నాకొక చెయ్యి దురద ఉంది లాస్ లో ఉన్న వాటిని ప్రాఫిట్ గా మార్చడం అంటే తెగ సరదా నాకు.. చాలా కష్టమైనది కానీ ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎప్పుడైతే తిరిగి నా కంపెనీలు నా చేతికి వచ్చాయో ఆ పని మీద పడిపోయాను. అక్షిత కూడా అర్ధం చేసుకుంది అయినా దానికి ఇప్పుడు సెక్స్ యావ కంటే చిన్నూతో ఆడుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది.
అక్షితకి అవసరం లేకపోయినా మా అక్క అక్షిత ప్రెగ్నెంట్ అని తెలిసి తనే దెగ్గరుండి ఒక డ్రైవర్ ని పెట్టింది, వాడి పేరు భైరవ చాలా అమాయకుడు అక్షితని తన సొంత అక్కలా చూసుకునేవాడు. అక్షిత కూడా వాడికి చాలా సాయం చేసింది వాడు ప్రేమించిన అమ్మాయి అనసూయని కలపడానికి వాడు ఎదగడానికి చాలా డబ్బు సాయం చేసింది. పోనీలే ఈ టైములో చిన్నూని అక్షిత ఎత్తుకొకుండా భైరవ ఉన్నాడు అని సంతోషపడ్డాను.
చూస్తుండగానే నాలుగు నెలలు గాడిచాయి ఇప్పుడు నాకోసం అక్షిత నుంచి ఫోన్లు రావట్లేదు డైరెక్టుగా మా ప్రిన్సెస్ నుంచే వస్తున్నాయి. రమ్మని అడగదు ఆర్డర్ వేస్తుంది. ఒకరోజు అందరూ ఫామ్ హౌస్ కి వెళదాం అనుకున్నారు, నేను ఆఫీస్ కి వెళ్లి అటు నుంచి ఆటే వస్తానని చెప్పి వెళ్ళిపోయాను, అక్షిత అక్కడికి వెళ్ళాక చిన్నూ గడ్డి మీద ఆడుకుంటుంటే అక్షిత వీడియో కాల్ చేసి చూపిస్తుంది. చుట్టూ లైట్లు డెకొరేషన్లతో పండగ వాతావరణం తలపిస్తుంది అక్కడ.
చిన్నూ వీడియో కాల్లోకి వచ్చి.. నాన్న ఎప్పులు వస్తున్నావ్
చిన్నా : (నవ్వుతూ – చిన్నూకి డ పలకదు) ఇప్పులే వస్తున్నానే బంగారు.. గంటలో నీ ముందుంటా ఓకేనా
చిన్నూ ఫోన్ అక్షితకి ఇచ్చేసి యే.. నాన్న గంతలో వచ్చాడు గంతలో వచ్చాడు అని అరుస్తూ పరిగెత్తడం నాకు వినిపిస్తుంది. ఇద్దరం నవ్వుకున్నాం.
అక్షిత : త్వరగా వచ్చేయి.. ఇక్కడ నువ్వు లేక బోర్ కొడుతుంది
చిన్నా : వచ్చేస్తున్నా.. ఉమ్మా అని పెట్టేసి బైలుదేరాను..
జరిగిందంతా తలుచుకున్న నాకు ఛ.. ఇవన్నీ నాకు తెలిసినవే.. ఈ రోజే అక్షిత పోయింది కాదు చంపేశారు మా వాళ్ళే అస్సలు ఎలా చంపారో ఏం జరిగిందో నాకు తెలియాలి నేను చూడాలి అని ఫామ్ హౌస్ ని తలుచుకోగానే నా ముందు ప్రత్యక్షమయ్యింది గోడలోనుంచే పరిగెత్తాను.
నేను ఇంకా ఆఫీస్ నుంచి బైలుదేరలేదు ఇక్కడ అక్షిత చిన్నూని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతుంది, నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు అని అరుస్తుంటే అక్షిత వచ్చాడు కాదే వస్తున్నాడు అనాలి అని నవ్వుతూ చెపుతుంది. ఇంతలో చిన్నూ అక్షితని బావి చూపించమని అడగడంతో అటు వెళ్ళింది.
కవిత : చిన్నూ.. ముందు పాయసం తిందువురా అని అక్షిత చేతిలోనుంచి పాపని లోపలికి తీసుకెళతూ హారికని చూసింది. హారిక నడుచుకుంటూ వెళ్లి అక్షిత పక్కన నిలుచుంది.
అక్షిత : ఈ బావి ఎప్పటిది వదినా.. ఎంత లోతు ఉందొ ఒక్కసారైనా ఇందులో ఈదాలి
హారిక : నీకు స్విమ్మింగ్ వచ్చా
అక్షిత : హా.. మీ తమ్ముడికి స్విమ్మింగ్ నేర్పించింది నేనే.. గజ ఈతగాళ్ళతో కూడా పోటీ పడి మరి ఈదగలను.. స్టేట్ తరపున ఆడాను కూడా
హారిక : వావ్ చాలా గ్రేట్
ఇద్దరు బావిలో నీళ్ళని చూస్తూ మాట్లాడుకుంటుంటే భైరవ చిన్నగా వెనకాలే ఐరన్ రాడ్ ఒకటి పట్టుకుని వెళ్లడం గమనించి వాడిని ఆపుదామని పరిగెత్తాను కానీ నేను జరిగేది చూడ్డానికి తప్ప ఇంకెందుకు పనికిరానని అర్ధమయ్యి ఏడుస్తూ చూస్తున్నాను.