హాయ్ ఫ్రెండ్స్ నాపేరు కుమార్, ఆఫీస్ లో వర్క్ చేసుకుంటుంటే ఈవినింగ్ 5కి మెసేజ్ వచ్చింది ఫోన్లో సంధ్య దగ్గరనుంచి… ఇవాళ ఫ్రైడే, గుర్తుందా అని. మెసేజ్ చూడగానే ఎప్పటిలాగే నాలో ఉత్సాహం ఉప్పొంగింది. వెంటనే “ఓకే” అని రిప్లై పెట్టేసా. వెంటనే కాల్ చేసింది సంధ్య. ఫోన్ లిఫ్ట్ చేసి హెలో డియర్ అనేలోపు… కుమార్ నేను ఇక్కడ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నా… బయదేరుతున్నావా? అంది సంధ్య. ఫోన్ లో సంధ్య వాయిస్ వినపడగానే, మగధీర సినిమాలో హీరోయిన్ చెయ్యి తగలగానే హీరో కి షాక్ కొట్టినట్టు నాకు మొడ్డలో నరం సర్రుమని లాగింది. ఏ యాంగిల్ లో లాగిందయ్య నరం అని మాత్రం అడక్కండి.ఇంతలో హలో కుమార్ అని పిలిచింది….ఆ…ఉన్నా ఉన్నా…హేయ్… అప్పుడే వచ్చావా…అన్నాను. హా… వచ్చేశా… ఏ?…ఏదన్నా ప్రొబ్లేమా…అంది సంధ్య కొంచెంకోపంగా. తన వాయిస్ లో కోపం అర్ధమయ్యి… కొంచెం లేట్ అవుతాది ఆఫీసులో మాక్సిమం 7-7:30 కల్లా వచ్చేస్తా…ప్లీస్ డార్లింగ్… నువ్వు ఇంటికి వెళ్ళిపో…అనెలోపు… చ… ప్రతీసారీ ఇలాగే చేస్తావ్… ఇప్పుడు ఈ లగేజ్ తీసుకొని నేను ఒక్కదాన్నే ఎలా వెళ్లేది అంది సంధ్య. సారీ యా… కాబ్ బుక్ చేసుకో హ్యాపీగా అని చెప్తుంటే… ఆహా మాకుతెలీదుమరి… హుం. 7కల్లా రాలేదో… ఐపోయావే నువ్వు… అంటూ ఫోన్ కట్ చేసింది సంధ్య. హమ్….సర్లే… ఇంటికెళ్ళి కొంచెం సవరాదిస్తే… ఐస్ క్రీమ్ ల కరిగిపొద్ధి.. హహహ… అని నవ్వుకుంటూ… ఫాంట్ లో మోడ్డ సరిచేసుకొనీ వర్క్ లో పడిపోయా.
మార్కెట్లో కావాలిసిన సరంజామా అంతా తీసుకొని కాబ్ లో ఇంటికి చేరుకుంది సంధ్య. ప్రశాంతంగా ఉండే ఒక మిడిల్ క్లాస్ కాలనీలో వరసగా ఉండే ఇళ్ళు. కుమార్ ఉండే ఇల్లు, పక్కన ఇంకొక ఇల్లు రెండు ఒకే కాంపౌండ్ లో ఉంటాయి. సంధ్య బ్యాగ్స్ తీసుకొని ఇంట్లోకి వెళ్లి ఇల్లంతా ఒకసారి చూసింది. రెండు బెడ్రూంలు, పెద్ద హాలు, పూజగది, కిచెన్, సోఫా సెట్, డైనింగ్ టేబుల్, హల్ లో షోకేస్, ఇల్లంతా నీట్ గానే ఉంది. పనిమనిషి వచ్చి వెళ్లిందని అర్థమయ్యింది సంధ్యకి. ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకోని తాగుతూ హల్ లో సైడ్ కి ఉన్న డోర్ ఓపెన్ చేసి పక్కనే ఉన్న మెట్లెక్కి పైకి వెళ్ళింది. పైనున్న సింగిల్ రూం ఓపెన్ చేసి చూసింది. అక్కడ కూడా అంత బాగానే ఉంది, మేడ మీద కొన్ని బట్టలు అరేసి ఉండటంతో అవి తీసుకొని రూం క్లోజ్ చేసి కిందకి వచ్చింది. బట్టలన్నీ సెకండ్ బెడ్రూంలో పడేసి తనతో పాటు తెచ్చిన సరుకులన్ని కిచెన్ లో సర్దేసి, డోర్స్ క్లోజ్ చేసి మాస్టర్ బెడ్రూంలోకి వెళ్లి టవల్ తీసుకొని బాత్రూంలో దూరింది.
