విక్రేత Part 2 137

లావణ్య : ఏం అవసరం లేదు, నా కార్ నేను బాగు చేపించుకోగలను.

చిన్నా : ఇంకా కోపం తగ్గినట్టు లేదు..

లావణ్య : దాన్ని ఊరికే విడిచిపెట్టను.. ఏం చేస్తానో చూడు..

చిన్నా : ఓయి.. అలాంటివి ఏం ప్లాన్ చెయ్యకు ప్లీజ్.. ఏదో ఆకతాయి పనులు, ఇంకా మెచ్యూరిటీ రాలేదు అంతే

లావణ్య : అయినా నువ్వెంటి దానికి అంత సపోర్టు, నీకంటే నాకే దాని గురించి బాగా తెలుసు.

చిన్నా : ఇప్పుడు కార్ నేను చేపిస్తున్నాగా.. నెక్స్ట్ ఇంకేమైనా నేనే చూసుకుంటా.. నువ్వు అస్సలు బాధ పడకు.. దాన్ని నేను మారుస్తాగా

లావణ్య : అచ్చా.. ఒక్క రోజుకే.. ఇంత ప్రేమా… చూద్దాం… ఇక్కడ ఆపు.. అలాగే నీ నెంబర్ ఇవ్వు..

లావణ్యని వాళ్ళ ఇంటి ముందు దించి ఇంటికి వెళ్లి బ్యాగ్ పడేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను, ఆ తరువాత డ్రైవర్ అన్న ఫోన్ చేస్తే లావణ్య అడ్రెస్ చెపితే డెలివరీ చేసాడు.. లావణ్య తరువాత ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసింది.

అక్షిత సంగతి ఏంటో తెలుద్దాం, నటిస్తుందా లేక నిజంగానే అది క్రాక్ జాక్ బిస్కెటా తెల్చుకుందాం అని కార్ తీసి వెళుతు వెళుతూ తెలిసిన మెడికల్ షాప్ లో ఒక చిన్నది క్లోరొఫామ్ తీసుకుని వెళ్లాను, అస్సలే అది తిక్కలది అని.. నేరుగా కాన్వెంట్ ముందుకు వెళ్లి అక్షితకి ఫోన్ చేసాను.

అక్షిత : హలో

చిన్నా : హలో బంగారం..

అక్షిత : ఎవడ్రా నువ్వు?

చిన్నా : నేనే..

అక్షిత : నేనే.. అంటే.. నీ..

చిన్నా : నీ మొగుడ్ని..

అక్షిత : బలిసిందా బాడ్కవ్.. నా ముందుకు రారా.. నీ సంగతి చెప్తా

చిన్నా : కిందే ఉన్నా..

అక్షిత : వస్తున్నా అక్కడే ఉండ్రా.. నా కొడకా.. అని ఫోన్ పెట్టేసింది..

రెండు నిమిషాలకి కోపం గా గేట్ బైటికి వచ్చి నన్ను చూసి, కోపంగా వస్తుంటే నేను కార్ దెగ్గరికి వెళ్ళాను నా వెనకే వచ్చి నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తింది, వెంటనే ఇందాక క్లోరొఫామ్ పెట్టిన కర్చిఫ్ అక్షిత ముక్కు మీద పెట్టి కార్ లోకి తోసి డోర్ వేసాను.. చిన్నగా కార్ పోనిచ్చి అక్కడ నుంచి జారుకున్నాను.