ఇంటి యజమాని 10 134

ఫాక్టరీ రావడానికి ముందు అభిషని తట్టిలేపా.. లేచి నన్ను చూసి మా ఇద్దరి మధ్య జరిగినది గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ తలవంచుకుంది. కార్ ఆగగానే కేంపస్ డ్రాయింగ్ తీసుకుని దిగింది.. లిఫ్ట్ లో గట్టిగా కౌగలించుకుని లిప్స్ మీద కిస్ చేసి వదిలా.. అభిష తన రూం కి వెళ్ళింది.. అరవింద తో ఆరోజు పనులు పూర్తి చేసుకుని లక్ష్మిని తీసుకుని ఇంటికి వెళ్ళా.. డ్రెస్ మార్చుకుని పెదనాన్న వాళ్ళు ఇచ్చిన నగలు లోపల పెట్టి విజయన్ ఇంటికి వెళ్ళాం.. సుభాషిణి, సుధ వాళ్ళ అమ్మ, నాన్న, అరుణ వాళ్ళ అమ్మ, నాన్న, శ్రీనివాసన్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చారు.. ముహూర్తాలు పెట్టుకుని శుభలేఖలు వ్రాసుకున్నారు.. జయంతి, శివపార్వతి ఇద్దరూ నన్ను సెపరేట్ గా కలిసి తమ కోరిక తీర్చమని అడిగారు.. అందరూ ఆనందం గా ఉన్నారు.. భోజనాలు అయ్యాక మేము మా ఇంటికి వచ్చాం.. అభిష నుండి వాట్సప్.. థాంక్ యు సర్.. హానర్డ్ టు ఆఫర్ మై వర్జినిటీ టు మోస్ట్ హాండ్సం ఐ హావ్ సీన్…. వాంట్ ఇట్ రెగ్యులర్లీ.. అని హార్ట్ బొమ్మ లిప్స్ బొమ్మ పంపించింది.. అన్నయ్య కూడా మెసేజ్ పెట్టాడు.. ప్రాజెక్ట్ started అని..

మహారాష్ట్ర గవర్న్ మెంట్ ఆహ్వానం మేరకు ప్రొద్దున్నే లేచి ఏర్ పోర్ట్ కి బయలుదేరా.. కుమార్ ఏర్ పోర్ట్ దగ్గర డ్రాప్ చేసాడు.. లోపలికి వెళ్తుంటే ఒకతను నన్ను అడిగాడు.. సార్ మీరు బాంబే వెళ్తున్నారా? చాలా మంచి ఇంగ్లీష్ లో అడిగాడు.. అవును అన్నా.. మా అమ్మ కూడా బాంబే వెళ్తుంది.. మీరు కాస్త హెల్ప్ చేస్తారా? అమ్మకి హిందీ రాదు.. బయట అక్క రిసీవ్ చేసుకుంటుంది.. ప్లీజ్ అని అడిగాడు.. అతని అమ్మని చూసా.. అత్తారింటికి దారేది లో నదియా లాగా సూపర్ గా ఉంది ఆంటీ.. ఆంటీ మీ దగ్గర టికెట్ ఉందా? మొబైల్ ఉందా? అక్క ఫోన్ నంబర్ ఉందా? మీ అబ్బాయి నంబర్ ఉందా అని గబ గబా అడిగేసాను.. అన్నీ ఉన్నాయి అని చెప్పింది.. అతను తన చెయ్యి ముందుకు చాపి ముత్తు, ముత్తురామన్ అన్నాడు.. నేను రాజు అని చెప్పి, నేను అమ్మని అక్కకి అప్పగిస్తా.. మీరు నిశ్చింతగా వెళ్ళండి అన్నా.. వెబ్ చెక్ ఇన్ చేసా.. జస్ట్ బోర్డింగ్ అండ్ ఎగ్జిట్ ముంబాయ్ దగ్గర హెల్ప్ చెయ్యండి బ్రో అన్నాడు.. ఓకే సాఫ్ట్ వేర్ అనుకున్నా.. అతను తన కార్డ్ నాకు ఇచ్చాడు.. నేను నదియా ఆంటీని తీసుకుని లోపలికి వెళ్ళా.. బోర్డింగ్ ఎనౌన్స్ చేసాక ఆమెని బోర్డ్ చేయించి ఆమె సీట్ లో కూర్చో పెట్టా.. నేను బిజినెస్ క్లాస్ కనుక అక్కడ ఏర్ హోస్టెస్ కి ఆమెని అప్పగించి బాంబే వచ్చాక మళ్ళీ మిమ్మల్ని తీసుకుని వెళ్తా అని చెప్పి నా సీట్ లో కి వచ్చేసా.. బిజినెస్ క్లాస్ లో ఏర్ హోస్టెస్ తో సరసాలు ఆడా.. ఎవరూ లేరు ఈ క్లాస్ లో.. ఫ్లైట్ బాంబే లో లాండ్ అయ్యాక ఏర్ హోస్టెస్ నదియాని తీసుకుని వచ్చి నాకు అప్పగించింది.. నేను నదియా ని తీసుకుని బయటకు వచ్చా.. ఆంటీ! అక్కకి ఫోన్ చెయ్యండి అన్నా.. ఆంటీ ఫోన్ ఫ్లైట్ లో మర్చి పోయింది.. ఫోన్ ఆఫ్ చెయ్యమన్నప్పుడు ఆఫ్ చేసి సీట్ పోచ్ లో పెట్టింది.. దిగే హడావిడిలో మర్చి పోయింది..

