లావణ్య : పదండి ఇల్లు చుదురు కానీ.
అరుణ్ : అదిగో మల్లి అండి అంటారు నేను మీకన్నా చిన్నవాడిని కదా పేరుతో పిలువు వదిన.
లావణ్య : sudden గా పేరు తో పిలవడం కష్టం మరిది గారు మెల్లగా అలవాటు చేసుకుంట లె.
అరుణ్ : సరే వదిన.
లావణ్య అరుణ్ కి కింద ఉన్న గదులు చూపించి పైన ఉన్న గదులు చూపించడానికి తీసుకొ వెళ్ళింది. సుబ్బడు అప్పుడే అరుణ్ బ్యాగ్స్ ని తన గదిలో పెట్టి వెన్నకి వస్తాడు.
లావణ్య : ఈ గదిలో ఏమో అమ్మ వాళ్ళు ఉంటారు ఇంకా ఆ చివరి గది మీది ఆ పక్క గది నాది ఇంకా ఈ పక్క రెండు గదులు మా చెల్లెలవి.
అరుణ్ : మధ్యలో ఇంకో వదిన కూడా ఉందా !!!!
లావణ్య : అవును మరిది గారు మొత్తం మీకు ముగ్గురు వదినలు. నేను, ఐశ్వర్య, సౌజన్య. ఐసు ఇంకా సౌజి, హైదరాబాద్ లోనే ఉన్నారు. నిశ్చితార్థం కి వారం ముందు ఆలా వచ్చేస్తారు.
లావణ్య : మరిది గారు మీరు బాగా అలిసిపోయారు అనుకుంట వెళ్లి ఫ్రెష్-అప్ అయ్యి రెస్ట్ తీసుకోండి, నేను మిమ్మల్ని భోజనానికి పిలుస్తాను.
అరుణ్ : సరే వదిన
అని తన గదిలోకి వెళ్లి ఫ్రెష్-అప్ అయ్యి అలా బెడ్ మీద పడి ఆలోచిస్తున్నాడు. కొద్ది సేపటికి తన తలుపు తట్టిన చప్పుడు వినిపిస్తుంది తెరిచి చుస్తే సుబ్బడు.
సుబ్బడు : జంతికలు, కారాలు, కజ్జికాయలు, కాజాలు అన్ని ఫ్రెష్ అండి అమ్మగారు ఇచ్చి రమ్మన్నారు.
అరుణ్ : అక్కడ పెట్టు. సుబ్బడు, సుబ్బడు నే కదా నీ పేరు.
సుబ్బడు : అవును అబ్బాయిగారు.
అరుణ్ : ఎప్పట్నించి పనిచేస్తునవ్ ఇక్కడ సుబ్బడు.
సుబ్బడు : ఒక నలభై ఏళ్ళు అయుండచ్చు.
అరుణ్ : (అబ్బా వీడే కరెక్ట్ చుడానికి అమ్మాయికుడు లనే ఉన్నాడు వదిన గురుంచి అన్ని డీటెయిల్స్ గుంజేదం) అయితే నీకు ఈ ఇంటి గురించి ఈ ఇంట్లో వాలా గురించి అన్ని బాగా తెలుసు అనమాట.
సుబ్బడు : అయ్ తెలుసండి. చెప్పమంటారా.
అరుణ్ : చెప్పాలి అనేగా అడిగింది.
సుబ్బడు : మా అయ్యగారు చాలా మంచివారు అండి చిన్నపుడు మా అమ్మ చనిపోతే నను పాలేరు చేర్చుకొని పెంచారు అండి, అమ్మ గారు అయితే సాక్షాత్తు ఆ సీత దేవి నే. ఇంకా పెద్ద కూతురు లావణ్యా అమ్మ చాలా మంచిది అయ్యా, ఒక 2 ఏళ్ల కిందనే పెళ్లి కూడా అయింది. రెండో కూతురు ఐశ్వర్య అమ్మ చాలా దురుసు వ్యక్తి కానీ మంచి మనసు ఉన్న అమ్మాయి. ఐశ్వర్య అమ్మకి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకోను అని ఒకటే మారం, ఇంకా మా చివరి అమ్మాయిగారు అయితే చదువుల తల్లి, హైదరాబాద్ లో పెద్ద జాబ్ చేస్తుంది.
అరుణ్ అంతా విని ఇంకా సుబ్బడు ని పంపించి పిండి వంటలు తినడం మొదలు పెట్టాడు. చూస్తూ చూస్తూ సాయంత్రం అయింది, అరుణ్ కిందికి దిగాడు.
కింద అంత సందడిగా ఉంది ఒక పక్క అమ్మలక్కలు ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంకో పక్క చిన్నపిల్లలు అల్లరి చేయడం, కానీ అరుణ్ కళ్ళు మాత్రం తన వదిన కోసం వెతికాయి ఆలా ఒక పక్క సోఫా లో లావణ్య వాలా అమ్మతో కబుర్లు చెబుతూ నవ్వుతూ ఉంది, అరుణ్ వదిన దగ్గరకు వెళ్దాం అనుకున్న సమయానికి వాళ్లకి కాబోయే మామగారు అతనికి ఎదురుపడ్డారు అయినా తో కొద్దిసేపు మాట్లాడి ఆలా పెరటి వైపు వెళ్ళాడు ఉదయ్, పేరెట్లో ఉన్న మొక్కలు పూలు చూస్తున్నాడు, అప్పుడు వెనక నుంచి.
లావణ్య : పువ్వులు? బాగున్నాయా మరిది గారు?
అరుణ్ : వామ్మో (అని దడుచుకున్నాడు) ఆలా వచ్చారు ఏంటి అంది అంత సడన్ గా.
లావణ్య : అయ్యో పాపం దడుచుకున్టు ఉన్నారు!! (అని మెల్లగా అరుణ్ వీపు మీద తట్టింది)
అరుణ్ : ఈ పూలు మీరే నాటారా?
లావణ్య : అన్ని నేను కాదు కొన్ని మీ చిన్న వదిన కూడా నాటింది.

సూపర్ ❤️❤️❤️❤️❤️
Next part…?
Super 👌