టైం మెషిన్ – Part 2 97

హర్ధిక్ కి భోజనం చెయ్యాలని అనిపించలేదు.
స్కాచ్, ఐస్ బకెట్ టేబుల్ మీద పెట్టి ఒక్కొక్క గుక్క లోపలికి వెళ్తుంటే అతని బుర్రలో ఆలోచనలు అంతకు మించిన వేడితో పరుగులు తీస్తున్నాయి.
తాగడం ఆపి తనలో మెల్లిగా మొదలైన కామోద్రేకాన్ని ఎలా ఆపాలి అనే ఆలోచనలో పడ్డాడు.
బయటకి వెళ్లి వెతకాలి అనే ఆలోచనలో పడి కార్ తీసుకుని బయలుదేరాడు.
రోడ్ మీద చూస్తున్నాడు కానీ ఆ సమయంలో తన ప్రయత్నం వృధా అని తెలియట్లేదు. ఎంతో మంది వ్యభిచారులు తిరిగే సమయం అది. కానీ హర్ధిక్ కోరుకునే రుచులు రోడ్ మీద దొరకవు.
తిరిగీ తిరిగీ అలిసిపోయాడు హర్ధిక్. కార్ రోడ్డు పక్కన ఆపి పాస్ పోసుకుంటూ సిగరెట్ వెలిగించాడు.
కిసుక్కుమని చిన్న చిన్న నవ్వులు హర్ధిక్ చెవిన పడ్డాయి.
ఆ మత్తులో కళ్ళు అరమూతలు పడుతుండగా ఎవరా అని తల పైకెత్తి చూసాడు.
ఎదురుగా ఒక గర్ల్స్ హాస్టల్ కిటికీ లోంచి వస్తున్నాయి ఆ నవ్వులు.
ఆ కిటికీ దగ్గర కూర్చుని ఇద్దరు చైనీస్ అమ్మాయిలు హర్ధిక్ ఆయుధాన్ని చూసి కిలకిలా నవ్వుతున్నారు.
మరి నవ్వరూ. చూసి ఊరుకోవడానికి అదేమన్నా అల్లాటప్ప ఆయుధమా. గుచ్చితే గుండెల వరకూ వెళ్ళిపోయే వజ్రాయుధం.
ముంచితే ఖచ్చితంగా మనిషిలోంచి 9నెలల్లో మరో మనిషిని పుట్టించగల మారణాయుధం.
అలాంటి ఆయుధం ఎక్కడో ఒకచోట పూకులో దూరి పాలు కార్చాలి కానీ ఇలా ఖాళీగా ఉండి ఉచ్చ కారుస్తుంటే నవ్వుకోక వచ్చి నోట్లో పెట్టుకుంటారా?
వాళ్ళని చూడగానే హర్ధిక్ మనసుకి “హమ్మయ్యా.. ఈ రోజుకి పూకు దొరికిందిరా బాబూ” అని ప్రశాంతంగా అనిపించింది.
ఎలా కలవాలో వాళ్ళని అర్ధం కావడంలేదు హర్ధిక్ కి. ఫోన్ నంబర్ అన్నట్టు చేతిని చెవి దగ్గర పెట్టుకుని సైగ చేసాడు.
వాళ్ళు ఒక చార్ట్ మీద నల్లని మార్కర్ పెన్ తో ఫోన్ నంబర్ రాసి చూపించారు. మరుక్షణం వాళ్ళ ఫోన్ మోగింది.
“హలో..” అన్నారు తియ్యని చైనీస్ గొంతుతో.
“హలో దిస్ ఈజ్ హర్ధిక్. హావ్ సం ఫన్ నౌ?” అన్నాడు హర్ధిక్ డైరెక్ట్ గా.
“యాహ్.. లెట్స్ టాక్ ఇన్ ఫోన్” అంది ఆ ఇద్దరిలో ఒకరు.
“నో నాట్ రియల్లీ. లెట్స్ ఫీస్ట్ లైక్ దేర్ ఈజ్ నో టుమారో” హర్ధిక్ కి టైం కరిగిపోతుంది అని కంగారుగా ఉంది.
“నో ఉయ్ ఆర్ నాట్ దట్ కైండ్” ఖచ్చితంగా చెప్పేసింది అందులో ఒకరు. ముక్కు మొహం తెలీని వాడితో ఎవరు దెంగించుకునేది.
“డోంట్ వర్రీ బేబీ. వాట్ అబౌట్ ఏ మిలియన్ బక్స్?” పేదవాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాడు హర్ధిక్.
వాళ్లకు ఆ మొత్తం వినగానే కళ్ళు తిరిగి పడినంత పనయ్యింది.
వాళ్ళలో వాళ్ళకి కొద్ది సేపు జరిగిన చర్చల అనంతరం ఓకే చెప్పేశారు.
“టుమారో షార్ప్ 10. ఓకే?” అన్నారు.