తలారా స్నానం చేసి టవల్ కట్టుకొని బెడ్రూంలో ఫ్యాన్ కింద నిలబడి డ్రెస్సింగ్ టేబుల్ కి ఉన్న అద్దం ముందు ఒకసారి టవల్ విప్పి చూసుకుంది, వంటికి పట్టిన మలినం వదిలిపోయినట్టు ఫ్రెష్ గా ఉంది. నగ్నంగా తనను తాను చుసుకొనేసరికి ఒక్కసారిగా కుమార్ గుర్తొచి వళ్ళు పులకించింది సంధ్యకి. చటుక్కున టవల్ కప్పుకొని, ముసి ముసిగా నవ్వుకుంటూ బెడ్ మీద వెనక్కి వాలి .మొహం మీద చిరునవ్వుతో కళ్ళు మూసుకుంది. వారం అయ్యింది కుమార్ ని కలిసి, తాను అందించే ప్రేమ, సుఖం, తన ప్రవర్తన, తన పద్ధతులు, ఎదురుపడగానే తన కౌగిలిలో చేరిపోవాలనే రూపం, తనలాంటి వాడు మొగుడుగా కాదు కాదు భర్తగా రావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. వయసు తక్కువే అయిన కూడా ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉంటాడు. కుమార్ నీ తలుచుకోగానే వొళ్ళు వేడెక్కింది సంధ్యకి. హమ్ గలీస్ ముండా… ముందు బట్టలేసుకోవే అని తనలో తాను అనుకొని నవ్వుకుంటూ కప్బోర్డ్ ఓపెన్ చేసి వైట్ కలర్ మీద ఫ్లవర్స్ డిజైన్ ఉన్న సారి, దానికి మ్యాచీంగ్ లంగా, జాకెట్ వేసుకుంది. ఇంట్లో ఉన్నప్పుడు బ్రా, పాంటీ లు వేసుకోవడం కుమార్ కి ఇష్టం ఉండదు. చీర కట్టుకొని ఒకసారి చూసుకుంది, చక్కగా అమరింది తనకి ఆ చీర. మొఖానికి లైట్ గా పౌడెర్ రాసుకొని, జుట్టుని ఫ్రీగా వదిలేసి పైన క్లిప్ పెట్టుకుంది. బెడ్ కి రెండో వైపున ఉన్న బీరువా ఓపెన్ చేసి అందులోనుంచి జువెల్రీ బాక్స్ తీసుకొని బెడ్ మీద కూర్చొని అందులోంచి నగలు తీసి చేతులకి గాజులు వేసుకుంది, చెవులకి జూకాలు పెట్టుకుంది. కాళ్ళకి బంగారు పట్టీలు పెట్టుకుంది. ఆఅబాక్స్ లో సెపరేట్ గా ఉన్న కవర్లోంచి తాళిబొట్టు, నల్లపూసలు తీసి మెల్లో వేసుకుంది. తన మెళ్లో ఉన్న చిన్న చైన్ తీసి ఆ బాక్స్ లో పెట్టేసి, బాక్స్ నీ బీరువాలో పెట్టేసి, హల్ లోకి వెళ్లి లైట్స్ ఆన్ చేసి సరాసరి పూజగదిలోకి వెళ్లి కుంకుమ తీసి పెట్టుకొని అక్కడున్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకొని బెడ్రూంలోకి వెళ్లి అద్దంలో ఒకసారి చూసుకొంది. హమ్ ఇప్పుడు పద్ధతిగా పెళ్ళాం లాగా.. చ ఛ… భార్యలాగ ఉన్నాను అనుకొని నవ్వుకుంటూ వెళ్లి మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయట లైట్ వేసి కిచెన్ లోకి వెళ్తూ టైం చూసింది. అప్పటికే 7అవుతోంది. అమ్మో అనుకుంటూ గబగబా ఫ్రిడ్జ్ లోంచి వెజిటబుల్స్ తెచ్చి హల్ లో టీవీ ఆన్ చేసి చూస్తూ కూరలు కట్ చెయ్యటం మొదలెట్టింది.