీరియన్సులు నావి.. నేనంతే.. నేను ఎవ్వరినీ నమ్మను.. ఎవ్వరి మీద ఆధారపడను, ఎవ్వరి మీద ఎక్కువగా ప్రేమ పెంచుకోను నీ మీద కూడా అంతే నువ్వు నన్ను జీవితాంతం ప్రేమిస్తావన్న ఆశ కానీ అస్సలు నన్ను పెళ్లి చేసుకుంటావన్న నమ్మకం కూడా నాకు లేదు.
నాకు తెలుసు మీ డబ్బున్నోళ్లు అంతా సుఖం కోసమే చూస్తారు.. మీ పని అయిపోయాక మా లాంటి వాళ్ళని వదిలించుకుంటారు, నాకు తెలిసి నీ కౌంట్ లో నేను ఇంకోక అమ్మాయిని అంతే.. ఇప్పుడు నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎంత చేసినా ఎంత ప్రేమించినా మీ పరిస్థితులు మీవి చివరిగా చూసుకుంటే వాటి ముందు మేము ఆనము
చిన్నా : మరి అంతా తెలిసి ఎందుకు నాతొ పడుకున్నావ్
అక్షిత : ఏమో.. నేను ఎంతో మంది అబ్బాయిలని భయపెట్టాను, ఛీ కొట్టాను దూరంగా పెట్టాను, ఎందుకో నీ మీద మనసయింది… నా జీవితంలో ప్రేమ ఉంటుందని నేను అనుకోలేదు, నిన్ను నా జీవితం మొత్తం గుర్తుపెట్టుకోవాలని అనిపించింది.. అందుకే నీతొ సెక్స్ చేసాను.. ఇక పదా వెళదాం అని నా వైపు చూడకుండానే లేచింది, నేను కూడా అస్సలు అక్షితని ప్రేమించానా లేకా ఇదంతా మొజా అని ఆలోచిస్తూ కార్ ఎక్కి ఇంకేం మాట్లాడకుండా తనని కాన్వెంట్ దెగ్గర వదిలేసి ఇంటికి వెళ్లిపోయాను.. దారి పొడవునా అన్ని అక్షిత మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి..
