ముగ్గురు మరదళ్లు 161

చెంప మీద కొట్టిన నోపి కన్నా లావణ్య ఐశ్వర్య ని తిట్టడం ఏ ఎక్కువగా బాధ అనిపించింది, ఐశ్వర్య కి కళ్ళలో నీళ్లు తిరిగాయి, ఏడుపు తణుకువచ్చింది, ఏడుస్తూ “అయినా ఎప్పుడు నీకే అన్ని మంచివి దొరుకుతాయి, చిన్నపట్నుంచి అంతే బొమ్మలు, బట్టలు ఏవైనా సరే” అని ఇంకా ఏడుపు ఆపకుండా వెక్కి వెక్కి తన బాధ చెప్పుకుంటుంది ఐశ్వర్య, ఒకే తలి బిడ్డలు కావడంతో లావణ్య కి కూడా ఏడుపు వచ్చింది కానీ అక్క కావడం తో ఐశ్వర్య ని ఓదార్చి, ఇలా అనింది “ఏడవకే, మరి చిన్న పిల్ల లా ఊరుకో, ఇప్పుడు ఏంటి నీకు అరుణ్ కావాలి అంతే గా మరి ఓ పని చెయ్ పెళ్లి చేస్కో వాడ్ని” అది వినగానే ఐశ్వర్య ఇంకా ఏడుపు పెద్దగా చేసి “నేను పెళ్లి చేసుకొనే, నాకు married life ఒద్దు నాకు commitments సూట్ కావు” అని మల్లి కన్నీళ్ల కుళాయి ఇప్పింది. “మరి ఎలా నే?” అని అడిగింది కొద్దీ సేపటికి ఏడుపు అపి మెల్లగా “Friends With Benefits అయితే నాకు ఓకే”, అది విన్న లావణ్య “ఓసిని ఆదా నీ ప్లాన్”, “ఏదియైన పంచుకోవాలి అక్క Sharing is Caring”, “అరుణ్ గా నువ్వు నక్క తోక తొక్కావు రా, సరే ఉండు వాడికి ఈ విషయం చేపి నిను పిలుస్తా”, అని చేపి లావణ్య అరుణ్ దెగ్గరికి వెళ్లి జరిగింది అంత చెప్తుంది, అరుణ్ అంత విని,
“ఇంకా మీరు మీరు మాట్లాడుకొని ఫిక్స్ అయిపోయాక నేను మాత్రం ఎం చెప్తా వదిన కనివండి నను పంచేస్కుందాం అని ఫిక్స్ అయ్యారు గా పంచేసుకోండి ఇంకా” ఆ మాట వినగానే లావణ్య అరుణ్ బుగ్గ మీద ముద్దు పెట్టి చెంగు చెంగు చెంగు అనుకుంటూ బయటకు వెలింది.

3 Comments

  1. సూపర్ ❤️❤️❤️❤️❤️

  2. Next part…?

Comments are closed.