మంచిది ముత్తు రామన్ తన కార్డ్ నాకు ఇచ్చాడు.. కార్డ్ తీసి అతనికి ఫోన్ చేసి విషయం చెప్పి, ఏర్ లైన్స్ కి చెప్పి ఫోన్ చెన్నై లో కలెక్ట్ చేసుకో మని చెప్పా.. అక్క ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేస్తే నో రిప్లయ్..కాసేపాగి మళ్ళీ చేసాక ఆమె ఫోన్ ఎత్తింది.. విషయం చెప్పాక కార్ సర్ర్ అని వచ్చి ఆగింది.. గవర్న్మెంట్ ఆఫ్ మహారాష్ట్ర బండి.. అక్క కిందకి దిగింది.. నదియా ఆమె దగ్గరికి వెళ్ళింది.. ఈమె కార్లో కూర్చో గానే అక్క నన్ను కిందకి పైకి చూసి, ఆమె అమ్మ – నదియా- ఫోన్ నేనే దొబ్బేసానన్నట్లుగా చూసి, కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా కార్లో కూర్చుని వెళ్ళి పోయింది.. నదియా కూతురు నదియా కన్నా కసి గా ఉంది…. నేను చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యా.. పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అనుకున్నా.. నా డ్రైవర్ ని పిలిచి కార్ ఎక్కి హోటల్ కి వెళ్ళి, ఫ్రెష్ అయ్యా. 9:30 కి గవర్న్మెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుండి ఫోన్.. హోటల్ కి వచ్చి లాబీలో వెయిట్ చేస్తున్నా మీరు ప్రశాంతంగా రండి అని చెప్పాడు.. నేను క్రిందకి వచ్చేసరికి, ఇండస్ట్రీ సెక్రెటరీ ఆఫీస్ నుండి డెప్యూటీ సెక్రెటరీ వచ్చాడు.. ప్రయాణం బాగా జరిగిందా అని అడిగాడు.. ఇద్దరం టిఫిన్ చేసాక బయలు దేరాం.. మంత్రాలయ్ (సెక్రెటేరియట్) చేరుకున్నాం.. సెక్రెటరీ గారు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ వాళ్ళు బాగా మాట్లాడారు.. మంత్రి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు.. మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం.. భూమి ఇస్తాం, టాక్స్ incentives ఇస్తాం, సబ్సిడీ ఇస్తాం అని చెప్పి నన్ను మహారాష్ట్ర లో ఫాక్టరీ పెట్టమని అభ్యర్దించారు.. తరువాత మంత్రి చాంబర్ నుండి సెక్రెటరీ ఆఫీస్ కి వచ్చాం..