“నో. నౌ ఓన్లీ” హర్ధిక్ స్థిరంగా చెప్పాడు.

“నో ఇత్స్ నాట్ పాజిబుల్”
“ఐ కెన్. జస్ట్ కం అవుట్” అని ఫోన్ పెట్టేసాడు హర్ధిక్. కారు హాస్టల్ ఎంట్రన్స్ వైపు పోనిచ్చాడు.
అది ఒక మెడికల్ కాలేజీ హాస్టల్. కారు హారన్ మోగించగానే వాచ్ మ్యాన్ వచ్చాడు గేట్ దగ్గరికి.
“ఏం కావాలి సాబ్?” అని అడిగాడు.
“లోపల నాకు ఇద్దరు కావలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పంపించు” అన్నాడు హర్ధిక్.
“అలా పంపకూడదు సాబ్. పొద్దున్నే తీసుకువెళ్ళండి.” అన్నాడు.
“పొద్దున్నే తీసుకువస్తాను. పంపించు” అన్నాడు.
“చెప్పేది మీకే సాబ్. ఇక్కడ గొడవ చెయ్యకుండా వెళ్ళండి” అంటూ గేట్ దగ్గర నుంచి వెళ్లబోతూ ఉండగా హర్ధిక్ కారులో నుంచి రివాల్వర్ తీసి కిందకి దిగాడు. అది చూస్తూనే వాచ్ మాన్ బిగుసుకుపోయాడు.
“ఏంట్రా అడుగుతుంటే రెచ్చిపోతున్నావ్? నేనెవరో తెలుసా? ” కోపంగా అరిచాడు హర్ధిక్.
“అలా పంపితే నా ఉద్యోగం ఊడిపోతుంది సాబ్. అర్ధం చేసుకోండి” భయంతో వణుకుతూ చెప్పాడు.
“నేనుండగా నీకు ఆ భయం లేదు. నేను చూసుకుంటాను” అంటూ వెయ్యికట్ట ఒకటి వాడి మొహాన కొట్టాడు. వెంటనే వాడు సెల్యూట్ కొట్టి మరీ గేట్ తెరిచాడు.
కార్ లోపలికి పోనిచ్చి వాళ్ళకి ఫోన్ చేసాడు. క్షణాల్లో వాళ్ళిద్దరూ కారులో ఉన్నారు.
కార్ అక్కడి నుంచి బయలుదేరింది.
కారు రయ్యిమని ఠాగూర్స్ భవంతిలోకి దూసుకుపోయింది. హార్ధిక్ వాళ్ళిద్దరిని ఒక రూమ్ లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ కింద నేల మీద మొత్తం రెండు అడుగుల మందాన తెల్లని మెత్తని పరుపు పరచి ఉంది. అక్కడక్కడా తల దిండ్లు పరిచి ఉన్నాయ్.
అక్కడే ఖరీదైన మద్యం సీసాలు, హుక్కా కుండ, యాష్ ట్రే, జమైకెన్ సిగార్లు ఒక్కటేమిటి మందు విందు చిందు పొందు అన్నీ అక్కడే ఉన్నాయి.
లోపలికి అడుగు పెట్టిన ఆ ఇద్దరమ్మాయిలని కూర్చోమన్నాడు. వాళ్ళు కింద కూర్చున్నారు. వాళ్ళని “మీకు కావలిసింది తీసుకోండి. నేను ఇప్పుడే వస్తాను” అంటూ హార్ధిక్ వేరే గదిలోకి వెళ్ళాడు.
అక్కడ వాళ్ళు తిరుగుతూ గది మొత్తం గమనిస్తున్నారు. ఈ లోపు హార్ధిక్ అక్కడికి షార్ట్ మరియు టీ షర్ట్ వేసుకుని వచ్చాడు.
“ఇంతకీ మీ పేర్లు చెప్పలేదు. బై ద వే ఐమ్ హార్ధిక్” అన్నాడు హార్ధిక్ మోచేతి కింద ఒక దివాన్ పెట్టుకుని వాళ్ళ పక్కన కూర్చుంటూ.
“నా పేరు చున్.. ఇది యాంగ్.” అంటూ చెయ్యి చాపింది వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి. ఇద్దరూ కూడా 5అడుగులకు అటూ ఇటులో సన్నగా కొంచెం ధృఢంగా సిల్కీ జుట్టుతో పూకు పగలకొట్టి పానకం తాగాలి అనిపించేలా ఉన్నారు.
“ఇద్దరూ ఎంత కాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ?” అడిగాడు హార్ధిక్.
“ఇక్కడికి వచ్చి ఇది రెండవ సంవత్సరం” చెప్పింది యాంగ్. చెప్తుందే కానీ ఊపిరి బాగా బలంగా అలాగే ఎంతో భారంగా తీసుకుంటుంది. పూకు పగలబోతుంది అనే భయంతో కూడిన ఉత్సాహం వలన వచ్చిన నెర్వస్ ఫీలింగ్ అనుకుంటా. ప్రయోగం చేసేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న శాస్త్రవేత్తలా చూస్తుంది యాంగ్. దాంతో పోల్చుకుంటే చున్ కొంచెం నయమే.
