ఇంటి యజమాని 10 134

మా ఇద్దరి ఫోన్ లు బయటే ఉంచేసింది పూజిత అక్క.. మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా అన్ని ఏర్పాట్లూ చేసారు.. నిజంగానే ఇద్దరం జాగారం చేసినట్లుగా రాత్రంతా దెంగిచ్చుకుంటూనే ఉన్నాం.. లక్ష్మి అలిసిపోలేదు.. నేను అలిసిపోలేదు.. పితృదేవతల ఆశీర్వాదానికి ఇంత శక్తి ఉంటుందా తెలియదు కానీ రాత్రి 10:00 కి మొదలు పెట్టిన దెంగులాట తెల్లారి 5:30 వరకూ జరుగుతూనే ఉంది.. మధ్య మధలో చిన్న గాప్ లు తప్ప.. 8:30 AM కి బయటకి వచ్చా.. రక రకాలైన టిఫిన్ లు రెడీ చేసారు.. నువ్వుల ఉండలు.. మేక కాళ్ళ సూప్.. బ్రేక్ ఫాస్ట్ లో నాకు అడిషనల్ డిష్ లు.. జలజ – లక్ష్మి వాళ్ళ అమ్మ ఇక్కడే ఉందని ఆమెని కూడా ఇక్కడికి పిలిపించేసారు.. నేను బయటకి వచ్చేసరికి ఆమె ఇక్కడ ఉంది.. నేను కంపెనీకి బయలుదేరా.. పూజిత లక్ష్మి తో ఇక్కడే ఉంటా అని రాలేదు.. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే లక్ష్మికి కడుపు చేయించి గానీ వదలరు అనుకుంటా.. అమ్మ వీళ్ళకేదో సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్లుగా ఉంది.. నేను లక్ష్మి ఇప్పటి వరకూ కండోం లేకుండా కలిసింది లేదు.. కొంతకాలం ఇలా ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నా…. నేను కంపెనీ కి వెళ్ళి కంపెనీ అప్ గ్రేడింగ్ వర్క్ ఆర్కిటెక్ట్ లని కలుస్తున్నా.. ఈ lady architects లందరూ కత్తుల్లాగా ఉన్నారు.. జీవితం సుఖమయం అయిపోయింది.. రెండో రాత్రి, మూడో రాత్రి అయితే లక్ష్మిని నలుగు పెట్టి పూల రసాల్ల్తో స్నానం చేయించి శోభనం పెళ్ళి కూతురులాగా తయారు చేసి పంపించారు.. ఆమెకి గర్భాదానం అయిపోయింది అని నాకు అనిపిస్తుంది..

ఆ మత్తులో ఒక వారం నాకేమీ తెలియదు.. కంపెనీకి వెళ్ళడం ఇంటికి రావడం.. లక్ష్మిని రాత్రంతా అనుభవించడం.. అంతే వేరే ఏమీ పని లేదు.. ఈ వారం లో ప్రతి రోజూ ఇల్లంతా జాతర.. నాన్న గారి అక్కలు, చెల్లెల్లు, అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు.. ఎంతో మంది.. అత్తలు, మామలు, మరదళ్ళూ, బావలు, బావమరుదులు.. వారం అయ్యాక శనివారం రోజు అక్క చెప్పింది.. అరే ఈ మత్తు చాలా సంవత్సరాలు ఉంటుంది.. నీ పెళ్ళాం దేవలోక సుందరి.. ఎప్పటికీ ఆమె కళ్ళలో నీరు రాకుండా చూసుకో.. నువ్వెప్పుడూ సంతోషం గా ఉంటావు.. ఈరోజు అందరం మన టెంపుల్ కి వెళ్దాం.. తాత గారు కట్టించిన ఆ టెంపుల్ లో మన కులదైవం కి పూజ చేద్దాం.. లక్ష్మి కడుపు వెంఠనే పండుతుంది అని చెప్పింది..ఆమె మాటలకి జలజ చాలా సంతోషించింది.. అందరం గుడికి వెళ్ళి పూజలు చేసాం.. ఒక విధమైన డిఫరెంట్ వైబ్రేషన్ ఉంది అక్కడ.. ఆదివారం అందరం ఎంజాయ్ చేసి వారం లో ఒక రోజు తప్పకుండా పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉండేట్లు మాట ఇచ్చి సోమ వారం బయలు దేరి ఇక్కడికి వచ్చేసాం.. అనుకున్నట్లుగా సుధ ఈ నెలరోజుల్లో 30 కిలోలు తగ్గింది.. సుభాషిణి, రాజారాం, శ్రీనివాసన్, అరుణ వాళ్ళ ఇంటికి రమ్మని ఒకటే ప్రెషర్ చేస్తున్నారు.. తర్వాతి ఆదివారం లక్ష్మి, నేను జలజ అరుణ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళాం.. చాలా రకాల టిఫిన్ లు చేసాక, అందరం సోఫాల్లో కూర్చున్నాం.. అరుణ వాళ్ళ అత్తగారైతే లక్ష్మి పక్కనే కూర్చుని ఆమెతో నే మాట్లాడుతుంది.. కాఫీ తీసుకుని వచ్చింది మెయిడ్.. నాకు ఒక కప్పు ఇద్దామని సోఫాలోనుండి లేవ బోయి అరుణ అలాగే సోఫాలో కూలి పోయింది..