డిపార్ట్మెంట్ అఫీసర్లు 4గురు IAS. ఆఫీర్లు, డెప్యుటీ సెక్రెటరీలు, అండర్ సెక్రెటరీలు అందరూ కాంఫెరెన్స్ హాల్ కి వచ్చారు.. నదియా కూతురు అక్కడికి వచ్చింది… నన్ను చూసి షాక్ అయ్యింది.. గుర్తు పట్టిందో లేదో అనుకున్నా… కానీ ఆమె నన్ను గుర్తు పట్టింది.. ఆమె నా దగ్గరకి రావాలను కుంటుంది కానీ ఆమె ఆఫీసర్లు ఎంతో మంది నా చుట్టూ ఉన్నారు..ఆమె నన్ను అందుకోలేదు.. మహా రాష్ట్ర ప్రెసెంటేషన్ ఇచ్చారు.. ఎక్కడ గవర్న్మెంట్ లాండ్స్ ఫ్రీ గా ఉన్నాయి.. చదువు కున్న యువత ఇలా అన్ని విషయాలు ఆ ప్రెసెంటేషన్ లో ఉన్నాయి.. సార్ మీకు ఈ ప్రెసెంటేషన్ పంపిస్తాం.. మీకు వీలు ఉన్నప్పుడు చూసి, ఏ ఊరు మీరు సెలెక్ట్ చేస్తారో ఆ ఊర్లో స్థలాలు చూపిస్తాం.. పూణె, నాగపూర్, థానె, నాసిక్, శంభాజీ నగర్ సోలాపుర్ అంటూ 40 సిటీలు చెప్పారు.. నేను తల ఊపాక నన్ను లంచ్ కి తీసుకుని వెళ్ళారు, ఫైనాన్స్ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆ డిపార్ట్మెంట్ సెక్రెటరీలు పాల్గొన్నారు.. నదియా కూతురు ఇక్కడ కూడా నన్ను అందుకోలేక పోయింది.. నన్ను తిరిగి హోటల్ లొ డ్రాప్ చేసారు.. రిటర్న్ ఫ్లైట్ లో చెన్నై వచ్చేసా.. లాండ్ అయ్యేసరికి ముత్తు రామన్ ఫోన్ చేసాడు.. బ్రో థాంక్స్.. అమ్మ ఫోన్ చేతికి వచ్చేసింది.. అక్క మిమ్మల్ని పట్టించుకోలేదంట.. అమ్మ చాలా బాధ పడుతూ అక్క తరపున ఆమె క్షమాపణలు అడిగాను అని చెప్పామంది.. ఆదివారం అమ్మ వచ్చాక మీరు మా యింటికి భోజనానికి రావాలి.. ప్లీజ్..అక్క అంతే.. పెద్ద గవర్న్మెంట్ ఆఫీసర్ అని ఆమెకి పొగరు.. ఏమీ అనుకోకు బ్రో..అన్నాడు.. నేను నవ్వుతూ సరే..

