నా గురించి ఆలోచించకు… నేనేం అనుకోనని చెప్పా కదా. రేపు ఫంక్షన్ ను ఎంజాయ్ చెయ్. ఓకే ఎల్లుండి మళ్ళీ మాట్లాడుకుందాం…. ఇప్పుడు పెట్టేస్తున్నా…
అంటూ ఫోన్ చెవి దగ్గర్నుండి తీస్తూ కళ్ళల్లోంచి రాని కన్నీళ్లను తుడించినట్టుగా యాక్షన్ చేసాను.
నన్నే చూస్తున్న చరణ్… ఏమైందొదినా అన్నాడు కంగారుగా..
ఏం లేదులే అన్నాన్నేను మళ్ళీ కళ్ళు తుడుచుకుంటూ…
ఏం లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు
కొన్ని జీవితాలు అంతే చరణ్… వదిలేయ్
వదిలేయడం ఏంటి వదినా… అయినా ఆ వైరాగ్యం ఏంటి… నీ కష్టం ఏంటో నాకు చెప్ప కూడదా…
చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు చరణ్
అదేం మాట వదినా … అసలు విషయం ఏంటో చెప్పు..నీ కష్టం దూరం చేయడానికి నేను ఏం చేయమన్నా చేస్తాను
నిజంగా చేస్తావా… ఏదీ ప్రామిస్ చెయ్.. అంటూ చేయి చాపాను.
నాకు చేతనైన పని ఏదైనా తప్పక చేస్తాను వదినా… అది ఎంత కష్టమైనదైనా సరే… అమ్మా నాన్నల మీద ఒట్టు… అంటూ నా చేతిలో చేయి వేసాడు చరణ్
ఎవరు ఫోన్ లో… ఏమన్నారు… ఎందుకు నువు ఏడుస్తున్నావు.. మళ్ళీ అడిగాడు తనే..
చెప్తాను… అంటూ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాను… ఇంకా దీనంగానే ముఖం పెట్టుకొని ఉన్నాను…ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని ఒక సారి మనసులో అనుకొని చిన్నగా మొదలు పెట్టాను
ఇంత రాత్రి వేళ నిన్ను ఈ స్వీట్స్, మల్లె పూలు ఎందుకు తెమ్మన్నానో తెలుసా చరణ్.. అడిగాను..
తనకు తెలియదు అన్నట్టు తలాడించాడు చరణ్
మనం భోజనం చేశాక కాసేపటికి నా ఫ్రెండ్ అర్చన ఫోన్ చేసింది… తనకి రేపు శ్రీమంతమ్ అని చెప్తూ నన్ను రేపు కాస్త ఉదయాన్నే రమ్మని పిలిచింది… సరే వస్తా అని చెప్పాక… ఉత్తి చేతుల్తో ఎలా వెళ్తాం అనిపించి, పొద్దున్నే షాపులు తీస్తారో లేదో అని ఇప్పుడే నీ చేత తెప్పించాను..
అలవోకగా అబద్ధం చెప్పేశాను. నిజానికి అవి ఎందుకు తెమ్మన్నానో నాకు, మీకు మాత్రమే తెలుసు.
నేను ఇంకా ఏం చెప్తనో అని అమాయకంగా నన్నే చూస్తున్న చరణ్ ను చూసి ముఖం మరింత దీనంగా పెట్టుకొని చెప్పడం కొనసాగించాను.
ఇంట్లో ఉన్న ఒక కొత్త చీర, నువు తెచ్చిన ఆ స్వీట్స్ తీసుకొని , ఆ మల్లెపూలు తల్లో పెట్టుకొని రేపు ఉదయాన్నే వెళ్దాం అనుకున్నాను…
అయితే, ఇందాక నువు వచ్చే ముందు అర్చన మళ్ళీ ఫోన్ చేసింది.
వాళ్ళ అత్తగారు నన్ను రావద్దని అన్నారుట
నేను పిల్లలు లేని గొడ్రాలు నట. అందుకే నేను అక్కడికి వెళ్ళడం శుభం కాదట.