“ఏంటి యాంగ్ బాగా ఎక్సైట్ అవుతున్నావ్?” అడిగాడు హార్ధిక్.
“కొంచెం నెర్వస్ గా ఉంది సర్. అంతే” అంది యాంగ్ నుదుటిపై పట్టిన చెమట తుడుచుకుంటూ..
“చూడు యాంగ్ నేను కూడా యంగ్.. హార్ధిక్ అని పిలు. అయినా ఇది లోపలికి వెళ్తే భయం బయటకు వచ్చేస్తుంది” అన్నాడు పక్కన ఉన్న స్కాచ్ బాటిల్ చూపిస్తూ..
3 గ్లాసుల్లో స్కాచ్ పోసి వాళ్ళిద్దరికి కూడా ఆఫర్ చేసాడు. ఇద్దరూ తటపటాయిస్తూనే తీసుకున్నారు.
గుక్క మెల్లిగా గొంతులో దిగుతుంటే కొంచెం నయంగా ఉంది ఇద్దరికీ.
హార్ధిక్ తాగుతూ హుక్కా తీసుకొచ్చి అందులో మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్ కలిపి లోపల విస్కీ పోసి వెలిగించాడు.
చున్ ఒళ్ళో పడుకుని మెల్లిగా దమ్ము లాగుతూ విస్కీ తాగుతున్నాడు.
చున్ కి ఇదంతా కొత్తగా ఉంది. తొడలకు హార్ధిక్ జుట్టు తగులుతుంటే ఒళ్ళంతా ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది.
వాళ్ళు కూడా మెల్లిగా విస్కీ ఒక్కో గుటక మింగసాగారు.
వాళ్ళకి ఒంట్లో సన్నని చలిమంట సెగ తగులుతున్నట్టు నులివెచ్చగా అనిపించసాగింది.
హార్ధిక్ లేచి బట్టలు తీసేసాడు. షార్ట్ బయటకి అతని ఆయుధం బాగా కొవ్వు పట్టి కిందకి వేలాడసాగింది. దానిని చూస్తూనే ఇద్దరికీ నోట మాట రాలేదు. లావుగా, తెల్లగా, దాని ముందు చిన్న సైజ్ పాలిష్ పట్టిన ఎర్రటి క్రికెట్ బంతిలా, అప్పుడప్పుడే వస్తున్న గరుకైనా ఆతులతో ఉన్న అతని మొడ్డ చూడగానే ఇద్దరికీ నోట్లో నీళ్ళూరిపోయాయి. అతని మొడ్డ 100మందిని చంపి నీరసంగా విశ్రమిస్తున్న యోధుడిలా కనిపిస్తుంది.
మద్యం ప్రభావమో మనసులో అణుచుకున్న కోరికలు విశృంఖలంగా విజృంభిస్తున్నాయ్.
కానీ తెలియని కొత్త మూలంగా ఇద్దరూ స్థాణువుల్లా నిలబడి చూస్తున్నారు. హార్ధిక్ కి మత్తు తలకెక్కింది. మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ వాళ్ళ ముందు నిలబడ్డాడు. చిన్న పిల్లాడికి చాక్లెట్ కళ్ళ ముందు కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది వాళ్ళకి కళ్ళకి 2ఇంచుల దూరంలో ఇంచుమించు గుర్రం మొడ్డలా ఉన్న హార్ధిక్ ఆయుధం.
దాన్ని చున్ మొహం ముందుకు తీసుకొచ్చి పెదవి చుట్టూతా రాసాడు. చున్ మొహం మీద ఏదో తెలియని వైబ్రేషన్స్ బుగ్గల మీద నుంచి ప్రవహించి మెదడుకి మత్తైన సంకేతాలు పంపసాగింది. చున్ ఒంట్లో రక్తమంతా ఆమె మొహంలోకే చేరిందా అన్నట్టు టొమాటో పండులా అయిపోయింది.
హార్ధిక్ తన మొడ్డని ఆమె పెదవుల మీద పెట్టి లోపలికి తీసుకోమన్నట్టు ఆమె కళ్ళలోకి చూసాడు.
ఆమె మెల్లిగా నోరు తెరిచి పెదవుల అంచులతో అతని మొడ్డని నోట్లోకి తీసుకోడానికి ప్రయత్నించింది. అసలే చైనా వాళ్ళవి చిన్న మొహాలు. అందులోనూ చిన్ని చిన్ని నోళ్ళు. పెద్ద పెద్ద అడవుల్లో తిరిగే కింగ్ కాంగ్ ని మా ఇంటి పక్కన తోటలో తిరగమంటే ఎలా ఉంటుంది. అలాగే ఉంది చున్ నోట్లో హార్ధిక్ మొడ్డ పరిస్థితి.