నో ఇస్స్యూస్.. అని చెప్పి ఫోన్ పెట్టేసా.. నేరుగా తాజ్ హోటల్ కి చేరుకుని లాబీ నుండి బార్ కి ఎస్కలేటర్ లో వెళ్తుంటే శ్రీనివాసన్ బావ గారు – అరుణ మొగుడు, ఒక అందమైన అమ్మాయిని తీసుకుని ఫిఫ్త్ ఫ్లోర్ లో రూం లోకి వెళ్తున్నాడు.. నాకు క్లియర్ గా కనపడుతుంది.. అరుణ కి కడుపు కనక శ్రీనివాసన్ వేరే దాన్ని దేన్నో దెంగుతున్నాడు అని నవ్వుకున్నా.. ఒకప్పుడు పెళ్ళాన్ని దెంగలేని వాడు ఈరోజు వేడి దించుకోవటానికి వేరే పూకు వెదుక్కుంటున్నాడు అనుకున్నా.. అక్కడినుండి నా రూం కి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ బార్ కి వచ్చా.. ఒకటొ బీర్ పూర్తి చేసేసరికి నేను ప్లాన్ చేసి నట్లుగానే శ్రీనివాసన్ బార్ కి వచ్చాడు.. అతను ఒక్కడే వచ్చాడు.. అతను కూడా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు.. దెంగిన అలసట అతని కళ్ళలో కనిపిస్తుంది.. నన్ను దూరం గా చూసి గతుక్కు మన్నాడు కానీ సర్దుకుని నా పక్కకి వచ్చి కూర్చుని తనకి కావలసినవి ఆర్డర్ చేసాడు.. ఇద్దరం మాట్లాడుకుంటూ త్రాగి ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్ళిపోయాం.. ఇంటికి వచ్చి, బాంబే నుండి లక్ష్మి కి తెచ్చిన చీర, నైట్ డ్రెస్ ఆమెకి ఇచ్చా.. లక్ష్మి నన్ను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టింది.. ఆమెకి ఇష్టమైన నువ్వుల పొడి, చికెన్ ఫ్రై, సాంబార్ తిని ఇద్దరం మా రూం కి వెళ్ళిపోయాం.. ఆమె చెలికత్తెలు ఈరోజు లక్ష్మి కి గోరింటాకు పెట్టారు.. బాగా పండి లక్ష్మి అందం మరింత ఇనుమడించింది.. లక్ష్మిని నగ్నంగా చేసి ఆమె మీద పడి ఆమె వెచ్చని మెత్తని మృదువైన ఆడతనాన్ని అనుభవించి, ఆమె కౌగిలిలో గాఢంగా నిద్ర పోయా..

ప్రొద్దున్నే లేచే సరికి ఇల్లంతా సాంబ్రాణి, చందనం వాసనతో ఘుమ ఘుమ లాడుతుంది.. శనివారం మా ఇంట్లో అమ్మ కూడా ఇలాగే చేస్తుంది.. సో, వీళ్ళిద్దరికీ ట్రైనింగ్ అక్కడ నుండి వచ్చింది అనుకుంటూ రెడీ అయ్యి బయటకి వచ్చా.. సత్యనారాయణ స్వామి వారి గోధుమ రవ్వ ప్రసాదం, పులిహోర, బొబ్బట్లు ఈ రోజు టిఫిన్.. టిఫిన్ తినేసరికి జలజ మాతో బయలు దేరింది.. ఏమిటి అని కళ్ళతో లక్ష్మిని అడిగా..శనివారం గుడికి వెళ్ళాలి.. దర్శనం చేసుకుని అమ్మని ఇక్కడ డ్రాప్ చేసి మనం వెళ్దాం అంది.. అప్పటిదాకా గమనించలేదు.. లక్ష్మి చాల డిఫరెంట్ గా ఉంది.. పట్టు చీర కట్టింది.. గంధం బొట్టు, దాని మీద కుంకుం బొట్టు, క్రింద విభూది, మెడ క్రింద గంధం, తలలో పువ్వుల మాల, మెడలో పసుపు తాడు, చేతికి తమలపాకు తోరణం అదే విధంగా జలజ కూడా తయారయ్యింది.. ఇద్దరూ అక్క చెల్లెళ్ళలాగా ఉన్నారు.. పూజితకి ఫోన్ చేసా.. మీ కంపెనీలో కోవెల ఉంది కదా.. ‘లక్ష్మి’ పూజ చేసుకోవాలి అని అడిగా… తప్పకుండా రా.. నేను కూడా 10 నిమిషాల్లో కంపెనీ కి వస్తున్నా అంది.. మేము బయలుదేరి వెళ్ళేసరికి 20 నిమిషాలు పట్టింది.. అక్కడ పూజ చేసుకుని అక్క వాళ్ళ ఆఫీస్ లో కాఫీ త్రాగాం.. అన్నయ్య, నేను మాట్లాడుకుని విషయం ఫైనల్ చేసాం.. మా కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ డ్రెస్ సప్ప్లై చెయ్యమని అడిగాను.. పరిమళ తెచ్చిన సాంపిల్స్ చూసి లక్ష్మి, నేను, పూజిత మా కంపెనీ డ్రెస్ ఫైనల్ చేసాం.. పరిమళని, కల్నల్ కి, అనిత కి పరిచయం చేసి వాళ్ళకి డ్రెస్ సప్ప్లై చేసి, పేమెంట్స్ కూడా వాళ్ళ బాధ్యతే అని చెప్పాం.. అక్కడి నుండి మేము ఫాక్టరీ కి వెళ్ళాం.. జలజని పూజిత అక్క ఇంటి దగ్గర డ్రాప్ చేసింది.. ఆమెకి సిటీలో పని ఉందని వెళ్తుంది.. కంపెనీకి వెళ్ళాక లక్ష్మిని నా రూం కి రమ్మన్నా.. భారతిని కూడా నా రూంకి రమ్మన్నా.. అరవిందకి లోపలికి ఎవరినీ పంపించ వద్దు అని చెప్పా.. ముగ్గురం కూర్చున్నాక, మనం Hongkongకి డబ్బులు పంపించాలి..