అర్చన ఎంత బతిమాలినా వినట్లేదట…
ఇక తప్పనిసరై నాకు ఫోన్ చేసిందట…
పిల్లలు లేకపోవడం నాకు కూడా చాలా రోజులుగా బాధగా ఉంది చరణ్
కానీ ఈ రోజు గొడ్రాలు అనే మాట మొదటిసారిగా వినే సరికి దుఃఖం వచ్చింది.
జీవితంలో ఇంకా ఎన్ని సార్లు ఈ మాట వినవలసి వస్తుందో… అంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగాను.
ఊరుకో వదినా.. ఈ మాత్రానికే ఏడుస్తరా.. అయినా మీ పెళ్ళై మరీ ఎక్కువ సంవత్సరాలు కాలేదు కదా… ఇక ముందు మీకు పిల్లలు పుట్టారా ఏంటి
పుట్టరు చరణ్.. మొన్నో సారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకున్నము… మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పేశాడు.. మీ అన్నయలో ఏదో లోపం ఉందని చెప్పాడు… అయితే ఈ విషయం మీ అన్నయ్య కి తెలిస్తే తట్టుకోలేడని లోపం నాలోనే ఉందని మందులు వాడితే సరై పోతుందని ఆయనకి చెప్పాను… కానీ మాకు ఇక పిల్లలు పుట్టరు అనే విషయం నాకు బాగా తెలుసు..
పోన్లే వదినా… ఎవరైనా అనాథ పిల్లల్ని పెంచుకుందాం… వాళ్ళకి అమ్మా, నాన్నలు మీకు బిడ్డలు ఉంటారు..
నాకు పిల్లలు పుట్టరు అనే బాధ కన్నా గొడ్రాలు అనే పిలుపే ఎక్కువ బాధ గా ఉంది చరణ్… పిల్లల్ని కావాలంటే ఎవర్నైనా పెంచుకోవచ్చు… కానీ దాని వల్ల గొడ్రాలు అనే బిరుదు పోతుందా?
సూటిగా చూస్తూ అడిగాను…
పాపం అతను మాత్రం ఏమని సమాధానం చెబుతాడు.
మౌనంగా చూస్తూ ఉండి పోయాడు…
చరణ్ నాకు ఒక సహాయం చేస్తావా… అడిగాను
చెప్పొదినా.. ఏం చేయమంటావు… నువు ఏం చేయమన్నా చేస్తాను అన్నాడు చరణ్
అదీ . అదీ అంటూ నసిగాను
సంకోచం ఎందుకు వదినా… చెప్పు ఏం చెయ్యాలో.. హామీ ఇస్తున్నట్టుగా చెప్పాడు చరణ్
అదీ … అదేంటంటే … నాకు పిల్లలు కలగడానికి నీ సహాయం కావాలి
నాకు అర్థం కాలేదు
అంటే… నీ ద్వారా పిల్లల్ని కందామని…. నేను నా వాక్యం పూర్తి చేయనేలేదు
ఏం మాట్లాడుతున్నావ్ వదినా are you mad షాక్ తిన్న వాడిలా అరిచాడు చరణ్
నేను అలా అడుగుతానని వాడు అసలు ఊహించి ఉండడు కదా. అందుకే నా మాటలు వాడికి షాకింగ్ గా ఉన్నాయి .
నేను మాత్రం ముఖం, స్వరం మరింత దీనంగా మార్చి
ఏం చేయమంటావు చరణ్, ఓ వైపు పిల్లలు లేరనే బాధ, మరో వైపు సమాజం నుండి గొడ్రాలు అనే బిరుదు..
నీకు తెలుసా చరణ్ పిల్లల గురించి నేను ఎన్ని కలలు కన్నాను తెలుసా… ఇప్పుడు అవన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి. ఒక్కోసారి చచ్చిపోవాలని అనిపిస్తుంది తెలుసా…