అందరూ గాభరాగా లేచారు.. శ్రీనివాసన్ డాక్టర్ కి ఫోన్ చేసాడు.. జలజ అరుణని మెల్లిగా సోఫాలో పడుకో పెట్టింది.. అందరినీ కొంచెం దూరం వెళ్ళమంది.. A.C. ఆన్ చేసి ఉన్నా కూడా అరుణకి చెమటలు పట్టేస్తున్నాయి.. ఫాన్ వెయ్యమని చెప్పింది.. జలజ కొంతకాలం నర్స్ గా పనిచేసింది అని నాకు తెలుసు.. అరుణ పల్స్ చూసి ఎవరూ కంగారు పడకండి.. అమ్మాయి ప్రెగ్నెంట్.. నా లెక్క ప్రకారం ట్విన్స్ అని చెప్పింది.. అరుణ అత్తగారి ముఖం చేటంత అయ్యింది.. అమ్మా లక్ష్మి నువ్వు కాలు పెట్టిన వేళా విశేషం.. రాజు వచ్చాకే కొడుకు కోడలు కలిసి ఉంటున్నారు.. నువ్వు నా ఇంట్లో కాలు పెట్టావు.. మా వంశం నిలబెట్టావు.. ఆమె ఏమి మాట్లాడుతుందో ఆమెకి తెలియటం లేదు.. శ్రీనివాసన్ సూపర్ హేపీ.. అతని ఫాదర్ అయితే గాల్లో ఉన్నాడు… పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అయ్యినా కూడా పిల్లలు లేరు అంటే అందరూ అన్ని మాటలూ అంటారు.. ఈ హడావిడికి ప్రక్కన సుభాషిణి, రాజారాం సుధ అందరూ వచ్చారు.. శ్రీనివాసన్ పిలిచిన డాక్టర్ వచ్చి ప్రెగ్నెన్సీ కంఫర్మ్ చేసింది.. అరుణ లేచింది.. ఆమెకి కూడా శుభ వార్త చెప్పాం.. సుధ – అరుణ పేరెంట్స్ కి ఫోన్ చేసింది.. వాళ్ళు బయలుదేరారు.. వచ్చిన లేడీ డాక్టర్.. జలజ తో ట్విన్స్ అని ఎలా చెప్తారు అని అడిగింది.. జలజ ఏదో చెప్పింది.. డాక్టర్ కూడా ఒప్పుకుంది.. కానీ స్కానింగ్ చేసి కంఫర్మ్ చేస్తా అని చెప్పింది.. జలజ – సుభాషిణి ముఖం చూసి కళ్ళు చూసి ఆమె పల్స్ పట్టుకుని ఆమెకి కూడా ప్రెగ్నెన్సీ అని చెప్పింది.. డాక్టర్ కంఫర్మ్ చేసింది.. అంతే అందరూ హేపీ.. లక్ష్మి కాలి ప్రభావం అంటూ గాల్లో ఉన్న ఆ కుటుంబాలని ఆపటం ఎవరి వలనా కాలేదు.. డాక్టర్ అందరికీ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది.. అందరికీ మిఠాయిలు తెప్పించి ఇచ్చాను.. కుక్ ని పిలిచి రక రకాలైన డిష్ లతో లంచ్ చేసాం.. లంచ్ అయ్యాక అందరూ ఈ క్రెడిట్ నాకు, లక్ష్మి కి ఇచ్చారు.. నేను విజయ్, సుధ పెళ్ళి టాపిక్ ఓపెన్ చేసా.. సుధ ఇప్పుడు 50 కిలోలకి దగ్గరగా వచ్చి, మగవాడిని చాలెంజ్ చేసే ఫిగర్ లాగా తయారయ్యింది.. ఇద్దరికీ ఇష్టం అనీ, కుర్రవాడు మంచి వాడు అనీ చెప్పి ఒప్పించా.. విజయ్ కి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నలని తీసుకుని ఈవెనింగ్ సుధ ఇంటికి రమ్మన్నా..

సాయంత్రం సుధ, విజయ్ ల పెళ్ళి సెట్ చేసాం.. అరుణ నా ప్రక్కన కూర్చుంది.. అరే నువ్వొచ్చాక జీవితం మారి పోయింది.. చాలా థాంక్స్ అంది.. సుభాషిణి నన్ను పక్కకి తీసుకుని వెళ్ళి తన తమ్ముడి కి సుధ ని ఇమ్మని ఇంతకు ముందు అడిగితే ఒప్పుకోని వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగితే ఇస్తామన్నారు.. నా తమ్ముడిని ఒక ఇంటి వాడిని చేసావ్.. నీకు ఏవిధం గా కృతఙ్నతలు చెప్పాలో తెలియడంలేదు అంది.. నేను నవ్వుతూ నన్నే నీలో ఉంచుకున్నావు కదా.. ఇది నా కనీస ధర్మం అని చెప్పా.. సుభాషిణి సిగ్గు పడింది…. అందరికీ జాగ్రత్తలు చెప్పి ఇంటికి వచ్చేసాం… ఇక పరంజ్యోతి అండ్ పార్టీ ని అందరూ మరచిపోయాక పెదనాన్నని ఆ పోజిషన్ లో కూర్చోపెట్టడం నా తర్వాతి టార్గెట్..

1 Comment

  1. The writer has totally filled with sex with every women. Story matter is but total episode are lengthy. While reading no good impression. Let stop/discontinue.

Comments are closed.