ఈ విషయం కంపెనీలో ఎవరికీ తెలియకూడదు.. ఈ విషయం మన ముగ్గురి మధ్యలో ఉండాలి ఎలా? అని అడిగా? భారతి వెంఠనే సార్ శ్రీలేఖ హెల్ప్ తీసుకుందాం.. ఆమె బాంక్ నుండి పంపిద్దాం.. నేను మాట్లాడుతా అంది.. ఎంత పంపించాలో చూసి భారతి ఖంగు తింది.. శ్రీలేఖ కి ఫోన్ చేసా.. సార్ బాగున్నారా అని అడిగింది.. భారతి మీకు ఒక అసైన్ మెంట్ ఇస్తుంది.. మీరు దాన్ని బాంబే నుండి డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చెయ్యాలి.. చెన్నై లో ఎవరికీ తెలియకూడదు అని చెప్పా.. ఎవరికీ తెలియకుండా చేస్తా అంది శ్రీలేఖ.. భారతికి నా ఫోన్ ఇచ్చా.. డాక్యుమెంట్ తయారు చేసి పంపిస్తా అంది.. పెద్ద మొత్తం కనుక నేను లక్ష్మి ఇద్దరం సైన్ చెయ్యాలి.. నా మొబైల్ నుండి వాట్సప్ లో పంపించి, శ్రీలేఖ confirm చేసింది.. అన్నయ్యకి ఫోన్ చేసి నేను పంపించేసా అని చెప్పా…. సాయంత్రం కలుద్దాం అన్నాడు.. అతను ఇంకా ఏర్పాట్లు చేస్తున్నాడు.. అక్క అందుకే సిటీకి వెళ్ళింది అనుకుంటా.. శ్రీలేఖ ఫోన్ చేసింది.. వర్క్ డన్.. ట్రాన్స్ఫర్ స్లిప్ వాట్సప్ లో వచ్చింది.. థాంక్స్ అని రెప్లై చేసా… అమె కిస్ సింబల్ పంపించింది.. అన్నయ్యకి ఫార్వార్డ్ చేసా… అప్పటికి అక్క కూడా కంప్లీట్ చేసింది అనుకుంటా వాళ్ళ ట్రాన్స్ఫర్ స్లిప్ కూడా నాకు పంపారు.. భారతి, లక్ష్మి నేను బయటకి వచ్చాం.. ఈ క్లోజ్ డోర్ మీటింగ్ ఏంటా అని మమ్మల్ని ఆఫీస్ అంతా కొంచెం ఆశ్చర్యంగా చూసారు.. భారతి ఆమె రూంకి వెళ్ళింది.. లక్ష్మి, నేను మెట్ల మీదుగా క్రిందకి దిగుతుంటే బావా.. మన కంపెనీలో కూడా గుడి కడదామా? అని అడిగింది. సౌందర రాజన్ కి ఫోన్ చేసి, లక్ష్మి కోరిక చెప్పి, ఫోన్ లక్ష్మికి ఇచ్చా.. ఆమె వివరించింది.. ఈ వారం లో ఒక రోజు వచ్చి, లొకేషన్ ఫైనల్ చేద్దాం అని చెప్పాడు..

1 Comment

  1. The writer has totally filled with sex with every women. Story matter is but total episode are lengthy. While reading no good impression. Let stop/discontinue.

Comments are closed.